Pujari Mohan Reddy Youth
PMR YUVASANA
ఐరాల నాగవండ్లపల్లి పంచాయతీ లా వాలంటీర్స్ చేసే సేవని గుర్తుంచి వాళ్లకు సంక్రాంతి పండుగ సందర్భం గా చిరు కానుక... 🙏🙏
సదా ప్రజాసేవలో..
మీ
పూజారి మోహన్ రెడ్డి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు...
మీ
పూజారి మోహన్ రెడ్డి
జన్మదిన సందర్బంగా పలు సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది.... 🙏🙏
జన్మదిన సందర్బంగా పెద్దయన ఆశీర్వాదం తీసుకుంటు... 🙏🙏 మన బంధం ఎల్లపుడు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్న పెద్దయన... 🙏🙏
పెద్దయన తో మా పెద్దయన ANNA...
ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కటించుకున్నా మహా నేత మీరు, మరణం లేని మహా జ్యోతి మీరు, ప్రతి రైతు ఆశ జ్యోతి మీరు రాజన్న... *రోజులానే వేకువయింది వెలుగు వచ్చింది మరి మీరు లేరంటారు ఏంది రాజన్న...* YSR LIVES ON... ❤️❤️
ఎవరిని అడిగి చెప్పాలి పెద్దాయన నీగురించి?
ఆగిపోకుండా కొట్టుకుంటున్న పేదోడి గుండె నడగాలా?
పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పేదోడి బిడ్డలనడగాలా??
జలజలా నీటిని పారించే ప్రాజెక్టుల గేటులనడగాలా??
ఉచిత విద్యుత్ తో నడిచే, చేనులోని పంపుషెడ్డునడగాలా??
కుయ్ కుయ్ కుయ్ మని అరిచే 108,104 అంబులెన్సుల సౌండునడగాలా??
ఎవరిని అడగమని చెబుతావ్?
ఎవరికి తెలీదు పెద్దాయన నీగురించి??
నిన్ను తన గర్భంలో దాచుకున్న, నల్లమల్ల అడవికి కూడా నీ గురించి తెలుసుంటదిలే పెద్దాయన?
అందుకే నేను పచ్చగా ఉండాలంటే,
నువ్వు తన గర్భంలోనే ఉండాలనుకుంది కాబోలు?
అందుకే నిన్ను మానుండి దూరం చేసి,
పచ్చని ప్రకృతిలో కలుపుకుంది
పేదలకోసం పరితపించిన మనిషివి,
నువ్వు ప్రతిపేదోడి గుండెల్లో బతికున్న అమరుడివి,
నీకు జయంతి అనడం కూడ నాకిష్టం లేదు పెద్దాయనా😥😥
ఇంకో కొత్త పదం కనిపెట్టి, నీకు శుభాకాంక్షలు చెప్పాలని ఉంది రాజన్నా...
జోహార్ వైయస్సార్ 🙏🙏🙏
మన ప్రియతమ నాయకుడు పూజారి మోహన్ రెడ్డి గారి తనయుడు మన యువరాజు శ్రీ పూజారి పృథ్వి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.....
The man who is always for the people... Anna... 🔥
35 యల్లంపల్లి పంచాయతీ బెస్తపల్లి గ్రామం నందు జరుగుతున్న శ్రీ మాతమ్మ కొలుపు సందర్భం గా అమ్మవారిని దర్శించుకున్నా.. PMR ANNA... 🔥🔥🔥
Boss.. 🔥🔥
ప్రజలలో ఒకరు
ప్రజల కోసం ఒకరు... BOSS PMR ANNA... 🔥
ప్రజలు అందరికి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.. ఈద్ ముబారక్.... 💐
🙏 ఆ శ్రీరాముని చల్లని దీవెనలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మన గ్రూప్ మిత్రులందరికీ 🕉️ శ్రీరామనవమి శుభకాంక్షలు 🛐
జై శ్రీ రామ్...
కరోనా కష్టం కాలం లో వేల మంది నిరుపేదలకు , మూడు పూటలా కడుపు నింపి ఆకలి తీర్చిన మహానుభావుడు. మన PMR Anna. పక్కింటి వాడికి కూడా సహాయం చేయని ఈ రోజుల్లో. కొన్ని వేల మంది ఆకలి తీర్చారన్న.
నాకు ఎదురైన సంఘటన 17/3/23 వ తేదీ కాణిపాకంలో.
