Krishna Reddy
BJP functionary Social Activest🧘
Always be in politics for the people with Courage, Pride & Dignity
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం - పీలేరు బహిరంగ సభ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి జ్ఞాపికను బహుకరిస్తున్న శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు
ఈరోజు కోడూరు నియోజకవర్గం లోని పుల్లంపేట మండలం అనంతసముద్రం పంచాయతీ పాపకుగారి పల్లి గ్రామంలో జనసేన టిడిపి కూటమి నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగినది
ఈరోజు కోడూరు నియోజకవర్గం లోని పుల్లంపేట మండలం అనంతసముద్రం పంచాయతీ బోటిమిందపల్లి గ్రామంలో జనసేన టిడిపి కూటమి నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగినది
ప్రధాని నరేంద్రమోడీ గారు ఈ నెల 8 వ తేదీన పీలేరు నియోజకవర్గము కలికిరి కి విచ్చేయుచున్న సందర్భముగా సమావేశ స్థలాన్ని శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిశీలన
Zomato delivery agent, Hireeswamy, turns up in wheel chair to vote in Bengaluru.
రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా స్థానిక రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేసిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు
Election is about rich people on behalf of the poor people, manipulating and looting the same poor people thereafter.!!
Warm greetings on the auspicious occasion of Ram Navami.
The first Ram Navami after the Pran Pratishtha at Shri Ram Janmabhoomi is very special for the whole nation. May the blessings of Lord Ram guide us towards a brighter and prosperous future. Jai Shree Ram!
రాజంపేట పార్లమెంట్, పీలేరు నియోజకవర్గం*:
పీలేరు నియోజకవర్గ కలికిరి లో హేమాచార్య కన్వెన్షన్ హాలులో జరిగిన *ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశానికి టీడీపీ, బీజేపీ,జనసేన*
ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో సమావేశంలో పాల్గొనడం జరిగినది
రాజంపేట పార్లమెంట్,రైల్వే కోడూరు నియోజకవర్గం*. రైల్వే కోడూరు విజయ కన్వెన్షన్ హాలులో జరిగిన *ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశానికి టీడీపీ, బీజేపీ,జనసేన*
ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో సమావేశంలో పాల్గొనడం జరిగినది
ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది.... అంటే సృష్టి ఆరంభమైన రోజు ఉగాది !!!
The joy should be in the process, the journey... We need to accept ebbs and flows in life with the same equanimity.
to all Hindus across the Globe !! 💫
అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏
#క్రోధినామ
కడప పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గల NDA కూటమి సమన్వయ సమావేశం లో ఎమ్మెల్యే అభ్యర్థులు, బిజెపి, తెలుగుదేశం, జనసేన, అ పార్టీ కి చెందిన జిల్లా ఇంచార్జ్ లు, జిల్లా అధ్యక్షులు,జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది
ఒక్క సారి మనఃస్పూర్తిగా ఈ జెండా
పట్టుకుని కదిలిన ఏ వ్యక్తి అయినా,
ఆఖరి ఊపిరి వరకు దేశం - ధర్మం కోసం కొట్లాడి,
తన దేహం మీద కాషాయ జండా కప్పుకొని
కాటికి వెళ్లాలి అనుకుంటాడు..
ఈ జెండా నా ఉనికిని గుర్తు చేసింది..
ఈ జెండా నా పూర్వీకుల త్యాగాన్ని గుర్తు చేసింది..
ఈ జెండా నా దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసింది..
ఈ జెండా తమ అస్తిత్వాన్ని మర్చిపోతున్న
హిందువులను తట్టి లేపింది..
ఈ జెండా ఉనికి కోసం తృణ ప్రయంగా ప్రాణాలు అర్పించిన
ఎందరో మహానుభావులందరిని తలుచుకుంటూ,
నా సహచర కార్యకర్త మిత్రులకు, నాయకులకు
భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
కట్టె కాలే వరకు ఈ జెండా తోనే నా ప్రయాణం..
అంధేరా ఛటేగా.. సూరజ్ నిక్లేగా.. కమల్ ఖిలేగా..✊✊.
Salutations to the Great Nationalist, Visionary, Founder Sarsanghachalak of Dr. Keshav Baliram Hedgewar ji on his Jayanti.
డాక్టర్ జి మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏
Nallari Kiran Kumar Reddy Raama Sreenivasan Santhosh BL
భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి కార్యకర్తలు,అభిమానులు ,తెలుగు తమ్ముళ్లు ,జనసైనికులు అణువణువునా ఘన స్వాగతం పలికారు
Santhosh BL Bharatiya Janata Party (BJP) BJP4Andhra Nallari Kiran Kumar Reddy
రాజంపేట వీధుల్లో ప్రపంచ నాయకుడు అడుగుపడాలంటే ఓటు ఎవరికి వేయాలో తెలుసు కదా ?
Nallari Kiran Kumar Reddy Santhosh BL Nallari Family
ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు అనుబంధాలు రంగుల హరివిల్లులై వెల్లివిరియాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు …
2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి పోటీచేయడానికి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఘన విజయం చేకూరాలని కోరుకుంటూ అభ్యర్థులందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
1. Before 2014, countless Indians lacked access to basic banking services, missing out on vital welfare opportunities
2. Enter PMJDY – a transformative initiative under Modi ji's leadership, revolutionizing financial inclusion.
3. Thanks to Hon'ble PM Shri Narendra Modi ji's foresight, millions now have bank accounts, unlocking the doors to welfare schemes previously out of reach.
4. : Empowering the underprivileged, one bank account at a time – a testament to PM ji's commitment to inclusive growth.
The quantity of Water on the planet is not the issue - it is a matter of quality, distribution, and accessibility. The only real solution is to create a flood of Consciousness in the world.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Address
516126