JFCPet

Social Service Activities like Donations,Helping the needy people,providing merit scholarship/Encour

Photos from JFCPet's post 07/12/2023

చిలకలూరిపేట మండలంలోని పోతవరం గ్రామంలో హజరత్ మౌలానా మౌల్వి మొహమ్మద్ అబ్దుల్లా భాషా గారి 72వ ఉరుసు మహోత్సవ కార్యక్రమనికి జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా గారు పాల్గొన్నారు... ఈ కార్యక్రమంలో పోతవరం సర్పంచ్ షేక్ అబ్దుల్ భాష గారు, మానకొండ శేషురెడ్డి గారు, పట్నం కరిముల్లా గారు, నాగూర్ గారు, అనిల్,గౌస్, బుజ్జి,లాలు తదితరులు పాల్గొన్నారు....

06/11/2023
03/10/2023

చిలకలూరిపేట పట్టణంలో29వ వార్డులో సుభాని నగర్ లో షేక్ గౌస్ గారి వలిమా కార్యక్రమానికి జానేశ్వర ఫౌండషన్ చైర్మన్ షైక్ జాన్ సైదా గారు పాలొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం కరీముల్లా గారు , పఠాన్ సుభాని, బాజీ , సద్దాం, జిలాని,మోజేష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు..

Photos from Shaik John Saida's post 27/09/2023
27/09/2023

Follow The Shaik John Saida Channel On WhatsApp. 👇🏻👇🏻👇🏻👇🏻

https://whatsapp.com/channel/0029Va4Nk0o0lwgqrporTe1Q

18/09/2023

విజ్ఞానం,వినయం,సకల శుభాలకు ప్రతీక గణనాధుడు విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి,సౌభాగ్యాలు చేకూరాలని , ప్రతిఒక్కరికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

02/09/2023

అనేకానేక సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన చిరస్మరణీయుడు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు...ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు ఘననివాళులు...

31/08/2023

జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా గారి గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి కింద ఉన్న *YOUTUBE* ఛానల్ ను *SUBSCRIBE* చెయ్యండి...

👇🏻👇🏻👇🏻👇🏻

Follow This Link :https://youtube.com/?si=rK6bIWGhirjA6z4T

30/08/2023

👇🏻👇🏻👇🏻👇🏻

https://t.me/johnsaida1

17/08/2023

జానేశ్వర ఫౌండేషన్ ద్వారా జాన్ సైదా గారు చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి కింద ఉన్న ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వండి ....


👇🏻👇🏻👇🏻👇🏻

Follow This Link : https://www.facebook.com/profile.php?id=100087764731575...

17/08/2023

Villages & Mandal Wise Team John Saida Whatsup Group Invite..

