Aarna Photo Albums

Aarna Photo Albums

You may also like

Popy kundu
Popy kundu

Albums, Photo Books & Photo Frame Services
For More Information
Contact Us At : 9246598649
#photoalbumprinting # albumPrinting #aarnaphotoalbums

Gold TEXT Effects FREE Photoshop Templates !! EditPoint India !! 000978 14/02/2024

తెలుగు గోల్డ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఫోటోషాప్ లో ఫ్రీ డౌన్లొడ్

https://youtu.be/fH53jbG6sak

ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి పూర్తి ట్రైనింగ్ ఈ వీడియో లో
త్వరలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీ యూట్యూబ్ ఛానల్ లో ..
మీ
ఎడిట్ పాయింట్ రమేష్

Gold TEXT Effects FREE Photoshop Templates !! EditPoint India !! 000978 Gold TEXT Effects FREE Photoshop Templates !! EditPoint India !! 000978DemoPoint Video : https://youtu.be/IxVCzooua00Download from groupGroup Click the link ...

Photoshop TIPEPI-000002 !! Eyedropper Tool !! Color Selection !! EditPoint India !! 000977 13/02/2024

ఫోటోషాప్ లో కలర్ సెలక్షన్ ఇలా కూడా చేయొచ్చా ??
https://youtu.be/igEOQMZjMYE

డిజైనర్స్ కోసం అద్భుతంగా ఉపయోగపడే టూల్ !!

Group Click the link to join
https://t.me/editpointindia

whats app Group
https://editpointindia.com/blog

Photoshop TIPEPI-000002 !! Eyedropper Tool !! Color Selection !! EditPoint India !! 000977 Photoshop TIPEPI-000002 !! Eyedropper Tool !! Color Selection !! EditPoint India !! 000977Group Click the link to joinhttps://t.me/editpointindiawhats app Gr...

04/02/2024

📷✨ *Exciting News for Photographers and Videographers! Join us at Photofina, the Ultimate Expo for Visual Storytellers! 🎥🌟*
📅 *Date:* 18th & 19th MAY 2024
📍 *Location:* : Subham Kaapu Kalyana Mandapam ,Road No. 3, Sureshnagar, Kakinada, Andhra Pradesh 533005
Attention all shutterbugs and videography enthusiasts! 📸✨ Mark your calendars for an unforgettable experience at Photofina, the premier photographer and videographer expo coming to Subham Kaapu Kalyana Mandapam on 18th & 19th MAY 2024.
*What to Expect at Kakinada Photofina 2024:*
🚀 *Cutting-edge Gear:* Discover the latest cameras, lenses, drones, and accessories from top brands that will take your photography and videography to new heights.
📚 *Educational Workshops:* Sharpen your skills with insightful workshops led by industry experts. Learn about the latest trends, techniques, and post-production secrets to elevate your craft.
🤝 *Networking Opportunities:* Connect with fellow photographers, videographers, and professionals in the industry. Build valuable relationships and exchange ideas to fuel your creativity.
🎁 *Exclusive Deals and Discounts:* Take advantage of special expo-only offers on photography and videography equipment. Save big on the tools you need to bring your visions to life.
📷 *Live Demonstrations:* Witness live demonstrations of cutting-edge equipment and software. Get hands-on experience and see firsthand how the latest technology can enhance your projects.
📣 *Photofina Highlights:*
- *Date:* 18th & 19th MAY 2024
- *Location:* https://maps.app.goo.gl/T4xMoLfzD8xUeEP89
- *Time:* Starts from 10:00 AM
🎟️ *Tickets Available Now!*
Don't miss out on this incredible opportunity to immerse yourself in the world of photography and videography. Secure your tickets today at www.photofina.in and get ready for a three-day celebration of visual storytelling!
📧 *For Inquiries and Booth Reservations:*
+91 9849598649
Join us at Photofina 2024 and let's capture the magic together! 🌈📷✨

Don't Do This This Wedding Season | Photography | EditPoint India | Photospot | 00029 03/02/2024

