Dinesh TRS

TRSV Quthbullapur Assembly Constituency

Photos from Dinesh TRS's post 14/12/2023

ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప 🙏

05/12/2023
29/11/2023

తెలంగాణ ప్రజలారా..
నవంబర్ 30 నాడు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో

ఆలోచించి ఓటెయ్యండి
అభివృద్ధికి ఓటెయ్యండి
కారు గుర్తుకు ఓటెయ్యండి
తెలంగాణను గెలిపించండి.

కారు గుర్తుకే మన ఓటు 🚘

28/11/2023

BRS పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం

16/07/2023

మన తెలంగాణ సంస్కృతీ, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాల జాతర. అమ్మవారి ఆశీస్సులతో ఆనందోత్సాహాల మధ్య బోనాల పండుగ చేసుకుందాం.
ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు

29/06/2023

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారి మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది.తన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను 🙏
మీ స్వరానికి మరణం లేదు.. పాట ఉన్నంత వరకు మీరు మాతోనే ఉంటారు.

29/06/2023

ఉద్యమ గళం మూగబోయింది.
మరో ఉద్యమ కెరటం నేల రాలింది
తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, గాయకుడు,గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అన్న గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం..

ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని..అన్న గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాధించాలని కోరుకుంటూ అశ్రునివాళులు..😢😢😢🙏
Saichand

05/06/2023

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం భూతాపాన్ని తగ్గించుకుందాం పుడమి తల్లిని కాపాడుకుందాం ఆకుపచ్చని తెలంగాణను నిర్మించుకుందాం.

03/06/2023

రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐

Photos from Dinesh TRS's post 30/05/2023

మన హైదరాబాద్..!
మన తెలంగాణ...!!

14/05/2023

అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

09/05/2023

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులైన, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

04/05/2023

తెలంగాణ రాష్ట్ర వైద్యసేవల, మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. ఎర్రోళ్ల శీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

15/08/2020
Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారి మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ ఒక గొప్ప...
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారి మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ ఒక గొప్ప...
I like the Religion that teaches Liberty, Equality and Fraternity”On his birth anniversary, Respects to Bharat Ratna Dr....
*నేడు శ్రీకాంతాచారి గారి 13వ వర్ధంతి 🌹*                      తెలంగాణరాష్ట్ర మలిదశ ఉద్యమ కారుడు, విద్యార్ధి నాయకుడు,తొలి ...
జై తెలంగాణ...✊✊
మునుగోడు గడ్డ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సవాల్ విసిరిన సీఎం కేసీఆర్ !!కృష్ణ జలాల పై తెలంగాణ వాటా ఎందుకు తెలుస్తలేరు...
Advance Happy B-Day KTR Anna..!!! #KTR #happybirthdayktr Kalvakuntla Taraka Rama Rao - KTR#dineshfortrsvqubthbullapur #d...

Category

Telephone

Website

Address

Qubthbullapur Constituency
Hyderabad
500055

Other Politicians in Hyderabad (show all)
Dr. Syed Lateef Dr. Syed Lateef
Murad Mahal, Aman Nagar B
Hyderabad

Great leader

Vasupathi Praneetha Srikanth Vasupathi Praneetha Srikanth
Narsaiah Colony , Dammaiguda
Hyderabad

To serve the nation

Sham Sunder Madderla Sham Sunder Madderla
Secunderabad
Hyderabad, 500003

Madderla Sham Sunder

Gurram Srinivas Reddy BJP Gurram Srinivas Reddy BJP
Lb Nagar
Hyderabad, 500074

In Service of People

Kotla Vasu Kotla Vasu
Hyderabad, 500079

నీ వెనుక ఏముంది.. ముందేముంది..అనేది నీకనవసరం.. నీలో ఏముంది అనేది ముఖ్యం...

Ramanthapur Dkr Yuvasena Ramanthapur Dkr Yuvasena
Ramanthapur
Hyderabad, 500013

( D.KAMESWARA RAO )

Ailesh Anna Youth Force Ailesh Anna Youth Force
Ramachandra Puram
Hyderabad

నిస్వార్ధంగా సేవ చేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది �

BJP Office Of Junaid Hussain BJP Office Of Junaid Hussain
Hyderabad

SAAB KA SAAT SAAB KA VIKAS BJP MiNORTIY MORCHA GOLCONDA DIST SECRETARY

Chintala Khagendra Ramanuja Reddy Chintala Khagendra Ramanuja Reddy
Hyderabad

Member of Bharatiya Janata Party (BJP) |Khairatabad (Assembly Constituency),

I am KTR Fan I am KTR Fan
Hyderabad

Information and updates about KTR anna

Bagli Mahesh Patil Bagli Mahesh Patil
Hyderabad, 500049

BRSKV Telangana State Senior Leader

Sultan Salahuddin Owaisi Sultan Salahuddin Owaisi
Hyderabad, 500064

All India Majlis e Ittehadul Muslimeen ..!