GCFCT, Guntur Videos

Videos by GCFCT in Guntur. GUNTUR COVID FIGHTERS CHARITABLE TRUST

ఇద్దరు ఆడపిల్లలు అడుక్కొని తల్లిని చూసుకుంటున్నారు

మాకు నాలుగు రోజుల క్రితం ఓ తల్లికి రక్తం సహాయం కోసం ఒక ఫోన్ కాల్ వచ్చింది మేము ఆ తల్లికి రక్తం సహాయం చెయ్యటానికి వెళ్ళాము అంతలోకే ఆ తల్లికి ఆపరేషన్ చేసేసారు!!ఆ తల్లి విజయవాడ కంకిపాడు లో సంతలో బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది!కరోనా కాలం లో అతని భర్త కూడా మరణించటం జరిగింది!ఈమె బొమ్ములు అమ్ముకుంటూ తిరుగు ప్రయాణంలో కళ్ళు తిరిగి చీరాల రైల్వేస్టేషన్ లో పట్టాల మీద పడిపోవటం జరిగింది!వెంటనే గూడుసు రైలు రావటం తో అక్కడున్న జనం ఆమెని లాగగా ఒక చేయి చితికి పోయింది!వెంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు!నిన్న ఆమెకి ఆపరేషన్ చేసి ఒక చేయి తేసేశారు!ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు!పిల్లలు ఈ మూడు రోజులు గుంటూరు రైల్వేస్టేషన్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల మా అమ్మకి రక్తం కావలి మళ్ళీ మాకు అన్నం పె

Click to enable sound Next

Other GCFCT videos

ఇద్దరు ఆడపిల్లలు అడుక్కొని తల్లిని చూసుకుంటున్నారు మాకు నాలుగు రోజుల క్రితం ఓ తల్లికి రక్తం సహాయం కోసం ఒక ఫోన్ కాల్ వచ్చింది మేము ఆ తల్లికి రక్తం సహాయం చెయ్యటానికి వెళ్ళాము అంతలోకే ఆ తల్లికి ఆపరేషన్ చేసేసారు!!ఆ తల్లి విజయవాడ కంకిపాడు లో సంతలో బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది!కరోనా కాలం లో అతని భర్త కూడా మరణించటం జరిగింది!ఈమె బొమ్ములు అమ్ముకుంటూ తిరుగు ప్రయాణంలో కళ్ళు తిరిగి చీరాల రైల్వేస్టేషన్ లో పట్టాల మీద పడిపోవటం జరిగింది!వెంటనే గూడుసు రైలు రావటం తో అక్కడున్న జనం ఆమెని లాగగా ఒక చేయి చితికి పోయింది!వెంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు!నిన్న ఆమెకి ఆపరేషన్ చేసి ఒక చేయి తేసేశారు!ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు!పిల్లలు ఈ మూడు రోజులు గుంటూరు రైల్వేస్టేషన్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల మా అమ్మకి రక్తం కావలి మళ్ళీ మాకు అన్నం పె

అర్ధ రాత్రి గుంటూరు నగరంలో 115 మందికి మిగిలిపోయిన భోజనం !! ఆ భోజనాన్ని వృధా చెయ్యకుండా పంచటం జరిగింది!! గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి!ఏదైనా శుభకార్యాలలో అతిధులు తిన్న తరవాత భోజనం మిగిలిపోతే మాకు సమాచారం ఇవ్వండి!మేము మీ దగ్గరకి వచ్చి ఆ భోజనాన్ని సేకరించి ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరుస్తాము! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553 #GCFCT #COVID19 #gunturdistrict #guntur #gunturcity #helpinghands #helpingothers #servefood #charitableorganization #charitablefoundation #charitabledonations #Charitabletrust #NGOs #ngoindia #ngo

