నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్

*నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్*
సుద్ధపల్లి 9959989946

11/07/2023

*కొత్త ఓటు నమోదు ప్రక్రియ*

*18 ఏళ్లు నిండిన వారు అర్హులు*
ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకొనబడుతున్నాయి

*2023 JAN 1 వ తేదీ నాటికి*
18 ఏళ్ల వయస్సు నిండిన వారు (ఆన్లైన్ అప్లికేషన్) ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చు.

*ఓటర్ అప్లికేషన్ ఆన్లైన్ నమోదుకు కావలసిన ధ్రువీకరణ పత్రాలు* :-

*Address Proof*
1) రేషన్ కార్డ్ *లేదా* బ్యాంక్ పాస్ బుక్
2) ఇండియన్ పాస్ పోర్ట్,
3) డ్రైవింగ్ లైసెన్స్,
4)కరెంట్ బిల్,
5) గ్యాస్ కనెక్షన్ బాండ్
6) ) *ఆధార్ కార్డ్*

*Age Proof*
1) SSC సర్టిఫికెట్ ( *10Th Certificate* )
2) బర్త్ సర్టిఫికెట్
3)ఇండియన్ పాస్ పోర్ట్
4) పాన్ కార్డ్
5) డ్రైవింగ్ లైసెన్స్
6) *ఆధార్ కార్డ్* ( *పూర్తిగా పుట్టిన తేదీ ఉండవలెను* )

◆ *పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటో-1*
◆ *ఫోన్ నెంబర్ & జీ మెయిల్ ఐడి* ( *ఫోన్ వెంట తెచ్చుకోవలేను* )

*సంప్రదించవలసిన చిరునామా*

*నాని స్టూడియో, C'S'C కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు*,
*మంచాల అనిల్ కుమార్*,
*సుద్దపల్లి*,
**పంచాయతీ బజార్*
*ఫోన్:- 9959989946*.

JOIN now more Updates

Join:- whatsapp
https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V

Join:- Facebook
https://www.facebook.com/nanistudiocsc?mibextid=ZbWKwL

Visit,:- location
https://maps.app.goo.gl/5nnFb7oH8tgB4AzV9

JOIN:- YOUTUBE CHANNEL
https://www.youtube.com/channel/UC60dIriTPkbG23SC1OfRP3A

05/02/2023

Thank you for contacting NANISTUDIO AND CSC CENTRE SUDDAPALLI ! Please let us know how we can help you.
Join:- whatsapp
https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V

Join:- Facebook
https://www.facebook.com/nanistudiocsc?mibextid=ZbWKwL

Visit,:- location
https://maps.app.goo.gl/5nnFb7oH8tgB4AzV9

CSC లో అందుబాటులో ఉన్న కొన్ని సేవలు
*Bill Payment:*
APEPDCL, BBPS,
*Govt Schemes:*
eShram, PMKISAN, eKYC ,PMSYM,PMNPS,PMKMY,NPS, UDYAM, Jeevan Pramaan , eCourts, PM SVAN NIDHIetc ,Postal Booking ,Tele Law, Culture Survey,
*Utility*:
Pancard , Passport , LPG Booking, LIC Premium, Insurance Premium , TVS,HDFC EMI Premiums
*Banking:*
Demat Account, CIBIL, Digipay AEPS,HDFC BF login, Loan Processing
*Insurance*
Premium Payment, New Life Insurance , Car,bike,Health Insurance
Agriculture Services, Education..

02/10/2022

💍 *గ్రామ,వార్డు సచివాలయంలో - మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయటానికి కావలసిన డాక్యుమెంట్లు :*👇
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1). వధువు & వరుడు ఆధార్ కార్డులు.

2). పెళ్లి ఫోటోలు

3). పెళ్లి కార్డు ఫోటోలు(ఇన్విటేషన్ కార్డు).

4). ఈ అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుందిᵛᶜ (లేదా) అందుబాటులో లేని యెడల వారి ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్ కి ఓ.టి.పి వస్తుంది. అది చెప్పిన సరిపోతుంది.

5). వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్ కావాలి.

6). వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే... ఆఫీడివిటి ఉండాలిᵛᶜ.

7). పెళ్లి కొడుకు తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

8) పెళ్లి కుమార్తె తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

9) వాళ్ళు స్థానికులే అని నిరూపణ చేసుకొనుటకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, రైస్ కార్డు, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, MGNREGS ఎదో ఒకటి తప్పనిసరిᵛᶜ.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
🔻 𝗝𝗼𝗶𝗻 𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 👇

https://chat.whatsapp.com/IyBXYdnGhwq98BLVDLyy7V
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

28/09/2022
01/01/2022

Each new year is filled with new possibilities, so make sure you make the most of this one. CSC wishes you get all the blessings and success that you truly deserve.

Happy New Year!!

25/12/2021

May the sparkle and joy of fill your heart. wishes you all a season filled with happiness and merry-making. Merry Christmas to you and your family!!

04/11/2021

Jeevan pramaan
Authorised CSC center certificate

10/09/2021

"GANPATI BAPPA MORYA"

We hope this Ganesh Chaturthi Bappa bestows you with happiness, inspires you with creativity and blesses you with luck and love!!

CSC wishes you all Happy Ganesh Chaturthi!!

28/06/2021

Nani studio

08/02/2021

శివాలయం సుద్దపల్లి

Photos from నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్'s post 23/12/2020

*CSC KISAN DIWAS*

*రైతు లేనిదే రాజ్యం లేదు*
ఈ దేశానికి రైతే వెన్నెముక ఇది జగమెరిగిన సత్యం

రైతును రాజు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు వారికి తెలిసేలా విధంగా మన సి ఎస్ సి సెంటర్లు మన బాధ్యతగా ఈనెల 25 వ తారీకు న జరగబోయే *కిసాన్ దివాస్* సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు

ఈ కార్యక్రమం ను
మన సి ఎస్ సి సెంటర్ ద్వారా కనీసం పది మంది రైతులను కూర్చోబెట్టి వారికి అందిస్తున్న పథకాలను వారికి అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలను రైతులకను చైతన్యం తెచ్చేందుకు మన వంతు బాధ్యతగా సహకరిద్దాం..

*సేద్యం చేసే రైతన్నకు అండగా నేను సైతం అంటూ..*
మన వంతు సాయాన్ని అందిద్దాం ...

జై కిసాన్
జై భారత్
జై జై జై సి ఎస్ సి

Photos from నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్'s post 16/11/2020

BC point.
Mini bank
Suddapalli

22/10/2020

Call 9959989956

Photos from నాని స్టూడియో డిజిటల్ సేవా కేంద్రం మరియు ఆధర్ సెంటర్'s post 18/10/2020

నాని స్టూడియో కామన్ సర్వీస్ సెంటర్
అతి సులభంగా అతి వేగంగా
పాన్ కార్డ్.....
డ్రైవింగ్ లైసెన్స్.....
పాస్పోర్ట్.....
డిటిహెచ్ రీఛార్జ్.....
ట్రైన్ టికెట్స్......
బస్ టికెట్స్.......
డిజిపై, నగదు జమ, నగదు బదిలీ, నగదు ఉపసంహరణ.....
టు వీలర్, ఫోర్ వీలర్, ట్రాక్టర్ ఆటో, అన్ని వెహికల్స్ కు ఇన్సూరెన్స్ చేయబడును.....
ఇవే కాకుండా మరెన్నో ఆకర్షణీయమైన సేవలను మీకు అందిస్తుంది
వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు గృహప్రవేశ లకు అందంగా ఫొటోస్ వీడియోస్ తీయబడును
నాని స్టూడియో
శుద్ధపల్లి
9959989946

28/08/2020

studio
Designing & photography

23/08/2020

Nani@2019
Ooty #

22/08/2020

Suddapalli village

21/08/2020

Shop

21/08/2020

Digipay@
Nani studio@
9959989946

21/08/2020

Pan card services

21/08/2020

Nani@
9959989946

21/08/2020

studio
Suddapalli

Want your business to be the top-listed Media Company in Guntur?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

2-3-1 Suddapalli
Guntur
522213

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10am
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 4pm
Sunday 9am - 10pm

Other Digital creator in Guntur (show all)
Digital ENTRY Digital ENTRY
Christian Pet Near RCM Church Old Guntur Guntur
Guntur, 522001

DIGITAL MARKETING helps you the growth of your business and brand awareness.

Raay Creations Raay Creations
Guntur, 522007

Digital Marketing & Designing

Telugu Spectrum Telugu Spectrum
Guntur

The Book Of Knowledge Please Subscribe us on YouTube https://youtube.com/@teluguspectrum Guntur

Imran shaik Imran shaik
Guntur

This is about my youtube channel IMRAN SHAIK

AP people Hopes C.B.N AP people Hopes C.B.N
Guntur, 522001

W(here) ✌️🕊️

𝐃𝐢𝐠𝐢 𝐖𝐚𝐯𝐞 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐌𝐚𝐫𝐤𝐞𝐭𝐢𝐧𝐠 𝐒𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧𝐬 𝐃𝐢𝐠𝐢 𝐖𝐚𝐯𝐞 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐌𝐚𝐫𝐤𝐞𝐭𝐢𝐧𝐠 𝐒𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧𝐬
Back Side Of Sri Puttalamma Temple, Challavaripalem, Nallapadu
Guntur, 522005

Social Media Marketing Internet Marketing Online Promotions Branding Website Design Graphic Design

yp_lovers_yp yp_lovers_yp
Guntur

Digitalwhatsapp.com Digitalwhatsapp.com
15/2, Arundelpet
Guntur, 522002

Digital Website, Digital Order Form, WhatsApp Software, Dats Software, Microsoft Power BI Tablue

Bunty Days Bunty Days
Mandepudi
Guntur, 522018

Subscribe my YouTube Channel Follow me on Facebook and Instagram https://youtube.com/@buntydays

sharmila shaik sharmila shaik
Andhrapradesh
Guntur

Islamic Student Entrepreneur

toeverylastone toeverylastone
D. No:14-91, Besides King Chalk Pieces
Guntur, 522005

Lakshmi Peela Lakshmi Peela
Guntur(dist), Rajupalem(mandal), Ganapavaram(village)
Guntur, 522412

Digital Marketing