iTDP Kallur

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

10/04/2024

జగన్ బాదుడే బాదుడు..!!
ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది..???
బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా..?
షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి..

02/04/2024

కాటసాని కుటుంబంలో చీలికలు..టీడీపీలోకి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి..! ఈ రోజు బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి తదితరులతో కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సొంత తమ్ముడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి.

31/03/2024

పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టి, వాలంటీర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ ప్రచారం చేయమంటున్నారు. రేపు తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం.

24/03/2024

*_మగవారు లిక్కర్ కి ఆడవారు కుక్కర్ కి ఆశపడి ఓటేస్తే...!!_*

*_ఈసారి మగవారికి నిక్కరు ఆడవారికి స్టిక్కర్ మిగలదు మీ ఇష్టం మిత్రమా...!!_*

20/03/2024

క్యాపిటల్ లేని స్టేట్.
ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ లేని స్టేట్.
ఒక్క కిలోమీటర్ మెట్రో రైలు లేని స్టేట్.

మన దరిద్ర ఆంధప్రదేశ్

17/03/2024
17/03/2024

ఆంధ్ర లో ఎం నడుస్తుంది?

👉 వైసిపి ఫ్లెక్సీలు చింపే కార్యక్రమం నడుస్తుంది...

16/03/2024

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం- ప్రజా సంక్షేమం కోసం ముగ్గురు నాయకులు ఒక్కటై వినిపిస్తున్న ప్రజాగళం.

13/03/2024

Sensational Video! గీతాంజలిని ఎవరు తోసేశారు? వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలి!

13/03/2024
13/03/2024

*ఒక తల్లి బిడ్డకు బాధ్యత గుర్తు చేసినట్టుగా నూతన ఓటర్లయిన యువతకు ఓటుహక్కు బాధ్యత గుర్తు చేస్తూ భువనమ్మ సందేశం....*

09/02/2024

ఏపి లో సైకిల్ దే విజయం...🔥🔥

30/01/2024

దళితులను రాజకీయంగా అణిచివేస్తున్న జగన్.
#రాకదలిరా

30/01/2024

ఆ భూములన్నీ కాటసాని కబ్జాలే !

Want your organization to be the top-listed Government Service in Nandyal?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం- ప్రజా సంక్షేమం కోసం ముగ్గురు నాయకులు ఒక్కటై వినిపిస్తున్న ప్రజాగళం.#PrajaGalam#TDPJSPBJ...
Sensational Video! #YSRCPExposed  గీతాంజలిని ఎవరు తోసేశారు? వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలి!   #WhoKilledGeetanjali #YC...
#YuvaGalamPadayatra #rakadhalira #iTDPforTDP #CBNWillBeBackWithABang #CBNAgain #panyamneedscharithamma #ITDPPanyam #itdp...
#iTDPforTDP #TDP#panyamneedscharithamma #ITDPPanyam#iTDPKallur
*ఒక తల్లి బిడ్డకు బాధ్యత గుర్తు చేసినట్టుగా నూతన ఓటర్లయిన యువతకు ఓటుహక్కు బాధ్యత గుర్తు చేస్తూ భువనమ్మ సందేశం....*#Nijam...
దళితులను రాజకీయంగా అణిచివేస్తున్న జగన్.#రాకదలిరా #RaaKadaliraa#NaraChandraBabuNaidu#AndhraPradesh#RajaMahendraVaramWelco...
ఈ ఎమ్మెల్యే కాటసాని మైక్ దొరికితే ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నియోజకవర్గం లో అభివృద్ధి అనేది జరిగితే ఎక్కడ జరిగిందో చ...
#panyamneedscharithamma #ITDPPanyam #TDPWillBeBack #ChandrababuNaidu #ByeByeJaganIn2024 #byebyekatasani
*Political King* #ChandrababuNaidu #TDPWillBeBack #panyamneedscharithamma #ITDPPanyam
జగన్ పాలనలో బలి తీసుకున్న జీవితాలు || Dalit drohi Jagan |  Jagan harrassing dalits#DalitdrohiJagan#ByeByeJaganIn2024#Jag...
ఎంత దారుణం  ఇది మాత్రంరోడ్ మీద కార్ కి సైడ్ ఇవ్వలేదు అని కావలిలో ఒక సామాన్య బస్సు డ్రైవర్ మీద ఎలా దాడి చేస్తున్నారో చుడం...
నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై ప్రజల తరఫున పోరాడుతున్నందుకు చంద్రబాబు గారిని తప్పుడు కేసులో ...

Website

Address


Nandyal
518218

Other Nandyal government services (show all)
YSRCP Social MEDIA Nandikotkur YSRCP Social MEDIA Nandikotkur
Nandikotkur
Nandyal, 518401

YSJ@2024

GULLI BHAI YOUTH GULLI BHAI YOUTH
Nandyal, 518501

mulla Riyaz ysrcp mulla Riyaz ysrcp
Koilakuntla
Nandyal, 518134

�....ఓపిక ఉన్నత వరుకు కాదు ఉపిరి ఉన్నత వరుకు ఈ ప్రయాణం జగన్ అన్న తోనే....�

Nandyallo CBN Again Nandyallo CBN Again
Nandyal, 518501

smart__vamshi smart__vamshi
Nandyal

only ycpfans here���

Team Silpa Ravi Reddy Unofficial Team Silpa Ravi Reddy Unofficial
Nandyal, 518501

Silpa Ravi Reddy Cult Fans

Nandyal Public Talk Nandyal Public Talk
Nandyal

Common Man’s Public Talks

𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡 𝐁𝐮𝐠𝐠𝐚𝐧𝐚𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚𝐧𝐚𝐭𝐡
Nandyal

“For yesterday is but a dream, and tomorrow is only a vision. But today well lived,

Pasula Srinivasulu Naidu Pasula Srinivasulu Naidu
Nandyal

YSRCP SOCIAL MEDIA

Nandyal AIMIM Offical Nandyal AIMIM Offical
Nandyal
Nandyal, 518501

💪🏻voice of voiceless people 💪🏻 💪🏻we will fight for Right because we know the right 💪🏻

Telugu Desam Party: Nandyal Telugu Desam Party: Nandyal
Nandyal

Official Page of TDP Nandyal

Jagan Narendra Jagan Narendra
Nandyal

జగనన్న అభిమాని