PLEASE DONT WASTE FOOD
*ఈ రోజు * *09/06/2022 మిగిలిపోయిన భోజనాన్ని సేకరించి వృధా చెయ్యకుండా* 200 *మందికి పంచటం జరిగింది** #గుంటూరు నగరంలో ఏదైనా #శుభకార్యాలలో అతిధుల తిన్న తరువాత #భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి!!మేమే మీ దగ్గరికి వచ్చి మిగిలి పోయిన #భోజనం తీసుకొని వెళ్తాము మీరు ఒక్క #ఫోన్ చెయ్యండి!! *శుభకార్యాన్ని పుణ్యకారముగా మలుచుకోండి* *గుంటూరు_నగరంలో లో అతిధుల* తిన్న తరవాత 200,మందికి భోజనం మిగిలిపోయింది అని మాకు సమాచారం ఇచ్చారు వెంటనే మేము అక్కడికి చేరుకొని ఆ *భోజనాన్ని* సేకరించి గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల ప్రదేశ్యాలల్లో పంచటం జరిగింది!!! *గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్* Cell:8143222456:9397602553

FREE TWO WHEELER AMBULANCE
*ఉచిత ద్విచక్ర అంబులెన్సు అందుబాటులో* *గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి* !! గుంటూరు నగరం మరియు గుంటూరు నగర సివారుల్లో ఎవరైనా పేషెంట్స్ కొరకు అంబులెన్సు కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు!మాకు సంప్రదించండి మేము ఇంటి నుండి హాస్పిటల్ కి మరియు హాస్పిటల్ నుండి ఇంటికి ఉచితంగా డ్రాప్ చేస్తాము !! సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ *:8143222456-9397602553* *గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ &రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్.*

#ముఖ_పరిచయం_లేని_సోదరుడు_ద్వారా 350 మందికి అన్నదాన కార్యక్రమం
#ఒమన్_దేశం_నుండి_ముఖ_పరిచయం_లేని_సోదరుడు_ద్వారా 350 మందికి అన్నదాన కార్యక్రమం ఈ రోజు 10-04-2022 ఒమన్ దేశం నుండి ఒక ముఖ పరిచయం లేని సోదరుడు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యటం జరిగింది! గుంటూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారముతో ప్రతీ రోజు మధ్యానం 300 మంది నుంచి 400 మంది వరకు హాస్పటల్ కి వచ్చే పేషెంట్స్ మరియు పేషెంట్ తో వచ్చే అటెండర్స్ కి ఉచితంగా భోజనం కార్యక్రమం జరుగుతున్నది!మీరు కూడా ఏదైనా శుభకార్యాలు మరియు పుట్టినరోజు వేరే కార్యక్రమాలు ఇలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు కూడా పలుపంచుకోవాలంటే క్రింది నంబర్స్ కి సంప్రదించగలరు! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ 8143222456/9397602553/7396722171

|| శే|| ఆలా మల్లేశ్వరి గారి ప్రధమ వర్ధంతి
కీ || శే|| ఆలా మల్లేశ్వరి గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఈ రోజు 01-04-2022 కీ || శే|| ఆలా మల్లేశ్వరి గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యటం జరిగింది! గుంటూరు నగరం లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారముతో ప్రతీ రోజు మధ్యానం 300 మంది నుంచి 400 మంది వరకు హాస్పటల్ కి వచ్చే పేషెంట్స్ మరియు పేషెంట్ తో వచ్చే అటెండర్స్ కి ఉచితంగా భోజనం కార్యక్రమం జరుగుతున్నది!మీరు కూడా ఏదైనా శుభకార్యాలు మరియు పుట్టినరోజు వేరే కార్యక్రమాలు ఇలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు కూడా పలుపంచుకోవాలంటే క్రింది నంబర్స్ కి సంప్రదించగలరు! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ 8143222456/9397602553/7396722171

