Sukumar Chairman of HRPCI
Mare Sukumar Chairman of HRPCI Kadapa. To organize, promote, undertake all programs for the formatio
అమరావతి లోని తాళ్లాయపాలెం నందు బహుజన పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు మూడు రాజధానులు ,50000 ఇళ్ల పట్టాలు ,కు మద్దతు గా 150 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారంనాడు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంద్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ మారే సుకుమార్ వారిని కలిసి మద్దతు తెలపటం జరిగింది ఆయన మాట్లాడుతూ జగనన్న పరిపాలన లొ sc, st, bc, మైనారిటీ లకు ,ప్రత్యేక స్థానం కల్పించడం, ఎన్నడూ లేని విధంగా కొత్త సంక్షేమ పథకాలు అందించారు, ముని ముందు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతారు అని పూర్తి విశ్వాసం తో ఈ మహత్తర మైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ,మద్దతు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో p v రావు వారసుడు మాల మహానాడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నత్త యోన రాజ్ ,తదితరులు పాల్గొన్నారు

ఈరోజు hrpci కడపజిల్లా ఛైర్మన్ సుకుమార్ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లి రెడ్ జోన్ లొ 250 కుటుంబాలకు కూరగాయలు ,పాలు ,పంపిణీ చేయటం జరిగినది ,ఈ కార్యక్రమంలో ముక్కా విరూపాక్షి రెడ్డి గారు ,SI నాయక్ గారు ,MRO ఈశ్వరయ్య గారు ,MDO గారు, మాజీ సర్పంచ్ ముక్కా రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు
*పేదల కు ఉచిత రేషన్ నూనె, డజన్ గుడ్లు పంపిణీ*
*
ముక్కవారిపల్లి పంచాయతీ ఏప్రిల్14 :ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి SC, ST కాలనిలో *హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా* కడప జిల్లా చైర్మన్ మారే సుకుమార్ గారి అధ్వర్యంలో పేద ప్రజలకు అవసరమైన రేషన్, నూనె, డజన్ గుడ్లు 300 కుటుంబాలకి వెంకట సుబ్బారెడ్డి మరియు ముక్కా విరుపాక్షి రెడ్డి గార్ల చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కరోన వైరస్ తగ్గెంత వరకు పెద ప్రజలకు పతి రోజు ఎంతో కొంత సహాయం చెయ్యడం జరుగుతుంది అని జిల్లా చైర్మన్ సుకుమార్ గారు చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ రవి శంకర్ రాజంపేట చైర్మన్ బాబ్ జాన్, నందలూరు చైర్మన్ డేవిడ్, మైనారిటీ చైర్మన్ జుల్ఫీకర్, డైరెక్టర్ దావుద్, సునీల్, రమేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు
May you get soaked in the lovely colors of . May , , , and good vibes continue to shine upon your life for the whole year. Wishing you a very happy Holi from Sukumar Chairman of HRPCI
Women make the best as they are born with the quality to manage. Thanks for your support and dedication. Wishing everyone on International’s Women’s Day from Sukumar Chairman of HRPCI
కరోన వైరస్ రాకుండా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అద్వర్యం లో పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బందికి ఉచితంగా మెడిసిని పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కడప జిల్లా ఛైర్మన్ సుకుమార్ గారు , నియోజకవర్గ ఛైర్మన్ వెంకటరమణ గారు, మండల సబ్యులు రెడ్డయ్య , రాజంపేట చైర్మన్ హరిబాబు గారు పాల్గొనడం జరిగింది.
The Swarnandhra Motherland Victory Association in invited HRPCI Kadapa district Chairman Sukumar garu as a chief Guest of Honor.
“The rights of every man are diminished when the of one man are threatened.”
Help yourself to make your way out of Cancer. Make every moment worth living worth, mate. Always fight for your life.
Sukumar Chairman of HRPCI
అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన సదస్సు - Sukumar garu
Sukumar Chairman of HRPCI
Human Rights Protection Council of India | Chairman of Kadapa District
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా చైర్మన్ అఫ్ కడప డిస్ట్రిక్ట్ చైర్మన్ సుకుమార్ సమక్షంలో పేద ప్రజలకు సంక్రాంతి కానుక పంపిణీ.
ఉన్నత పాఠశాల మౌలిక వసతులు కలాపనపై హెచ్ఎంతో చర్చిస్తున హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కాన్సిల్ అఫ్ కడప జిలా చైర్మన్ - Sukumar
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Kadapa
516001
Kadapa, 516002
Abdul Kalam Seva Samithi Is A Voluntary Social Service Organization To Serve The Poor People
Kadapa, 516002
SDPI is a party for peoples welfare of Indian, to save democracy and provide social justice.
Khoon Ka Rishta Charitable Trust Office, #20/1184-1-4, RoomNo: 4, 1st Floor, Wakf Board Complex, Krishna Circle, Madras Road, 099481 04130, Https://maps. App. Goo. Gl/qvEPVma2zxG7E42v 8
Kadapa, 516001
Khoon Ka Rishta Charitable Trust,India.Its A Non-Profit Organisation Founded In 2014 To Help Save Lives Of People Who Are Needed Blood In Emergency,KKR Has Developed A 360 Degree S...