Aruna broadcasting
news analysis
YSR Congress Party - YSRCP ఈలాంటి తప్పులు చేయకుండా ఉండటం మంచిది, ఎలక్షన్స్ దెగరలో ఉన్నపుడు చిన్న త్తపిదాలు జరగకుండా చూసుకోవాలి. అన్ని విషయాలు హైకామాండ్ చూడాలి అంటే కష్టం ఇతర నాయకులు ఏమి చేస్తున్నారు పార్టీ లో???
ఇది కొంత మంది అభిప్రాయం మాత్రమే.
కార్లు కాదు జనాలని ఎలా కన్విన్స్ చేయాలో తెలుసుకో
లేకపోతె వచ్చేయ్ సారి కస్టమే 😂😎
ప్రతిపక్షాలు ఎంత గోల చేసిన అయన చేయాల్సినవి చేస్కుంటా పోతున్నాడు
రాజకీయలు దిగజారిపోతున్నాయి అనడానికి ఇదొక నిదర్శనం 😂😂👍🏻
YS Jagan Mohan Reddy
Nara Chandrababu Naidu
Pawan Kalyan
మీరు సూపర్ సార్ ఏదన్నా సాధిస్తారు 🥳
చంద్రబాబు పదవి (టికెట్ ) ఇవ్వకపోతే మళ్ళీ వైస్సార్సీపీ ఏమో 🧐😂
Proud of you
Allu Arjun
SS Rajamouli
Devi Sri Prasad
For huge success
ఏ పార్టీ వాళ్ళైనా ఆడవాళ్లు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు 😒
పేద వాడ్ని పైకి లేపడం ల్లో తప్పు లేదు.
Ni weekend coment ki oka dandam saami 🤮
నరసరావుపేట నియోజకవర్గం లో పెను మార్పులు రాబోతున్నాయ?
వైయస్సార్సీపీ కార్యకర్తల్లో ప్రస్తుత ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందా???
ఈసారి గోపిరెడ్డి కి టికెట్ అనుమాన స్పదమేనా?? అదే సామజికవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ కి హైకామాండ్ అవకాశం ఇవ్వబోతుంది అని సమాచారం.
పాపం, అయన సంతాపం కోసం అయినా ఒక రోజు కూడా ఆపలేదు.
Caste mukyam bigilu
టీవీ 5 సాంబడు ఎపుడు మనల్ని ఎంటర్టైన్మెంట్ లో తగ్గడు
కాక గెల్పించే మార్గం చూడు, తరువాత ఇవ్వు వార్నింగ్ లు 😂😂
అయన నోట్లో ఏమి వచ్చిన orange గా నే ఉంటుంది లే అది వేరే విషయం 😂
ఈ అమెరికా వాడు ఏమిటో ప్రపంచం లో ఎక్కడ ఏమి జరిగిన ముందు యుద్ధ నౌక పంపిస్తా, వీమానాలు పంపిత అంటాడు. ముందు వాడి ముడ్డి కింద ఉన్న recession సంగతి చూసుకోడా 🧐
సార్ పెన్షన్ సరిపోదు తాత కి. ఏసీ, దోమల bat కావాలంట 😂🤣
ఆఖరికి ఏమి సంధించారు అంటే!
నోట్లో వేలు, చెవిలో పూలు 😂👌🏻. అందుకే అవకాశం వచ్చేదాకా ఎదురు చూడాలి, పార్టీ మారడం ఎందుకు ఇలా వింత పనులు ఎందుకు 😒
మంత్రాలు కి చింతకాయలు రాలువు🙄😒
17ఏ వర్తింస్తుదని గుర్తొచ్చిందా ? గవర్నర్ వద్దకు పరుగులు !
➡️ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల సన్నహాలు దెబ్బ తీసేందుకు నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం??
➡️ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది.
