Press Telangana - Andhra Pradesh

* బహుజనుల గొంతుక PRESS *
బహుజనుల సమస్యలపై గళం విప్పడానికి ప్రజల్లోకి మరింత చేరువలో మన PRESS ఛానల్ .

24/06/2023

యూనివర్సిటీకి మించి ఉన్న AP ప్రభుత్వ పాఠశాల ఇది అభివృద్ధి అంటే ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ముందు
చూపు

23/04/2023

Mann Ki Baat 100th Episode : Rs 100 Coin to be Released on the Occasion
The Ministry of Finance has issued an official notification stating that a new Rs 100 coin will be minted to commemorate the 100th edition of Mann Ki Baat , with Prime Minister Narendra Modi .

23/04/2023

Etela Rajender Fires On Revanth Reddy
Revanth Reddy in Tears at Bhagyalakshmi Temple on Etela's Alleged Comments

21/04/2023

Twitter Starts Removing Blue Ticks
Twitter has finally begun following Elon Musk's policy of removing all blue ticks that did not pay the monthly fee to keep them

20/04/2023

Diamond Crown Missing From Meenakshi Temple In Madurai
The Theft Came To Light After An RTI Was Filed Seeking Report On Temple Property

20/04/2023

Parliamentary Panel Seeks Action Against OTT Platforms Violating Norms
Shiv Sena lawmaker Prataprao Jadhav - Led Panel Met Officials From The Information And Broadcasting Ministry On Monday

18/04/2023

Apple Store In India భారత్ లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

15/04/2023

మద్యం కుంభకోణం ఎప్పుడూ జరగలేదు, సిసోడియా తప్పుడు ఆరోపణలు: అరవింద్ కేజ్రీవాల్ ED , CBI
ఢిల్లీ మద్యం కుంభకోణంపై సిఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం మాట్లాడుతూ సిబిఐ మరియు ఇడి తమ అఫిడవిట్‌లో అబద్ధం చెప్పాయని మరియు ఈ కేసులో మనీష్ సిసోడియాపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు .

15/04/2023

ఆల్ టైం రికార్డు నుంచి అట్టడుగుకి పడిపోయిన మిర్చి ధర _ PRESS Report_Warangal

15/04/2023

Telangana : Mangoes to be dearer this season as thunderstorm uproots trees
Storm damaged mango crop in Siddipet has led to huge losses

15/04/2023

Revenue Dept Takes Up Fencing On Encroached Land By GITAM
Tension escalated at GITAM University in Rushikonda on Friday morning after police officials entered the campus to commence construction of fencing on the government land which was encroached on the varsity premises .

14/04/2023

125 feet Ambedkar Statue | Dr.Br Ambedkar Statue In Hyderabad | CM KCR
Famous architects and sculptors Ram V Sutar and Anil Sutar have been roped in for this mega project who previously worked for Sardar Vallabhai Patel's ' Statue Of Unity ' . Bronze coated Statue is made up of stone imported from Agra , Jaipur , and Noida . A Total of 150+ Tonnes of Steel and 100+ Tonnes Of Bronze have been used for the construction .

13/04/2023

Balagam movie artist Pastham Mogiliah battling for life
Mogili has suffered a heart attack while undergoing undergoing dialysis in a private hospital in Warangal , he is shifted to NIMS Hyderabad for better treatment .

12/04/2023

Hyderabad : G***a smuggling in Pushpa style..seven smugglers arrested !
Hyderabad Police nabs a gang from Srikakulam for transporting g***a worth Rs 30 lakh in truck .

10/04/2023

దేశంలో మండిపోతున్న ఎండలు .. ఏపీకి వడగాల్పుల అలెర్ట్

10/04/2023

KTR allegations baseless , says Revanth Reddy || TPCC chief A Revanth Reddy:-
TPCC chief A Revanth Reddy , in his reply to the legal notice served by IT minister KT Rama Rao , on Saturday said the allegations made by KTR were baseless , malicious and politically motivated to extort , harass and silence him .

09/04/2023

SRH Vs PBKS IPL 2023 : Toss To Take Place At 7 PM
SRH vs PBKS : Sunrisers Hyderabad will take on Punjab Kings in match 14 of the IPL 2023 at the Rajiv Gandhi International Stadium in Hyderabad .

