Shishu Samskara Maha Yagnam

Shishu Samskara Maha Yagnam

You may also like

Islamic Sawal 0 Jawab
Islamic Sawal 0 Jawab

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shishu Samskara Maha Yagnam, Hindu temple, 15-143 New mirjala guda makajgiri, Hyderabad.

The Maharshi Dayananda Saraswati Kriya Yoga Samsthan, Hyderabad founded in 1999 to conduct programs according to the VEDIC system, made a program to conduct Shishu Samskara MahaYajnam on every Pushyami Nakshatra Day.

01/01/2022

శిశు సంస్కార మహా యజ్ఞ కార్య క్రమ విశేషాలు :

ఈ కార్య క్రమం ప్రతినెలా పుష్యమి నక్షత్ర దినం నందు నిర్వహిచడం జరుగుతుంది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుంది

ఉదయం 7 గం//లకు యజ్ఞ వేదిక పై ఆశీనులైన వేద పండితుల సమక్షంలో మీకు కేటాయంచిన స్థలంలో కూర్చోబెట్టి నియమ పూర్వకంగా యజ్ఞ సంకల్పంతో ప్రారంభమౌతుంది.

ముందుగా సంకల్పం,ఈశ్వరస్తుతి,స్వస్తివాచనం,శాంతిప్రకరణ వేద మంత్రోచ్చారణ చేయడం జరుగుతుంది.

తదుపరి అగ్ని ప్రజ్వలన మంత్రాలతో యజ్ఞం ఆరంభమౌతుంది ముఖ్యమైన మంత్రాలతో అగ్ని హోత్రం మొదలై శిశు సంస్కార విశేష మంత్రాలతో యజ్ఞం లో విశేష ఆహుతులు ఇవ్వడం జరుగుతుంది.

శిశు సంస్కార యజ్ఞం సమాప్త సమయానికి ముందు యజ్ఞం లో పాల్గొన్న యజమానులు వారి కుటుంబసమేతంగా యజ్ఞ వేదికపై వచ్చి విశేష యజ్ఞ ఆహుతులను సమర్పించి తమకు కేటాయించిన స్థలం నందు తిరిగి కూర్చోవలసి ఉంటుంది.

పూర్ణాహుతి మరియు యజ్ఞం అనంతర ప్రార్థన యజ్ఞ హారతి తదుపరి శాంతి మంత్రాలతో యజ్ఞం సుమారు 9 గంటలు,9 30 లోపు పూర్తిఅవుతుంది. తిరిగి ఈ కార్యక్రమం 10 30 నిలకు పునః ప్రారంభభమై మధ్యాహ్నం 1 00 గం లకు ఆశీర్వాదం ,విశేష ప్రసాదం అందించి ఈ మహా యజ్ఞాన్ని పూర్తిచేయడం జరుగుతుంది.

ముఖ్యంగా ఈ కార్య క్రమంలో 4 ముఖ్యమైన అంశాలపై ప్రతి 45 నిమిషాలకు ఒక విశేష అంశంపై ప్రెసెంటేషన్ ఉంటుంది.

31/12/2021

ఎవరు పాల్గొన వచ్చును ?

ఈ మహాయజ్ఞం ముఖ్యంగా నూతన దంపతులు,గర్భిణీ స్త్రీలు,నవజాత శిశువు పుట్టిన 1 నెల నుండి 19 సం వయస్సు పిల్లలతో పాటు వారి తల్లితండ్రులు పాల్గొన వచ్చును
పైన తెలిపిన వారు తప్పని సరి పాల్గొని సరైన మార్గాన్నితెలుసుకుని ఉత్తమ జీవనాన్ని గడపడానికి మీకు అందిస్తున్న విశేషమైన యజ్ఞం.

ఈ యజ్ఞం లో ఏమి తెలుసుకుంటారు ?

పుట్టిన సంతానాన్ని ఉత్తములుగా నిర్మాణం చేయాలనీ సంకల్పం ఉన్నపటికీ నేడు ఆధునిక సమాజం యొక్క ప్రభావం అత్యంత భయంకరంగా విష బీజాలను మొగ్గ దశలోనే వారి మస్తిష్కలలో చేరి సరైన మార్గంలోకి పోకుండా అడ్డుకుంటున్నది.

