Peeta Raman

Peeta Raman

Practicing Advocate in Andhra Pradesh High Court. Ex-Secretary APHCAA.

05/06/2023
27/09/2021

గౌరవ న్యాయవాద పెద్దలకు
మరియు
సోదర సోదరీమణులైన సాటి న్యాయవాద మిత్రులకు

వైస్ ప్రెసిడెంట్ క్రమ సంఖ్య.2 (Sl.No.2) అభ్యర్థి అయిన మీ పీటా రామన్ వినమ్ర పూర్వకమైన మనవి,

విఘ్నులైన న్యాయవాద పెద్దలు మరియు సోదర సోదరీమణులైన మీరు అందరు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అసోసియేషన్ :: అమరావతి ప్రయోజనములు మరియు న్యాయవ్యవస్థ ఉన్నతిని కాపాదేవిధముగా ఆత్మప్రబోధానుసారము జరగబోయే ఎన్నికలలో మీ ఓటు హక్కును వినియోగించుకొంగలరని విజ్ఞప్తి.

మరియు తమరందరూ మీ ఆశీస్సులతో నన్ను బలపరిచి మీ అమూల్యమైన ఓటు ను నా వైస్ ప్రెసిడెంట్ (Sl.No.2) అభ్యర్థిత్వానికి వేసి నన్ను గెలిపించవలసిందిగా మిక్కిలి ప్రార్ధిస్తున్నాను.

ఇట్లు,
సదా మీ సేవలో,
మీ సోదరుడైన
పీటా రామన్,
వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అభ్యర్థి,
క్రమ సంఖ్య.2 (Sl.No.2)
Mobile: 99892 11799

https://www.facebook.com/Peeta-Raman-103195895464300/
https://twitter.com/peeta_raman
https://lawyerstoday.in

27/09/2021

APHCAA - PEETA RAMAN, VICE-PRESIDENT CANDIDATE

Dear Member,

“WHEN THE WHOLE WORLD IS SILENT - EVEN ONE VOICE BECOMES POWERFUL.”

PEETA RAMAN is always available to serve the interest of fraternity and institution.

Please support my candidature to the post of VICE-PRESIDENT in ensuing online elections of APHCAA scheduled on 28-09-2021.

Yours loving brother,
PEETA RAMAN
9989211799

27/09/2021

గౌరవ న్యాయవాద మిత్రులకు మనవి,

పీటా రామన్ అను నేను మన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అసోసియేషన్ కు 28-09-2021 న జరగబోయే ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి వరుస సంఖ్య.2 (Sl.No.2) ద్వారా పోటీ చేయుచున్నాను. కావున మీ ఆశీస్సులతో పాటు మీ అమూల్యమైన ఓటు ను నా అభ్యర్థిత్వానికి వేసి నన్ను వైస్ ప్రెసిడెంట్ గా గెలిపించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

ఇట్లు,
మీ పీటా రామన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వరుస సంఖ్య.2 (Sl.No.2).
చరవాణి: 9989211799

26/09/2021
Election 26/09/2021

PEETA RAMAN,
VICE-PRESIDENT (Sl.No.2) CANDIDATE

Dear APHCAA Member,

I request you to participate in Association Election through e-voting process. Click the link to poll your vote https://aphcaa.localballot.in/eVoting/s .

This link will work on 28th Sep 2021 (10am to 4.30pm).

PEETA RAMAN,
VICE-PRESIDENT (Sl.No.2) CANDIDATE

Election

APHCAA Online Elections Software Demo 2021 26/09/2021

Dear Members,

Please find below demonstration vidoe link for our ANDHRA PRADESH HIGH COURT ADVOCATES' ASSOCIATION online voting.

https://youtu.be/JKIpcQoNhJQ

APHCAA Online Elections Software Demo 2021 అందరకి నమస్తే , ఈ వీడియోలో మీకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్అడ్వొకేట్స్అసోసియేషన్, వర్చ్యువల్ ఎలక్షన్ ద్వారా మీరెలా ...

aphcaa | Andhra Pradesh High Court Advocate Association 26/09/2021

గౌరవ సోదర సోదరీమణులైన న్యాయవాద పెద్దలకు మరియు మిత్రులకు మనవి -

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (https://aphcaa.in/) ఆన్‌లైన్ ఎన్నికల ఓటింగ్ విధానం ఈ క్రింది లింక్‌లో చూపబడింది

👉https://youtu.be/JKIpcQoNhJQ

aphcaa | Andhra Pradesh High Court Advocate Association I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

25/09/2021

Dear Member,

Plz elect me as "VICE-PRESIDENT" (SL.NO.2) to our esteemed APHCAA.
ONLINE POLL DATE: 28-09-2021.

PEETA RAMAN
9989211799

Telephone