Naatu Ruchulu
"Serving culinary excellence with a passion for fresh, locally sourced ingredients."
తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!
తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు..
అక్కడ వసతి మరో ఎత్తు..
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు,
ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం..
రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,
ఆర్థికంగా బలవంతులకు,
సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం…
అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి,
తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?
వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?
ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…
రిజర్వ్ చేసుకొండి…
ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…
ఇవిగో నంబర్లు, పేర్లు….
మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,
వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015
అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి Share చెయ్యండి… !!
It’s time to give answer
Mkosameee waiting Mari
Randi kummedhammm
For food orders ph: 099855 54448
Live, love, eat.
Made with love Weekend special menu started
“Food is our common ground, a universal experience.”
Today special deal
May the pride and glory of being an Indian fill your heart with happiness today and always. Happy Independence Day! On this Independence Day
lets go back for authentic taste's
ఈ COMBINATION కూడా మన ఫ్రెండ్షిప్ లానే - Spicy -Tasty - Crazy
𝐇𝐚𝐩𝐩𝐲 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬𝐡𝐢𝐩 𝐝𝐚𝐲 :)
📍SRK School back side, D Mart Road, Magunta layout Nellore.
Ragi Sankati with Natu Kodi pulusu is the ideal combo in terms of taste and health, We are one stop tasty destination for all your favorite dishes. Enjoy the and make your day special with
📍SRK School back side, D Mart Road, Magunta layout Nellore.
MLA అంటే మీరు అనుకున్నది ఎంకాదే?
MLA అంటే అరె ఇంకో మీనింగుందే! 🤣😍 ------MLA పొట్లం బిర్యానీ--------availble Now at - Naatu Ruchulu
ఈ చల్లని సాయంత్రం మీరు మెచ్చే మీ మనసుకి మరింత నచ్చే
నాటు పునుగులు మీకోసం ఎదురు చూస్తున్నాయి ! వచ్చేయండి
Waiting 😎😎
📍SRK School back side, Dmart road magunta layout nellore
ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు లంచ్ టైం అయింది! వచ్చేయండి కలిసి తిందాం! 🫣😍 are you still thinking it's lunch time! Let's come and eat together!
రుచిలందు ఈ రుచి వేరయా! విశ్వదాభిరామ ... ఒక్కసారి ట్రై చేయండి మామ... #నాటురుచులు #రాగిసంగటి #పచ్చిపులుసు
📌SRK SCHOOL BACK SIDE, 3rd Cross St, Dmart road, Central Avenue, Magunta Layout, Nellore, Andhra Pradesh 524003
సాయంకాలం టైం లో నెల్లూరు లో నాటు రుచులు నాటు పునుగులు తింటే ఉంటాది మావా !! 🔥😍😱🥳🤩 Punugulu Availble now!
😋 🍟 🍴 😋withtea☕️ 😍
😍😋
📍 SRK School back side, D Mart Road, Magunta layout Nellore.
Wait is Over :😍Grand opening tomorrow ......🎉
𝐅𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐜𝐫𝐞𝐝𝐢𝐭𝐬 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥 𝐬𝐜𝐞𝐧𝐞, 𝐨𝐮𝐫 𝐫𝐞𝐬𝐭𝐚𝐮𝐫𝐚𝐧𝐭 𝐬𝐞𝐫𝐯𝐞𝐬 𝐮𝐩 𝐚 𝐝𝐢𝐧𝐢𝐧𝐠 𝐞𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 𝐭𝐡𝐚𝐭 𝐰𝐢𝐥𝐥 𝐥𝐞𝐚𝐯𝐞 𝐲𝐨𝐮 𝐰𝐚𝐧𝐭𝐢𝐧𝐠 𝐚𝐧 𝐞𝐧𝐜𝐨𝐫𝐞...
https://www.instagram.com/p/Cu4JVksvDqz/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
Cantact Us : 99855 54448 / 8328572473
📍 𝐅𝐢𝐧𝐝 𝐲𝐨𝐮𝐫 𝐰𝐚𝐲 𝐭𝐨_𝐍𝐚𝐚𝐭𝐮 𝐑𝐮𝐜𝐡𝐮𝐥𝐮
Follow us on :
https://www.instagram.com/naaturuchulu/
𝐁𝐫𝐢𝐧𝐠𝐢𝐧𝐠 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥 𝐭𝐡𝐞 𝐭𝐚𝐬𝐭𝐢𝐞𝐬𝐭 & 𝐧𝐨𝐬𝐭𝐚𝐥𝐠𝐢𝐜 𝐝𝐢𝐬𝐡𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐚𝐮𝐭𝐡𝐞𝐧𝐭𝐢𝐜 𝐤𝐢𝐭𝐜𝐡𝐞𝐧 𝐨𝐟 𝐀𝐧𝐝𝐡𝐫𝐚, 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 & 𝐑𝐚𝐲𝐚𝐥𝐚𝐬𝐞𝐞𝐦𝐚 𝐨𝐧𝐥𝐲 𝐚𝐭 𝐲𝐨𝐮𝐫 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞. #2023
📌 Srk School Backside, Magunta layout, DMart Road Nellore.
Follow us on : https://www.instagram.com/naaturuchulu/
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Nellore
524004
Beside Teagarage, Near HR Kalyana Madapam, Podalku Road, Police Colony
Nellore, 524004
We provide delicious,crispy,crunchy,spicy fried chicken.....Thinking of F(ried)C(hicken)..Come to MFC
Opp. NH16, Rainbow Street, Nellore/03
Nellore, 524003
#1 Punjabi family Dhaba & Restaurant in Nellore