VBC Telugu News

Telugu News website

Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ బూటకమే... సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి - VBC Telugu 20/05/2022

దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు కట్టుకథలు చెప్పారని.. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని రిపోర్ట్ లో వెల్లడించింది. దిశ నిందుతులను చంపాలనే ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపారంది కమిషన్....

https://vbctelugu.com/telangana/sc-panel-holds-2019-disha-encounter-in-hyderabad-as-fake-recommends-cops-be-tried-for-murder/

Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ బూటకమే... సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడి - VBC Telugu ఈ సందర్భంగా బాధిత కుటుంబాల తరుపున వాదించిన న్యావావది మాట్లాడుతూ దిశ ఘటన వెనుక ఈ నలుగురు కాకుండా వేరే ఎవరో ఉన్న.....

Ponnam Prabhakar :జార్జీవన్ రామ్ కు నివాళ్లు అర్పించిన పొన్నం - VBC Telugu 05/04/2022

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ గారు అతిచిన్న వయసులోనే తొలిప్రధాని పండిట్ జవహర్లార్ నెహ్రూ ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా, తరువాత కాలంలో కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వహించారు. తరువాత కాలంలో భారత ఉపప్రధానిగా దేశానికి అద్వితీయమైన సేవలను అందించారు. దళితులకు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హక్కులను ప్రసాదిస్తే.. వాటిని చట్టరూపంలో అమలు చేసేందుకు జగ్జీవన్ రామ్ చేసిర హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది అని ఈ సందర్భంగా గుర్తుచేశారు

https://vbctelugu.com/telangana/poonam-prabhakar-celebrated-babu-jagjivan-ram-jayanthi/

Ponnam Prabhakar :జార్జీవన్ రామ్ కు నివాళ్లు అర్పించిన పొన్నం - VBC Telugu ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని స.....

Medaram Jatara: తెలంగాణా కుంభమేళా - VBC Telugu 16/02/2022

జాతర సందర్భంగా విబిసి స్పెషల్ ఫోకస్ ఎవరీ సమ్మక్క-సారక్కలు జాతర విశేషాలు జాతర తేదీలు ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర"గా గణతికెక్కిన ...

https://vbctelugu.com/telangana/telangana-kumbha-mela-medaram-pecial-focus/

Medaram Jatara: తెలంగాణా కుంభమేళా - VBC Telugu నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడ.....

Damodaram Sanjivayya : ఆంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య - VBC Telugu 15/02/2022

దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. 2022 ఫిబ్రవరి 14న సంజీవయ్య 101వ జయంతి సందర్బంగా స్పెషల్ ఫోకస్...

https://vbctelugu.com/charithra/damodaram-sanjivayya-biography-special-focus/

Damodaram Sanjivayya : ఆంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య - VBC Telugu దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద.....

valentine's day : తీపి జ్ఞాపకం - VBC Telugu 14/02/2022

జీవితం లో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు ఒక్కొక్కరు ఒక్కో వయసులో. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరిపైన పుడుతుందో తెలియదు కాని పుట్టిన ప్రతీ జీవి ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడాల్సిందే ఆ అందమైన అనుభవాన్ని చూడని మనిషి ఉండడు. అలాంటిదే నా జీవితంలో ఒక చిన్న తీపి జ్ఞాపకం విధి ఎవరిని అప్పుడు ఎందుకు కలుపుతుందో తెలియదు సరిగ్గా 10 సంవత్సరాల కింద ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది మా అమ్మ ఎప్పుడు చెపుతూ వుండేది బిడ్డ నీకోసం ఒక అందమైన అమ్మాయి ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటది అని అప్పుడూ నాకు అనిపించింది ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని....

https://vbctelugu.com/national/valentines-day-sweet-memories-of-my-life/

valentine's day : తీపి జ్ఞాపకం - VBC Telugu జీవితం లో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు ఒక్కొక్కరు ఒక్కో వయసులో. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరిపైన పుడుతుందో తెలియ...