బిక్షాటన చేస్తూ!!!!!!
నిన్న గుంటూరు నగరంలో ఇక్బాల్ మస్జీద్ ఎదురు ఒక వ్యక్తి 2 సంవత్సరాల నుండి బిక్షాటన చేస్తూ జీవినం గడుపుతున్నాడు!అయితే నిన్న మాకు అక్కడి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఆశ్రమం లో చేర్పించండి అని చెప్పారు!మేము అక్కడికి వెళ్లి చూడగానే అతను చనిపోయివున్నాడు!వెంటనే లాలపేట పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి వచ్చి చనిపోయిన వ్యక్తికి ఈ రాత్రి వరకు ఫ్రీజర్ లో పెట్టమని చెప్పారు!!! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553

అర్ధ రాత్రి 12.30లకు మిగిలిపోయిన భోజనం వృధా చెయ్యకుండా
ఒక శుభకార్యంలో 180 మందికి భోజనం మిగిలిపోయింది అని నిన్న అర్ధ రాత్రి 12.30 నిముషాలకు మాకు కాల్ చేశారు!మేము వెంటనే ఆ భోజనాన్ని సేకరించి వృధా చెయ్యకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచటం జరిగినది!!గుంటూరు నగరంలో అతిధులు తిన్న తరవాత భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి!! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553

మిగిలి పోయిన ఆహార పదార్ధాలని పారావేయకండి
#మిగిలి #పోయిన #ఆహార #పదార్ధాలని #పారావేయకండి ఈ రోజు 20-03-2022, గుంటూరు నగరంలో రెండు ప్రదేశాలల్లో 400 మందికి అతిథులు తిన్న తరవాత భోజనం మిగిలింది అని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని 400 మందికి మిగిలిపోయిన భోజనాన్ని వృధా చెయ్యకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచటం జరిగింది. గుంటూరు నగరంలో శుభాకార్యాలలో భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి మేమే మీ దగ్గరకి వచ్చి భోజనంని తీసుకొని వెళ్తాము. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553

రక్త దాతల కోసం ఓ తల్లి ఎదురు చూపులు
#రక్త #దాతల #కోసం #ఓ #తల్లి #ఎదురు #చూపులు దయ చేసి తలసేమియా చిన్న పిల్లలకు రక్త దానం చెయ్యండి మీరు చూస్తున్న వీడియో లో ఒక పేద కుటుంబం!ఆ పేద కుటుంబంలో 5 గురు పిల్లలు!ఆ 5 గురి పిల్లలకి తలసేమియా ప్రతీ నెల ఆ పిల్లలకి రక్త దానం చెయ్యాల్సిందే!ఆ తల్లి ప్రతీ నెల గుంటూరు కి వెళ్లి అందరిని అడిగి రక్త దాతల కోసం!ఒక్క నెల రక్త దాతలు దొరకక పోతే చాలా కష్టం!దయ చేసి ఎవరైనా రక్త దాతలు ముందుకి వచ్చి ఆ పిల్లలకి రక్త దానం చెయ్యమని ఆ తల్లి కోరుతున్నది!ఒకవేళ రక్త దానం చెయ్యలేని వారు రక్తం ఇప్పించినా సరిపోతుంది!!వీరు గుంటూరు మంగళగిరి బాప్ని నగర్ 2 ఉడా కాలనీ నవులూరు. కావాలసిన రక్తం : A+ ముగ్గురికి AB+ ఇద్దరికి Bank details : Ac number :4846155000044401 IFSC CODE:KVBL0004846 BANK :KARUR VYSYA BANK దయ చేసి ఈ వీడియోని షేర్ చెయ్యండి! గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ CELL :8143222456

మిగిలిపోయిన భోజనాన్ని పారవేయకండి.గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్
ఈ రోజు 17-03-2022, తాడికొండ మండలం దామరపల్లి లో ఒక శుభకార్యములో 500 మందికి తిన్న తరవాత భోజనం మిగిలింది అని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని 500 మందికి మిగిలిపోయిన భోజనాన్ని వృధా చెయ్యకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచటం జరిగింది. గుంటూరు నగరంలో శుభాకార్యాలలో భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి మేమే మీ దగ్గరకి వచ్చి భోజనంని తీసుకొని వెళ్తాము. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553