Don't Do This This Wedding Season | Photography | EditPoint India | Photospot | 00029
https://youtu.be/JeSEDcSRV1w
ఫోటోగ్రఫర్స్ ఈ వెడ్డింగ్ సీజన్ లో ఈ విషయాల్లో చాల జాగ్రత్తగా ఉండండి

Don't Do This This Wedding Season | Photography | EditPoint India | Photospot | 00029 Don't Do This This Wedding Season | Photography | EditPoint India | Photospot | 00029ఫోటోగ్రఫర్స్ ఈ వెడ్డింగ్ సీజన్ లో ఈ విషయాల్లో చాల జాగ్రత్తగా ఉండండి , ర...

02/02/2024

ఈ వెడ్డింగ్ సీజన్ లో ఫోటో గ్రాఫర్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొస్తున్నట్టు ఆర్నఫోటో ఆల్బమ్స్ అధినేత శ్రీమతి శైలజ తెలియచేసారు !! వివరాల్లోకి వెళ్తే ఆల్బం ప్రింటింగ్ లో ఆల్బమ్ తో పాటుగా 6 ప్రత్యేకమైన ఆఫర్స్ Emboss + Sparkle + Glitter + Calendar + Bag తో పాటుగా సుధీర ప్రాంతాలలో ఉన్న వారికీ కొరియర్ సౌకర్యం ఉచితంగా అందిస్తున్నట్టు ఈ ప్రకటనలో తెలియచేసారు !! ఈ ఆఫర్ మార్చ్ 31 వరకు కొనసాగుతుందని తెలిపారు !! పూర్తీ వివరాలకు 9246598649 నెంబర్ లో సంప్రదించాలని తెలియచేసారు !!

25/01/2024

WISHING YOU HAPPY REPUBLIC DAY..... 2024

23/01/2024

జన్మించిన తేది తప్ప మరణించిన తేదిలేని ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి, “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి - నేను మీకు స్వరాజ్యం ఇస్తాను” అనే నినాదంతో ఆంగ్లేయులపై పోరాడి కాలగర్భంలో కలిసి పోయిన “నేతాజీ సుభాష్ చంద్రబోస్” గారి జయంతి సందర్భంగా ఎడిట్ పాయింట్ ఇండియా అందిస్తుంది ఘన నివాళి.. జైహింద్

13/01/2024

WE ARE HIRING!
JOIN OUR TEAM !!
OPEN POSITIONS !!!
- After Effects VFX Editor
- Graphic Designer
- Marketing Manager
- Video & Teaser Editor
- Laser Machine Operator
- Hardware Engineer
- Photo Frame Maker
- Photographer
- Image Editor - Retouches
- Videographer
- Trainees Helpers
- Office Boy
https://jobs.editpointindia.com/
Helpline : 9246298649

13/01/2024

పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన్ని తెలుగు వారు సంక్రాంతిగా జరుపుకుంటారు. ‘సం’ అంటే మిక్కిలి ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని అర్థం. మంచి అభ్యుదయాన్నే ఇచ్చే క్రాంతి కాబట్టి దీన్ని ‘సంక్రాంతి’గా పేర్కొన్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలు.. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పండగ సంక్రాంతి..
🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹మీకు,కుటుంబ సభ్యులందరికీ🌹🌿
సంక్రాంతి శుభాకాంక్షలు..

