Joker baccarat

Joker baccarat

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Joker baccarat, Kanchikacherla.

30/12/2023

Baccarat software | 100% win rate | Payment after win |

26/11/2023

Baccarat software |

16/02/2020

దళిత & ముస్లిముల ఓట్లతో గెలిచి వాళ్లకు అన్యాయం చేసున్న ప్రభుత్వం , NRC & CAA bills అంగీకరించి ముస్లిం సోదరకులకు అన్యాయం చేసారు

Nara Lokesh

15/02/2020

Mahasena Media

Nara Lokesh Telugu desam party

తూ.గో.జిల్లా..గొల్లప్రోలు మండలం..చేబ్రోలు గ్రామంలో భూమికోసం దళితరైతుని చంపేసిన YSRCP..

ఏది జరగకూడదని ఇన్నాళ్ళగా మేము భయపడుతున్నామో అదే జరిగింది..జగన్ గారూ మీకు చేతులుజోడించి వేడుకుంటున్నాం..మావాళ్ళ ప్రాణాలు తీయొద్దు..

పిఠాపురం దగ్గర్లోని వారంతా గొల్లప్రోలు పోలీస్టేషన్ దగ్గరకి రండి..

YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

14/02/2020

YSRCP MLA’s CRIME RECORDS

మన MLA ల నేరాల చిట్టా
😂Cut them immediately 😂 Nara Lokesh

13/02/2020

Nara Lokesh

అధికారం అన్నది ముఖ్యం కాదు. ప్రజల గుండెల్లో ఎలా ఉన్నాము అనేది ముఖ్యం..

12/02/2020

Nara Lokesh

ఉద్యమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ నేను తోడుగా ఉంటాను.

12/02/2020

Photos from Nara Lokesh Force's post

12/02/2020

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయిన యువకులను నందిగామ సబ్ జైలులో పరామర్శించాను. యువకుల అక్రమ అరెస్టులకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నాను. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపాను.

14/11/2019

Nara Lokesh Force

13/11/2019

Telugu Desam Party (TDP)

ఉపాధిలేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అధికార కావరం నిండిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో చూడండి..

13/11/2019

బాబు ఉంటేనే బాగుంటది

#కర్నూలు జిల్లా నీ #ముంచెత్తిన జనసంద్రం.

#లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన విహంగ వీక్షణం...

#జై #లోకేష్. జై #తెలుగుదేశం

13/11/2019

TDP Panyam

వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఐదునెలలుగా ఆకలి బాధలను అభవిస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు బాసటగా నిలుద్దాం.

ఈ నెల 14న చంద్రబాబు తలపెట్టిన నిరసన దీక్షలో పాల్గొందాం.

రా కదలి రా ..!!
రా తరలి రా ..!!

11/11/2019

Telugu Desam Palnadu

ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న మీరూ ఇలా మాట్లాడటం తగదు.. అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు వల్లనే ఇసుక కొరత వచ్చినద జగన్ గారు...

07/11/2019

TDP Activist

నిజమే! తలకి ఒక రంగు, బాడీకి ఒక రంగు, అలాగే కాళ్ళకు కూడా ఒక రంగు వేస్తే చాలా బాగుంటుంది!

07/11/2019

Nara Lokesh

రేపు శుక్రవారం...కోర్టు పిలుస్తోంది... రావాలి...కావాలి

07/11/2019

AP 24x7

బొత్స నువ్వు మాట్లాడటం మానెయ్.. లెంపలేసుకో.. నీది నోరేనా.. నువ్వు మంత్రిగా పనికొస్తావా..!!
బొత్స ని మంత్రి కంటే జోకర్ అనుకుంటే.. ఆ పేరుకి ఒక సార్థకత.. - అచ్చెన్నాయుడు

07/11/2019

రేపు YSRCP లాంగ్ మార్చ్..
అమరావతి నుండి నాంపల్లి కోర్టు..
ముఖ్య అతిథిలు A1 & A2.
అందరు ఆహ్వానితులే...🏃

07/11/2019
07/11/2019

Political Missile

ఆరు నెలల క్రితం పూర్తయిన ఇంటి కిటికీలకి ఇప్పుడు 73 లక్షలు ఖర్చు ఏంటి ...??
అన్న కిటికీల యవ్వారం నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది...😁

06/11/2019

చాణుక్యుడు చంద్రబాబు

06/11/2019

Devineni UMA Followers

*33వేల మంది రైతుల త్యాగాలను కాదని రాజధానిని తరలించడం ఎవరి తరం కాదు*

*రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అసత్యాలను ప్రచారం చేసిన జగన్ ఈ నిర్మాణాలకు ఏం సమాధానం చెబుతారు*

*దేశంలోని పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన మట్టి, పుణ్యనదుల నుండి పవిత్ర జలాలతో ఈ ప్రాంతంలో భారతదేశ ప్రధానమంత్రి చేత రాజధాని శంకుస్థాపన చేయబడింది*

