Gangineni Jagadeesh Babu, Anantapur Videos

Videos by Gangineni Jagadeesh Babu in Anantapur. working in Eenadu as a Reporter, ananthapuramu.

Other Gangineni Jagadeesh Babu videos

"ఈనాడు" అనే మూడక్షరాల పాశుపతాస్త్రాన్ని సామాన్యుడికి ఆయుధంగా అందించిన అక్షరయోధుడు! నా లాంటి సామాన్య వ్యక్తులెందరినో సమాజం శ్రేయస్సు దిశగా ముందుకు నడిపిన స్ఫూర్తి ప్రదాత! నిబద్దత, క్రమశిక్షణలకు నిలువుటద్దం! నిలువెత్తు విలువల శిఖరం... శ్రీ రామోజీ రావు గారు! నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ... పనిలోనే విశ్రాంతి వెతుకున్న అవిశ్రాంత అక్షర శ్రామికుడు! జీవితంలోని పలు పాత్రలలో నడుస్తున్నప్పుడు ఈనాడు,విపుల,చతుర,ఈ టీవీ... లాంటి వాటి ద్వారా స్ఫూర్తినిచ్చిన తెలుగు మేరునగ శిఖరానికి అక్షర నివాళులు.. జర్నలిజ రంగానికే కాకుండా సామాజికోద్యమాలకు అక్షరాయుధాలను చక్కగా సమకూర్చిన సవ్యసాచి,సాహితీ కురుక్షేత్ర పార్థసారథి. జర్నలిజంలో ప్రమాణాలను సెట్ చేయడమే కాకుండా,వాటిని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిత్య చైతన్యశీలతతో తన చివరి శ్వాస వరకు నడపగల

మా చిన్నోడు శ్రీ రేయాన్ చౌదరి మొదటి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా