Rotary Club of Tadepalli

Rotary Club of Tadepalli

Socail Club

19/04/2022

started with the vision of one man — P. .
Harris was born on 19 April 1868 in Racine, Wisconsin, USA. At age 3, he moved to Wallingford, Vermont, where he grew up in the care of his paternal grandparents. He attended the University of Vermont and Princeton University and received his law degree from the University of Iowa in 1891.
In 1896, Harris settled in Chicago and opened a law practice. Four years later, he met fellow attorney Bob Frank for dinner on Chicago’s North Side. They walked around the area, stopping at shops along the way. Harris was impressed that Frank was friendly with many of the shopkeepers. He had not seen this kind of camaraderie among businessmen since moving to Chicago and wondered if there was a way to channel it, because it reminded him of growing up in Wallingford.
“The thought persisted that I was experiencing only what had happened to hundreds, perhaps thousands, of others in the great city. ... I was sure that there must be many other young men who had come from farms and small villages to establish themselves in Chicago. ... Why not bring them together? If others were longing for fellowship as I was, something would come of it.”
Jean and Paul Harris board a ship after visiting Rotary members in Bermuda, 1925.
Harris eventually persuaded several business associates to discuss the idea of forming an organization for local professionals. On 23 February 1905, Harris, Gustavus Loehr, Silvester Schiele, and Hiram Shorey gathered at Loehr’s office in downtown Chicago for what would become known as the first Rotary club meeting.
In February 1907, Harris was elected the third president of the Rotary Club of Chicago. Toward the end of his presidency, he worked to expand Rotary beyond the city. Some club members resisted, not wanting to take on the additional financial burden. But Harris persisted, and by 1910, Rotary had expanded to several other major U.S. cities.
Harris recognized the need to form a national association with an executive board of directors. In August 1910, Rotarians held their first national convention in Chicago, where the 16 existing clubs unified as the National Association of Rotary Clubs (now Rotary International). The new association unanimously elected Harris as its president.
At the end of his second term as Rotary president, Harris resigned, citing ill health and the demands of his professional practice and personal life. He was elected president emeritus by convention action, a title he held until his death.
In the mid-1920s, Harris became actively involved in Rotary again, serving as the public face of the organization. To promote membership and service, he attended conventions and visited clubs throughout the world, often accompanied by his wife, Jean.
Harris died on 27 January 1947 in Chicago at age 78, after a prolonged illness. Before his death, he made it known that he preferred contributions to The Rotary Foundation in lieu of flowers. By coincidence, days before he died, Rotary leaders had committed to a major fundraising effort for the Foundation.
Upon news of his death, Rotary created the Paul Harris Memorial Fund as a way to solicit these donations. Rotarians were encouraged to commemorate the late founder of Rotary by contributing to the fund, which would be used for purposes dear to Harris’ heart. In the 18 months following his death, The Rotary Foundation received $1.3 million, which helped support the Foundation’s first program — scholarships for graduate study abroad.

31/03/2022
20/03/2022

ఈ ఫోటోలోని మహిళ కూరగాయలమ్మే సాధారణ స్త్రీ అని చాలా మంది అనుకోవచ్చు.కాదు. రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ అయిన ఈమె పేరు సుధామూర్తి. ఈమె సంపద విలువ 2 ,480 కోట్ల రూపాయలు.
ఈమె సంవత్సరంలో మూడు రోజులు బెంగళూరిలోని రాఘవేంద్ర స్వామి ఆలయానికి సేవచేయడానికి వెళ్తుంటుంది. అక్కడ వంట గదిలో సహాయం చేస్తుంది. కూరగాయలను తరుగుతుంది. ఆవరణ ఊడుస్తుంది. దుమ్ము దులుపుతుంది .అంట్లు తోముతుంది.
ఎవరికైనా డబ్బు దానం చేయడం తేలిక. కానీ,శారీరక శ్రమ దానం చేయడం అంత తేలిక కాదు.
" మనం మనిషికి మనిషికి మధ్య తేడాలు చూస్తుంటాం. కానీ,దేవుడి దృష్టిలోమనమంతాసమానం."అంటుందామె.🙏🙏👆👆

16/03/2022

Rare Honour!!!
Our dear World leader has bestowed a rare honour to our couple
PDG Rajyalakshmi is appointed to represent our World leader at Rotary District 6540 District Conference at Notre Dame, on 20 & 21 May, 2022.
Our Rotary Monk Ravi Vadlamani has been appointed to represent him at Rotary District 6930 Conference at , USA from 12 to 15 May, 2022
Indeed a great privilege and rare honour.