“తామరాకుపై నీటి బిందువొలే” మీ పిల్లలను నిర్మాణం చేయడానికి ఆధునిక సమాజం యొక్క ప్రభావం పడకుండా మీ పిల్లలను సరైన మార్గంలో నడిచేలా తీర్చి దిద్దడానికి క్రియ యోగ సంస్థాన్ గత 22 సంలు సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఈ మహోన్నత మైన కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది.

పుట్టినప్పటి నుండి మరణ పర్యంతం వరకు ఆచరించవలసిన విశేషమైన జ్ఞాన సంపద మహర్షులు అందించిన 16 సంస్కారాల జ్ఞానాన్ని మీకు ఈ వేదిక పై తెలియ పరచడం జరుగు తుంది
గర్భాదాన సంస్కార గొప్పతనం దాని ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్క నవదంపతులు తెలుసుకోవాలిసిన అవసరం ఉంది.

గర్భ దాన సంస్కారం తర్వాతా గర్భిణీ స్త్రీలు మరియు వారి ధర్మపతి 9 నెలల పాటు ఎలాంటి ఆచార విచారాలు,ఆహార విహారాలు పత్య అపత్యములు దినచర్య సంభంద విజ్ఞానం తెలుసుకుని సమాజానికి ఉత్తమ సంతానాన్ని అందిచగల శక్తిని ఈ కార్య క్రమం ద్వారా తెలుసుకుంటారు.

మీరు ఈ కార్యక్రమం ద్వారా ఒక విశేషమైన నడవడిక మానసిక ఆత్మిక జ్ఞానాన్ని వేద మార్గాన్ని ఉత్తమ జీవన ఆరంభానికి గల విషయాలను మేధా శక్తి సంభంద విజ్ఞానాన్ని తెలుసుకుని కుటుంబాన్ని వైదిక మార్గంలో నడుపగల ఆత్మబలాన్ని పొందుతారు.

ఈ అగ్ని హోత్రం యొక్క గొప్పతనం దాని ప్రభావం మేమిటి ?

ఈ అగ్ని హోత్రంలో విశేషమైన మేధ్య ఔషదములు విశేష వనమూలికలు స్వదేశీ నెయ్యి, బ్రాహ్మిఘృతం వచ శంఖపుష్పి మండూకపర్ణి గుడూచి అశ్వగంధ శతావరి బ్రాహ్మి మరెన్నో ఔషదములు ఈ అగ్ని హోత్రం లో ఉపయోగించడం జరుగుతుంది.

ముఖ్యంగా స్వదేశీ ఆవునెయ్యి చిలికి వెన్నతీసి కాచిన ఆవునెయ్యిని ఈ ప్రధాన హోమం లో ఉపయోగించడం ఈ యజ్ఞం యొక్క ప్రత్యేకత.

షోడశ సంస్కారాలలో గల ముఖ్యమైన 12 శిశు సంస్కార మంత్రాలతో విశేషమైన వైదిక విద్వాన్సులు పురోహితులు ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం నిర్వచించడం జరుగుతుంది
విధి పూర్వకముగా నిర్వహించే ఈ మహాయజ్ఞం యొక్క ప్రభావం యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మానసిక ఆత్మిక శక్తిని అందిస్తుంది.

పైన తెలిపిన హోమ ద్రవ్యములు నెయ్యి యొక్క ప్రభావం అగ్ని హోత్రం నుండి వెలువడిన వాయువు మన ప్రాణాలతో కలిసి విశేషమైన బలాన్ని అందిస్తుంది మేధా ఔషదములు వాయు రూపకంగా ముక్కు రంధ్రముల గుండా శరీరం లోనికి ప్రవేశించి మనో వికాసం బుద్దిబలం చేకూరుతుంది.

ఈ యజ్ఞం లో పఠించే ప్రత్యేక మంత్రాల యొక్క ప్రభావం మీకు మీ పిల్లలకు ఆశీర్వచనం, అంతేకాకుండా వారిలో ఉత్తమ గుణాలు అలవాట్లు కలిగి జీవిచినంత కాలం ఉత్తమ లక్షణాలు కలగాలనే సంకల్ప బలం ఈ హోమం ద్వారా ప్రత్యక ప్రభావం కలుగుతుంది.

31/12/2021

“శిశు సంస్కార మహాయజ్ఞం”

ఆధునిక సమాజంలో, ప్రాచీన కాలం నుండి పరంపరగ వస్తున్నా వైదిక సంస్కార విధానములు మహర్షులు అందించిన విజ్ఞానము అంతరించిపోతుంది నేడు మనకు తెలిసిన పద్ధతులు మన కుటింబీకులు ఆచరించిన విధానాలను మాత్రమే ఆచరిస్తున్నాము కానీ మనం తెలుసుకోవాలనిన సరైన జ్ఞానం మనకు ఇంతవరకు అందకపోవడం తెలియా చెప్పేవాళ్ళు లేకపోవడం ప్రధాన కారణం.

మహర్షి దయానంద సరస్వతి క్రియ యోగ సంస్థాన్ ఆధునిక సమాజంలో వైదిక జీవన విధానం పై అవగాహన కల్పించడం తప్పని సరి అవసరమని భావించి ప్రతి నెల పుష్య నక్షత్ర దినమునందు శిశు సమస్కార మహా యజ్ఞ కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది.

దేశంలోనే మొట్టమొదటి సరిగా ఈ కార్య క్రమం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నందు మా సంస్థ ఏర్పాట్లను గావిస్తుంది.

విశేష వివరణ :

గడిచిన 500 సంవత్సరాలలో భారత దేశంలో వైదిక విజ్ఞానం అంతరించి పోయి ప్రాశ్చాత్య అజ్ఞానం అలవాటై పోయింది.స్వతంత్రం వచ్చినదని మనం గర్వాంగా చెప్పుకున్నప్పటికీ ఆంగ్లేయులు నాటిన విష బీజాలను మన మస్తిష్కలనుండి బయటకి పంపలేక పోతున్నాము. అంతే కాకుండా గడిచిన 75 సంవత్సరాలలో సమాజ శ్రేయస్సు కోరే మహావ్యక్తులు భారతవని నేలపై అతి తక్కువ మంది పుట్టడం శోచనీయం

ఎందరో వీరులు ధీరులు మహర్షులు విద్వాన్సులు పుట్టిన నేలపై ఉత్తమ బీజాలు పడకుండా అడగిస్తున్నది ఎవరు ? ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన భారతావని లో దివ్యమైన మానవ నిర్మాణం జరగడం లేదు ఎందుకు ?పుట్టిన సంతానం కేవలం పరిమితమైన జ్ఞానం తో జీవిస్తున్నది అనంతమైన జ్ఞానాన్ని ఎందుకు పొందలేక పోతున్నది కారణం ఏమిటి ?

తపోసంపన్నమైన నేలపై మహాపురుషుల అడుగులు ఎప్పుడు పడుతాయి ? నేడు చూస్తున్న సమాజం జరుగుతున్నా విషయాలు ప్రపంచమంతా పోతున్న పోకడలు ఆధునిక విజ్ఞానం ఎంతవరకు మానవుని మనుగడకు ఉపయోగపడుతాయి ? మనం ఏమైనా తెలుసుకోవలసినది ఉందా లేదా ? ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి ?

స్వాతంత్య్రానికి ముందు 500 సంవత్సరాల పూర్వము ఎంతోమంది మహనీయులు యోధులు దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులు త్యాగపురుషులు వీర నారీమణులు ఉద్భవించి భారతావని సంస్కృతీ సంప్రదాయాలను, వైదిక బీజాలను కాపాడుకుంటూ వచ్చారు. మహర్షులలో చివరి మహర్షి అయినా శ్రీమద్ దయానంద స్వరస్వతి గారి తర్వాత భారతావని పై ఏ ఋషి పుట్టలేదు.

ఎన్నో మతాలూ ఆచారాలు కోకొల్లలుగా పుట్టుకొచ్చి దేశంలో వింత సంస్కృతులు ఆచారాలు మొదలై మన దేశ సంస్కృతీ పతనానికి దారి తీసిన సమయంలో అత్యంత తక్కువ సమయంలో వేదభూమి పై వైధిక సంస్కుతి ని దానికి మూలలను వెలుగులోకి తీసుకువచ్చింది మహర్షి దయానందుడు.

అంతే కాకుండా మూఢనమ్మకాలను భ్రష్టాచారాలను అధర్మ కార్యాలను రాజనీతి లోపాలను వెలెత్తి చూపి సమాజ శ్రేయస్సు కోరి ప్రపంచ ప్రజలను ఉత్తములుగా తీర్చి దిద్దాలనే తపనతో నిజమైన వైదిక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన ఉత్తమోత్తమ పురుషుడు మహర్షి దయానందుడు.

