VIP Helping Hearts

VIP Helping Hearts

HELP OTHERS, HELP YOUR SELF

Photos from VIP Helping Hearts's post 26/01/2022

In Memory of My Mother 1st Death Anniversary, Today Food Distribution and Groceries Distribution At Matha Old Age Home, in association with Team ..

07/12/2021

Rain is not romantic for everyone … 😞

26/08/2021

మదర్ థెరిసా జయంతి..🌹🌹🙏🌹🌹

10/08/2021

గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పదిమందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు.

22/08/2020

అందరికి నమస్కారం
💐👍వినాయక చవితి శుభాకాంక్షలు💐👍
!!!
గత 3&4 రోజులుగా మనం సత్యనారాయణగారు అనే కిడ్నీ బాధితుని కోసం మన సంస్థ నుంచి ఒక 100000 రుపాయాలు ఫండ్స్ రైసింగ్ చేస్తున్నాం.నిన్నటితో మొత్తం కలిపి మనకు 35000 రుపాయాలు వచ్చయి.మొదట్లో అతని ట్రేటిమెంట్ కోసం 30000 రూపాయలు సమకూర్చ0.ఇంకా 35000 వచ్చే వరకు ఫండ్స్ రైసింగ్ చేస్తున్నాం.
ఎల్లపుడు మాకు సహాయం చేస్తున్న మిత్రులు&శ్రేయోభిలాషులు&సోదర&సోదరిమనులకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఇట్లు
Team
VIP Helping Hearts 👍👍👍

21/08/2020

చేయి చేయి కలిస్తే నే చప్పట్లు వస్తాయి. మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటేనే పెద్ద సహాయం చిన్నది అవుతుంది. సత్యనారాయణ గారి గురించి గత రెండు రోజులగా ఫండ్స్ రైస్ చేసాం కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.మిత్రులారా మనం ఇచ్చే 10,50, 100 రూపయలు వారి నిండు జీవితాన్ని కాపాడినవారు అవుతారు.అంత విపత్కర పరిస్థితుల్లో కూడా (లోక్డౌన్ లో) కూడా మేము మా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చాం. మీర0దరు మమ్మల్ని వెనకనుండి పూర్తి ధైర్య0 ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపారు.ఇపుడు కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.

ఈ పరిస్థితి ఈరోజు సత్యనారాయణ గారికి వచ్చింది. రేపు మనలో ఎవరికైనా రావోచ్చు.అప్పుడు మీ నేస్తం VIP Helping Hearts Organisation.మీ వెంటే ఉంటది.

అందరికీ నమస్కారం!
అయ్యా నా పేరు సత్యనారాయణ.
నా స్వస్థలం కరీంనగర్ జిల్లా.
బ్రతుకుదేరువు కొరకు హైదరాబాద్ పట్టణం చివర్లో ఉన్న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మేడ్చల్ మండలం అనే ప్రాంతంకి 2005 లో వచ్చాం.నేను రోజు వారి కూలిని.నెను ఉన్న ప్రాంత లో చుట్టుపక్కల ఉన్నఒక ప్రైవేట్ పైపులైన్ కంపెనీ పని చేసుకుంటు నా కుటుంబం ని పోషించకుంటు వస్తున్నాను.నేను ఇక్కడ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాను.నాకు ఒక బాబు ఒక పాపా వాళ్లు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో చదువుతున్నారు.అనుకోకుండా పైపులైన్ కంపెనీ మూత పడడం వల్ల నేను పని కోల్పోడాం జరిగి0ది.కొద్దిరోజుల తర్వాత నెను ఓక ప్రైవేట్ అపార్టుమెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను.అనుకోకుండా నాకు 5 రోజుల క్రితం బ్లడ్ వంతిగ్స్ చేసుకున్నను.దగ్గర్లోని డాక్టర్ ని సంప్రదిస్తే బ్లడ్ లో హిమోగ్లోబిన్ శాతం తగ్గింది అని పెద్ద ఆసుపత్రి సిఫార్సు చేయడం జరిగింది.పరీక్షలు చేసిన అనంతరం నాకు కిడ్నీ సంబంధించిన జబ్బు సంక్రమించినది అని నాకు తెలిసింది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా కుటుంబ పోషణ గడవడం కష్టం గా ఉంది. కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కిడ్నీ సంబందిత వ్యాధితో మా కుటుంబం ని ఆర్ధికంగా తీరని నష్టం వ్యాధికి ఒక 100000 రూపాయల ఖర్చు అవుతుంది అని డాక్టర్ గారు తెలిపారు.మా కుటుంబానికి వ్యాది కి పేట్టేంత స్తోమత లేదు. దాత లు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు అని మనవి.
మీకు చేతులు ఎత్తి మొక్కుతున్న మా కుటు0బానికి చేయూత నివ్వండి.

