THULA UMA

THULA UMA

Formar ZP Chairperson Of United Karimnagar District

Photos from THULA UMA's post 27/11/2023

వేములవాడ ప్రజా ఆశీర్వాద సభలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో తుల ఉమ గారు

26/11/2023
Photos from Vinod Kumar Boianapalli's post 20/11/2023
16/11/2023

మన ఆడబిడ్డకు అవమానం చేసిండ్రు
జై బిఅర్ఎస్

16/11/2023

దగబడ్డ ఉమాక్కకి అండగా Kalvakuntla Taraka Rama Rao - KTR KCR

11/11/2023
10/11/2023

తుల ఉమక్క ఆవేదన

09/11/2023

వేములవాడ ఎం.ఎల్.ఏ. అభ్యర్థి శ్రీమతి తుల ఉమ గారి నామినేషన్ రేపు అనగా తేది: 10-11-2023, సమయం: ఉదయం 11:00 గంటలకు కోరుట్ల బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరుదాం..
ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉమక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రార్థన.

#తులఉమక్క

09/11/2023

మేడిపల్లి మండలం పసునూర్, గోవిందారం, కాచారం, కల్వకోట, మన్నెగూడెం గ్రామాల్లో ప్రచారం

09/11/2023

కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం

నిర్వహించిన తుల ఉమ గారు.

ప్రజల నుండి ఆమెకు విశేష ఆదరణ లభించింది

09/11/2023

తుల ఉమ గారికి అభినందనల వెల్లువ

భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా తుల ఉమ గారికి మద్దతు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

08/11/2023

జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసినా వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తుల ఉమ గారు.

08/11/2023

అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్ గారు, తుల ఉమ గారు.

బుధవారం ఉదయం వేములవాడ నియోజకవర్గ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తుల ఉమ గారిని ప్రకటించిన సందర్భంగా మహంకాళి అమ్మవారి సన్నిధిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిని కలిసి వారి ఆశీర్వదం తనపై చూపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసి తదనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.

08/11/2023

తుల ఉమ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వేములవాడ నియోజకవర్గ బిజెపి నాయకులు

08/11/2023

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏర్రం మహేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేములవాడ నియోజకవర్గ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి తుల ఉమ గారు.

07/11/2023

విజయం మనదే🚩✊

07/11/2023

నా మీద నమ్మకం ఉంచి వేములవాడ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ జెపి నడ్డా గారికి, శ్రీ అమిత్ షా గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారికి, శ్రీ ఈటెల రాజేందర్ గారికి, శ్రీ కె. లక్ష్మణ్ గారికి, శ్రీమతి డీ.కే.అరుణ గారికి, శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను బలపరిచిన, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రతీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.

Narendra Modi J.P.Nadda Amit Shah Kishan Reddy Gangapuram Eatala Rajendar Dr K Laxman D K Aruna Arvind Dharmapuri Bandi Sanjay Kumar BJP Telangana Bharatiya Janata Party (BJP)

06/11/2023

చందుర్తి, రామన్నపేట, ఏన్గల్ గ్రామాల్లో పర్యటించిన తుల ఉమ

Want your public figure to be the top-listed Public Figure in Metpally?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

మన ఆడబిడ్డకు అవమానం చేసిండ్రుజై బిఅర్ఎస్#thulauma #BRS #KTRamaRao #KTR #Vemulawada
దగబడ్డ ఉమాక్కకి అండగా Kalvakuntla Taraka Rama Rao - KTR KCR #thulauma #Vemulawada #KTR #KTRamaRao #BRS
తుల ఉమక్క ఆవేదన
వేములవాడ బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శ్రీమతి తుల ఉమ గారి ఆడియో సందేశం.
వేములవాడ ఎం.ఎల్.ఏ. అభ్యర్థి శ్రీమతి తుల ఉమ గారి నామినేషన్ రేపు అనగా తేది: 10-11-2023, సమయం: ఉదయం 11:00 గంటలకు కోరుట్ల బస...
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీమతి తుల ఉమ గారిని ప్రకటించడంతో వేములవాడలో మిన్నటిన సంబరాలు.#BJP #thula...
బీసీ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రి చేయాలన్న బిజేపి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన తుల ఉమబిసిల అభివృద్ధి...
✊Up coming Vemulawada MLA. Jai Umakka ✊

Category

Website

Address

Metpally