Videos by ASHIK in Nellore. social service for poor people
Response in ANANTHAPUR district.....share this post jai janasena
నిన్నటిదాక టీడీపీ డైరెక్షన్ అన్నారు, ఈరోజేమో వాళ్ళని అడగ్గానే బీజేపీ డైరెక్షన్ అంటున్నారు. ఇది ఎవరి డైరెక్షన్ కాదు, ఇది ప్రజల డైరెక్షన్!!! ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ డైరెక్షన్లో వెళ్తాము కానీ ఏ ఒక్క పార్టీ డైరెక్షన్లో వెళ్లం!!!