➡️అనుమతి ఇవ్వాలంటూ కొత్తగా గవర్నర్ వద్దకు అధికారులు పరుగులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు వాదనల్లో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడంతో… తదుపరి వ్యూహంగా… ఏఏజీతో పాటు సీఐడీ అధికారులు గవర్నర్ వద్దకు వెళ్లారు.
పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారా???
➡️గతం కాలం గా అయన వ్యవహార సైలీ అలాగే ఉంది
ఎంతో ఆవేశం గా మేము పోతు కు వెళ్తునం అని చెప్పారు.
➡️కానీ మాటలో ఉన్న ఆవేశం చేతల్లో లో లెవ్వు
➡️రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉందా???
కాకినాడ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్ ఏర్పాటుకు ముంబైకి చెందిన హెచ్.ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడితో భారీ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది.
త్వరలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి
త్వరలో ఉద్యోగ నాయకుల తో సమావేశం జగన్ ను కలిసి వచ్చిన ఎన్ జీ వో నేతల వెల్లడి.. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కారానికి హామీ పీఆర్సీ అమలు,కరవు భత్యం చెల్లింపులు, సీపీఎస్ తో సహా అన్నింటిపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మరోసారి హామీ ఇచ్చారు.
త్వరలోనే ఉద్యోగసంఘ నాయకులతో చర్చించి వీటిపై నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు తెలిపారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్ జీ వో సంఘం నాయకులు, రాష్ర్ట కార్యవర్గ నేతలు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారన్నారు.
ఆ వివరాలను ఎన్ జీ వో నేతలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
11వ పీఆర్సీని కాలతీతం కాకుండా అమలు చేయాలని కోరాము.
2018 జులై ఒకటి నుంచి 55శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని డిమాండ్ చేశాం.
త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచారు.
2018 జులై 1 నుంచి కరవు భత్యం బకాయిలు విడుదల చేయాలని కోరాం.
సి.పి.ఎస్. పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్ ఇచ్చిన నివేదికపై మంత్రుల బృందం ఏర్పాటు చేశారని, వారి నివేదికపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించాం.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అడిగాం. దీనిపైనా ఉద్యోగ నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక సాయం అందించాలని కోరాం. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరాం.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒకే చోట 9 సంవత్సరాలు పనిచేయ వచ్చనే నిబంధనను పునరిద్దరించాలని కోరాం, గతంలోనే అంగీకరించారని ఉత్తర్వులు రాలేదని తెలియజేయగా వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరికి వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరాం.
కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజువాల్ లీప్ ను మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబంలో అర్హులు.. అయినవారికి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరాం.
జగన్ సానుకూలంగా స్పందించారు.
కమర్షియల్ టాక్స్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ / గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు త్వరలో గెజిటెడ్ హోదా ఉత్తర్వులు ఇస్తామన్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ టెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని , ఉద్యోగస్తులు కోరిన వెంటనే జి.పి.ఎఫ్. అడ్వాన్సు, ఏ.పి.జి.ఎల్.ఐ లోను తదితర బిల్లులను చెల్లించే లా చర్యలు తీసుకోవాలని కోరాము.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం.
1998 డీఎస్సీ వారికి సత్వరమే పోస్టింగులు ఇవ్వాలని కోరాము.
పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు టైం స్కేలు ఇవ్వాలి. వేతనం రూ.70 వేలకు మించి పెంచాలని కోరాం.
ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో ఎన్ జీ వో సంఘం కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు
You can hire someone else to drive your car , you can hire staff to do your office work, you can hire accountants to take care of your money, but even with all the money in the world, you can’t make some other person suffer your disease for you.—Steve Jobs
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
522007
Door No. 13-5-46, 1st Floor, 4th Line, Gunturivarithota, Guntur-
Guntur, 522201
నిష్పక్షపాతంగా నిజమైన వార్తలు
Guntur
ExpectNews - A round-the-clock news station bringing the first account of latest news from Political
Guntur City
Guntur
Magazine Story is a news and information publishing page Daily we will post Genuine News on Facebook