*రాజధాని మార్పుపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి*

*రాజధానిలో అవినీతి జరిగింది అని చెప్పి తవ్వుతున్నా..తవ్వుతున్నా.. అని తవ్వి.. తవ్వి.. ఒక్క వెంట్రుక వాసన్నా పట్టుకున్నావా*

*రాజధానిపై జగన్ స్పష్టత ఇచ్చి ఆగిన నిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాలి*

రాజధాని అమరావతి పట్ల అసత్యాలు పలుకుతున్న జగన్ తీరును ఎండగట్టేందుకు తెలుగుదేశంపార్టీ బృందం బుధవారం రాజధాని ప్రాంతంలో జరిగిన కట్టడాలను సందర్శించింది. ఉదయం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడి నివాసం నుండి బస్సులో రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు , అచ్చంనాయుడు, నారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, రామకృష్ణ, అశోక్ బాబు మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్, జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుమర్తి అనురాధ, పట్టాభి, చెన్నుపాటి గాంధీ తదితరులు ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతాలలో పర్యటించిన ఈ బృందం నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎన్జీవోస్ క్వార్టర్స్ మరియు ఇతర నిర్మాణాలను పరిశీలించి సిఆర్డిఏ భవన్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పట్ల జగన్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. దేవినేని మాట్లాడుతూ 33 వేల మంది రైతుల త్యాగాలను కాదని రాజధానిని తరలించడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అసత్యాలను ప్రచారం చేసిన జగన్ ఈ నిర్మాణాలకు ఏం సమాధానం చెబుతారని అని ప్రశ్నించారు. దేశంలోని పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన మట్టి, పుణ్యనదుల నుండి వచ్చిన పవిత్ర జలాలతో భారతదేశ ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయబడిన ప్రజారాజధాని ఇదని.. రాజధానిలో అవినీతి జరిగింది అని చెప్పి తవ్వుతున్నా..తవ్వుతున్నా.. అని తవ్వి.. తవ్వి.. ఒక్క వెంట్రుక వాసన్నా పట్టుకున్నావా అని దేవినేని జగన్ను దుయ్యబట్టారు. రాజధాని మార్పుపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రాజధానిపై జగన్ స్పష్టత ఇచ్చి ఆగిన నిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాలని దేవినేని డిమాండ్ చేశారు.

06/11/2019

MRO officer హత్య విషయంలో ప్రజల నుండి సానుభుాతి కన్న హత్యకు మద్దతు ఎక్కువగా ఉందంటే..!
రెవిన్యూ శాఖలో ఎంతటి అవినీతి జరుగుతుందో..?

06/11/2019

My guntur city

పనికి రాని M. L. A లు ఉన్నంత కాలం ప్రజల సమస్యలు పరిష్కారం ఏమి అవుతాయి మన problem స్ ని మనమే సాల్వ్ చేసుకోడమే మరీ దారుణంగా ఉన్నాయి గుంటూరు రోడ్డు లు ఇంకా కొన్ని డేస్ ఆగి ప్రతీ ఇంటివాళ్ళు 100 చందా లాగా మనీ కలెక్ట్ చేసీ రోడ్లు బాగు చేసుకునే టైం దగ్గరికి వచ్చేసిందీ సమాజం బాగుండలీ అని కోరుకునే కొంతమంది ఇలా తమ వంతు హెల్ప్ చేస్తున్నారు గుంత లు పూడ్చటం లో
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

01/11/2019

Nara Lokesh

YS Jagan Mohan Reddy గారి పాలనలో కుల వివక్ష ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శాంతి భద్రతలు కాపాడే పోలీసుకు కూడా ఆత్మహత్యే పరిష్కార మార్గంగా అనిపించిందంటే ఎంత సిగ్గుచేటు? దళితుడైనందుకేనా ఈ కానిస్టేబుల్ కు వేధింపులు?

01/11/2019

Telugu desam party

*అమరావతి*

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టు షాక్

వ్యక్తి గత హాజరు నుండి మినహాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సీబీఐ కోర్టు

01/11/2019

Telugu Desam Party (TDP)

Sri Varla Ramaiah addressing the Press Conference - Live from NTR Bhavan, Guntur.

01/11/2019

బాబు ఉంటేనే బాగుంటది

As it is says

22/10/2019

ABN రాధాకృష్ణ కి దొరికిన అపాయింట్మెంట్ మీకు దొరకలేదంటే...?
మీ ఇద్దరిలో కేంద్రం దగ్గర ఎవరు తోపు..?😛😛😜

22/10/2019

కాలం దెగ్గర పడింది దేవసేన “ జైలు “రమ్మని పిలుస్తుంది😁😁😁

Want your establishment to be the top-listed Arts & Entertainment in Kanchikacherla?
Click here to claim your Sponsored Listing.

Nara Lokesh force

chnadrababu Naidu taking look against Capital Amaravati

Videos (show all)

Baccarat software | 100% win rate | 195k USD won
కాలం దెగ్గర పడింది దేవసేన  “ జైలు “రమ్మని పిలుస్తుంది😁😁😁

Website

Address


Kanchikacherla