Gurrampode Mandal

Gurrampode Mandal

భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం.

13/12/2023
12/12/2023

ఈ రోజు పెద్దవూర మండలం కోమటికుంట తండ గ్రామపంచాయతీలో గాల కీర్తిశేషులు రామవత్ దిప్లా నాయక్ గారు వయసు 60 సంవత్సరాలు వారి అంత్యక్రియలో కడవరి చూపు చూసేందుకు వచ్చిన బంధు మిత్రులకు పులిచెర్ల ఆడబిడ్డ భారతీయ జనతా పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ బిజెపి ఇంఛార్జి NSR ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీమతి కంకణాల నివేదితక్క గారు దాదాపు 150 మందికి తన ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ పాల్తి శంకర్ నాయక్, గారు మరియు రమవత్ రవి నాయక్,రమావత్ బీకోజి నాయక్, రమావత్ ఫుల్ సింగ్ నాయక్ బానావత్ మోతీలాల్ నాయక్ ముడవత్ సక్రు నాయక్ మరియు బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

11/12/2023
09/12/2023

"ఖాన్ '' గ్రేస్ బుద్ధి చూపిస్తది🤦🏿‍♂️🤦🏿‍♂️

08/12/2023

గ్యారంటీలకే గ్యారంటీ.. మోదీ గ్యారంటీ.. నెల రోజుల్లో సాకారం.

ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రధాని శ్రీ Narendra Modi గారి భరోసా. లోక్ సభలో బిల్లు ఆమోద ముద్ర.

08/12/2023
06/12/2023

సువిశాల భారతావనికి రాజ్యాంగ నిర్మాణం ద్వారా ప్రజా స్వామ్య రూపాన్నిచ్చిన
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నివాళులు

*- కంకణాల నివేదిత*

05/12/2023

ప్రధాని శ్రీ Narendra Modi గారు మాటిచ్చారంటే... 100% పని అయినట్టే... ఇదీ నిదర్శనం. మోదీ గ్యారెంటీ... గ్యారెంటీలకే గ్యారంటీ. లోక్ సభకు గిరిజన యూనివర్సిటీ బిల్లు.

03/12/2023

BJP Kattappa కృషి పట్టుదలతో, అంతు చిక్కని సామర్థ్యంతో, BJP Telangana ఐరన్ లెగ్ అధ్యక్షుని #దీక్ష దక్షతతో, #కళ్ళకు_గంతలు కట్టుకుని బీజేపీ #కార్యకర్తల_ఆర్తనాదాలను ఆలకించని #అధినాయకత్వం చర్యలతో, ఇంతటి విజయం సాధించిన Anumula Revanth Reddy కి #శుభాభినందనలు.....💐💐

👉 #పిచ్చకుంట్ల డ్రామారావు ప్రవర్తనతో కూలిన #కల్వకుంట్ల కంచుకోట,

👉 #కచరా పాలన నుండి ప్రజలకు విముక్తి.

👉 ్రాంతీయ పార్టీ రగిల్చిన ప్రాంతీయ #వివక్షకు చరమగీతం పాడే అవకాశం.

👉 #తలకెక్కిన_గర్వాన్ని ప్రదర్శించిన అన్ని పార్టీల నాయకులకు #బుద్ధి_చెప్పే_ప్రయత్నం చేసిన #ఓటర్లు.

28/11/2023

27/11/2023

"ముజ్జగాలు గాసే ముక్కంటుడా కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి"

దేవ దేవుని అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని ప్రార్థిస్తూ
*కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు*

*మీ కంకణాల నివేదిత*

26/11/2023

𝙁𝙖𝙧𝙖𝙠 𝙎𝙖𝙖𝙛 𝙃𝙖𝙞!

Photos from Niveditha reddy Kankanala's post 25/11/2023
Photos from BJP NagarjunaSagar's post 25/11/2023
24/11/2023

Photos from నివేదిత రెడ్డి కంకణాల's post 24/11/2023
24/11/2023

కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండి, బిజెపిని గెలిపించండి.

23/11/2023

సాగర్ కష్టాలు కన్నీళ్లు సాగరోళ్ళకే తెలుసు.

Videos (show all)

పేదలను ప్రేమగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్

Telephone

Website