ఇట్లు
సత్యనారాయణ .k
గుండ్ల పోచంపల్లి పురపాలన సంఘము. మేడ్చల్ (మండలం).

Note:మేము నుంచి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది దాతలు ఎవరైనా స్పందించగలరని కోరుతున్న.

Name:Naveen Reddy Pakala
Bank:HDFC BANK
A/C: 50100230057075
IFSC CODE:

Phone pay: 9620848231, 9676366472,9959969369
Google Pay:9620848231, 9676367472,9959969369

: సత్యనారాయణ గారి పరిస్తితి ని అర్థం చేసుకొని వెంటనే స్పందించి మా మామయ్య గారు అమరం జైపాల్ రెడ్డి గారు (Munciplity Counselor)గారు తన వంతు సహాయంగా 10000 రూపాయలు అందించారు.
VIP Helping Hearts nunchi ప్రత్యేక ధన్యవాదాలు

అందరు తమరికి తెలిసిన గ్రూప్ లలో చేయగలరని మనవి.

Photos from VIP Helping Hearts's post 20/08/2020

కల్వకుంట్ల తారక రామ రావు అన్నా గారు
దయచేసి మీరే కొద్దిగా చోరవ చూపండి
Kalvakuntla Taraka Rama Rao - KTR

చేయి చేయి కలిస్తే నే చప్పట్లు వస్తాయి. మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటేనే పెద్ద సహాయం చిన్నది అవుతుంది. సత్యనారాయణ గారి గురించి గత రెండు రోజులగా ఫండ్స్ రైస్ చేసాం కానీ అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.మిత్రులారా మనం ఇచ్చే 10,50, 100 రూపయలు వారి నిండు జీవితాన్ని కాపాడినవారు అవుతారు.అంత విపత్కర పరిస్థితుల్లో కూడా (లోక్డౌన్ లో) కూడా మేము మా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చాం. మీర0దరు మమ్మల్ని వెనకనుండి పూర్తి ధైర్య0 ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపారు.ఇపుడు కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.

ఈ పరిస్థితి ఈరోజు సత్యనారాయణ గారికి వచ్చింది. రేపు మనలో ఎవరికైనా రావోచ్చు.అప్పుడు మీ నేస్తం VIP Helping Hearts Organisation.మీ వెంటే ఉంటది.