09/04/2023

Woman alleges harassment by MLA , attempts su***de
Origin Dairy's Director Sejal drinks acid in an attempt to commit su***de , is undergoing treatment at Madapur hospital in Hyderabad . She has lodged a complaint to the police about the alleged sexual harassment by Bellampally MLA Durgam Chinnaiah .

08/04/2023

తెలుగులో మోదీ ప్రసంగం - Narendra Modi Telugu Speech - Press Telangana - Andhra Pradesh

07/04/2023

CM Jagan doesn't know difference between Megabyte and Gigabyte : Balakrishna
Nandamuri Balakrishna , the Telugu Desam Party MLA from Hindupur , strongly criticized the YS Jagan - led government in a press meet held in Garladinne of Anantapur . Balakrishna accused YS Jagan of failing to secure special status for the state and the Visakha railway zone .

07/04/2023

Bandi Sanjay allotted number in Karimnagar jail Press Telangana - Andhra Pradesh

06/04/2023

BJP leader Konda Visweswar Reddy bats for President rule in Telangana
In the wake of State BJP Chief Bandi Sanjay arrest in exam paper leak case , Reddy predicts President rule in state . Press Telangana - Andhra Pradesh

04/04/2023

Pawan Kalyan's Sudden Delhi Trip Becomes Talking Point
Janasena President Pawan Kalyan is in Delhi past two days and has met BJP Central Leaders Muralidharan and Gajendra Singh Shekawat to decide the future course of action against the YSR Congress Government on the issue of Amaravati . He is awaiting to meet Amit Shah and JP Nadda .

04/04/2023

తెలంగాణ అన్ని రకాల భవనాలకు 'కూల్ రూఫ్ పాలసీ'ని ప్రవేశపెట్టింది
ప్రత్యేకమైన పెయింట్‌లు లేదా టైల్ కవర్‌ను ఉపయోగించే చల్లని పైకప్పు, సాంప్రదాయ పైకప్పు మరియు చల్లని ఇండోర్ ప్రదేశాల కంటే ఎక్కువ సూర్యరశ్మిని ప్రతిబింబించేలా రూపొందించబడింది

04/04/2023

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో పోరాడేందుకు వైఎస్ షర్మిల 2 వేదికలు, కోదండరామ్ నాయకత్వం వహిస్తారు.
నిరుద్యోగ యువకుల హక్కుల కోసం పాటుపడాలనే లక్ష్యంతో తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ & ఎంప్లాయ్‌మెంట్ (టీ-సేవ్) ఏర్పాటు చేయాలనే ఆలోచనను సోమవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ( వైఎస్ఆర్టీపీ ) నాయకురాలు వై.ఎస్.షర్మిల ముందుకు తెచ్చారు . T - SAVE అన్ని రాజకీయ పార్టీలు చేయి చేయి కలపడానికి మరియు రాష్ట్రంలోని విద్యావంతులు , నిరుద్యోగ యువతకు మద్దతు ఇవ్వడానికి ఒక సహకార వేదికగా ఉపయోగపడుతుందని షర్మిల అభిప్రాయపడ్డారు

04/04/2023

Revanth Reddy : పొత్తులపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి .. ఏమన్నారంటే
పొత్తులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు . సీఎం కేసీఆర్ది దృతరాష్ట్రుని కౌగిలి అని..అందులో తాము బందీ కాదల్చుకోలేమని తేల్చి చెప్పారు . కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నడటికి క్షమించదని పేర్కొన్నారు . తమ పార్టీలో ఎవరైన బీఆర్ఎస్ తో కలిసి వెళదామంటే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు . బీజేపీతో కొట్లాడి కాంగ్రెన్ ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు . తాత్కాలిక అవసరాలకై మాఫియా పార్టీ అయిన బీఆర్ఎస్ తో కలిసేది లేదని పేర్కొన్నారు . రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేవాళ్లకే జనం ఓటేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు . ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇదే లెక్కతో జనం ఓటేశారని పేర్కొన్నారు . ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని .. అందులో కాంగ్రెస్ ఉంటుందని తెలిపారు . రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు . కాంగ్రెస్ ను 80 సీట్లతో గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు .

04/04/2023

No corrupt person should be spared : PM Modi at CBI event
Speaking at the diamond jubilee celebrations of the agency , PM Modi said , " CBI has given hope and strength to the common citizen . People hold protests to demand CBI inquiry as CBI has emerged as a brand for truth and justice . "

03/04/2023

Andhra Pradesh records 301 per cent excess rainfall in March
Andhra Pradesh witnessed 301 percent excess rainfall in March 2023 at 49 mm in the entire state as against the normal range of 12.2 mm , said a Met official on Monday .