Jhaneswara foundation CPT

https://chat.whatsapp.com/D7vZeIqeNQZINQ0sRXK0CT

TEAM John Saida PURUSHOTTAMA PATNAM

https://chat.whatsapp.com/FmrkeVgM6Ab0Igm25Znir0

Team John Saida BOPPUDI

https://chat.whatsapp.com/HsJQqRkATg12KpjE5jB1MW

Team John Saida NADENDLA

https://chat.whatsapp.com/IdtArUO9nalIFLr7czvOSr

Team John Saida VANKAYALAPADU

https://chat.whatsapp.com/FOSZqsFBWsZFl3Kr6Np2Io

Team John Saida BOYAPALEM

https://chat.whatsapp.com/D7BVLyGpinwCq9paEuRH7j

Team John Saida EDAVALL

https://chat.whatsapp.com/LGqTqOj7lERLQ4epXv8o9g

Team John Saida ManukondavariPalem

https://chat.whatsapp.com/CI6GMt3FRbFBzkrG9U0oAh

Team John Saida POTHAVARAM

https://chat.whatsapp.com/KrJzTYOtZoqFgUCDxCYFMT

Team John Saida TIMMAPURAM

https://chat.whatsapp.com/KswFfmEpMJBHvHea8m9cvU

Team John Saida EDLAPADU

https://chat.whatsapp.com/B8TSlWIORJn5ApRahVtv1U

Team John Saida GANAPAVARAM

https://chat.whatsapp.com/BdyWvD1TfE022aQEBW2jlx

TEAM John Saida KUKKAPALLAE VARI PALEM

https://chat.whatsapp.com/BKENqT9xEMXKSm73o2Jepm

TEAM John Saida RAGANNAPALEM

https://chat.whatsapp.com/Kq9G4EJaLZADtBFtVymQRJ

TEAM John Saida MURIKIPUDI

https://chat.whatsapp.com/F9vSWG3EBBSHljoN8MLCm2

TEAM John Saida GOTTIPADU

https://chat.whatsapp.com/DiyieU1AjrQBEqQf8rRvtI

TEAM John Saida TATHAPUDI

https://chat.whatsapp.com/BgbrRmHDkcpCqhLc6LIIhG

Team John Saida PASUMARRU

https://chat.whatsapp.com/Kw9ayLIalQYJWxcRxAkaNp

Team John Saida KONDAVEEDU

https://chat.whatsapp.com/L6qn093V9gOLkzQuoiQqso

TEAM John Saida CHIRUMAMILLA

https://chat.whatsapp.com/IXPaZ0UGUDaJQDnv3Hzgom

TEAM John Saida SOLASA

https://chat.whatsapp.com/IJPNLpT7VUtDV1BZyN1Mhq

TEAM John SAIDA JANGALAPALLI

https://chat.whatsapp.com/GOiXzbhgiKSFim555LyO1E

TEAM John Saida CHINNA PASUMAARRU

https://chat.whatsapp.com/CJaqOvW3asqCcWezUTwpNV

TEAM John Saida LINGARAO PALEM

https://chat.whatsapp.com/F1ycwPLiKzZLY9pSxsO3s1

TEAM John Saida CHANDAVARAM

https://chat.whatsapp.com/KMt8bqBnvCM3sCn0zrOupy

TEAM John Saida VELURU

https://chat.whatsapp.com/KMt8bqBnvCM3sCn0zrOupy

TEAM John Saida CHIRUMAMILLA

https://chat.whatsapp.com/IXPaZ0UGUDaJQDnv3Hzgom

TEAM John SAIDA TUBADU

https://chat.whatsapp.com/JalGNFhIlU01bjTjDxm8sN

TEAM John Saida SATULURU

https://chat.whatsapp.com/Ei6SJZWjcauGymV7jj006J

TEAM John SAIDA GORIJAVOLU

https://chat.whatsapp.com/J5kAjHJdMonFaBQqCQhPhe

TEAM John SAIDA KAMMAVARIPALEM

https://chat.whatsapp.com/BTXHJDElTBuKF8mQGRVwlj

TEAM John Saida KARUCHOLA

https://chat.whatsapp.com/KXFVTk3ffd36zsoTB6hUJ5

Team John Saida RAJAPETA

https://chat.whatsapp.com/FgbqdotwbQgFMrxGHh24li

TEAM John Saida CPT NTR COLONY

https://chat.whatsapp.com/BjF5Q2q9DVYKaaOSo0qny3

TEAM John Saida SUBBAIAH THOTA

https://chat.whatsapp.com/EDXReRlvmW6HaZYnY2mOwk

TEAM John Saida SUBHANI NAGAR

https://chat.whatsapp.com/Dlww0ypAHfi1pk6peSKr9J

Team John SAIDA GURRALA CHAVIDI

https://chat.whatsapp.com/EzJ70vA9JumFVs1BSb70h2

TEAM John Saida UPPARAPALEM

https://chat.whatsapp.com/LgNi1AsGgft8LHSKFP6u15

Photos from JFCPet's post 15/08/2023

గౌరవనీయులైన గుంటూరు,కృష్ణా,NTR జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు MLC మర్రి రాజశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షైక్ జాన్ సైదా గారు .....

