Swarna Arts Academy

Please do follow these page for karrasamu performance and tutorial videos

17/04/2024

Happy sri ram navami

16/12/2023

#కర్రసాము

17/08/2023

కర్రసాము నేర్చుకోవాలి అనుకునే వారికి క్లాస్ లు నడుస్తున్నాయి వివరాలకు సంప్రదించండి swarna Arts Academy
9705917455

11/06/2023

V6 తీన్మార్ వార్తలో 9.30 కి మాదాపూర్ కర్రసాము ప్రి క్యాంపు గురించి వస్తుంది చూడండి💃
మీ స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ✊🏻

30/05/2023

Swarna arts academy

12/05/2023

Thank you for your sir
Director Department of language and culture Govt. Of Telangana.🙏🙏

తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ మరియు స్వర్ణ ఆర్ట్స్ అకాడెమీ ఆధ్వర్యంలో ఈనెల 11 వ తారీకు నుండి కర్రసాము కత్తి సాము శిక్షణ శిబిరం ప్రారంభం అయింది. సంబంధిత పోస్టర్ని భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. శిక్షణ మాదాపూర్ ZP హైస్కూలు లో మార్నింగ్ 7. 30 to 9:00 వరకు ఉంటుంది కాబట్టి ఆసక్తి గల వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

Trainer swarna yadav
PG In MPA
Singer&karrsamu trainer
97059 17455

Trainer aashiq
MA in theater arts,
Actor, acting trainer,
Karrasamu trainer
95028 48199

Thank you all for your support

14/01/2023

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త కాంతులు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి,సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు💐🥰

మీ శ్రీయోభిలాషి సింగర్ స్వర్ణ యాదవ్
youtube

12/01/2023

ఈ గధ ను వాడే ఆంజనేయస్వామి, భీముడు లాంటి వారి అంత బలం నాకు రావాలని నా బలం అయిన మా పెద్దనాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆశీర్వాదం ఇస్తున్న సందర్భంలో #జైయాదవ్

29/10/2022

మోతినగర్ సదర్ పండుగలో ఒక్క సారి అలా కర్రసాము

14/10/2022

ఎన్నో రోజుల నా కళ్ళ ఈరోజు నెరవేర్చుకునేందుకు నా ప్రయాణం మొదలవుతుంది నేను నమ్మిన కష్టం ఎప్పుడు వృదాకాదు మీ శ్రీయోభిలాషి స్వర్ణ 🥰 🎤

Photos from Swarna Arts Academy's post 06/10/2022

Thank you to the members of TASA (Telangana Association of South Africa) and RasamayiBalakishan anna. For giving a wonderful opportunity to celebrate bathukamma festival with you in south africa..., It is a wonderful experience and i am very much happy to make the event as a best event ever.

04/10/2022

సౌత్ ఆఫ్రికా లో TASA వారు నిర్వహించిన బతుకమ్మ ప్రోగ్రాం కి నేను వెళ్లడం జరిగింది ప్రోగ్రాం చాలా విజయవంతం గా జరిగింది thank you special thanks Balakishan Anna

02/10/2022

Thank You Telangana Association of South Africa -TASA for your warm welcome .

30/09/2022

దుబ్బాయి

29/09/2022

సౌత్ ఆఫ్రికా వెళ్తున్న బతుకమ్మ ప్రోగ్రాం కి

22/09/2022

వచ్చిన్నా కళను నేర్పడంలో ఉండే సంతోషం ఇంకా ఎక్కడ దొరకదు కర్రసాము స్టూడెంట్స్ తో జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న

05/09/2022

అన్ని రంగాలల్లో ముందు భవిష్యత్తు చూపుతున్న గురువులందరికి ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు

04/09/2022

జ్ఞాపకాల మజిలీ ఎక్కడో మొదలైనది ఎక్కడివరకు సాగిపోతుందో చూడాలి మరి ఈరోజు ఈనాడు లో నా ఆర్టికల్💐 ప్రాతినిధ్యం విజయం వైపు ఆడుగులు ఉండాలి అంటూ కొత్తదానంగా ఆలోచించాలి అని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న సాంస్కృతిక శాఖ డైరెక్టర్ # Harikrishna Mamidi అన్న కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ సపోర్ట్ తోనే నేను అనుకున్న విజయాని సాధిస్తాను అని కోరుకుంటున్న అన్న thank you అన్న

19/08/2022

రాష్ట్ర ప్రజందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

#శ్రీకృష్ణాష్టమి.

