Telangana drohi
You may also like
page associated with ninnu nammam dora
తెలంగాణ అప్పు 6,71,757 కోట్లు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
పార్లమెంట్ పై దాడి..
లోక్సభ విజిటర్స్ గ్యాలేరి నుంచి అకస్మాత్తుగా గ్యాస్ పైప్ లతో సభ్యుల వెల్ దూకిన ఇద్దరు అగంతుకులు...
నా మనసులో మాట
నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ ల ద్వారా అర్థం అవుతుంది.చాలా సంతోషం.వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలి అని అడుగుతున్నారు.నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను.అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మ గా,వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను.పూర్తి సాత్వికంగా మారాను.
ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011 న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్ల లో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు.చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీ లో దీక్ష,తెలంగాణ యాత్ర,పరకాల ఉప ఎన్నిక లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరిని కలవలేదు. ఎపుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు.నా రాజీనామా ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు అలాంటప్పుడు ఇలా నేను సడెన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను?ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది ? ఆశ్చర్యంగా ఉంది.
ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు.ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది . చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ ను కూడా నేను కోల్పోయాను .
ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లైతే,పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు.ఎవరైనా హై కోర్ట్ లో పిల్ వేస్తే నా నియామకం రద్దు అవచ్చు కూడా. కొరివి తో తల గోక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో ,18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే. అందుకే నేను ఉద్యోగం అడగను.కాని బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటాను.
త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము,యోగలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న.ఇప్పుడు తపస్వి నై, నిత్యాగ్నిహోత్రి ని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న.ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే ఇప్పుడు నాలో దైవ భక్తి నుండి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం
పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా!! అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలి అని అడిగరు.
తెలంగాణలో
లక్ష బెల్ట్ షాపులు క్లోజ్
ప్రభుత్వం కీలక నిర్ణయం.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి వీడియో
Big
బ్రేకింగ్ న్యూస్
బిఆర్ఎస్ పార్టీ నుంచి మైనంపల్లి సస్పెండ్
త్వరలో మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి కొత్త బిఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
Survey
TRS అభ్యర్థుల ప్రకటన అనంతరం
BRS తొలి జాబితా విడుదల చేసిన సీఎం కేసిఆర్..
కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయనున్న సీఎం కెసిఆర్..
చూద్దాం చివరి వరకు ఎవరు ఉంటారో , ఎవరు పోతారో..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఖమ్మం సభ కోసం
పాల్వంచ లో పొద్దున్నే స్టార్ట్ చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు...
నేడు ఖమ్మం లో కెసిఆర్ మీటింగ్ ఉండడం వల్ల ఈ రోజు మీ ఎగ్జామ్ వాయిదా వేయడం జరిగింది.మిగతా ఎగ్జామ్స్ యదావిధిగా ఉంటాయి. ఈ ఒక్క ఎగ్జామ్ మాత్రం 08.02.2023 నాడు జరుగును.కావున గమనించగలరు*..!
*ఇది సంగతీ..!! స్కూల్స్ కి హాలిడే ఎందుకంటే వాళ్ళ స్కూల్ బస్సులు వీళ్లు వాడుకుంటున్నారు, ఇలా విద్యాసంస్థలు బందు పెట్టి మీటింగ్ లు పెట్టిన సీఎం లు గతంలో ఏనాడైనా ఉండెనా.???*
😀😀
నిజమేనా..?
సమాజ్ వాది పార్టి అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి కనక వర్షం, ప్రజల పాలిట శాపం.
ఏండ్లు గడిచిపోతున్నయ్ గాని హైదరాబాద్ రాత మారుతలేదు, తెలంగాణ ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే రాజధాని చిన్నపాటి వర్షానికి సముద్ర తీరప్రాంతంలాగా మారిపోతుంది.
8 ఎనిమిదేళ్లుగా లొల్లాయి ముచ్చట్లు చెప్తూ బతుకుతున్నాడు తప్ప హైదరాబాద్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనలేకపోయాడు ముఖ్యమంత్రి కేసీఆర్.
టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను చూసి భారతదేశం నేర్చుకోవాల్సింది ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..?
ఇంటింటికి త్రాగు నీరు పేరుతో వేల కోట్ల అవినీతి
కేసీఆర్ సర్కార్ అవినీతి ఫలితం ప్రజల చావులు
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Telengana
Hyderabad, 500081
We, the writers and editors of Your Daily Sport Fix believe in an honest debate and wish to hear from you, our readers, what you think about our articles.
Banjara Hills Road No. 2
Hyderabad, 500034
OUR SITE HAS BEEN GOING STRONG FOR A FEW YEARS NOW AND WE CONTINUE TO SHARE OUR LOVE FOR FOOD WITH OUR READERS. WE FOCUS ON SIMPLICITY, AND CHERISH EXPERIENCES IN THE KITCHEN THAT ...
Banjara Hills Road No. 2
Hyderabad, 500034
Everyday Koala started a few years ago by a few celebrity culture enthusiasts who wished to keep the