సహాయం చేసిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు
#సహాయం #చేసిన #ప్రతీ #ఒక్క #దాతలకు #హృదయపూర్వక #ధన్యవాదములు గత నాలుగు రోజుల క్రితం గుంటూరు నగరం లో జాకిర్ హుస్సేన్ నగర్ 7వ లైన్ లో జానీ అనే అన్నయ్య కి రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయి అని వైద్యం సహాయం కోసం ఒక వీడియో పెట్టడం జరిగింది!అయితే 15-03-2022 ఈ రోజు అందరి దాతల సహాయ సహకారాలతో 50000/-రూపాయలు ఈ అన్నయ్య కి ఇవ్వటం జరిగింది!ఈ రోజు ఈ అన్నయ్య వైద్యం కోసం ఒకే దాత 20000/-రూపాయలు ఇవ్వటం జరిగింది!ఈ అన్నయ్య కి 50000/-రూపాయలు వైద్యానికి సరిపోవు ఇంకా 200000/-రూపాయలు అవసరం ఉన్నది!ఇతనకి ఇంతక ముందు రెండు ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం అయ్యేయి ఇప్పుడు 3 ఆక్సిజన్ సిలిండర్స్ అవసరంఅవుతున్నది!దయ చేసి ఎవరైనా దాతలు ముందుకి వచ్చిఇతనికి ఆక్సిజన్ సిలిండర్ సహాయం చెయ్యమని కోరుతున్నాము!వీరి అడ్రస్ గుంటూరు జాకిర్ హుస్సేన్ నగర్ 7వ లైన్. #సహాయం #చేసిన #ప్రతీ #ఒక్క #దాతలకు #హృదయపూర్వక #ధన్యవాదములు గు

GUNTUR COVID FIGHTERS CHARITABLE TRUST
#ముగ్గురూ #ఆడపిల్లలే!! #దయ #చేసి #షేర్ #చెయ్యండి ఈ రోజు 10-03-2022 గుంటూరు నగరంలో జాకిర్ హుస్సేన్ నగర్ నుండి #గుంటూరు #కోవిడ్ #ఫైటర్స్ #చారిటబుల్ #ట్రస్ట్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది!ఒక అన్నయ్య #ఊపిరితిత్తులు పాడైపోయి #శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది #వైద్యం కోసం ఎమన్నా చేయమని మాకు కాల్ చేశారు!వెంటనే మేము అక్కడికి చేరుకొని ఆ అన్నయ్య పరిస్థితి చూసాము ఆ అన్నయ్య పరిస్థితి చాలా #దారుణముగా ఉన్నది!ప్రతీ రోజు రెండు పెద్ద ఆక్సిజన్ సిలెండర్స్ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ #ఆక్సిజన్ తీసేస్తే కష్టం. బాత్రూం కి వెళ్లాలన్న ఆ ఆక్సిజన్ సిలెండర్ తో పాటు వెళ్ళాలి. ఇలా ఆరు నెలల నుండి #ఆక్సిజన్ మీదే బ్రతుకుతున్నాడు. ఈ ఆక్సిజన్ కూడా అక్కడి యువత వారి సొంత ఖర్చులతో ఆక్సిజన్ ఏర్పాటు చేస్తున్నారు!ఇతనికి #ముగ్గురూ #ఆడపిల్లలే!అన్నయ్య కి ట్రీట్మెంట్ కోసం 2 లక్షల నుండి 2 లక్షల 50 వేలు దా

GUNTUR COVID FIGHTERS CHARITABLE TRUST
ఈ రోజు 11-03-2022, గుంటూరు నగరంలో ఏటుకూరులో ఒక శుభకార్యములో 70 మందికి తిన్న తరవాత భోజనం మిగిలింది అని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని 70 మందికి మిగిలిపోయిన భోజనాన్ని వృధా చెయ్యకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచటం జరిగింది. గుంటూరు నగరంలో శుభాకార్యాలలో భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి మేమే మీ దగ్గరకి వచ్చి భోజనంని తీసుకొని వెళ్తాము. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ Cell :8143222456-9397602553