నేను:- బ్యాంకు పని మీద కాణిపాకం వెళ్లాను. బ్యాంకు పని ముగించుకుని తిరిగి వస్తుండగా కాణిపాకం ఆర్చి దగ్గర ఒక ఆవిడ పలకరించింది.
మహిళ:- నాయన బాగున్నావా?
నేను :- అమ్మ బాగున్నా.
మహిళ :- గుర్తుపట్టావా?
నేను:- లేదు అమ్మ ఎవరు మీరు.
మహిళ :- కరోనా అప్పుడు నాకు రోజూ భోజనం తెచ్చేవాడివి కదా . నువ్వే కదా?
నేను :- అవునమ్మా.
మహిళ :- మోహన్ రెడ్డి అన్న బాగున్నాడా?
నేను :- బాగాఉన్నారు అమ్మ.
నేను :- మీకు ఆరోగ్యం అంత బాగుందా.
మహిళ :- బాగున్నా నాయనా.
మహిళ :- కరోనా అప్పుడు మీరు కానీ మాకు భోజనం పంపించకుండా ఉంటే మేము ఉండేవాళ్లం కాదు నాయనా. నాకు ముగ్గురు ఆడపిల్లలు మా ముగ్గురికి కరోనా వచ్చిందని నా మొగుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నా పక్కన ఎవరు మాకు గ్లాసు మంచినీళ్లు కూడా ఎవరు ఇవ్వలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఒంటరి మహిళని . బంధువులకు ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేసారు. అప్పుడు మోహన్ రెడ్డి అన్న వాల్ పోస్టర్ చూసి మధ్యాహ్నం ఫోన్ చేశాను. రాత్రిపూటకి మాకు భోజనం తీసుకొని వచ్చి ఇచ్చావ్ . ( ఏడుస్తూ) మంచి భోజనం, టాబ్లెట్లు, మాస్కులు అన్ని తెచ్చి ఇచ్చారు. మీరే గాని లేకుండా ఉంటే ఆ కరోనాలో నేను, నా పిల్లలు చచ్చిపోయే వాళ్ళం ఏమో నాయనా. ఆయన(మోహన్ రెడ్డి అన్న ) రుణం మా నలుగురి జీవితాంతం తీర్చుకోలేనిది నాయనా.
నేను :- ఆమె అలా మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి .ఆమెను చూస్తూ అలా నిలబడి పోయా. ఆమె కళ్ళల్లో నిజాయితీ గల నిబద్ధతను చూసా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యా! ఆమెకు సుమారు 60 ఏళ్ల వయసు ఉంటది.
నేను :- అమ్మ 🙏 మీలాంటి పెద్దలు ఆశీస్సులే ఆయనకు రక్ష అమ్మ. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకోండి.
మహిళ :- ప్రతిరోజు ఆయన్ను తలచుకొందే మాకు ముద్ద పోదు నాయన. బాగుండాలి నాయన. రోజు ఎండనక, వాననక మాకోసం 20 కిలోమీటర్ల దూరం భోజనం పంపించాడు నాయనా . జీవితాంతం మరచిపోను నాయన.
మహిళ :- సరే నాయన ఆటో వచ్చేసింది నేను పోయి వస్తా. అన్న ఫోన్ నెంబర్ రాసివ్వు ఒక పారి మాట్లాడుతా.
నేను :- వద్దులే అమ్మ నేను అన్నకు కచ్చితంగా చెప్తాలే అమ్మ.
మహిళ :- సరే నాయనా పోయి వస్తా :-
నేను :- సరే అమ్మ .
నేను :- ఒక మనిషి నిజంగా తన అవసరానికి సహాయం పొందితే . ఆ రుణం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అనే దానికి నా జీవితంలో కాంతమ్మ అని ఈ మహిళ ఒక గొప్ప ఉదాహరణ.
Hatts off to PMR ANNA
# PMR YOUTH
# Team PMR ANNA
Note:- ఇది కల్పిత రాత కాదు . నిజంగా జరిగిన ఒక సంఘటన .
మహిళ పేరు :- కాంతమ్మ.
ఊరు :- బొమ్మసముద్రం.
Boss's PMR,PPR... 🔥🔥🔥
గుణం లో రాముడు, దానం లో కర్ణుడు. రాజకియం లో కృష్ణుడు. అందరికి సూపరిచితుడు మన ప్రియతమ నాయకుడు.. PMR Anna రాబోయ రోజులో మిమల్ని చట్టసభలో చూడాలని ఆశిస్తూ... మీ అభిమాని..
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 🔥