Gowda Kantam

Gowda Kantam

Gowda Kantam is a Gowda National magazine which is registered in Telangana with the aim to develop t

16/11/2023

గౌడ్ గొంతుకే గౌడకంఠమ్ ...

11/11/2023
09/08/2023

ఈనాడులో సినిమా వార్తలు తప్ప ఇంకేమి చదవని నేను ఏనాడూ జర్నలిజంలో ఉంటాను అనుకోలేదు. జర్నలిజం లో వచ్చినా ఒక పత్రికకు సంపాదకుడు అవుత అని అసలు ఊహించలేదు. అయితే ఈ సందర్బంగా జర్నలిజం లో గురువుగా చెప్పుకునే సాక్షి ఎడిటర్ మురళి సర్ ని గుర్తు చేసుకుంటాను. గుండెలో పదిలంగా గురువుగా ఫిక్స్ అయ్యాను. ప్రతి రంగంలో బాధలు సహజమే కావొచ్చు. కానీ నేనైతే ఒక భజ'గోవింద' , ఒక లం'బోడ ', ఒక లోడెత్తే 'రమణ' మందు 'బాబు ' అనే వెధవల వల్ల నానా నానా ఇబ్బంది పడిన. అయితే ఆ దొంగల వల్లనే బయటికొచ్చి గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రారంభించిన. నిజంగా ఆలోచిస్తే ఆ చెత్త నా వెధవలు నా అభివృద్ధికి పరోక్షంగా తోడ్పడ్డారనిపిస్తుంది. ఏది ఏమైనా 9 ఏళ్ళ సాక్షి అనుభవం, ఏడాది నమస్తే తెలంగాణ అనుభవం ఈ రోజు నన్ను గౌడకంఠమ్ పత్రికకు ఎడిటర్ గా 9 ఏళ్ళు పూర్తి చేసి 10 వ వసంతం లోకి అడుగు పెట్టించింది. 9 ఏళ్ళ నా కష్టం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలకు పరిచయం చేసి ఆత్మీయులను అందించింది. గౌడ్స్ గడపలను తొక్కించి ఆతిథ్యం అందించింది గౌడకంఠమ్. ఈ 9 ఏళ్ళ ప్రయాణంలో నాకు అన్నివేళలా సహకారం అందించి తెలుగు రాష్ట్రాల్లో నెం 1 గౌడ్ పత్రికగా నిలబెట్టిన ఆత్మీయులందరికీ పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు. డేవిడ్ రాజ్, కాట శ్రీనన్న, గడీల శ్రీకాంతన్న, పల్లె లక్ష్మణ్ సర్, మండలి మాజీ చైర్మన్ స్వామన్న, మంత్రి శ్రీనన్న, డా. బూర నర్సన్న, పజ్జన్న, మధు యాశ్కీ అన్న , పొన్నమన్న, ఆర్టీఓ రవీందరన్న, మోతె చక్రవర్తి అన్న, జె ఎస్ ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత నారాయణ సర్, యమగాని చంద్రన్న , కూన వెంకటేశన్న, భీష్మన్న, ధనుంజన్న, నవాబుపేట మార్కెట్ చైర్మన్ ప్రశాంతన్న , చక్రధరన్న , బూడిద భిక్షమన్న , మూల విక్రమన్న, శిగ శంకరన్న లకు పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు, సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటూ ....
మీ ప్రేమాభిమాని
నోముల సిద్దు గౌడ్
గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక సంపాదకుడు
యువతరంగమ్
యు ట్యూబ్ ఛానెల్ సి ఈ ఓ
గౌడ్ హాస్టల్ ఎంసీ మెంబర్

04/08/2023

I have reached 2K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

28/05/2023

కొత్త రఘు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ...

Photos from Gowda Kantam's post 18/03/2023

ఆత్మీయులు, గౌరవ మంత్రివర్యులు V Srinivas Goud అన్న చేతుల మీదుగా మార్చి మాసమ్ గౌడకంఠమ్ సంచిక ఆవిష్కరణ