18/08/2022

బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు

17/08/2022

వికారాబాద్ లో KCR sir ప్రోగ్రాం
చాలా రోజుల తరువాత

15/08/2022

నా జీవితంలో మర్చిపోలేని స్నేహితుడు.
నీ పరిచయం మరో అద్బుతం నీప్రేమా, ఆదరణ, ప్రోత్సాహం నేను మర్చిపోలేనిది.
నీవు ఎప్పుడు బాగుండాలి మిత్రమా....
పుట్టినరోజు శుభాకాంక్షలు love you God bless you🥰

15/08/2022

Happy 75th *Independence Day*🇮🇳🇮🇳

*Jai Hind*✊✊
*Singer swarna*🇮🇳

12/08/2022
12/08/2022

సోదరులకు సోదరీమణులకు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...
మీ శ్రీయోభిలాషి స్వర్ణ
💐💐💐💐💐💐💐💐

30/07/2022

వేరే వేరే కాలేజీలు అయినప్పటికీ సాయంత్రం ఇక్కడికి వచ్చి ఎంతో మంది దోస్తులను ఇక్కడే కలిసేవలము బస్సులు వస్తే ఎవరి ఇంటికి వాలు వెళ్ళేవాలము కల్వకుర్తి బస్టాండ్లలో ఎంతో మంది స్నేహితులా పరిచయం నేను ఎప్పటికి మర్చిపోను చాలా రోజుల తరువాత హ దారిలో వెళుతూ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాను నా స్నేహితులను మస్తు మిస్ అవుతున్న🥰

Want your business to be the top-listed Gym/sports Facility in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#కర్రసాము#KarraSamu #swarnaartsacademy #karrasamutraining #trainer #trainerswarna #traineraashiq #healthylifestyle #Hyde...
మోతినగర్ సదర్ పండుగలో ఒక్క సారి అలా  కర్రసాము#karrasamu #katthisamu #swarna #aashiq  #singerswarna  #Silambam #gym #arts...
సౌత్ ఆఫ్రికా లో TASA వారు నిర్వహించిన బతుకమ్మ ప్రోగ్రాం కి నేను వెళ్లడం జరిగింది ప్రోగ్రాం చాలా విజయవంతం గా జరిగింది  th...
దుబ్బాయి #dubailife
సౌత్ ఆఫ్రికా వెళ్తున్న బతుకమ్మ ప్రోగ్రాం కి
A bite from concluding ceremony of  Department, language and culture government of Telangana and swarna Arts Academy pre...
Appreciation from director of department of language and culture government of Telangana
SingerSwarna
Swarnaartsacademy
Department of language and culture government of Telangana and swarna Arts Academy presents kattesamu / katthisamu free ...
Karra samu
#కర్రసాము

Telephone

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Other Martial Arts Schools in Hyderabad (show all)
Hyderabad Kick Boxing Club Hyderabad Kick Boxing Club
At Mahila Mandal Community Hall, Errumanzil Colony, Panjagutta
Hyderabad, 500082

Hyderabad's premier club for training Kickboxing. Training in Strength, Flexibility, Endurance, Cardio, Conditioning, Kung Fu & Self Defense.

Expert Martial Arts And Fitness Center Expert Martial Arts And Fitness Center
Hyderabad, 500008

learn Martial arts By Expert Coach AMJAD

Stree Margam Stree Margam
Level 4, N Heights, Plot No 38, Phase 2, Siddiq Nagar, HITEC City
Hyderabad, 500081

Stree Margam is a project that mirrors the true essence of women empowerment. The intent of this pro

Vicky Master Golden Dragon Karate Academy Vicky Master Golden Dragon Karate Academy
16-11-511-D-232, Beside Polimeras Super Market, Road No 5, Shalivaahana Nagar, Moosarambagh
Hyderabad, 500036

Karate, Kick Boxing, Martial Arts, Gymnastics, Self Defence Coaching Academy For Males and Females with age > 3 !

WISDOMFI_Official WISDOMFI_Official
Plot No 346, Beside Appollo Pharmacy,. G. O's Colony, Near Qcity, Gachibowli
Hyderabad, 500032

The Ancient Bushido Code

HORDE International Martial Arts India HORDE International Martial Arts India
Seshadri Marg, Raghavendra Colony, OPP: Heritage Super Market, Kondapur
Hyderabad, 500084

Karate Do, Kickboxing, MMA, Self Defense

Pako martial Arts & Self Defence Academy Pako martial Arts & Self Defence Academy
Hyderabad

PAKO ACADEMY as a Martial Arts & fitness center offering World Class facilities, Training & Professional Equipment.

SWTA.official_taekwondoclub SWTA.official_taekwondoclub
Hyderabad, 500020

Glory kick boxing Glory kick boxing
Hyderabad

personal trainer kick boxing Fitness weight loss kung Fu and karate

Saikam International Taekwondo Sports Academy Saikam International Taekwondo Sports Academy
Hyderabad, 500075

5th DAN Black belt, won 47 Gold medals, Trained by Father of Taekwondo( General. Choi Hong Hi), Inte

Verse of Knight Verse of Knight
Hyderabad

Learn martial arts moves, self defence Mixed martial arts | Fitness and Health