Ram Nath Kovind : శ్రీరామానుజల బంగారు విగ్రహాన్ని అవిష్కరింవహిన రాష్ట్రపతి - VBC Telugu 14/02/2022

శ్రీ రామానుజాచార్యులు వంటి సన్యాసులు మరియు తత్వవేత్తలు భారతదేశ సాంస్కృతిక గుర్తింపు, సాంస్కృతిక కొనసాగింపు మరియు సాంస్కృతిక ఐక్యతను సృష్టించి, పెంపొందించారని భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు హైదరాబాద్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమరోహాన్ని ఉద్దేశించి అన్నారు. శ్రీ రామానుజాచార్యులు వంటి సన్యాసులు, తత్వవేత్తలు సాంస్కృతిక విలువలతో కూడిన జాతి భావనను నిర్మించారని రాష్ట్రపతి అన్నారు. ఈ సంస్కృతి-ఆధారిత దేశం యొక్క భావన పాశ్చాత్య ఆలోచనలో నిర్వచించిన దానికి భిన్నంగా ఉంటుంది. శతాబ్దాల క్రితం భారతదేశాన్ని ఏకం చేసిన భక్తి సంప్రదాయానికి సంబంధించిన ప్రస్తావనలు పురాణాలలో కనిపిస్తాయి....

https://vbctelugu.com/national/ram-nath-kovind-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf/

Ram Nath Kovind : శ్రీరామానుజల బంగారు విగ్రహాన్ని అవిష్కరింవహిన రాష్ట్రపతి - VBC Telugu శ్రీ రామానుజాచార్యులు వంటి సన్యాసులు మరియు తత్వవేత్తలు భారతదేశ సాంస్కృతిక గుర్తింపు, సాంస్కృతిక కొనసాగింపు మ...

మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు - VBC Telugu 14/02/2022

15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు KTR:మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక సంబరంగా జరుపుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు....

https://vbctelugu.com/telangana/telangana-ktr-calls-for-3-day-birthday-celebrations-for-cm-kcr/

మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు - VBC Telugu 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానిక.....

Lata Mangeshkar : మూగబోయిన స్వరం - VBC Telugu 06/02/2022

ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ (92) ఈ రోజు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం 6:30 గంటలకు కన్నుమూసినట్టు వైదులు ప్రకటించారు లత గారి మృతితో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేశారు ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటు. లత గారికి నివాళులర్పించేందుకు వేలాదిగా వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు లతా మంగేష్కర్ గారు ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా....

https://vbctelugu.com/national/lata-mangeshkar-passes-away/

Lata Mangeshkar : మూగబోయిన స్వరం - VBC Telugu ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ (92) ఈ రోజు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం 6:30 గంటలకు కన్ను....

RS Praveen Kumar: రాజ్యాంగం లేకపోతే నువ్వు అక్కడ కేసిర్ - VBC Telugu 02/02/2022

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చెద్రశేఖర్ రావు గారు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వన్నీ తీవ్ర నిరాశ పరిచిందని ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త రాజ్యగం కావాలన్న వ్యాఖ్యలను డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల తోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని ఈసందర్భంగా గుర్తుచేశారు ఈ రోజు ఈ దేశప్రజలు సామాజిక ఆర్ధిక కుల లింగ బేధాలకు అతీతంగా చట్ట సభలలో అడుగు పెడుతున్నారు అంటే అది కేవలం రాజ్యగం ఇచ్చిన హక్కుల వలనేనని ఈ సందర్బం గా గుర్తు చేశారు అదేవిధంగా సామాన్య ప్రజలు ఒక డాక్టర్లుగా ఒక ఇంజనీర్లుగా ఒక ఐఎయెస్ గా అవుతున్నారు అంటే అది రాజ్యగం వల్లనే అని విభిన్న సంస్కృతులు మతాలు భాషలు ఉన్న ఈ దేశం గత 75 సంవత్సరగా యూరప్ మరియు మిగతా దేశాలలా విడిపోకుండా ఒక్కటి గా ఉంది అంటే అది రాజ్యాంగం గొప్పతనమే అన్నారు....