Photos from JFCPet's post 31/07/2023

దిల్ సే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణములోని ఎస్ ఎం ఎస్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా ప్రారంభించారు. దిల్ సే ఫౌండేషన్ ఐదు వసంతాలు పూర్తిచేసుకున్నందుకు సంస్థ సభ్యులకు జాన్ సైదా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, బుజ్జి, మానుకొండ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Photos from JFCPet's post 29/07/2023

నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో శుక్రవారం రాత్రి కొండెబోయిన కోటేశ్వరరావు గృహం అగ్ని ప్రమాదంలో దగ్ధమవగ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా గారు కోటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి గారు , వైఎస్సార్సీపీ మాజీ మండల అధ్యక్షులు గొంటు శ్రీనివాస రెడ్డి గారు,15 వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు గారు, నార్నె హనుమంతరావు గారు,కొక్కీరి చిట్టిబాబు గారు,పట్నం కరిముల్ల గారు పాల్గొన్నారు..

Photos from JFCPet's post 29/07/2023

చిలకలూరిపేట మండలం నాగభైరువారి పాలెం గ్రామములో ఇటీవల పడిన వర్షాలకు కమ్మ నాగేశ్వరరావుకు చెందిన ఇళ్ళు కూలిపోయింది. విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా శనివారం నాగభైరువారిపాలెం వెళ్లి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో 15 వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు గారు,నార్నే హనుమంతరావు గారు, ఈవూరివారిపాలెం శ్రీను,శ్యామ్ బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు..

29/07/2023

త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండుగ మొహరం .మంచితనానికి త్యాగానికి ప్రతీక మొహరం శుభాకాంక్షలు...

17/07/2023

లక్ష్యాలను సాధించాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా అన్నారు. యడ్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఈ సంవత్సరం 10 వ తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసే కార్యక్రమంలో జాన్ సైదా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.500 మార్కులు పైన వచ్చిన ముగ్గురిలో ఒక్కరికీ10 వేలు రూపాయలు , ఇద్దరికీ 5 వేలు రూపాయలు చొప్పున మొత్తం 20 వేలు రూపాయలు నగదు బహమతిని అందించిన జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా అందజేశారు.ఈ కార్యక్రమంలో కంజుల వీరారెడ్డి గారు,15 వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు గారు,చల్లా యగ్నేశ్వర రెడ్డి గారు, షేక్ అబ్దుల్ రవూఫ్ గారు,షేక్ రసూల్ గారు,గొంటు శ్రీనివాస రెడ్డి గారు,పట్నం కరిముల్ల గారు, పాల్గొన్నారు.

10/07/2023

వైఎస్ఆర్సీపీరాష్ర అద్యక్షులు,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరికి ఇష్టమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో, జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత షేక్ జాన్ సైదా గారు.

13/04/2023

జానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట ముస్లీమ్ సోదరులకు ఇఫ్తార్ విందు ఆహ్వానం ..



Shaik John Saida

08/03/2023

చిలకలూరిపేట పట్టణానికి చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా గారు బుధవారం వారి ఇంటికి వెళ్లి ఫిరోజ్ తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత చిన్న వయస్సులో ఫిరోజ్ చనిపోవడం చాలా బాధాకరం అని జాన్ సైదా గారు విచారం వ్యక్తం చేశారు. సానుభూతి తెలియజేసిన వారిలో 15 వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, మీరావలి, ఎం వి రత్నారెడ్డి, తిరుపతయ్య,మానుకొండ శేషిరెడ్డి, ప్రత్తిపాటి శేషయ్య, బషీర్ తదితరులు ఉన్నారు.



