KolanPadhmaja - Politician for creating sustainable future
Current issues related to development
https://youtu.be/LzPU8y9i3xc?si=IZwE5O3Ao8EmiXU8
తెలంగాణలో మార్పు ఎందుకు కావాలి......@DrKPR తెలంగాణలో మార్పు ఎందుకు కావాలి......present Telangana situation..
I wish every child born in this country equal opportunity to create a bright and sustainable future and realise their true and full potential.
Wishing every child a happy children's day!
Let's create safer and secure spaces for children.
Dr. Padhmajaa Kolanu
Kan Kan Me Telangana
Kan Kan Me Bharath
Let's lead life with right and wrong, good and bad consciousness in everyday actions..
Dr. Padhmajaa Kolanu
Kan Kan Me Telangana
Kan Kan Me Bharath
On this day of international girl child day, I dedicate my self for creating safe and secure spaces for not just girl child but for all female gender at all spaces , home , work and public spaces.
Appeal one and all to respect and practice gender parity not just preaches. Especially those at the top of the pyramid in the society, public representatives, policy and decisions makers across the globe.
Congratulations to all Indians in achieving more than 100% gender ratio in numbers... Definitely Modijis efforts of
Journey a ahead - achieving economic contribution of women is the next step... to showcase the empowerment.
T. Praful Ramreddy
Dr.K.Padhmajaa
Remembering and on their birth anniversaries.
Let's redefine our priorities and work for all sections of communities
T. Praful Ram Reddy
Dr.Padhmajaa Kolanu
Amit Shah Narendra Modi Kishan Reddy Gangapuram Dr K Laxman Sunil Bansal Eatala Rajendar BJP Telangana Arvind Dharmapuri Muralidhar Rao D K Aruna Bandi Sanjay Kumar Shyam Sunder Burugula Bharatiya Janata Party (BJP) Raghunandan Rao Madhavaneni Tarun Chugh Prakash Javadekar
మహాత్ముడి అవసరం పెరిగింది
గాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. 'క్విట్ ఇండియా' ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం 'డూ ఆర్ డై' ఎందరినో ఉత్తేజితులను చేసింది. 'విజయమో, వీర స్వర్గమో' అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్ర్యం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకుగురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడంబాధాకరం.
గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం' అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి- మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం
చూస్తున్నాం.
నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది 'స్వరాజ్యం'గా అభివృద్ధి చెందా
లనుకున్నారు.
మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి.
- కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి | 93915 23027
Thank you for granting the following to my homeland :
1) Upgrading the HCU as center of aminence
2) Sanction of Tribal central university with 900 crore grant
3) Establishment of Turmeric board
4) Improving the connectivity through road and rail.
Thank you and definitely we telanganites would strengthen your efforts for making India Viswaguru.
T. Praful Ramreddy
Dr. Padhmajaa Kolanu
Dr K Laxman Narendra Modi Kishan Reddy Gangapuram Sunil Bansal Amit Shah BJP Telangana Eatala Rajendar Arvind Dharmapuri Muralidhar Rao D K Aruna Bandi Sanjay Kumar Bharatiya Janata Party (BJP)
డేంజర్ బెల్స్..విద్యార్థుల ఆత్మహత్యలు| student su***de |@DrKPR 😢 డేంజర్ బెల్స్..విద్యార్థుల ఆత్మహత్యలు| student su***de | 😢భారతదేశంలో ఈ మధ్యకాలంలో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని చిన్....
ఆకలి లేని సమాజమ|భారతదేశ హరిత విప్లవ పితామహుడు|M.S. Swaminathan| green revolution |@DrKPR ఆకలి లేని సమాజమ|భారతదేశ హరిత విప్లవ పితామహుడు|| |M.S. Swaminathan| green revolution Contibution to agricultureWorld free of hunger his passionsgreen ...
ప్రగతి భవన్ Vs రాజ్ భవన్| Pragathi Bhavan Vs Raj Bhavan( Tamilsai Sowndaryarajan) |@DrKPR ప్రగతి భవన్ Vs రాజ్ భవన్| Pragathi Bhavan Vs Raj Bhavan( Tamilsai Sowndaryarajan) | ప్రగతి భవన్ Vs రాజ్ భవన్| Pragathi Bhavan Vs Raj Bhavan |...
గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు బ్రేక్| Governor MLCs |@DrKPR గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు బ్రేక్| Governor MLCs | Rejection of MLC Governor Qota Appplication in TelanganaTamilsai SoundaryaRajan
Johar Johar.
A source of inspiration for all those women and men working for the rights of individuals and collectives as part of development..
Remembering her on the occasion of her Jayanthi.
T. Praful Ram Reddy
Dr. Padhmajaa Kolanu
గ్రూప్1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటం. అసమర్ధ కెసిఆర్ ప్రభుత్వం| tspsc Group1 prelims reexam @DrKPR గ్రూప్1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటం.... అసమర్ధ కెసిఆర్ ప్రభుత్వం| tspsc Group1 prelims reexam KCR Failed TSPSC ExamsGroup 1 reconductHigh court ...
