Voice Of Rajendra Nagar

Voice Of Rajendra Nagar

' Voice of Rajendra Nagar ' to be the voice of the people in addressing the issues of Rajendra Nagar

23/10/2023

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

22/10/2023

తెలంగాణ ఆడబిడ్డల పూలపండుగ బతుకమ్మ సందర్భంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

24/06/2021

మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామని ప్రగల్బలు పలికిన TRS పాలకులు, నాయకులు ఎక్కడ పాయే ఒక్క సారి మా నియోజక వర్గ పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పిబెల్ సిటీ లోని వీకర్ సెక్షన్ కాలనీ వాసులు మురికి నీళ్లు తాగల్సిన దుస్థితి.

మన నియోజకవర్గం లో రెండు జంట జలాశయాలను ( గండిపేట , హిమాయత్ సాగర్ ) పెట్టుకొని కనీసం తాగడానికి నీరు ఇవ్వలేని పాలకులు మనల్ని పాలిస్తున్నారు.

05/03/2021

రాజేంద్ర నగర్ పరిధిలో 2018 నుండి 2020 వరకు 10% మేర పెరిగిన హత్యలు, అత్యాచారాలు

30/12/2020

గండిపేట్ చెరువు నుండి సిటీ కి సప్లై చేసే వాటర్ వేస్ట్ గా నేలపాలు అవుతుంది హెచ్ఎండీఏ(వాటర్ బాక్స్) అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు
అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విన్నపం
Mungi Jaipal Reddy

13/11/2020

వర్షం పడితే రోడ్ల పరిస్థితి అయితే మరీ గోరం మన నియోజకవర్గం లో ఇక్కడ కనిపిస్తున్నది బుద్వేల్ లోని యాదవ బస్తీ పరిస్థితి ఇది. ఇక్కడి ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి పేరిట ఓట్లు అడుగుతున్నారు🤔.

03/11/2020

మన ప్రాంతం లో ఉన్న సమస్యలను మనం గళమెత్తి ప్రశ్నిస్తే తప్ప అవి పరిష్కరించ బడవు మీ ప్రాంతం లో ఉన్న సమస్యలను ప్రశ్నించడం కోసం మీ సమస్యను వీడియో రూపం లో కానీ ఫోటో రూపం లో కానీ మాకు వాట్సాప్ చేయగలరు
మీ సమస్య పరిష్కారమే మన వాయిస్ అఫ్ రాజేంద్ర నగర్ ద్వేయం.

https://chat.whatsapp.com/KAM6q7AbEgwBIXSzunQjs1

Telephone

Website