Thank you 🙏🏽 SHEKHAR da for this Double Appointment.

16/03/2022

RI 3150 - Governors Official Visit Program organised on 13-03-2022 Resorts…😊

16/03/2022

Our Monk Dr. to represent our world leader at District 6930 Conference, , in May.
Congrats Monk we are proud of you.

16/03/2022

Happy to share that is to Rotary District 3080 Conference at . Congratulations Rtn.Sam Ji…👏👏

Photos from Rotary Club of Tadepalli's post 14/03/2022

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఉచిత వీల్ చైర్స్ మరియు సైకిళ్ళ పంపిణీ

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బైపాస్ లోని హ్యాపీ రిసార్ట్స్ లో వికలాంగులకు ఉచితంగా వీల్ చైర్స్ మరియు పేద విద్యార్థులకు ఉచితం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ RI డిస్ట్రిక్ట్-3150 Rtn. CA ప్రభాకర్ కొంపల్లి విచ్చేసారు.ముందుగా వడ్డేశ్వరం నుంచి హ్యాపీ రిసార్ట్స్ వరకు క్లబ్ తాడేపల్లి ఆధ్వర్యంలో సుమారు 25 వాహనాలతో గవర్నర్ ప్రభాకర్ కొంపల్లిని ఊరేగింపుగా హ్యాపీ రిసార్ట్స కి తీసుకెళ్లారు.

ఈ సందర్బంగా వికలాంగులకు పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీల్ చైర్స్ సైకిళ్లను డిస్టిక్ గవర్నర్ ప్రభాకర్ కొంపల్లి చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ప్రభాకర్ కొంపల్లి మాట్లాడుతూ పోలియో కి బ్రాండ్ అంబాసిడర్ గా రోటరీ వ్యవహరించిందని అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన మరియు వాటి నిర్మూలనకు కొరకు వాడే వ్యాక్సిన్ పంపిణీ కోసం కృషి చేస్తామని అన్నారు.రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రోటరీ క్లబ్ అనేది ప్రజలకుసేవచేయడానికిఅలాగేనిరుపేదలకు అండగా ఉంటుందని అన్నారు వికలాంగులకు పేద విద్యార్థులకు వీల్ చైర్స్ సైకిళ్ళు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు జంగాల వెంకటేష్, కార్యదర్శి కిరణ్ పరుచూరి మాట్లాడుతూ
రోటరీ క్లబ్ ఆఫ్ రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. నేడు డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ కొంపల్లి ఇక్కడకు రావడం శుభ పరిణామమని కొనియాడారు. నిరంతరం రోటరీ క్లబ్ తాడేపల్లి సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వికలాంగులకు పేద విద్యార్థులకు వీల్ చైర్స్ సైకిళ్ళు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారుతెలిపారు. ఈకార్యక్రమంలో జి.యస్. ఆర్., పి.వి సత్యనారాయణ. రోటరీ హైదరాబాద్ డెక్కన సభ్యలు శైలేష్,గౌరవ అతిథి అనిల్ చక్రవర్తి, కోశాధికారి శెట్టి కేశవరావు, రావూరి రమేష్ బాబు,రోటరీ క్లబ్ తాడేపల్లి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

14/03/2022

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఉచిత వీల్ చైర్స్ మరియు సైకిళ్ళ పంపిణీ

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బైపాస్ లోని హ్యాపీ రిసార్ట్స్ లో వికలాంగులకు ఉచితంగా వీల్ చైర్స్ మరియు పేద విద్యార్థులకు ఉచితం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ RI డిస్ట్రిక్ట్-3150 Rtn. CA ప్రభాకర్ కొంపల్లి విచ్చేసారు.ముందుగా వడ్డేశ్వరం నుంచి హ్యాపీ రిసార్ట్స్ వరకు క్లబ్ తాడేపల్లి ఆధ్వర్యంలో సుమారు 25 వాహనాలతో గవర్నర్ ప్రభాకర్ కొంపల్లిని ఊరేగింపుగా హ్యాపీ రిసార్ట్స కి తీసుకెళ్లారు.