వేదాలను శుద్ధి చేసి నిజమైన జ్ఞానాన్ని అందించి వైదిక సిద్ధాంతమే మూలము సమాజ శ్రేయస్కరమని 4000 గ్రంధాల సారం అయినా సత్యర్థ ప్రకాశం అనే గ్రంధాన్ని రచించి మరెన్నో పుస్తకాలను వైదిక మూలలను సత్య మైన విజ్ఞానాన్ని అందించి, ఇతర గ్రంథంలోని తప్పులను అందులోని లోపాలని చూపించి సత్య మార్గానికి దారి చూపిన మననీయుడు మహర్షి దయానందుడు.

మహర్షి రచించిన షోడశ సంస్కార విధి విజ్ఞానం మీకు అందిచబోయే “శిశు సంస్కార మహాయజ్ఞం.”
ఆధునిక జీవన సంగ్రామంలో ఉత్తమ సంతానాన్ని సమాజ ఉన్నతిని కోరే మహానీయులను నిర్మాణం చేయాలనే సంకల్పం గల తల్లి తండ్రులకు ఇది సరైన వేదిక.

19/12/2021

SAMAVARTANA SANSKARA

(Taking the ceremonial bath after finishing Vedic study and returning from the teacher's house) After learning the rules of life he returns home from his Teacher's Ashram.
When he completes his education about and religion the law of life, his first Ashram Brahmacharya is complete. He is now eligible to enter into the householder stage and is considered a qualified man to get married.

19/12/2021

VEDARAMBHA SANSKARA
(Commencement of learning of the alphabet) In the third or fifth year, when Choula is performed, this important ceremony can take place.
The Brahman or teacher should start teaching the first lesson after worshipping Saraswati, the Goddess of learning.

19/12/2021

UPANANYANA /YAGNOPAVEETA SANSKARA

'Yagyopaveet' (sacred thread) indicates that the child is qualified to perform all the traditional Vedic rites including Pitra Kriya and Tarpan for his forefathers.
Yagyopaveet symbolizes three forms of one supreme being, Satoguna Brahma (the creator), Rajoguna Vishnu (the sustained), and Rajoguna Shiva (the destroyer). The knot is called Brahma-Knot, the Lord who controls these three faces of nature. It also symbolizes the three duties for three debts.
(i) Pitra: Debt of parents and ancestors, (ii) Manushya: Debt of society and humanity, (iii) Dev: Debt of Nature and God. The twist in the thread symbolizes strength and honesty.

19/12/2021

KARNAVEDHA SAMSKARA

(Piercing the child's ear lobes). With the commencement of Surya Puja; the father should first address the right ear of the child with the mantra "Oh God may we hear bliss with our ears", performed so that child may listen to good things and have a good education.

19/12/2021

CHUDAKARMA SAMSKARA

Also known as 'Mundan'. The first time cutting of hair on the child's head. Chura means the lock of a tuft of hair, kept on the head when the remaining part is shaved (i.e. the Shikha). The ceremony is to be performed on an auspicious day after the age of one year.
This ceremony is performed for the development of power better understanding, and for long life. The hair must be disposed of at holy places where no one can find the.

19/12/2021

Annaprashana Samskara

(First solid food feeding) - the sixth month for a male child and the seventh for a female -mark the child's weaning and the first bite of solid food (usually a mixture of ghee, curds, rice, and honey) - child's first acceptance of prasadam (food that is ritually offered to Isvara

19/12/2021

NISHKRAMANA SAMSKARA

Taking the child out of the house) This ceremony is performed on or after 40 days, but some scruptures allow it at the time of naming ceremony.
The child must be blessed with the holy water and Surya Darshan, with the prayer, "salutation to you, Oh divine Sun, who has hundreds of rays and who dispels darkness, may you bring the brightness in the life of the child".

19/12/2021

NAAMKARMA SANSKARA

(Naming) Soemtime Jaatkarma and Naamkarma are performed together. This ceremony is performed to give a sacred name to the child, assigned according to the 212 divisions of 27 Nakshatra and the position of the moon at the time of the child's birth.

An appropriate name is given to the child according to the star of birth, and the first letter of the name is taken from the Hora Shatra.