*ఆధ్యాత్మికంగా మరియు మతపరంగా సంక్రాంతి పండగ యొక్క ముఖ్యత్వం.*
సంక్రాంతి పర్వదినాన ప్రజలు సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి సూర్యునికోసం ఏర్పడిన పండుగ. ఈరోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణానికి మారుతాడు. ధనురాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. మన భారతదేశంలో జనవరి మాసంలో మనం జరుపుకునేది ‘‘మకరసంక్రాంతి’’. సంక్రాంతి పండగను రెండు లేక నాలుగు రోజులు జురుపుకుంటారు. సంక్రాంతి పండుగలోని ప్రతిరోజుకు ఒక్కొక్క ప్రాంతంలో ప్రత్యేకమైన పేరు మరియు ప్రత్యేక విధానంతో జరుపుకుంటారు.
1వ రోజు - లోహ్రి, మాఘీ, భోగిపండుగ.
2వ రోజు - మకరసంక్రాంతి, పొంగల్, పెద్దపండుగ, ఉత్తరాయణ, మాఘ్ బిహు.
3వ రోజు - కనుమ పండుగ, మాట్టు పొంగల్.
4వ రోజు - కానుమ్ పొంగల్, ముక్కనుమ.
*పండుగ విధానము *
సంక్రాంతి పండుగ అనేక రకాలుగా జరుపుకుంటారు. పండుగ జరుపుకునే తీరుతెన్నెలు ప్రతి ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి. మొత్తానికి ఇది ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే పండుగ అని అనుకోవచ్చును. నెల రోజుల ముందు నుండే ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు.గొబ్బెమ్మలు స్వాగతం పలుకుతాయి. నెలంతా హరిదాసులు కీర్తనలు పాడుతూ ఇల్లిల్లు తిరుగుతారు. గంగిరెద్దులు, కోడిపందాలు, ఎడ్లపందాలతో గ్రామాలు హడావుడి చేస్తాయి. మకరసంక్రాంతి ముందురోజు ప్రజలు తమ ఇళ్లముందు భోగిమంటలు వేస్తారు. ఈ భోగిమంటల్లో పాత వస్తువులను వేసి కొత్తకు స్వాగతం చెప్తారు. ఉదయించే సూర్యనికి జరిగే ఉత్సవం సంక్రాంతి. ప్రతి ఇల్లు తోరణాలతో, బంతి పూలతో కళకళలాడుతుంది. రైతులు చక్కని పంట చేజిక్కిందని సంతోషంగా పండుగ జరుపుకుంటే. సామాన్య ప్రజానీకం కొత్త పంటదినుసులు వచ్చాయని సంతోషిస్తారు. కారణమేదైనా ప్రతి ఒక్కరు కొత్త బియ్యంతో తీపివంటకాన్ని తయారుచేసి సూర్యనికి సమర్పిస్తారు. ఈ సంక్రాంతి రోజుల్లో దేవుళ్లనే కాదు ఆవులను, గేదెలను, ఎద్దులను కూడా పూజిస్తారు. చెడు దృష్టినుండి తమ పిల్లలను రక్షించడానికి రేగుపండ్లు, చెరుకు ముక్కలను వారి తలలపై వేసి దిష్టి తీస్తారు. మా పిల్లలకు భోగిపండ్లు పోస్తున్నామని ముత్తైదువలను పిలిచి పేరంటం చేస్తారు. వచ్చిన వారికి నువ్వులు బెల్లం పండిపెడతారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా పెడతారు.
మకర సంక్రాంతి రోజు వేకువనే లేచి తలస్నానం చేసి ఆడపడుచులు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటే సంక్రాంతి శోభ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంట్లో తీపి వంటలు, గారెలు చేసి చుట్టాలతో కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. కొత్త అల్లుళ్లు అత్తవారిళ్లకు వస్తారు. అత్తామామలు వారికి మర్యాదలు చేస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. మూడవ రోజును కనుము పండుగ అని పిలుస్తారు. ఈ రోజు తమకు వ్యవసాయంలో సహాయపడిన పశువులకు పూజచస్తారు. ఆవులకు, ఎడ్లకు చక్కగా స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమలు దిద్ది పూజిస్తారు. వాటికి చక్కని ఆహారం పెండతారు. దీని తరువాత వచ్చే పండుగ ముక్కనుమ.