https://vbctelugu.com/rs-praveen-kumar-condemns-cm-kcrs-remarks-on-constitution/

RS Praveen Kumar: రాజ్యాంగం లేకపోతే నువ్వు అక్కడ కేసిర్ - VBC Telugu Spread the loveరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చెద్రశేఖర్ రావు గారు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రభ...

Economic Survey 2022 : పన్నులు వసూళ్ల లో మోడీ విజయం - VBC Telugu 31/01/2022

పన్నుల వసూళ్ల భారంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని మోడీ ప్రభుత్వం పై విమర్శలు చేసారు రహుల్ గాంధీ, అయితే ఈ పన్ను ఆదాయం మోడీ ప్రభుత్వానికి పెద్ద విజయం అని విమర్శించారు, కేంద్ర ప్రభుత్వం దృక్పథంలో తేడా ఉంది అని వారు ప్రజల బాధను చూడరు వారు తమ నిధిని మాత్రమే చూస్తారు అని తన ఫేస్ బుక్ ఖాతా లో తెలియజేసారు

https://vbctelugu.com/economic-survey-rahul-gandhi-criticize-modi-government/

Economic Survey 2022 : పన్నులు వసూళ్ల లో మోడీ విజయం - VBC Telugu పన్నుల(Economic Survey 2022) వసూళ్ల భారంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని మోడీ ప్రభుత్వం పై విమర్శలు చేసారు రహుల్ గాంధీ, ....

Drillmec SpA to invest Rs 1,500 crore in Telangana:తెలంగాణలో డ్రిల్ మెక్ స్పా పెట్టుబడులు - VBC Telugu 31/01/2022

తెలంగాణలో ఆయిల్ రిగ్‌లు మరియు అనుబంధ పరికరాల తయారీకి డ్రిల్‌మెక్ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం మరియు డ్రిల్‌మెక్ స్పా కంపెనీ ఇవాళ మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రిల్‌మెక్ స్పా సీఈఓ సిమోన్ ట్రెవిసాని, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. తెలంగాణలో సుమారు 2500 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే తమ తయారీ కర్మాగారం తెలంగాణలో ఏర్పాటు కోసం డ్రిల్‌మెక్ స్పా ₹1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేసారు

https://vbctelugu.com/drillmec-spa-invest-1500-crore-telangana/

Drillmec SpA to invest Rs 1,500 crore in Telangana:తెలంగాణలో డ్రిల్ మెక్ స్పా పెట్టుబడులు - VBC Telugu Spread the loveతెలంగాణలో ఆయిల్ రిగ్‌లు మరియు అనుబంధ పరికరాల తయారీకి డ్రిల్‌మెక్ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు కోసం తెలంగాణ ప.....

Nalgonda District Development GO: నల్లగొండ పట్టణ అభివృద్ధి సమీక్షలో మంత్రి కేటీఆర్ - VBC Telugu 31/01/2022

నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్లగొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చేరువుగట్టు గ్రామాలను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) గా మారుస్తూ ప్రభుత్వం జి.ఓ విడుదల చేసింది. ఈ మేరకు పట్టణ అభివృద్ధి ప్రణాళికలపైన ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ లో మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మరియు పురపాలక శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు....

https://vbctelugu.com/go-for-nalgonda-development/

Nalgonda District Development GO: నల్లగొండ పట్టణ అభివృద్ధి సమీక్షలో మంత్రి కేటీఆర్ - VBC Telugu Spread the loveనల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు న.....

