Krishnaveni Junior College at Narasaraopet

“Education is the most powerful weapon we can use to change the world.”
Our vision is to create College Established In 1996

09/04/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు❤👍

08/03/2024

పరమ పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఉపవాస దీక్ష, జాగరణ, ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో శివయ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.

08/03/2024

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:''

జననం నీవే... గమనం నీవే...
సృష్టి వి నీవే... కర్తవు నీవే... కర్మ వు నీవే...
ఈ జగమంతా నీవే....
అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక
ప్రతి ఇంట్లో అమ్మను సృష్టించాడు!!!
ఓ మహిళ నీకిదే మా వందనం..🙏
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐

కృష్ణవేణి గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీ, నరసరావుపేట👍

15/02/2024

A comfortable and sociable hostel for students to stay and study in👍

14/01/2024

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

భోగి మంటల్లో మన బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఈర్ష, స్వార్ధం అన్ని కాలిపోయి నూతన ఉత్సాహంతో సంపూర్ణ ఆరోగ్యం, ప్రేమ, కరుణా, జాలి, దయతో నిండిన నూతన ప్రపంచంలోకి అడుగులు వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

25/12/2023

*_క్రైస్తవ సోదరీ, సోదరీమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, 'క్రిస్మస్ శుభాకాంక్షలు'_*

*_సర్వ మానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని క్రీస్తు శతాబ్దాల క్రితమే ప్రబోధించారన్నారు, ఏసు క్రీస్తు బోధనలు సదాస్మరణీయం అనుసరణీయము..._*

*_ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహోన్నతుడు ఏసుక్రీస్తు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని కోరుకుంటున్నాను..._*

15/11/2023

What a terrific match! Team India has stormed into the finals of with a thumping win over New Zealand. Shami stole the show with his top class effort. I wish the team all the very best for the finals!

15/11/2023

Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement.

And the KING emerged. 🔥🔥

KOHLI 🙏🏻🙏🏻🙏🏻

15/11/2023

Hero💪

23/10/2023

శుభం భూయాత్ సర్వాణి , సమస్తాణి... సర్వేజనా సుఖినోభవంతు !!

ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు...

చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటాము. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దశ విధాలైన పాపాలను హరించి మానవజాతిని మంచి మార్గం వైపు నడిపించునది కనుక దీనిని "దశహరా" అని ఇదే కాలక్రమంలో దసరాగా వాడుకలోకి వచ్చింది.

దుర్గామాత ఆశీస్సులతో... ఈ విజయదశమి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖఃసంతోషాలు కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

ఆ దుర్గామాత అనుగ్రహం ఎల్లరకూ సిద్ధించుగాక !!

Photos from Krishnaveni Junior College at Narasaraopet's post 29/09/2023

Jai Bolo Ganesh Maharaj ki Jai 🙏❤
Krishnaveni Junior College at Narasaraopet
Krishnaveni Global School, Narasaraopeta
094946 78301

23/09/2023

Happy Birthday to my Brother and most Inspiring and Visionary leader🎂🎂❤🌹

18/09/2023

ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. విద్యార్థులకు, తల్లి తండ్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు 🎉🎊🌹

15/09/2023

Happy Engineer's Day 2023
Nation celebrates Engineer’s Day on September 15th to commemorate the birth anniversary of the greatest Indian Engineer Bharat Ratna Mokshagundam Visvesvaraya.
The day serves as a reminder of the importance of engineering in our daily lives and encourages the younger generation to consider engineering as a career path.
Engineers turn dreams into reality.”

05/09/2023

At Krishnaveni Junior College at Narasaraopet & Krishnaveni Global School, Narasaraopeta, we believe that learning should be exciting and meaningful, and that's why we empower our students to pursue their passions.

31/08/2023

On this Bandhan, we celebrate the strong love that connects us, no matter where or when. Here's to the good times, the laughter we've shared, and the promise to always be there for each other.

Wishing a joyous Raksha Bandhan to our school community!

26/08/2023

*ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది. ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతోమంది అనాధలకు ప్రేమను పంచిన మధర్ తెరిసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమ మూర్తికి ఘన నివాళులు...*

కృష్ణవేణి గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజి, నరసరావుపేట 🇮🇳🇮🇳🇮🇳💪

24/08/2023

జాతీయ అవార్డులకు ఎంపికైన తెలుగు సినీ నటులు.....
Congratulations to all 💐

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)

ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం: ఉప్పెన

ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్

ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి

ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్

బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో)

ఉత్తమ లిరిక్స్‌: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు)

ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్

బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌: ఆర్ఆర్ఆర్

23/08/2023

*చంద్రయాన్-3 సక్సెస్*

చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి.. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరపనుంది.. 👍

Congratulations 🎉

Photos from Krishnaveni Junior College at Narasaraopet's post 15/08/2023

Happy Independence Day🇮🇳🇮🇳🇮🇳

కృష్ణవేణి గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీ, నరసరావుపేట 🇮🇳🇮🇳🇮🇳💪

15/08/2023

*_దేశ ప్రజలందకీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..._*

*దేశ స్వేచ్ఛ వాయువు కోసం త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నడుచుకుంటూ...దేశ అభివృద్ధిలో భాగం అవుదాం.*

కృష్ణవేణి గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీ, నరసరావుపేట 🇮🇳🇮🇳🇮🇳💪

06/08/2023

ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే..

Photos from Krishnaveni Junior College at Narasaraopet's post 06/08/2023

Celebrating the bonds that make our school a true friendship haven! Happy Friendship Day, where learning and laughter go hand in hand!

Photos from Krishnaveni Junior College at Narasaraopet's post 17/06/2023

Admissions are in Progress👍

17/06/2023

One school, endless possibilities - An education that inspires your child to change the world for the better🥰

28/05/2023

Right place for bright future 💯👍

28/05/2023

💯💪👍

Want your school to be the top-listed School/college in Narasannapeta?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

*_దేశ ప్రజలందకీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..._**దేశ స్వేచ్ఛ వాయువు కోసం త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి...
👍

Category

Telephone

Website

Address

Issappalem Checkpost, Sattenapalli Road
Narasannapeta
522601

Other Education in Narasannapeta (show all)
Mahalakshmi-IIT Mahalakshmi-IIT
Narasannapeta, 532421

Talk with Ram Talk with Ram
Jammu
Narasannapeta, 532421

Hello frnds wel come our page jaha par aapko milegi All JOBS notification like ssc ,jkssb, banks,school all information special jammuandkashmir , jammu university etc like share

Indo-American Abroad Education Indo-American Abroad Education
Narasaraopet, Guntur District
Narasannapeta, 522601

Indo-American Abroad Education Consultants are the best in giving you right options, suggestions and make sure that you fly abroad.

Sahadevulu Laveti Sahadevulu Laveti Sahadevulu Laveti Sahadevulu Laveti
Narasannapeta, 532421

Diksh*t classes Diksh*t classes
Main Stop, Janipur, Jammu
Narasannapeta, 180007

To learn to read is to light a fire Every syllable that is spelled out is a spark

M L R Naidu Junior College M L R Naidu Junior College
Narasannapeta, 532421

previously VASU Jr College Indira nagar colony, Narasannapeta-532421, Srikakulam Dist., Andhraprades

DRS KIDS Bantalab DRS KIDS Bantalab
Swaranvihar
Narasannapeta, 180013

THE FIRST STEP (Unit Of DRS International School)

Ias exams current affairs 2020-2021 Ias exams current affairs 2020-2021
Narasannapeta

it is not an insitution . Only a social page for current affairs