19/12/2021

JAAT KARMA SANSKARA

Jaat-karma performed on six or after 11 days from the birth of a child, is for the purification of the house. This is done in order to keep a child in a clean atmosphere where he may not incur any physical or mental problems. It is also called Shashthi.
Goddess Shashthi is the protector of children. Jaat-karma is followed by Grah Puja, Homa.

19/12/2021

SIMANTA SAMSKARA

This ceremony should be performed in the fourth month of pregnancy, in the fortnight of a waxing moon, when the moon is in conjunction with a Nakshatra that is regarded as "male" or auspicious. A Puja is performed for purification of the atmosphere and as an offering to God for the peace of mother and infant, for giving birth to a peaceful and holy child.
This rite is primarily social and festival in nature intended to keep the pregnant woman in good spirits. The pregnant woman gets gifts of rice and fruits from seven ladies. Kumkum is applied on her cheek to keep her happy so that the child will be affected by her happiness
Samskara Vidhi Author By Maharshi Dayananda Saraswati Given More Details and Vedic Knowledge,

19/12/2021

Punsavana Samskara :

Brahaspati says that the rite should be performed before the baby begins to grow and move in the womb. The word Punsvana occurs in Atharvaveda, where it is used in the literal sense of "giving birth to a male child:. The word "male means soul.

The Punsavana is used for welcoming the great soul. This is also called "Garbharakshan". Garbharakshana is performed to assure that the infant is not miscarried.
we Are welcoming to Participate after Pregnancy confirmation. Shishu Samskara Maha Yagna useful For "Divya Manava Nirmanam"

19/12/2021

.GRABHAADHAN
Garbhadhana Samskara --Conceiving virtuous children

(Conception) To produce a good child, its mother and father should have pure thoughts and observe the rules of Shastras. God characterizing parents are necessary for bringing up a good child in the world.
Shishu Samsakar Mahayagna Program Very useful For New Married Couple For More Details Contact Whatsaap 9392033555 D Mitra Arya.

Shishu Samskara Maha Yagnam The Maharshi Dayananda Saraswati Kriya Yoga Samsthan, Hyderabad founded in 1999 to conduct programs according to the VEDIC system, made a program to conduct Shishu Samskara MahaYajnam on every Pushyami Nakshatra Day.

19/12/2021

SHISHU SAMSKARA MAHA YAGNAM :
Yajna is an age-old system of Hindu rituals traditionally performed in accordance with the way prescribed by the ancient Rishi’s to get a predetermined result. It is our long belief that the participants in a yajna are blessed by the invoked deities and also the lineage of the Rishi’s /Gurus whose presence in all auspicious programs are felt.

Want your place of worship to be the top-listed Place Of Worship in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

15-143 New Mirjala Guda Makajgiri
Hyderabad
Other Hindu Temples in Hyderabad (show all)
Sncolony Ayyappa Devalayam Sncolony Ayyappa Devalayam
Madhura Nagar
Hyderabad, 500090

AYYAPPA TEMPLE UNDER CONSTRUCTION

Aliveni Tiruvaipati Aliveni Tiruvaipati
Hyderabad

Let us all know the importance of the Vedas and our sanatana dharma ill posts the information about the sages of the Bharat Jai sree ram Om shanti om

Daivapuranam Daivapuranam
Telangana
Hyderabad, 501218

FOREVER GOD

NLV Counselling Work Shop NLV Counselling Work Shop
Koti Esamiya Bazar
Hyderabad, 500027

Hindu temple

Sri Santhana Sampada Venkateswara Devalayam Sri Santhana Sampada Venkateswara Devalayam
Sri Santhana Sampada Venkateswara Devasthanam, 321, Hill Crest Society Rd, Mithila Nagar
Hyderabad, 500090

Sri Santhana Sampada Venkateswara Devasthanam is located at Mithila Nagar, Hyderabad. This is one a

Sai Baba temple kabutar khana Sai Baba temple kabutar khana
Hyderabad, 500001

Hindu Gods & Temples Hindu Gods & Temples
Hyderabad, 500001

ధర్మో రక్షతి రక్షితః!

Tirumala Seva Tirumala Seva
2-4-64/d/a
Hyderabad, 500013

TTD Darshan

Sri Sri Katta Maisamma Devalayam Sri Sri Katta Maisamma Devalayam
Shamshiguda Lake Road
Hyderabad, 500090

NEERUDI SATTAYA FAMILY

Sri Kanakadurga Temple Sri Kanakadurga Temple
Sri Kanaka Durga Temple
Hyderabad, 500060