దొరగడిలో బందీ కాబోతున్న ....ఏపూరి సోమన్న గొంతు.../epuri somanna joining BRS @DrKPR దొరగడిలో బందీ కాబోతున్న ....ఏపూరి సోమన్న గొంతు.../epuri somanna joining BRS దొరగడిలో బందీ కాబోతున్న ....ఏపూరి సోమన్న గొంతు.../ epuri...
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన| PM Vishwakarma Yojana |@DrKPR ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన| PM Vishwakarma Yojana | Eligibility processdocuments requiredbenefits
Thanks giving to for his governments commitment to women reservation bill.
Thank you modji
Dr. Padhmajaa Kolanu
మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయం.
భారత దేశ మహిళల తరుపున , మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున నరేంద్ర మోడీ గారికి , కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
కచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం.
మహిళా రిజర్వేషన్ బిల్లు ను గతంలో కూడా మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది NDA ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది BJP నే. త్వరలో బిల్లు అమలు చేసేది BJP ప్రభుత్వమే.
గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కమిటీల్లో ను 33% రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధి నీ చాటింది.
ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది.
12 మంది నీ కేంద్ర మంత్రులు గా , 8 మందిని గవర్నర్ లు గా , నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం BJP ప్రభుత్వం.
దేశ చరిత్ర లో తొలి సారి పార మిలటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు నిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని BRS పార్టీ అసలు రంగు , MLC కవిత కథ..
కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే INDIA కూటమి నిజంగా మహిళల కు సమ న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయ్ బిల్లు కు బేషరతుగా మద్దతు ఇవ్వాలి..
తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలంగాణలో బతుకమ్మను, తెలంగాణ రాష్ట్రాన్ని, మహిళా బిల్లును టిఆర్ఎస్ పార్టీ నాయకులే పురడు పోసినట్టుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం మరియు హాస్యాస్పదం.
నిన్న కాక మొన్న టిఆర్ఎస్ తన ఎమ్మెల్యేల లిస్ట్ను కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ లిస్టు ని గమనించినట్లయితే కేవలం 6 పర్సెంట్ 7/115 మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. 19 శాతం బీసీ . 22/115
దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా మంచి జరుగుతుంది అని తెలిస్తే దానికి క్రెడిట్ ఏ విధంగా అయినా కొట్టేయాలని ఈ పార్టీ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కచ్చితంగా రాబోయే రోజులలో వీరికి సరైన గుణపాఠం నేర్పిస్తారని ఆశిస్తున్నాం.
మీ .
డాక్టర్ పద్మజ కొలను
ఉపాధ్యక్షురాలు
మహంకాళి జిల్లా మహిళా మోర్చా
Narendra Modi Dr K Laxman Kishan Reddy Gangapuram Eatala Rajendar Sunil Bansal Officeof JPNadda Amit Shah BJP Telangana
Let's make this nirahara diksha program of chalo indira Park organised by shri. Kishanreddyji to question the inefficiency of KCR government in Telangana state, on 13th September 2023 a great success ...
Dr. Padhmaja Kolanu
Vice President
BJMM
Mahankali Secunderabad Zilla
Todays newscoverage on the application of MLA candidature consideration from Musheerabad.
Dr. Padhmajaa Kolanu
Todays Independence day celebrations Pics.
That's KCR.
He can go any limits for his selfish deeds.
Now he sees the impact of Gaddar and want to maximize the opportunity...
Morning message
Morning message
KolanPadhmaja - Politician for creating sustainable future
తన నిష్క్రమణ పై తానే పాట రాసి పాడిన కర్మయోగి యుద్ధ నౌక గద్దర్ గారు.....
ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ..
జోహార్ జోహార.....
తుమ్మల ప్రఫుల్ల్ రాంరెడ్డి
డాక్టర్ పద్మజ
Gaddar Sings Song On His Death | V6 News Gaddar Sings Song On His Death | V6 NewsWatch Teenmaar Full Episode https://youtu.be/0Br_KG3O3jsఅసెంబ్లీల ఆర్పార్ https://youtu.be/DAqVM2b_0rQఅసెంబ్లీకి రాన...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Website
Address
Hyderabad
500080
Hyderabad, 500012
�BEGUMBAZAR CONTESTED CORPORATOR-TRS �Social Worker �Daughter �Sister
38-29/60/2, Vayupuri, Sainikpuri
Hyderabad, 500094
Vice President- TRS party Malkajgiri Circle. President- Malkajgiri Chicken Shops Owners Association
Kompally
Hyderabad, 500014
Youth President Telangana State Sagara Sangham, Vice-President, Jai Ganesha Bakthi Samithi, Telangan
S/o D Janardhan Reddy, Plot No. 48, Road No 3, Brindavan Coony, Near Sub Registrtaion Office, Lingojiguda, Saroornagar, K. V. Rangareddy, Telangana
Hyderabad, 500035
Floor Leader,Corporator lingojiguda Ghmc | Telangana Congress
Plot No. 39, Road Number 7, Trimoorthy Colony, Mahendra Hills, East Marredpally, Secunderabad, Telangana
Hyderabad, 500026
I am Super Fan of RK (Ramakrishna Janyavula) and Member of Team RK.
Kadthal
Hyderabad, 508504
చివరి వరకు ప్రజల కోసమే నా ప్రయాణం ...!!! ___________GSR.teem_________