అందరికీ నమస్కారం!
అయ్యా నా పేరు సత్యనారాయణ.
నా స్వస్థలం కరీంనగర్ జిల్లా.
బ్రతుకుదేరువు కొరకు హైదరాబాద్ పట్టణం చివర్లో ఉన్న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మేడ్చల్ మండలం అనే ప్రాంతంకి 2005 లో వచ్చాం.నేను రోజు వారి కూలిని.నెను ఉన్న ప్రాంత లో చుట్టుపక్కల ఉన్నఒక ప్రైవేట్ పైపులైన్ కంపెనీ పని చేసుకుంటు నా కుటుంబం ని పోషించకుంటు వస్తున్నాను.నేను ఇక్కడ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాను.నాకు ఒక బాబు ఒక పాపా వాళ్లు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో చదువుతున్నారు.అనుకోకుండా పైపులైన్ కంపెనీ మూత పడడం వల్ల నేను పని కోల్పోడాం జరిగి0ది.కొద్దిరోజుల తర్వాత నెను ఓక ప్రైవేట్ అపార్టుమెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను.అనుకోకుండా నాకు 5 రోజుల క్రితం బ్లడ్ వంతిగ్స్ చేసుకున్నను.దగ్గర్లోని డాక్టర్ ని సంప్రదిస్తే బ్లడ్ లో హిమోగ్లోబిన్ శాతం తగ్గింది అని పెద్ద ఆసుపత్రి సిఫార్సు చేయడం జరిగింది.పరీక్షలు చేసిన అనంతరం నాకు కిడ్నీ సంబంధించిన జబ్బు సంక్రమించినది అని నాకు తెలిసింది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా కుటుంబ పోషణ గడవడం కష్టం గా ఉంది. కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కిడ్నీ సంబందిత వ్యాధితో మా కుటుంబం ని ఆర్ధికంగా తీరని నష్టం వ్యాధికి ఒక 100000 రూపాయల ఖర్చు అవుతుంది అని డాక్టర్ గారు తెలిపారు.మా కుటుంబానికి వ్యాది కి పేట్టేంత స్తోమత లేదు. దాత లు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు అని మనవి.
మీకు చేతులు ఎత్తి మొక్కుతున్న మా కుటు0బానికి చేయూత నివ్వండి.

ఇట్లు
సత్యనారాయణ .k
గుండ్ల పోచంపల్లి పురపాలన సంఘము. మేడ్చల్ (మండలం).

Note:మేము నుంచి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది దాతలు ఎవరైనా స్పందించగలరని కోరుతున్న.

Name:Naveen Reddy Pakala
Bank:HDFC BANK
A/C: 50100230057075
IFSC CODE:

Phone pay: 9676366472,9959969369
Google Pay:9676367472,9959969369

: సత్యనారాయణ గారి పరిస్తితి ని అర్థం చేసుకొని వెంటనే స్పందించి మా మామయ్య గారు అమరం జైపాల్ రెడ్డి గారు (Munciplity Counselor)గారు తన వంతు సహాయంగా 10000 రూపాయలు అందించారు.
VIP Helping Hearts nunchi ప్రత్యేక ధన్యవాదాలు

అందరు తమరికి తెలిసిన గ్రూప్ లలో చేయగలరని మనవి.

20/08/2020

Photos from VIP Helping Hearts's post 18/08/2020

44 Years Old K. Satyanarayana Needs Your Help To Recover From Hematemesis With Anemia 18/08/2020

44 Years Old K. Satyanarayana Needs Your Help To Recover From Hematemesis With Anemia My name is Naveen Reddy Pakala and I am here to raise funds for my neighbor K. Satyanarayana who is 44 years old. We both live in the same neighborhood. I've known K. Satyanarayana for 1 year. He is currently seeking out a suitable job. K. Satyanarayana lives in Hyderabad, Telangana with spouse &

