Bairi. Laxmi Sanjeevaiah

Bairi. Laxmi Sanjeevaiah

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bairi. Laxmi Sanjeevaiah, Politician, .

Bairi Laxmi Sanjeevaiah garu is an Telangana state politician and the first Sarpanch of Lingapur grama panchayat elected as Unanimous to a new grama panchayat formed by the division of Dabilpur grama panchayati Medchal in 2019.

02/12/2021
Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 02/12/2021

02/12/2021

Bus opening

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 02/12/2021

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల్ లింగాపూర్ గ్రామా పంచాయతీ అనుబంధం ఆయన బరిమాజిగూడ గ్రామానికి ఏలాంటి రావణ సావుకరియం లేనందునా, సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో మంత్రి మల్ల రెడ్డి గారు సహకారంతో మంత్రి గారు నూతన TSRTC బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ఎంపీపీ పద్మజగన్ రెడ్డి, బస్సు డిపో మేనేజర్ మాధవి, ఎంపీఓ వినుత రెడ్డి, జిల్లా కోప్షన్ గౌస్, సొసైటీ ఛైర్పర్సన్ సురేష్ రెడ్డి గారు, మాజీ గ్రాండాలయం చైర్‌పర్సన్ బాస్కర్ యాదవ్, మిసిరెడ్డిపల్లి సర్పంచ్ కరుణాకర్, mptc హేమలత, మండల్ కోప్షన్ రుక్సానా ఉనాస్ పాషా, ఉపసర్పంచ్ సత్తమ్మ, పంచాయతీ సెక్రిటరీ శాంతి, సిస్టమ్ సూపర్‌వైజర్ చారి, వార్డ్ సభ్యులు కృష్ణవేణి, నవీన్, గంగారాం, భులాష్మి, కోప్షన్ సభ్యులు సత్తయ్య, మహేష్, చంద్రకళ, డ్వాక్రా మహిళా శ్యామల, నాయకులు మేడ్చల్ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ధయానంద్, మహిళా అధ్యక్షురాలు రమాదేవి, భాగ్యరెడ్డి, నర్శిమారెడ్డి, శేఖర్ గౌడ్, లింగాపూర్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, శ్రీరాంరెడ్డి, టి. అశోక్, రమేశ్, ch. బాస్కర్, b. మహేశ్, బైరి సంజీవయ్య, జీవన్, రామకృష్ణ, రవి, రాములు, బిక్షపతి, విఘ్నేష్, పెగూడ కృష్ణ, బేకు బిక్షపతి, కారె మల్లేష్, శివ కుమార్, బట్టు. మల్లేష్ జి. నార్సింగ్, బి. నార్సింగ్, డి. వీరేశ, మహేందర్, జీతపరెడ్డి, హనుమంత్, సునీల్, నర్సింగ్, అఖిల్ , వై. వీరేశ, బాలకృష్ణపి, p. యాదగిరి, కె. యాదగిరి, గ్రామపెద్దలు పల్గొన్నారు.

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 15/08/2021

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల్ లింగాపూర్ గ్రామా పంచాయతీ సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

18/07/2021
Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 18/07/2021

P***e pragathi

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 18/07/2021

Barmajiguda lo pusthakalu pampini

07/04/2021

Mana Telangana

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 14/02/2021

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల్ లింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బైరి లక్ష్మీ సంజీవయ్య గారి ఆధ్వర్యంలో అభయ ఫౌండేషన్ సంస్థ వారు గ్రామంలో 12 మంది మహిళలకు కుట్టు మిషన్ మరియు 12 మంది యువకులకు డ్రైవింగ్ నేర్పించడంమే కాకుండా కుట్టు మిషన్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి రాజశేఖర్ రెడ్డి గారు, అభయ ఫౌండేషన్ బాలచంద్ర గారు, చంద్రిమ గారు, సహాయ ఫౌండేషన్ శ్వేత గారు, ఉపసర్పంచ్ సత్తమ్మ గారు, పంచాయితీ కార్యదర్శి ప్రమీల గారు, వార్డ్ సభ్యులు మల్లమ్మ, కృష్ణవేణి,గంగయ్య,భూలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు చంద్రకళ, సత్తయ్య,మహేష్ , గ్రామ నాయకులు బైరి సంజీవ, డి.వెంకటేష్,పల్లి సంజీవ, విగ్నేష్, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

07/02/2021

రాణే ఇంజన్ వాల్స్ యూనియన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన లింగాపూర్ గ్రామా తెరాస నాయకులూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి మారెనో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు.