ఈ సందర్బంగా వికలాంగులకు పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీల్ చైర్స్ సైకిళ్లను డిస్టిక్ గవర్నర్ ప్రభాకర్ కొంపల్లి చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ప్రభాకర్ కొంపల్లి మాట్లాడుతూ పోలియో కి బ్రాండ్ అంబాసిడర్ గా రోటరీ వ్యవహరించిందని అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన మరియు వాటి నిర్మూలనకు కొరకు వాడే వ్యాక్సిన్ పంపిణీ కోసం కృషి చేస్తామని అన్నారు.రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రోటరీ క్లబ్ అనేది ప్రజలకుసేవచేయడానికిఅలాగేనిరుపేదలకు అండగా ఉంటుందని అన్నారు వికలాంగులకు పేద విద్యార్థులకు వీల్ చైర్స్ సైకిళ్ళు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు జంగాల వెంకటేష్, కార్యదర్శి కిరణ్ పరుచూరి మాట్లాడుతూ
రోటరీ క్లబ్ ఆఫ్ రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. నేడు డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ కొంపల్లి ఇక్కడకు రావడం శుభ పరిణామమని కొనియాడారు. నిరంతరం రోటరీ క్లబ్ తాడేపల్లి సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వికలాంగులకు పేద విద్యార్థులకు వీల్ చైర్స్ సైకిళ్ళు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారుతెలిపారు. ఈకార్యక్రమంలో జి.యస్. ఆర్., పి.వి సత్యనారాయణ. రోటరీ హైదరాబాద్ డెక్కన సభ్యలు శైలేష్,గౌరవ అతిథి అనిల్ చక్రవర్తి, కోశాధికారి శెట్టి కేశవరావు, రావూరి రమేష్ బాబు,రోటరీ క్లబ్ తాడేపల్లి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

14/03/2022

Photos from Rotary Club of Tadepalli's post 12/03/2022
01/03/2022

మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి –

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మృతి – మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న జైన్ నాదెళ్ల....

నాదెళ్ల జీవితాన్నే మార్చేసిన కొడుకు... తన తండ్రి ఉన్నతి చూసి.. చివరి శ్వాస వదిలారు...

వాళ్ళ కొడుకు ని చూసే... తాను ఎదుటి వారి పట్ల ఎలా దయగా(empathy) ఉండాలి అని నేర్చుకున్న అని చెప్తారు...

అందుకే మైక్రోసాఫ్ట్ లో అంగ వైకల్యం ఉన్నవాళ్ళని కూడా ఉద్యోగం లోకి తీసుకుని అందరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్లకి ఇచ్చారు!!!

వాళ్ళ కొడుకు లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు.. వివిధ రకాల అంగ వైకల్యాలు తో బాధపడే వాళ్ళకి.. సాంకేతికత చేరువ చెయ్యాలి అనే దృక్పధం తో నాదెళ్ల పనిచేశారు....

విజయం సాధించారు..

కానీ వాళ్ళ కొడుకుని.. తిరిగిరాని లోకాలు పోకుండా ఆపలేక పోయారు...

చాలా మంది అనుకుంటారు.. డబ్బు ఉంటే అన్ని ఉన్నట్లే..కానీ కాదు...

ఆనందం, శాంతి , సుఖం, సౌఖ్యం, ప్రేమ లేని డబ్బు ఎంత ఉన్న నిరూపయోగం...

01/03/2022

Maha is a celebrated annually in honour of the god Shiva. The name also refers to the night when Lord Shiva performs the heavenly dance called .

Photos from Rotary Club of Tadepalli's post 28/02/2022

Dear

We, the Team of club of Tadepalli have given commitement to Dr. Sumati garu, (Foundation member Chinmaya Vijaya Home for Orphaned Girls) that we will be distributing Provisions and daily needs for the girls in the for three months( Feb, March and April 2022).

In this regard we had provided the said requirements with n expenditures of Rs 50,000/- to the girls in the orphanage for the month of March 2022 (Feb 2022 was distributed earlier).

IJM, Rotary Club of Deccan & Jubilee Hills has cooperated in thissocial responsibility activity

This event was sucesfully completed under the guidance of our rotary district 3150 Membership Chairman Rtn. Sharath Chowdary & Rotarians Vivekhananda Reddy, Kiran Paruchuri, Ravuri Ramesh babu, Katragadda Sivannarayana, Kesavarao Setty, Ramakrishna Setty & Aregakuti Ravindra Reddy garu .

Maintenance and discipline in the Orphanage is extra ordinary. The speeches of the girls are motivational

I thank one and all for making this event successful 🙏😊

Shekhar Mehta

27/02/2022

“Proud to be a Rotarian”

Rotary launched PolioPlus in 1985 and was a founding member of the Global Polio Eradication Initiative in 1988. Through decades of commitment and work by Rotary and our partners, more than 2.5 billion children have received the oral polio vaccine.

What is polio?

