Pasula Srinivasulu Naidu

YSRCP SOCIAL MEDIA

28/10/2023

శో||కూజంతం రామరామేతి మధురక్షారం..!*
*ఆరూహ్యా కవితాశాఖం-వందే వాల్మీకి కోకిలం!!*

*మానవతా విలువలను,ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుంది.అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి నేడు. రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఇవే నా ఘన నివాళులు..*

27/10/2023

రైతుకు అండగా ఎమ్మెల్యే ఆర్థర్..

21/05/2023

తేది.22-05-2023 న (సోమవారం) మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు.ఆర్థర్ గారి పర్యటన వివరములు

ఉ.9.00 గం.నుండి జూపాడు బంగ్లా మండలం, పారుమంచాల గ్రామ సచివాలయం,
(కోడ్.11390828) పరిధిలో మూడవ రోజు *గడప-గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమం నిర్వహించుట.

కావున సంబంధిత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము.

ఇట్లు
ఎమ్మెల్యే వారి కార్యాలయం నందికొట్కూరు.

Photos from Pasula Srinivasulu Naidu 's post 14/12/2022

*వివాహ వేడుకకు హాజరైన నందికొట్కూరు ఎమ్మెల్యే తోగుర్ అర్థర్*

ఈ రోజు సాయంత్రం కర్నూల్ పట్టణం లో GRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన BK Singh గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే తోగుర్ అర్థర్......
ఈ కార్యక్రమం లో మహబూబ్ బాషా,2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,చిన్న మాబుస,నందికొట్కూరు వ్యవసాయ సహకర పరపతి సంఘం చైర్మన్ సగినేలా ఊసేనయ్య, కొణిదెల ఉపసర్పంచ్ భాస్కర్ రెడ్డి, నాగటూర్ సుధాకర్ రెడ్డి,హీదాయతుల్లా,జుక్రుల్లా,తదిరులు పాల్గొన్నారు.

Photos from Pasula Srinivasulu Naidu 's post 12/12/2022

2వ వార్డ్ ను పరిశీలించిన వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ గారు...

నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణం లో 2వ వార్డ్ లో పలు సమస్యల గురించి మరియు కాలువలు,కమలే గురించి చర్చించడం జరిగింది, అలాగే వార్డ్ అభివృద్ధి పనుల గురించి ప్రజలు తో చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ D.E నాయబ్ రసూల్,మున్సిపల్ A.E భాను ప్రకాష్,పట్టణ వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు ముజీబ్, వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు, శేఖర్ గౌడ్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Photos from Pasula Srinivasulu Naidu 's post 12/12/2022

ఈ రోజు అనగా తేది 12-2-2022 న నందికొట్కూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో యందు నందికొట్కూరు-కర్నూలు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించి ప్రజల సేవార్ధమై అంకితం చేసిన మన నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ తొగురు ఆర్థర్ గారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీ మోహన్ రావు గారు, నందికొట్కూరు వైసీపీ నాయకులు శ్రీ ఉండవల్లి ధర్మారెడ్డి గారు, శ్రీ మొల్ల జాకీర్ హుస్సేన్ గారు, శ్రీ సగినేల. ఉసేనయ్య గారు, శ్రీ చందమాల బాలస్వామి గారు, తమ్మడపల్లి విక్టర్ గారు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Photos from Pasula Srinivasulu Naidu 's post 11/12/2022

*వివాహా కార్యక్రమానికి హాజరైన 2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ గారు*

నందికొట్కూరు:డోన్ పట్టణం లో సాయి ఫంక్షన్ హాల్ లో నందికొట్కూరు పట్టణానికి చెందిన మొహమ్మద్ వలి వారి కుమారుడు మొహమ్మద్ యూనుస్, వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జాకీర్ హుస్సేన్ గారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు ముజీబ్, జమీల్,రసూల్ ఖాన్ రహంతుల్లా,అజం, రియాజ్,గోర ఇమ్రాన్,వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు,హబీబ్(వాలంటీర్)ఇమ్రాన్ తదిరులు పాల్గొన్నారు.