Shaik John Saida

Photos from JFCPet's post 19/02/2023

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి తిరిగి వచ్చే భక్తులకు జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు ఎన్నార్ట్ సెంటర్లో చౌదరయ్య స్కూల్ దగ్గర్లో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని సంస్థ చైర్మన్ షేక్ జాన్ సైదా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు,నాదెండ్ల మండల మాజీ ఎంపిపి కంజుల వీరారెడ్డి,రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం అధ్యక్షులు రాఘవయ్య, దివ్వెల సుబ్రహ్మణ్యం, ఎం వి రత్నారెడ్డి, షేక్ కరిముల్లా, గొంటు శ్రీనివాసరెడ్డి, కారచోల విజయభాస్కరరెడ్డి, వై ఎస్ కరిముల్లా, మానుకొండ శేషిరెడ్డి,నలమాల సుబ్బారావు,ఎండుగంపాలెం శ్రీను,సంకురాత్రిపాడు చిట్టి బాబు, నకరికంటి శ్రీకాంత్, కరీమ్, జిలాని,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Want your organization to be the top-listed Non Profit Organization in Chilakaluripet?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

అన్ని కులాలలో పేదలు ఉన్నారు ... #jhaneswarafoundation #ShaikJohnSaida #Chilakaluripet
మేము అంత కూడా YSRCP  ఫాలోవర్స్ .#jhaneswarafoundation #chilikaluripet #ShaikJohnSaida
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడురోజుకి ఒకపూట అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయీ ...... #jhaneswarafoundation #chilikaluripet #S...
Jhaneswara Foundation in News
చిలకలూరిపేట పట్టణములోని సుగాలికాలనీలో వేంచేసి ఉన్న దుర్గామాత దేవాలయములో భవానీ భక్తుల ఆహ్వానం మేరకు జోతుల కార్యక్రమంలో పా...
Jhaneswara Foundation in News..
ఈనెల 11వ తెదీ ఆదివారం చిలకలూరిపేటలో న్యూషావొలిన్ కుంగ్ ఫూ అకాడమి ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమి ఇండియా సారధ్యం...
కష్టపడి చదువుకున్న వారు ఏ రంగములోనైన రాణిస్తారని జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా అన్నారు.యడ్లపాడు మండలం సొలస ...
Mr.Sk.John Saida,Founder of Jhaneswara Foundation in MyStory Program organized By SRK Institute of Technology, Enikepadu...
Mr.Sk.John Saida,Founder of Jhaneswara Foundation in MyStory Program organized By SRK Institute of Technology, Enikepadu...
Mr.Sk.John Saida,Founder of Jhaneswara Foundation in MyStory Program organized By SRK Institute of Technology, Enikepadu...

Website

Address

Chilakaluri Peta
Chilakaluripet
522616

Opening Hours

Monday 8:30am - 6pm
Tuesday 8:30am - 6pm
Wednesday 8:30am - 6pm
Thursday 8:30am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 1pm
Sunday 8am - 1pm

Other Chilakaluripet non profit organizations (show all)
HRC Protection HRC Protection
Chilakaluripet, 522616

IN JUSTICE OF A COMMON MAN

Amma Nanna Seva Sangam Amma Nanna Seva Sangam
Dattasainadh Xerox Under BOI
Chilakaluripet, 522616

Helping Needy

AMG INDIA INTERNATIONAL AMG INDIA INTERNATIONAL
Dr No 5/728, GT Road, NH 16 Chilakaluripeta Dist Guntur (AP)
Chilakaluripet, 522616

VISION: Showing Christ's compassion to the Poor and Needy People, to make them self-sustainable pers

Redemption Research for Health and Educational Development Society. Redemption Research for Health and Educational Development Society.
Chilakaluripet, 522616

Mr. Kennady Pulipati is the President & CEO of the Organization.

Chaitanya Educational and Rural Development Society Chaitanya Educational and Rural Development Society
H. No. 3-68/1, 5th Lane, Pandaripuram
Chilakaluripet, 522616

CERDS is a small aid organisation that is making a genuine and constructive difference by its humanitarian and community development services.

Cpt soldiers Cpt soldiers
Chilakaluripet, 522616

It is a public social servicing organization (Non-Govt) to serve the people with humanity who are needed real help. "Helping hands for needy ".