Photos from VIP Helping Hearts's post 18/08/2020

అందరికీ నమస్కారం!
అయ్యా నా పేరు సత్యనారాయణ.
నా స్వస్థలం కరీంనగర్ జిల్లా.
బ్రతుకుదేరువు కొరకు హైదరాబాద్ పట్టణం చివర్లో ఉన్న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మేడ్చల్ మండలం అనే ప్రాంతంకి 2005 లో వచ్చాం.నేను రోజు వారి కూలిని.నెను ఉన్న ప్రాంత లో చుట్టుపక్కల ఉన్నఒక ప్రైవేట్ పైపులైన్ కంపెనీ పని చేసుకుంటు నా కుటుంబం ని పోషించకుంటు వస్తున్నాను.నేను ఇక్కడ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాను.నాకు ఒక బాబు ఒక పాపా వాళ్లు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో చదువుతున్నారు.అనుకోకుండా పైపులైన్ కంపెనీ మూత పడడం వల్ల నేను పని కోల్పోడాం జరిగి0ది.కొద్దిరోజుల తర్వాత నెను ఓక ప్రైవేట్ అపార్టుమెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను.అనుకోకుండా నాకు 5 రోజుల క్రితం బ్లడ్ వంతిగ్స్ చేసుకున్నను.దగ్గర్లోని డాక్టర్ ని సంప్రదిస్తే బ్లడ్ లో హిమోగ్లోబిన్ శాతం తగ్గింది అని పెద్ద ఆసుపత్రి సిఫార్సు చేయడం జరిగింది.పరీక్షలు చేసిన అనంతరం నాకు కిడ్నీ సంబంధించిన జబ్బు సంక్రమించినది అని నాకు తెలిసింది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా కుటుంబ పోషణ గడవడం కష్టం గా ఉంది. కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కిడ్నీ సంబందిత వ్యాధితో మా కుటుంబం ని ఆర్ధికంగా తీరని నష్టం వ్యాధికి ఒక 100000 రూపాయల ఖర్చు అవుతుంది అని డాక్టర్ గారు తెలిపారు.మా కుటుంబానికి వ్యాది కి పేట్టేంత స్తోమత లేదు. దాత లు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరు అని మనవి.
మీకు చేతులు ఎత్తి మొక్కుతున్న మా కుయింబానికి చేయూత నివ్వండి.

ఇట్లు
సత్యనారాయణ .k
గుండ్ల పోచంపల్లి పురపాలన సంఘము. మేడ్చల్ (మండలం).

Note:మేము నుంచి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది దాతలు ఎవరైనా స్పందించగలరని కోరుతున్న.

Bank:HDFC BANK
A/C: 50100230057075
IFSC CODE:

Phone pay: 9676366472,9959969369
Google Pay:9676367472,9959969369

: సత్యనారాయణ గారి పరిస్తితి ని అర్థం చేసుకొని వెంటనే స్పందించి మా మామయ్య గారు అమరం జైపాల్ రెడ్డి గారు (Munciplity Counselor)గారు తన వంతు సహాయంగా 10000 రూపాయలు అందించారు.
VIP Helping Hearts nunchi ప్రత్యేక ధన్యవాదాలు

అందరు తమరికి గ్రూప్ లలో చేయగలరని మనవి.

28/06/2020
26/06/2020

The universal language we need to master for a better tomorrow

22/06/2020

Help Others Help Your Self....
🙏

10/05/2020

16/03/2020

Remember to wash your hands if you:

🤧 Blow your nose, cough or sneeze
🚌 Use public transport
💵 Handle money, animals or garbage
⛪ Visit markets or places of worship
😷 Care for a sick person
🥣 Eat
🚽 Use the toilet or change babies' diapers
🧐 Notice your hands are visibly dirty
🏙️ Visit any public spaces
✋ Touch any public surfaces

They’re all good times to help stop coronavirus and other diseases.

16/03/2020

Simply thank you ... You are real heroes🙏🙏🙏

14/03/2020

🙏♥️

Please Help To Mr.Ramesh, (VIP HELPING HEARTS) 13/12/2019

Please Help To Mr.Ramesh, (VIP HELPING HEARTS) *Help To Ramesh.A Fund Raised Bu Vip helping hearts Team* My name is Ramesh A and I am 45 years old. I am here to raise funds for myself. I'm Support (VIP Helping Hearts) to Help A.Ramesh అందరికి నమస్కారం A.Ramesh అనే వ్యక్తి కల్వకుంట...

12/05/2019

Happy mother's day

28/04/2019

Patient name : puspalatha
Purpose: heart surgery
Units : 2
Group :A+ve
Hospital : usha mullapudi
Area : gajularamaram
Contact no : 9908111234
Bharath reddy

16/03/2019

#మాటల్లేవుకన్నీరుతప్ప!!!