09/12/2022

#భారతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.....💐

08/12/2022

తేది.09-12-2022 న మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొ గురు.ఆర్థర్ గారి పర్యటన వివరములు. ఉ.10.00 గం.కు నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో మన జగనన్న వినూత్నంగా ప్రవేశపెట్టిన *జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష పథకం* కింద లబ్ధిదారులకు శాశ్వత భూమి హక్కు పత్రములు పంపిణీ చేయుట. మ.03.30 గం.కు జూపాడు బంగ్లా మండలం *పి. లింగాపురం* గ్రామంలో *జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం* క్రింద లబ్ధిదారులకు *జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పత్రములను పంపిణీ చేయుట*. కావున నందికొట్కూరు నియోజకవర్గం లోని సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పత్రిక మరియు మీడియా సహోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము.
ఇట్లు ఎమ్మెల్యే వారి కార్యాలయం, నందికొట్కూరు.

Photos from Pasula Srinivasulu Naidu 's post 07/12/2022
07/12/2022

06/12/2022

ఓట్ల కోసం వాడుకోబడే కులాలుగా కాదు ఓటింగుని శాసించే కులాలుగా..

అధికారం కోసం తొక్కబడే కులాలుగా కాదు, అధికారం పొందే కులాలుగా..

కులవృత్తులకు పరిమితమైన కులాలుగా కాదు, సమాజాన్ని నడిపించే కులాలుగా..

వెనుకబడ్డ కులాలుగా కాదు వెన్నెముక కులాలుగా మార్చిన మన నాయకుడు జగన్

01/12/2022

తేది.02 -12-2022 (శుక్రవారం) మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు. ఆర్థర్ గారి పర్యటన వివరములు. (50 వ సచివాలయం, 83వ రోజు) ఉ.10.00 గం.కు పాములపాడు మండలం, కొత్త బానకచర్ల గ్రామ సచివాలయం (Code.11390834) పరిదిలో *గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమం నిర్వహించబడును. కావున సంబంధిత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము.
ఇట్లు ఎమ్మెల్యే వారి కార్యాలయము నందికొట్కూరు.

01/12/2022

*సార్ మా ఇంటివద్దకే వచ్చి పింక్షన్ మరియు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సార్*

*గత ప్రభుత్వం కంటే రెట్టింపు పింక్షన్ మా జగనన్న ఇస్తున్నాడు సార్*

జూపాడుబంగ్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు వివరిస్తూ బుక్ అందిస్తున్న ఎమ్మెల్యే.ఆర్థర్ గారు ఒక వికలాంగురాలి ఇంటికి వెళ్ళి మీకు పింక్షన్ వస్తుందా తల్లి అంటూ అడుగగా సార్ నాకు పింక్షన్ వస్తుంది సార్ గత ప్రభుత్వం కంటే రెట్టింపు పింక్షన్ తీసుకుంటున్నాను సార్,అంతేకాక జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మా ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు అంటూ ఆ వికలాంగురాలు ఎమ్మెల్యే.ఆర్థర్ గారికి చెప్తూ సంతోషం వ్యక్తం చేసింది....ఇంత చేస్తున్న సీఎం జగనన్నకు మీ ఆశీర్వాదాలు,దీవెనలు ఉండాలి తల్లి అంటూ ఆ వికలాంగురాలికి బుక్ లెట్ ను అందజేశారు...ఎమ్మెల్యే.ఆర్థర్.

Photos from Pasula Srinivasulu Naidu 's post 29/11/2022

వాలంటీర్ భౌతికాయాన్ని పరామర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తోగుర్.....

నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణంలోని ABM పాలెం నివాసురాలు నందికొట్కూరు 1వ సచివాలయం నందు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న కుమారి కాటేపోగు.ప్రవల్లిక గారు (D/o రాజు) అనారోగ్యంతో మృతి చెందినరని తెలిసి,ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆర్థిక సహాయాన్ని అందించిన మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు ఆర్థర్ గారు...