మకరసంక్రాంతిని వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ అంటే, అస్సాం రాష్ట్రంలో మాఘ్ బిహుం, భోగల్ బిహుం అంటారు. పంజాబు, హర్యానా రాష్ట్రాలలో లోహ్రి పండుగ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో ఖిచిడీ పండుగ అంటే బీహారులో తిల్ సంక్రాంతి లేక ఖిచిడీ పండుగ అంటారు.
మరి సంక్రాంతి పండుగకు కృష్ణుడికీ ఏమిటి సంబంధం? పురాణ కథల ప్రకారం యశోదాదేవి ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు చేయగా శ్రీకృష్ణుని కొడుకుగా పొందింది. సంక్రాంతి పంటల పండుగ, రైతు పండుగ, శ్రీకృష్ణుడు ఒక ప్రక్క రైతులకు, ఇంకొకవైపు సూర్యునికి దగ్గరవాడు. అదే సూర్యుడు, రైతు జీవితానికి పంటశోభకు కారణభూతుడు.
దక్షిణాది ప్రాంతాలలో ప్రముఖంగా వినిపించే కథలలో కృష్ణుడు గోవర్ధనగిని ఎత్తి ప్రజలను రక్షించింది మకర సంక్రాంతి మరుసటిరోజు, కృష్ణుడు తన చిటికెన వేలి గోరుపై ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు గోవర్థన పర్వతాన్ని నెలబెట్టి గోవులను, ప్రజలను కాపాడాడు. ఆ సమయంలో, పర్వతం క్రింద బృందావన వాసులకు కటిక చీకటి ఉండటం కృష్ణునికి తెలుసు. వారి సౌలభ్యం కోసం కృష్ణుని రెండు కళ్ళు సూర్య చంద్రుల వలె మారి మారి ప్రకాశించాయి.
కృష్ణునికి సూర్యనారయణడనే పేరు కూడా కలదు. కృష్ణునికి సూర్యునికి గల ఆప్తసంబంధం అందరికీ తెలియదు. తన మొదటి భగవద్గీతను 12 కోట్ల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు మొట్టమొదట సూర్యునికి వినిపించాడు.
సంక్రాంతి మూడవ రోజు శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతి పాత్రమైన పశువులను పూజిస్తారు. భగవద్గీతలోని 10వ అధ్యాయం, 21వ శ్లోకం చూస్తే శ్రీకృష్ణుని బాంధవ్యం వివిధ కోణాల్లో ఆవిష్కృతమవుతుంది.
శ్లోకం :
*ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |*
*మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహాం శశి ||*
కృష్ణుడు ఇలా పలికాడు 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును, వెలుగులన్నింటిలో నేను అతి ప్రకాశవంతమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడిని.
శాస్త్రప్రకారం, ఈ రోజు చేసే ధానాలు వందింతలు ఫలితాన్ని ఇస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఆ రోజు కంబళ్ళను, వెచ్చని వస్ర్తాలను, వెన్న, బియ్యం, పప్పు ధాన్యాలు, పవిత్రమైన పుస్తకాలను దానం చేయ్యండి.