16/03/2019

#పెదవే_పలికే_మాటల్లోనే_తియ్యని_మాటే_అమ్మ ❤️❤️

Photos from VIP Helping Hearts's post 09/03/2019

#అమృతరాజ్_సింగారి,గారు, మేము చేయబోయే మానసిక వికలాంగుల,ఈవెంట్ కోసం 10,000/- రూపాయల, ముడిసరుకులు, ఇప్పించారు.. మీ మాకు విఐపి తరుపున కృతజ్ఞతలు సర్, మీలాంటి వాళ్ళ సహాయసహకారాలు వల్ల,మేము ముందుకు వెళ్తున్నాము..
మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సర్.
Urs......

#10,000/-

02/03/2019

Hi all Dear VIP Members
Our Event No 28 Held on March 10th Sunday
at , ...
Doners should come forward with us..
We need an your valuable contribution..
For make event successful..

25/02/2019

#ఆత్మ_విశ్వాసం_ముందు_అంగ_వైకల్యం

ంచక_తప్పదు👏👏👏

25/02/2019

రాజస్థాన్ అజ్మేర్ లో బజరంగీ ఆలయం ముందు భిక్షం అడుక్కొని బ్రతికే ఈ యాచకురాలు గత వారం మరణించింది. మరణించే ముందు తాను సంపాదించిన 6.61 లక్షల రూపాయలను తన బ్యాంక్ అకౌంటులో జమ చేసింది. ఆ డబ్బు మొత్తాన్ని ఇద్దరు వ్యక్తుల పేరు మీద వ్రాసింది. ఇప్పుడు వారిద్దరూ ఆ డబ్బును పుల్వామా జవన్ల కుటుంబాలకు ఇవ్వదలచి కలెక్టర్ కు ఆ చెక్కును అందజేశారు. లక్షలు, కోట్లు సంపాదిస్తూ కనీసం విరాళం ఇవ్వని వారికి ఇలాంటి విషయాలు చెంపదెబ్బగా కనిపిస్తాయి.

22/02/2019

#మీకు_ఇలాంటి_పేద_వారు_కనిపిస్తే

#సహాయం_చేయండి

22/02/2019

A mother's heart is always with their children's😍

16/02/2019

INDAIN ARMY ZINADABAAD 🙌🙏🏻💯

15/02/2019

వీరమరణం పొందిన 42 భారత జవాన్ల పేర్లు జోహార్లు.. అమరవీరుల్లరా 🙏🙏

ఈ పిరికి పందల పిరికి చర్యలకు అన్యాయం గా బలి అయిన భరతమాత ముద్దు బిడ్డలకు ఆశ్రునివాలి.
💐💐💐💐💐

11/02/2019

#మానవత్వం_పరిమళించిన_వేళ
#ఏనుగుకు_కాలు_విరిగితే_కాలు_చేపించి
#దాని_భాదను_తీరుస్తున్న
్నకు_పాదాభివందనాలు

Common Man on Twitter 11/02/2019

Guys Twitter use chesevallu andaru e twite ni retwite please vallaku help chesina vallu avutharu ..

Sir Common Man Need Your Help Please Help This Couple Sir..🙏

This couple loss their child and present they are in financial prblm also please help them sir..🙏

Common Man on Twitter “ Sir Common Man Need Your Help Please Help This Couple Sir..🙏 This couple loss their child and present they are in financial prblm also please help them sir..🙏 https://t.co/rXRUZWiArR”

11/02/2019

అందరి కోసం మనం
మనతో అందరు

09/02/2019

్రమాదంలో_రెండు_చేతులనూ_కోల్పోయిన ్మాయి , #జీవన_పోరాటంలో_తప్పక #విజయం_సాధించాలని_మనమందరమూ #ఆశీర్వదిద్దాం

08/02/2019

#ప్రతి_తల్లీ_చాలా_కాలం_తరువాత_తన
#పిల్లలతో_మాట్లాడే_సందర్భం....

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Kompally Hyderabad
Hyderabad