GeeTv Telugu News

GeeTv Telugu News

Hai Friends welcome to geetv telugunews
this is an unique channel, here we make your geetv telugun

11/11/2023
11/11/2023

ఫిలింనగర్లోని నివాసానికి చంద్రమోహన్ పార్థివదేహం

సినీ నటుడు చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలింనగర్ లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు.

ఇప్పటికే విషయం తెలుసుకున్న సినీ నటులు, ప్రముఖులు, నిర్మాతలు ఒక్కొక్కరిగా చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు అభిమానుల పెద్ద ఎత్తున వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

06/11/2023

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం

గుంటూరు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ పాసింజర్ల వైపుకు దూసుకు వచ్చిన వైనం

ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం

Photos from GeeTv Telugu News's post 31/10/2023
Photos from GeeTv Telugu News's post 31/10/2023

జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబుకి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు

31/10/2023

రాజమహేంద్రవరం To అమరావతికి ర్యాలీ.. || GEETV NEWS ||

31/10/2023

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

7 PM News || 23-10-2023 || AP News || GEETV TELUGUNEWS || 23/10/2023

7 PM News || 23-10-2023 || AP News || GEETV TELUGUNEWS || 7PM News || 23-10-2023 || AP News || GEETV TELUGUNEWS || Y O U T U B E↱ https://urlzs.com/RajccFOLLOW OUR SOCIAL PROFILE 👇Y O U T U B E↱ youtube.com/c/GEETV...

20/10/2023

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ నవంబర్ 9కి వాయిదా

స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామన్న సుప్రీంకోర్టు

స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్ నెట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీంకోర్టు

అప్పటివరకు పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న సుప్రీంకోర్టు ధర్మాసనం

17/10/2023

అన్నవరం దేవస్థానం నుండి దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు తీసుకునివచ్చిన ఆలయ అధికారులు. సవాగ్

17/10/2023

సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి.

మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది.

* *

14/10/2023

రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ac సౌకర్యం కల్పించాలని విజయవాడ ఎసిబి న్యాయస్థానం ఆదేశాలు

14/10/2023

ఇవాళ పాక్ పై భారత్ విజయం సాధించిన తర్వాత, జమ్మూ, జమ్మూ కాశ్మీర్ లో మిన్నంటిన సంబరాలు...

13/10/2023

13-10-23 6pm news ||GEETV TELUGUNEWS

12/10/2023

12-10-23 6pm news ||GEETV TELUGUNEWS

10/10/2023

Amit Shah Jana Garjana Sabha in Adilabad

09/10/2023

AP CM YS Jagan in YSR Congress Party representatives meeting at IGMS,Vijayawada

09/10/2023

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్

07/10/2023
07/10/2023

07-10-23 || 6pm news||GEETV TELUGUNEWS

06/10/2023

Pawan Kalyan Press Meet at Mangalagiri || JanaSena Party || Pawan Kalyan|| GEETV NEWS

06/10/2023

రాజమహేంద్రవరం జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్న నారా లోకేష్

06/10/2023

AP News ||GEETV TELUGUNEWS || GEETV NEWS

30/09/2023

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చిన సీఐడీ. అధికారులను నారా లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా 'ఎలా ఉన్నారు? కాఫీ, టీ తీసుకుంటారా?. రాకరాక వచ్చారు ఏమైనా తీసుకోండి' అని వారిని అడిగారు. దీంతో అధికారులు నవ్వుతూ తిరస్కరించారు. అప్పటికే తనకు వాట్సాప్ నోటీస్ కాపీ వచ్చిందని లోకేశ్ చెప్పగా.. తాము ఉదయమే
ఢిల్లీ రావడంతో ఫిజికల్ కాపీ కూడా ఇచ్చి వెళ్లామని వచ్చినట్లు చెప్పారు.

29/09/2023

అమరావతి :

*మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమానికి బ్రాహ్మణి పిలుపు...!*

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి బ్రాహ్మణి పిలుపు...

రేపు రాత్రి 7.00 గంటల నుంచి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు మోత మోగించాలని పిలుపు...

ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కు వినిపించేలా మోత మోగించాలని ప్రజలకు పిలుపు...

నిరసనలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపు...

నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు...

అధికార మత్తు వదిలేలా మోత మోగించల్సిందే...

రేపు రాత్రి 7.00 నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలి...

ఇంట్లోనో, ఆఫీసులోనే ఇంకెక్కడ ఉన్నా బయటకు వచ్చి.. గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండి, రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి...

మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి : నారా బ్రాహ్మణి

10/09/2023

చంద్రబాబు నాయుడు కీ బెయిల్ || 10-09-2023 || AP News || GEETV TELUGUNEWS ||

13/08/2023
13/08/2023

NARA LOKESH

Want your business to be the top-listed Media Company in Guntur?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఫిలింనగర్లోని నివాసానికి చంద్రమోహన్ పార్థివదేహంసినీ నటుడు చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలింనగర్ లోని ఆయన నివాసానికి తీసుక...
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదంగుంటూరు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ పాసింజర్ల వైపుకు దూసుకు వచ్చిన వైనంముగ్గురు...
GEETV NEWS
GEETV NEWS
అన్నవరం దేవస్థానం నుండి దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు తీసుకునివచ్చిన ఆలయ అధికారులు. సవాగ్
ఇవాళ పాక్ పై భారత్ విజయం సాధించిన తర్వాత, జమ్మూ, జమ్మూ కాశ్మీర్ లో మిన్నంటిన సంబరాలు...
ఇవాళ పాక్ పై భారత్ విజయం సాధించిన తర్వాత, జమ్మూ, జమ్మూ కాశ్మీర్ లో మిన్నంటిన సంబరాలు...
GEETV NEWS
GEETV NEWS
GEETV NEWS
GEETV NEWS
GEETV NEWS

Address


Brindavan Garden
Guntur
522006

Other News & Media Websites in Guntur (show all)
Máy may mini 2C Máy may mini 2C
Guntur, 522004

No.1 Online Telugu News Web Channel

Desham TV News Desham TV News
Bharath Pet 0 Line, Sri Nagar Colony
Guntur, 522002

Desham TV is a newly emerged satellite channel in the galaxy of media for all the Telugu people wher

Pittanews Pittanews
Brodipet
Guntur, 522002

Telugu News website

Troll who trolls Jagan Mohan Reddy Troll who trolls Jagan Mohan Reddy
G T Road
Guntur, 522004

KING OF AP JAGAN MOHAN REDDY

News bujj News bujj
AndhraPradesh
Guntur

Day to Day news Updates , songs lyrics , devotional related , sports , movies and entertainment rel

Avbhakthi page Avbhakthi page
Kanagala
Guntur, 522259

Bhakthinews, templesinformation, Pilgrimage service,Spiritualquestions,Devotionthings, E-poojas

AP Focus Media AP Focus Media
Brodipet
Guntur, 522002

#1 Telugu News Website for Telugu People.

EDITOR GREATER GUNTUR NEWS PAPER EDITOR GREATER GUNTUR NEWS PAPER
Guntur

Greater news

Our Guntur City Our Guntur City
Guntur, 522007

Its all about Guntur City

India - The Reality India - The Reality
Guntur

The Reality behind the Various Colours of India,,, Let's work towards a Better India.....!!!

Rajadhani Vartalu Rajadhani Vartalu
6-45/1
Guntur, 522237

Breaking News from Capital Amarvati, AP, TS, National,International-rajadhanivartalu.com 9440662699