Our Bommuru Videos

Videos by Our Bommuru. this page is only for knowing our Bommuru daily updated

బోమ్మురు గ్రామం జే ఎల్ బి నగర్ NH 16 రహదారి ని ఆనుకొని వున్న డంప్ యార్డ్ లో మెడికల్ వేస్ట్ మరియు ఇతర చెత్తను కాల్చుతుండటం వలన వచ్చే పొగ వలన జే ఎల్ బి నగర్ వాస్తవ్యులు అనారోగ్య సమస్యలకు లోనూ అవుతున్నారు దీని పరిష్కారం కోసం కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ఈ రోజు అనగా 6-03-2024 న రాత్రి సుమారు 9 గంటల సమయం నందు భారీగా పొగ రావటంతో జే ఎల్ బి నగర్ యువకులు మరియు గ్రామ పెద్దలు డంప్ యార్డ్ కి చేరుకొని చూడగా అక్కడ భారీగా మంటలు చెలరేగుతున్న పరిస్థితి చూసి పంచాయతీ అధికారి కి పోలీస్ వారికి ఫైర్ సిబ్బంది కి తెలియజేశారు. అధికారులు తాత్కాలికం గా పరిస్థితి నీ అదుపు చేసి జే ఎల్ బి నగర్ వాసులకి ఇక మీద చెత్త వెయ్యము అని హామీ ఇచ్చారు కానీ ఇటువంటి మాటలు విని విసుగుపోయం అని గ్రామస్థులు వాపోయారు చూడాలి అధికారులు మాట

Click to enable sound Next

Other Our Bommuru videos

Guess this place___ #reelsinstagram#viral#reels#trending

Our GPR Road ... #trendingvideos#ourbommuru##shivalayamroad##gpr#ourrajamundry