ఈ కార్యక్రమంలో ABM పాలెం వైసీపీ నాయకులు శ్రీ కాటిపోగు ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ శ్రీ హాజీ అబ్దుల్ శుకూర్ గారు, నందికొట్కూరు పట్టణ వైసీపీ నాయకులు, కౌన్సిలర్ శ్రీ ఉండవల్లి ధర్మారెడ్డి గారు, నందికొట్కూరు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ గారు, వైసీపీ నాయకులు శ్రీ తమ్మడపల్లి విక్టర్ గారు రిటైర్డ్ ఎస్సై శ్రీ జాన్ గారు, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Nandikotkur లో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే 28/11/2022

Nandikotkur లో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే

Nandikotkur లో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీలో ఎమ్మెల్యే‌తో గూర్ ఆర్థర్ రోజు రోజుకు మరింత పట్టు సాధిస్తున్నారు. ..

Photos from Pasula Srinivasulu Naidu 's post 27/11/2022

*వడ్డీ రహిత మైక్రోఫైనాల్స్ విప్లవంలో భాగస్వాములు కాండి - హాజీ మహబూబ్ సాహెబ్*

కర్నూల్:వడ్డీ రహిత విప్లవంలో భాగస్వాములు కావాలని *హాజీ మహబూబ్ సాహెబ్* పిలుపునిచ్చారు. కర్నూలు పట్టణంలో శనివారము సాయంత్రం స్కంద బిజినెస్ పార్క్ లో ఉన్న ఖిద్మత్ మ్యూచువల్లీ ఎడిడేడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆఫీసులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వడ్డీరహిత రుణాలు, పొదుపు పథకాలతో ఖిద్మత్ మీ వ్యాపార అభివృద్ధికి సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 11 మంది చిన్న వ్యాపారాల వారికి దాదాపు 3,90000/- రూపాయలు వడ్డీరేహిత లోన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ప్రజల మేలు కోసం ఏర్పాటుచేసిన ఈ సంస్థను ప్రతి ఒక్కరూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ మ్యూచువల్లీ ఎడిడేడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్ చాంద్ బాష, కర్నూలు బ్రాంచ్ అధ్యక్షులు జుబేర్ అహ్మద్, బ్రాంచ్ సభ్యులు డాక్టర్ జావేద్, అన్వర్ భాష, జమాత్ ఎ ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, నంద్యాల జిల్లా అధ్యక్షులు షబ్బీర్ బ్రాంచ్ మేనేజర్ ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.

Photos from Pasula Srinivasulu Naidu 's post 27/11/2022

హాకీక ఫంక్షన్ కు హాజరైన నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ.......

నందికొట్కూరు:ఈ రోజు మధ్యాహ్నం మిడుతూరు రోడ్ లో ఉన్న ప్యారడైస్ ఫంక్షన్ హాల్ లో శాలిమియా(Realter) గారి కుమార్తె హకీక ఫంక్షన్ కు హాజరుకావడం జరిగింది. వీరి వెంట 2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,లాయర్ మాక్బుల్,స్వీట్స్ హరూన్, చాంద్ భాషా,శేఖర్ గౌడ్, ఇమ్రాన్,రియాజ్ తదిరులు పాల్గొన్నారు.

27/11/2022

తేది.28-11-2022 న (సోమవారం) మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు ఆర్థర్ గారి పర్యటన వివరములు. ఉ.10-00 గం.కు *మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి* సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు నందు ఉన్న *మహాత్మ జ్యోతిరావు పూలే* గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించుట. కావున నందికొట్కూరు పట్టణంలోని బి.సి. నాయకులు, మేధావులు, వివిధ సామాజిక వర్గ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఇట్లు ఎమ్మెల్యే వారి కార్యాలయము నందికొట్కూరు.

26/11/2022

నా మనవడు జగన్ మూడు వేలు పెన్షన్ ఇస్తాడు..

Photos from Pasula Srinivasulu Naidu 's post 25/11/2022

Today Paper Clippings(25-11-2022)

Molla Rabbani.
Muncipal Vice Chairman.
Nandikotkur.