మీ ఎడిట్ పాయింట్ రమేష్ & ఫ్యామిలీ

DemoPoint DEMO !! For Photo , Videographers , Album Designers , Video Editors !! EditPoint India!! 05/12/2023

ఫోటో గ్రఫీ , వీడియో గ్రఫీ , డిజైనింగ్ , వీడియో ఎడిటింగ్ అందరికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ !! మీరు ఈజీ గా మీ వ్యాపారం పెంచుకోవడం & తొందరగా వర్క్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ !!
https://youtu.be/IxVCzooua00
Shop : https://editpointindia.com/productdetails?q=dP0xYkgmpjrK1IJzNjGv5w==
Demo : https://youtu.be/IxVCzooua00
Helpline : 9246298649 ( 10am to 6pm )

DemoPoint DEMO !! For Photo , Videographers , Album Designers , Video Editors !! EditPoint India!! DemoPoint DEMO !! For Photo , Videographers , Album Designers , Video Editors !! EditPoint India!!Shop : https://editpointindia.com/productdetails?q=dP0xYkgm...

Photos from Aarna Photo Albums's post 30/11/2023

00024-PSD PACK-12X36
Updated in Paid Group
Join PSD download Group
9246298649
https://editpointindia.com/productdetails?q=rbBTAKSdXC0/RO4f+MqxFw==

25/11/2023

Photography & Ai Photoshop Workshop 05-01-2024 @ Vizag
CHENNAS CONVENTION , Peddipalem, Visakhapatnam, Andhra Pradesh.
Book Your Seat Limited Seats
https://editpointindia.com/eventdetail/LB69VIWO6B-Photography-Ai-Photoshop-Workshop
Helpline : 9246298649

Photos from Aarna Photo Albums's post 23/11/2023

00022-PSD PACK-12x36
Updated in PAID Group
Helpline : 9246298649
https://editpointindia.com/productdetails?q=+0M0xmklH3SrEH9vH8yWXQ==

23/11/2023

Cinematic Workshop - 06-01-2024 (2pm to 6pm)
Book Your Seat Limited Seats
https://editpointindia.com/eventdetail/5F9X3PBALK-Cinematic-Workshop-06-01-2024

* Learn Video Production, Video Lighting, Filmmaking on Any Camera

* Shoot beautiful video with any camera - from professional cinema to your Phone

* shoot video as a cinematographer / videographer

* Expose properly with ISO, Shutter Speed, and Aperture

* Light your set like a professional director of photography

* Choose the right tools (camera, lights, stabilization)

Speaker

Raghu Mandaati

Photographer , Cinematographer

Writer ,Documentary Film Maker

Curator , Entrepreneur ,Traveller

Founder of

Memory Makers , Land Of Love

Soul Space World of Art

Photos from Aarna Photo Albums's post 21/11/2023

00021-PSD PACK-12x36
Updated in PAID Group
Helpline : 9246298649
https://editpointindia.com/productdetails?q=g+s/fFq7wlP8LhaNBGNA3g==

17/11/2023

EDIUS 11 Video Editing Software
& DATA Exclusive Collection !!!
# DemoPoint Software Free Upgrade !!
# After Effects DATA Invitations - 532
# AlbumPoint DATA NEW PSDs- 138 GB
# Animation DATA 918 GB (12,112 Files)
# EDIUS DATA Invitations - 368
# EDIUS DATA 30 New projects
# EDIUS 3D FX 500+ Effects
# BorisFX - New 2000+ Effects
# Image FX 500+ Effects
# LUTs FX (EDIUS & PS) 10000+ Presets
----One Year Free Updates*
EditPoint India : 9246298649
Note : Data & Training Charge Extra

Photos from Aarna Photo Albums's post 13/11/2023

Happy Diwali
EditPoint India Pooja !!

02/11/2023

Cinematica Expo 2023🎥📽
📆 Dates: Oct 31 - Nov 1, 2023
Venue: , Novotel, Hyderabad, India
Thankyou PG Vinda Garu & Senthil Garu

29/10/2023

EDIUS 11 Launch !!
EDIUS 11 is out now! This video presents the new great features in EDIUS 11, Mync 11 and the new Chorus Hub Server.
The video is in English with subtitles in Chinese, Czech, Dutch, French, German, Hindi, Italian, Japanese, Korean, Spanish, Polish and more languages.
Price : ₹.16000/-*+Gst EDIUS X to EDIUS 11 Upgrade ₹.11000/-*+Gst..
Helpline : 9246298649
*Note : DATA & Training Charge Extra

28/10/2023

Training....
Helpline : 9246298649

27/10/2023

AlbumPoint 5.0 user Please Free Software Update 6.03
Last Date 31-10-2023
*After 31st Oct Update is Chargeable !! Price ₹.1500/-*
DEMO : https://youtu.be/DqCZNN2ugy0
*All Users Please Download Latest Software ( Updated 30-09-2023)*
*AlbumPoint 6.03 New Software Price ₹.9000/-*
*Now Offer Price Price ₹.5000/-*
*Extra Key Price ₹.3000/-*
➡️ Multi Language Menu ( Telugu , English More Coming Soon )
➡️ Dark and Light Theme
➡️ Easy Album Make Tools
➡️ Background Cutting Tool
➡️ Auto PSD Making Tool ( One Click)
➡️ Face Retouching
➡️ Batch logo
➡️ Photoshop 2024 Support
➡️ Size Vise Auto Category
➡️ Special FX ( WaterPaint, OilPaint & MoreFX ..)
⏳ Download From : https://editpointindia.com/
⏳ Download From : https://albumpoint.in/download
▶️ Demo Videos : https://www.youtube.com/
Join PSDS Update Group Link: https://t.me/GfxPointDemo
*Helpline 9246298649 ( Working days 10am to 6pm )*

24/10/2023

2024సం|| వివాహ ముహూర్తముల తేదీలు

23/10/2023

Happy Dasara.....