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 31/01/2021

Polio vaccine started by Sarpanch Bairi Lakshmi sanjeevaiah garu near anganwadi center in Lingapur Gp medchal Mandal

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 31/01/2021

Articles

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 31/01/2021

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల్ లింగాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలో నూతన డంపింగ్ యార్డ్ ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి గారు మరియు జడ్పీటీసీ శైలాజా విజానంద రెడ్డి గారు చేతులుమీదిగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హేమలత గారు, కార్యదర్శి ప్రేమిలా గారు, వార్డు సభ్యులు భులాష్మి గారు, కోఆప్షన్ సభ్యులు సత్తయ్య గారు, మహేష్ గారు, నాయకులు బైరి సంజీవయ్య గారు, కర్రే విగ్నేష్ గారు, గ్రామస్థులు గొల్లమేశ, కర్రే మల్లేష్, బిక్షపతి, పాల్గొనడం జరిగింది.

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 28/01/2021

Medchal marri Narshima reddy garu birthday celebrations

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 26/01/2021

గణతంత్ర దినోత్సవ వేడుకలు

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 23/01/2021

మేడ్చల్ మండల్ లింగాపూర్ గ్రామా పంచాయతీ పరిధిలో ఉన్న బర్మాజీగూడ గ్రామంలో గ్రామా సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారు నేతాజీ సుభాష్ చెంద్రబోస్ జయంతి సందర్బంగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లమ్మ గారు, నవీన్ గారు, భులాష్మి గారు, కోఆప్షన్ సభ్యులు చంద్రకళ గారు, మహేష్ గారు, నాయకులు బైరి సంజీవయ్య గారు, పాల్గొనడం జరిగింది.
Remembering the iconic leader of India, on his
🇮🇳✊

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 18/01/2021

శ్రీరంగవరంలో సర్పంచ్ విజయానంద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమములో పాల్గొన లింగాపూర్ సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారు.

14/01/2021

ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

06/01/2021

నూతన సంవత్సరం సందర్బంగా లింగాపూర్ గ్రామా సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారు మంత్రి మాల్లా రెడ్డి గారిని ఫ్లవర్ బుక్కే ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కారిక్రమానికి ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ సత్తమ్మ గారు, మండల్ కో ఆప్షన్ రుక్సానా బేగం పశ గారు, మహిళా కార్యదర్శి లహరి గారు, వార్డ్ మెంబెర్ కృష్ణవేణి గారు, భులాష్మి గారు, నాయకులూ జగన్ రెడ్డి గారు, బైరి సంజీవయ్య గారు, వెంకటేష్ గారు, పల్లి సంజీవ గారు, విగ్నేష్ గారు,యూనిస్ పాషా గారు, ఆనంద్ పాల్గొన్నారు.

Photos from Bairi. Laxmi Sanjeevaiah's post 06/01/2021

మేడ్చల్ సిఐ ప్రవీణ్ రెడ్డికి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేతులమీదిగా కఠిన సేవా పథకం అందుకున్నాందుకు, లింగాపూర్ గ్రామా సర్పంచ్ బైరి లక్ష్మి సంజీవయ్య గారు శుభాకాంక్షలు తెలియజేశారు.. అనంతరం సర్పంచ్ గారు ఇన్స్పెక్టర్ ను ఫ్లవర్ బుక్కే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కారిక్రమానికి ఉపసర్పంచ్ సత్తమ్మ గారు, వార్డ్ మెంబెర్ కృష్ణవేణి గారు, భులాష్మి గారు, నాయకులూ బైరి సంజీవయ్య గారు, వెంకటేష్ గారు, పల్లి సంజీవ గారు, విగ్నేష్ గారు, పాల్గొన్నారు.

Videos (show all)

Lingapur - Barimajiguda
.

Telephone

Website