24/11/2022

25వ వార్డ్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన *నందికొట్కూరు మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ*

ఈ రోజు నందికొట్కూరు పట్టణం లో 25వ వార్డ్ లో కొత్తగా మంజూరైనా డ్రైనేజీ కాలువకు భూమిపూజా చేసిన నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని,2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,పట్టణ వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు షేక్ ముజీఫ్, చాంద్ బాషా,ఇమ్రాన్, పెద్ద మౌలాలి, వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు.

23/11/2022

నేను పక్క టిడిపి..
టిడిపి ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు... కానీ జగనన్న ప్రభుత్వంలో 48000 మాకొచ్చాయి.. అంటున్న తెలుగుదేశం కార్యకర్త..

Want your organization to be the top-listed Government Service in Nandyal?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

రైతుకు అండగా ఎమ్మెల్యే ఆర్థర్..#Arthur #MLA #CMReliefFund #nandikotkur #CMYSJagan #APCMYSJagan
ఓట్ల కోసం వాడుకోబడే కులాలుగా కాదు ఓటింగుని శాసించే కులాలుగా..అధికారం కోసం తొక్కబడే కులాలుగా కాదు, అధికారం పొందే కులాలుగా...
*సార్ మా ఇంటివద్దకే వచ్చి పింక్షన్ మరియు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సార్**గత ప్రభుత్వం కంటే ర...
నా మనవడు జగన్  మూడు వేలు పెన్షన్ ఇస్తాడు..#Arthur #nandikotkur #MLA #gadapagadapakumanaprabutwam
నేను పక్క టిడిపి..టిడిపి ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు... కానీ జగనన్న ప్రభుత్వంలో 48000 మాకొచ్చాయి.. అంటున్న తెలుగుదేశం కా...
*సార్ 30 సంవత్సరాలుగా నాకు ఎవ్వరు ఇళ్ళు ఇవ్వలేదు జగనన్న నాకు ఇళ్ళు ఇచ్చాడు సార్...ఆయనకే నా ఓటు*తూడిచెర్ల గ్రామంలో గడప గడ...
*అవ్వ మీ ఆశీర్వాదాలు కావాలి*ఎమ్మెల్యే.ఆర్థర్*కొణిదెల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతున్న ...
చిరస్మరణీయుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్.పసుల శ్రీనివాసులు నాయుడు.వైస్సార్సీపీ సోషల్...

Telephone

Website

Address


Nandyal
Other Political Parties in Nandyal (show all)
GULLI BHAI YOUTH GULLI BHAI YOUTH
Nandyal, 518501

mulla Riyaz ysrcp mulla Riyaz ysrcp
Koilakuntla
Nandyal, 518134

�....ఓపిక ఉన్నత వరుకు కాదు ఉపిరి ఉన్నత వరుకు ఈ ప్రయాణం జగన్ అన్న తోనే....�

smart__vamshi smart__vamshi
Nandyal

only ycpfans here���

𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡 𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡
Nandyal

“For yesterday is but a dream, and tomorrow is only a vision. But today well lived,

Nandyal AIMIM Offical Nandyal AIMIM Offical
Nandyal
Nandyal, 518501

💪🏻voice of voiceless people 💪🏻 💪🏻we will fight for Right because we know the right 💪🏻

YSRCP Nandyal 35Ward YSRCP Nandyal 35Ward
Saleem Nagar
Nandyal, 518501

35వ వార్డు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BJYM Nandyal Parliament BJYM Nandyal Parliament
Opposite National College
Nandyal, 518501

Bjp4nandalassembly Bjp4nandalassembly
Nandyal, 518501

YSR Congress Party - Nandyal YSR Congress Party - Nandyal
Nandyal, 518501

yuvajana sramika rythu Congress party

AIMIM Chandbada AIMIM Chandbada
నంద్యాల
Nandyal, 518501

Political Party

YSRCP - Nandyal Constituency YSRCP - Nandyal Constituency
Nandyal
Nandyal

YSRCP (Yuvajana Shramika Rythu Congress Party) official page of Nandyal Constituency

India Praja Bandhu Party - Panyam Official India Praja Bandhu Party - Panyam Official
Panyam
Nandyal, 518112

Name : Mallapu Raju (Yesanna) MLA Contestant of India Praja Bandhu Party in Panyam Constituency