Polio, or poliomyelitis, is a paralyzing and potentially deadly infectious disease that most commonly affects children under the age of 5. The virus spreads from person to person, typically through contaminated water. It can then attack the nervous system.
Our goal

Rotary has been working to eradicate polio for more than 35 years. Our goal of ridding the world of this disease is closer than ever.
As a founding partner of the Global Polio Eradication Initiative, we've reduced polio cases by 99.9 percent since our first project to vaccinate children in the Philippines in 1979.
Rotary members have contributed more than $2.1 billion and countless volunteer hours to protect nearly 3 billion children in 122 countries from this paralyzing disease. Rotary’s advocacy efforts have played a role in decisions by governments to contribute more than $10 billion to the effort.
Today, polio remains endemic only in Afghanistan and Pakistan. But it’s crucial to continue working to keep other countries polio-free. If all eradication efforts stopped today, within 10 years, polio could paralyze as many as 200,000 children each year.

26/02/2022

RI President Shekhar Mehta…!!

23/02/2022

We *_Thank You_* Rotary International for bringing us all together and giving opportunity to all of us to give something back to society that too with fun fellowship by *Opening new opportunities* letting to *Serve to Change lives* of someone somewhere ... Just *Imagine Rotary* and smell the *_Change_* coming in...
Once again on this *23rd February* I wish every Rotarian, Rotaractor a very *Happy 117th Anniversary to Rotary International.*
Long live *_Rotary_*..
Rtn.Venu Gopal Yalamanchili, *Dist. Public Image Team*

22/02/2022

Please support this Nation wide campaign for Blood Donation and awareness campaign
7th to 13th March 2022.

PDG Dr.Ravi Vadlamani,
World Rotaract Co-chair,
Chairman,
R.I.Presidential Conference.

Photos from Rotary Club of Tadepalli's post 22/02/2022

RI President Shekhar Mehta and First Lady Rashi had excellent and meaningful meetings with the President of Kosovo, Ms.Vjosa Osmani and the Prime Minister, Mr Albin Kurti.
Discussed projects that can be done by Rotary in Kosovo. Both were very thankful for the visit and our gesture of doing projects in their country along with their government.

18/02/2022

Happy Wedding Anniversary to CA Rtn Mehta ji & First Lady of World Rtn Rashi Mehta ji.

Photos from Rotary Club of Tadepalli's post 15/02/2022

👆Today, On the eve of International childhood cancer Day, Rotary Club of Hyderabad East, associated with Basavatarakam Indo American Cancer Hospital, in promoting Awareness about Cervical Cancer and also vaccination drive for adolescent female children below the age of 16 years. District Governor and Nandamuri Bala Krishna addressed the gathering and also RCHE President Srinivas Chamarthy.

Photos from Rotary Club of Tadepalli's post 15/02/2022

Rotary International President had an excellent Meeting with the acting President of Brazil, the Vice President Mr.Hamilton Mourao. An outstanding personality, he talked eloquently about Rotary’s humanitarian efforts. Happy to apprise him about Rotary today and it’s major initiatives.

14/02/2022

తాడేపల్లి

- ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి.

- క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి ఆటలు దోహద పడతాయి.

- పి.డి.జి.రత్నప్రభాకర్,జంగాల వెంకటేష్,మేజెటి వంశీ కృష్ణ,

రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి& రోటరీ క్లబ్ తాడేపల్లి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్ లోని పవర్ జోన్ లో రోటరీ క్రికెట్ లీగ్
మ్యాచ్ లు రోటరీ క్లబ్ మంగళగిరి అధ్యక్షులు
మేజెటి వంశీ కృష్ణ, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి.డి.జి. రత్న ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు అలాగే సభ్యుల మధ్య సఖ్యతను పెంపొందించేందుకు రోటరీ క్రికెట్ లీగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలను ప్రోత్సహించుట విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సెక్రటరీలు యస్ ఉమామహేశ్వరరావు,కిరణ్ పరుచూరి,ట్రెజరలర్లు గాజుల శ్రీనివాసరావు,శెట్టి కేశవరావు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ తాడేపల్లి సభ్యులు పాల్గొన్నారు.

11/02/2022

Happy Wedding Anniversary Smt. & Sri. Srinivasrao garu 🌻🌻

09/02/2022

Rtn.Darren created a painting for the 2022-23 theme. The theme tie and scarf were made from this artwork.... Enjoy and Rotary!

Videos (show all)

#Jalsa
It is wonderful to see Rotary’s initiative #ServeToChangeLives on the Bridge over #Bosphorous river in #Istanbul, organi...
New Year Celebrations 2022
Clay Ganesh Idols distribution…😊
Rtn. Kesavarao Setty, Treasurer
PDG Ratna Prabhakar garu

Telephone

Website