14/10/2023

తెలుగు రాష్ట్రాలలో 'టెక్నో యాత్ర ' పోస్ట్ ప్రొడక్షన్ (ఫోటో ఎడిటింగ్ & వీడియో ఎడిటింగ్ ), బిజినెస్ మోటివేషన్ & సోషల్ మీడియా అప్డేట్స్ పై త్వరలో !! మీ ఏరియాలో వర్క్షాప్ కావాలా ?? వెంటనే సంప్రదించండి !! వాట్సాప్ : 9849598649
https://updates.editpointindia.com/

08/10/2023

"Introducing our latest innovation, a game-changing product designed to simplify your life and enhance your everyday experience. Stay tuned for the big reveal!"

04/10/2023

2003 లో అక్టోబర్ 5 విజయదశమి రోజున ప్రారంభమైన మీ మా ఎడిట్ పాయింట్ ని ఆశీర్వదించి 20 వసంతాలు గా నన్ను , నా కుటుంబాన్ని, మా ఎడిట్ పాయింట్ ని ఆదరిస్తూ.. అభిమానిస్తూ .. మాపై నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలతో.. శతకోటి వందనాలు... మా వెంట ఉన్న మీ అందరికి సర్వదా ఋణపడి ఉంటాను.. సదా మీ సేవలో మీలో ఒకడిని ఎడిట్ పాయింట్ రమేష్ & టీం ..
thank you for everyone in part of 20 yearssuccessful journey Accept me at my strongest, support me at my weakest.
Dr Ramesh Eppalapalli

02/10/2023

𝗚𝗮𝗻𝗱𝗵𝗶 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗶 𝗮𝗻𝗱 𝗟𝗮𝗹 𝗕𝗮𝗵𝗮𝗱𝘂𝗿 𝗦𝗵𝗮𝘀𝘁𝗿𝗶 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗶
"You must be the change you want to see in the world."-- 𝗠𝗮𝗵𝗮𝘁𝗺𝗮 𝗚𝗮𝗻𝗱𝗵𝗶.
"Jai Jawan, Jai Kisan!"-- 𝗟𝗮𝗹 𝗕𝗮𝗵𝗮𝗱𝘂𝗿 𝗦𝗵𝗮𝘀𝘁𝗿𝗶.

Want your business to be the top-listed Photography Service in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

# 6-1-1 To 4/A, DunDoo Enclave, Street No-01, Behind :Lakshmi Apartments, Secunderabad Railway Station Road, Padmarao Nagar
Secunderabad
500025

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Other Camera/Photo in Secunderabad (show all)
Realme experience store Begumpet Realme experience store Begumpet
Secunderabad

realme Experience Store Begumpet

Lens To Life Lens To Life
Secunderabad, 500016

INDIAN FILMMAKER Director/Actor/Editor/Writer Love to turn my hobbies to profession.

John Deere tractor John Deere tractor
Secunderabad, Hyderabad
Secunderabad, 500001

Teja photography Teja photography
Secunderabad

hello this is my official page of photography..where you can get dynamic range of clicks.our photog

Arvind choudhary Arvind choudhary
Secunderabad

Photo Editing,new ideas��

Ajay Puneriya's Photography Ajay Puneriya's Photography
Secunderabad, 500003

Collects happy movements of yours life 24 hours open

Click9 PhotOgraphy Click9 PhotOgraphy
1-4-113 Kalasiguda, Mahakali Street
Secunderabad, 500003

I Luv to Click 📸📱🎥📹

Photoexposure Photoexposure
Secunderabad, 500025

We Photo Exposure are specialized in wedding photography, corporate, family, events and senior portr