08/08/2022

ఎనిమిదేళ్లు ... ఎండనక, వాననకా , పగలనకా , రాత్రనకా ... ఒకటే తపన గౌడకంఠమ్ మాస పత్రికను ఎలాగైనా విజయవంతంగా కొనసాగించాలని. అవమానాలను సైతం భరిస్తూ కులాన్ని చైతన్యం చేయడంలో నేనొక సమిధనవ్వాలని కంకణం కట్టుకొని ముందడుగు వేశాను . ఆర్థిక బలం లేకపోయినా ఆత్మ బలంతో ముందుకుసాగాను . ఉస్మానియా లో నేను చదివిన ఉన్నత విద్య నాకు ఒక్కటే నేర్పింది. సమాజ హితం ... అందులో నేనేంటి అనేది . అందుకే సాక్షిలో నా ఉద్యోగాన్ని వదులుకొని సమాజ సేవకై సర్వంగా కదిలిన . ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాను. ఎంతో ఉన్నతులకు దగ్గరయ్యాను . ఎనిమిదేళ్లలో 20 వేల చందాదారులతో పత్రిక వీడదీయని బంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో నా వంతు పాత్రను మనసా వాచా నిర్వర్తించాను. గౌడకంఠమ్ పత్రికకు నేనున్నానంటూ మంత్రి శీనన్న ఇచ్చిన ఆత్మబలం నేనెప్పుడూ మరువలేను . మిత్రుడు డేవిడ్ రాజ్ పరిచయంతో పత్రికకు పునాది రాళ్లు అందించిన కాట శ్రీనివాస్ గౌడ్ , గడీల శ్రీకాంత్ గౌడ్ లను గౌడకంఠమ్ గుండెల్లోనే పెట్టుకుంది. పత్రిక అభివృద్ధిలో చేయూతనందించిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ , మాజీ ఎంపీలు డా. బూర నర్సయ్య గౌడ్ , పొన్నం ప్రభాకర్ గౌడ్ , మధు యాస్కీ గౌడ్ , తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ , మోతె చక్రవర్తి గౌడ్ , పుల్లెంల రవీందర్ గౌడ్ , ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య గౌడ్ లను ఎప్పుడు నా జీవితంలో మరువలేను . పత్రికకు చాలా మనో ధైర్యం గా నిలిచిన ఆత్మీయులు జె ఎస్ ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ గౌడ్ ని ఎప్పటికీ మరువలేను. పత్రికకు పునాది పడిన సమయంలో రచన సహకరం మొదలెట్టి నేటికీ అందిస్తున్న కట్టగాని రవీందర్ అన్నకి సదా కృతజ్ఞుడిని. అదేవిధంగా నేనున్నానంటూ చేయూతనందిస్తున్న నవాబుపేట మార్కెటీ కమిటీ చైర్మన్ , సృజన హోమ్స్ అధినేత ప్రశాంత్ అన్నకి కూడా ఈసందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు . మొదటి నుంచి సహకారం అందిస్తున్న భీష్మ గౌడ్ , దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ , బద్దం ధనుంజయ్ గౌడ్ , కాశీ గౌడ్ . ప్రేమ్ దాస్ గౌడ్ అందదరికి పేరు పేరున ధన్యవాదాలు . మీ అందరి సహకారం ఏళ్ళ వేళలా కొనసాగాలని కోరుతూ .... మీ సిద్దూ గౌడ్

15/02/2022

జాతి 'ధర్మ'మా ...
గీత చైతన్యమా ...
గౌడ గౌరవమా ...
నీతి నియమమా ...
కమ్యూనిజం ఆశయమా ...
తెలంగాణ సాయుధ పోరాటమా ...
పార్లమెంటులో వినిపించిన ప్రజా గొంతుకా ...
ఓ బహుజన బిడ్డా ...
మిమ్మల్ని మరువదు ఈ గడ్డ ..
'ధర్మా'త్ముడి శత జయంతికి ఇదే మా ఘన నివాళి ...

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Plot No 23 Harshavardhana Enclave
Hyderabad
500011

Other Community Services in Hyderabad (show all)
FOOD DRIVE for the Needy. FOOD DRIVE for the Needy.
3-4-167/2/A Radha Krishna Nagar, Attapur
Hyderabad, 500048

This PAGE is created to HELP the HUNGRY & FEED the Needy. Hunger is not an option. Being Hungry is a

Telangana Goud Sangam - TGS 196/2011 Telangana Goud Sangam - TGS 196/2011
Hyderabad, 500020

Telangana Goud sangam we are here for community welfare and serve for uplifting our community .

YadavKalyanam.com YadavKalyanam.com
11-228, Shanthi Nagar Colony, Patancheru, Behind Mandal Office
Hyderabad

Yadavkalyanam.com , A free matrimonail website for all YADAV brothers and sisters

Q***r Nilayam Hyderabad Q***r Nilayam Hyderabad
Hyderabad

A registered unfunded organization who work for the LGBTQIA+ and Q***r community via Events and Suppo

Globalweldingworks Globalweldingworks
Hyderabad

ironsheds,ironplatforms,ironparugulas,total ironworks...

CA unknowns CA unknowns
Shankerpally
Hyderabad, HYD

join in for the latest CA updates and for fun good one �

Ongole Breed Cows & Bulls Ongole Breed Cows & Bulls
Koheda
Hyderabad

Save Ongole Breed Bull & Cows

ACE TV ACE TV
Hyderabad, 500001

ACETV.IN A Web TV Channel A Symbol of Entertainment and Infotainment ACETV ~ To Serve & Create Aware

Sahara Community Health Association-DoH Sahara Community Health Association-DoH
Highway Road
Hyderabad, 69000

Sahara Community Health Association (SaCHA) is a project of Diocese of Hyderabd Church of Pakistan,

Rahbar-e-Haq  رہبرِ حق Rahbar-e-Haq رہبرِ حق
Hyderabad, 500001

"Rahbar-e-Haq" is a Muslim/Islamic intellectual community. It promotes teachings of Quraan and Prophe

UpLiv by Isthara UpLiv by Isthara
Gachibowli
Hyderabad, 500035

UpLiv by Isthara is a vertical of Isthara Urban Living Company. We offer a monthly subscription model

Mudiraj Tv Mudiraj Tv
Hyderabad, 500055

*Mudiraj Tv Telangana* https://www.youtube.com/user/Mudhirajpandu ���