Bharath Bhushan :జర్నలిస్టుగా గుడిమల్ల భరత్ భూషణ్ కృషి గొప్పది - VBC Telugu 31/01/2022

భారత్ భూషణ్(66) గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లాకు చెందిన భరత్ భూషణ్ ఫొటో జర్నలిస్ట్‌గా సేవలు అందించారు. క్యాన్సర్ బారిన ఆయన బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. కానీ ఇతర అవయవాలు సైతం అనారోగ్యం బారిన పడటంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం కేసీఆర్ గుర్తుచేస్తూ. భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

https://vbctelugu.com/cm-kcr-deep-condolence-to-artist-gudimalla-bharat-bhushan-death/

Bharath Bhushan :జర్నలిస్టుగా గుడిమల్ల భరత్ భూషణ్ కృషి గొప్పది - VBC Telugu ప్రముఖ ఫోటోగ్రాఫర్ (journalist) భరత్ భూషణ్ ( Bharath bhushan) మరణం (death) పట్ల telangana ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు( cm kcr) సంతాపం

RS Praveen Kumar: వాళ్లేమైనా ‘ఫలక్నుమా ప్యాలెస్లో మెగా దావత్’ లడుగుతున్నరా? - VBC Telugu 30/01/2022

మద్యాహ్న భోజన కార్మికుల ధర్నాకి మద్దగుగా తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడి యధేచ్చగా జరుగుతుంది అని ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్లేమైనా ‘ఫలక్నుమా ప్యాలెస్లో మెగా దావత్’ లడుగుతున్నరా? నెలకు ₹1000/- జీతం ఎటు సరిపోదని, కనీస వేతనమైనా ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరారు

https://vbctelugu.com/rs-praveen-kumar-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ab%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa/

RS Praveen Kumar: వాళ్లేమైనా ‘ఫలక్నుమా ప్యాలెస్లో మెగా దావత్’ లడుగుతున్నరా? - VBC Telugu మద్యాహ్న భోజన కార్మికుల ధర్నాకి మద్దగుగా తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడి యధేచ్చగా జరుగుతుంది అ.....

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Hyderabad
500042

Other News & Media Websites in Hyderabad (show all)
A Byte of Sport A Byte of Sport
Plot # 20, NCL Colony
Hyderabad, 500055

Sink your teeth into a delectable dose of sporting bytes.

vaartha vaartha
396, Lower Tankbund, Vaartha Buildings
Hyderabad, 500080

THE BOLD NEWSPAPER Vaartha -The National Telugu Daily is one the few responsible and fearless Newsp

Ruposhi Bangla News Ruposhi Bangla News
Cherllapaly Hyderabad
Hyderabad, 500051

To Our Readers, Welcome to RuposhiBanglanews, As every internet user, you may also search or research your Queries so that you can find reliable articles and trustable sources whi...

Adya TV Adya TV
Hyderabad
Hyderabad, 500004

Adya TV Which will Constantly keep you updated with the Latest Breaking News

MemeCopy Guru MemeCopy Guru
Ameerpet
Hyderabad

Just For Fun

NewsTides.com NewsTides.com
Sufi Chambers Building, 4th Floor, Banjara Hills
Hyderabad, 500002

Newstides is your one-stop portal for everything you need to know and stayinformed. Newstides provides you with all-inclusive coverage of news across all channels direct from sourc...

Vartamanam Vartamanam
Hyderaba
Hyderabad

News Portal

Telugu Mark Telugu Mark
HYDERABAD MADHURANAGAR
Hyderabad, 500073

SSC Digital SSC Digital
Hyderabad

Telugu Garrage Telugu Garrage
HYDERABAD
Hyderabad

ఇచ్చట అన్ని లభించును... AtoZ

Top Trending Topics Top Trending Topics
Hyderabad
Hyderabad, 500045

Most Telugu Entertainment & Latest News Updates Please Like, Share,& Click Follow

Ntoday News Ntoday News
Hyderabad

Broadcasting & Media