Press Telangana - Andhra Pradesh

03/04/2023

Andhra Pradesh : Kethireddy Venkatarami Reddy challenges Lokesh to prove allegations
MLA Kethireddy Venkatarami Reddy challenged Chandrababu and Lokesh saying that he would resign from the post of MLA if the allegations against him were proved .

03/04/2023

SSC Exams 2023 : అయ్యో దేవుడా .. ! పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి .. అంతలోనే తండ్రి మరణ వార్త విని ..
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి . పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది . ఏపీలో ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు విద్యార్థులు .. అటు తెలంగాణలో పరీక్ష సార్ట్ అయిన 5 నిమిషాల వరకూ అనుమతి ఉండడంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు . అయితే , పదో తరగతి పరీక్షల వేళ .. ఓ విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది . ఎగ్జామ్ రాసేందుకు ఓ విద్యార్థి పుట్టెడుదుఃఖాన్ని దిగమింగి ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు . ఎందుకంటే ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఆ విద్యార్థికి తన తండ్రి మరణ వార్త తెలిసింది . అయినప్పటికీ .. ఆ విద్యార్థి తండ్రి చనిపోయిన దుఃఖంలోనే ఎగ్జామ్ రాసేందుకు హాజరయ్యాడు..ఈ ఉదయం తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు .. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండల ఇదిలాఉంటే .. అనంతపురం జిల్లాలోనూ మరో విద్యార్థి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది..టెన్త్ ఎగ్జామ్ సప్లిమెంటరీ రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది . బైక్పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది . దీంతో ఇద్దరికి తీవ్రగాయాలైయ్యాయి . స్థానికులు ఇద్దరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అయితే విద్యార్థి గాయాలతో బయటపడ్డంతో అంతా ఊపిరి
పీల్చుకున్నారు .
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ..

.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

యూనివర్సిటీకి మించి ఉన్న AP ప్రభుత్వ పాఠశాల ఇది అభివృద్ధి అంటే ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ముందుచూపు
Heavy Rain Alert in Hyderabad _ తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు , వడగళ్ల వానలు -PRESS NEWS
22 Rallies In 6 Days : How PM Modi Will Lead BJP's Poll Campaign In Karnataka
Veteran actor Sarath Babu hospitalized in Hyderabad
Twitter Starts Removing Blue Ticks Twitter has finally begun following Elon Musk's policy of removing all blue ticks tha...
Apple Store In India భారత్ లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం
Pawan Kalyan Reacts on AP and Telangana Minister's fight
రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయడానికి బయలుదేరారు, ట్రక్కులు అతని వస్తువులను తీసుకువెళతాయి గత నెల చివర్లో పార్లమెంటు సభ్యునిగ...

Website

Address

Jayashankar Bhupalapally
Hyderabad
505503

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Other Hyderabad media companies (show all)
Zeta Web Zeta Web
6-3-679, II-IV Floors, Elite Plaza, Durga Nagar, Somajiguda
Hyderabad, 500082

Raghu Raghu
Hyderabad, 500003

A Byte of Sport A Byte of Sport
Plot # 20, NCL Colony
Hyderabad, 500055

Sink your teeth into a delectable dose of sporting bytes.

Gadgets4U Gadgets4U
Indian School Of Business
Hyderabad

Bringing you #technews that matter (and that doesn't) !

Today Massage Today Massage
House #no166/B
Hyderabad, 71000

ALLAH jis ko chahe Izzat de jis ko chahe zillat de

Ruposhi Bangla News Ruposhi Bangla News
Cherllapaly Hyderabad
Hyderabad, 500051

To Our Readers, Welcome to RuposhiBanglanews, As every internet user, you may also search or research your Queries so that you can find reliable articles and trustable sources whi...

Adya TV Adya TV
Hyderabad
Hyderabad, 500004

Adya TV Which will Constantly keep you updated with the Latest Breaking News

MemeCopy Guru MemeCopy Guru
Ameerpet
Hyderabad

Just For Fun

Trending Topics Trending Topics
Hyderabad, 500001

Trending News

VN Telugu VN Telugu
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034

VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema