Awais chishty

Awais chishty

present IYC ASSEMBLY PRESIDENT BHONGIR
Ex .NSUI VICE PRESIDENT NALGONDA DIST. Ex.IYC PARLIAMENT VP

Photos from Awais chishty's post 27/11/2023

Ever since I aspired to join politics and after 18 long years of wait! Finally a dream come true moment to meet and greet the inspiration of my life Smt. Priyanka Gandhi Vadra ji today @ Bhongir!!

Photos from Awais chishty's post 17/11/2023

*యువజన కాంగ్రెస్ అసెంబ్లీ, పట్టణ కమిటి ఆధ్వర్యములో, 23 వార్డులో, కాంగ్రెస్ పార్టి అభ్యర్థి, శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి, చేయి గుర్తు పై ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డుల పథకాలను ప్రచారం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు, ఎండి ఆవెస్ చిస్తీ గారు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు, కొల్లూరి రాజు, యువజన, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పడిగల ప్రదీప్, 23 వ వార్డు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గోపే బాబు, ప్రభాకర్ ,సాయి, మహేష్, క్రాంతి ,తదితరులు ప్రచారం నిర్వహించారు.*

Photos from Awais chishty's post 13/11/2023

*కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసం పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా పనిచేయాలి*

*భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్ భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేస్ చిస్తీ పాల్గొని మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసం భువనగిరి పట్టణ 35 వార్డులలో యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేయాలని గత తొమ్మిది సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి భువనగిరి పట్టణానికి సంబంధించిన విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి నేటి వరకు కూడా అమలు చేయకుండా యువకుల జీవితాలతో చెలగాటమాడిన ఈ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిని స్థానిక ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని అన్నారు 2018 ఎన్నికలలో కెసిఆర్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016/-₹ ఇస్తా అన్న హామీ నేటి వరకు కూడా అమలు చేయలేదు అలాగే భువనగిరి పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకురాని అసమర్ధ ఎమ్మెల్యే మరియు పట్టణంలోని యువకులు కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రతిరోజు వ్యాయామాలు చేసుకోవడానికి కోసం పట్టణంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయడంలో విఫలం చెంది మరియు పట్టణానికి చెందిన యువకులు ఎంతోమంది హైదరాబాదు నగరానికి ఉపాధి కోసం బస్సులలో ప్రతి రోజు ప్రయాణించే యువకులకు రాత్రి సమయంలో పట్టణ లోపటికి బస్సులు రాక ఎంతో మంది యువకులు బైపాస్ రోడ్డులో బస్సు దిగి పట్టణంలోకి నడుచుకుంటూ రావడం జరుగుతుంది ఇలాంటి ప్రధాన సమస్యలు పట్టణంలోని 35వలో ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను క్లుప్తంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా ఈ 17 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం పని చేయాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట గిరీష్ కుమార్ గౌడ్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు కాకునూరి మహేందర్ మాచర్ల వినయ్ ఎండి బురాన్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు కొల్లూరి రాజు శ్రీలత పోతన సత్య శివప్రసాద్ జంగిటి వినోద్ అందే నరేష్ గౌరీకర్ రాజు మహేందర్ వడిచర్ల శరత్ యాదవ్ కొత్త జానీ యాదవ్ గొపే బాబు దాసరి మధు మోతే మనోహర్ దాసరి మహేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది*

14/10/2023
05/10/2023

*దళిత బందు,బీసీ బందు తో పాటు మైనారిటీ బందు కూడ హాం ఫట్*

*జాగో ప్రజలారా అబ్ నహీతో కభీ నహి*

దళిత బందు బిసి బందు తో పాటు మైనారిటీ బందు కూడ ఐయ్యకపాయె భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

జాగో ప్రజల్లారా జాగో బి ఆర్ ఎస్ వాళ్లకు బుద్ది చెప్పే టైం ఆసన్న మైంది..

అబ్ నహీతో కభీ నహి

Photos from Awais chishty's post 01/10/2023

*మైనార్టీ లందరూ కాంగ్రెస్ వైపే ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీలు*

Photos from Awais chishty's post 03/02/2022

*రాజ్యాంగ రద్దు కుట్రకు కెసిఆర్ మద్దతును నిరసిస్తూ ఈరోజు పి సి సి మరియు డి సి సి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది*

* KCR effigy was burnt under the auspices of the Congress party today at the call of PCC and DCC in protest of KCR's support for the constitutional abolition conspiracy *

Photos from Awais chishty's post 05/01/2022

Today’s clippings

Photos from Awais chishty's post 04/01/2022

*నిరుద్యోగ యువత పట్ల కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

Participated in a conference organized by the Youth Congress today to protest against the negligent attitude of the KCR government towards unemployed youth *

Photos from Awais chishty's post 24/12/2021

*యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య లకు నిరసనగా కెసిఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం*

* KCR effigy burning program under the auspices of the Youth Congress to protest the suicides of intermediate students *

Photos from Awais chishty's post 21/11/2021

*ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్దా రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడి చనిపోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది*

Photos from Awais chishty's post 31/10/2021

* On the occasion of the 37th death anniversary of former Prime Minister Indira Gandhi, Iron Woman Bharat Ratna, a fruit distribution program was organized at the local Area Hospital today under the auspices of the Youth Congress Party to pay rich tributes *

Photos from Awais chishty's post 31/10/2021

*భువనగిరి పట్టణ రోడ్డు వెడల్పు లో భాగంగా చిరు వ్యాపారుల డబ్బాల వారికి ప్రత్యామ్నాయం స్థలము చూపించి ఆదుకోవాలని అధికారులను కోరడం జరిగింది*

Photos from Awais chishty's post 03/10/2021

*నిన్న జరిగిన రాజీవ్ చౌక్ చౌరస్తాలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులపై అక్రమ లాఠీఛార్జి నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం*

Photos from Awais chishty's post 02/10/2021

మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..

Photos from Awais chishty's post 30/09/2021

*భూపాలపల్లికి బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర రథ సారథి పిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సింగన్న గూడెం చౌరస్తా బైపాస్ దగ్గర స్వాగతం పలకడం జరిగింది*

Photos from Awais chishty's post 27/09/2021

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై బంద్ ... నేడు భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది
చట్టవిరుద్ధమైన అరెస్టులు ప్రభుత్వాలకు చెందినవి
నియంతృత్వానికి ప్రజలు చరమగీతం పాడాలి…

Bandh on anti-democratic policies adopted by the Central and State Governments ... Today the Bharat Bandh program was a success
Illegal arrests belong to governments
People should sing the death knell for dictatorship

Photos from Awais chishty's post 26/09/2021

*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రేపు జరగబోయే భారత్ బందును జయప్రదం చేయాలని ఈ రోజు బైక్ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది*

Photos from Awais chishty's post 03/09/2021

Today participated in district level Youth Congress dalitha girijana Satyagraha Diksha

Photos from Awais chishty's post 28/08/2021

* initiation program at Yadadri Bhongir district center under the auspices of bhongir Youth Congress constituency at the call of Youth Congress state president Shiva Sena Reddy in support of the Dalit tribal Dandora program undertaken by Telangana Congress party president Revanth reddy*

* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి గారి పిలుపు మేరకుయువజన కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గంలో #సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం*

27/08/2021

*తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 28 ఆగస్టు 2021 న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుసత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ NSUI అనుబంధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ..
ఇట్లు.... మీ*
M. Awais chisthy
యువజన కాంగ్రెస్ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు🙏
TEAM YOUTH CONGRESS BHONGIR ASSEMBLY CONSTITUENCY*

26/08/2021

*యాదాద్రి భువనగిరి ,టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన, టిఆర్ఎస్ మంత్రి చామకూర మల్లారెడ్డి గారి దిష్టిబొమ్మ ,యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది*

Photos from Awais chishty's post 21/08/2021

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర విస్తరించిన కార్యనిర్వాహక సమావేశం లో పాల్గునడం జరిగింది

Photos from Awais chishty's post 20/08/2021

*రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది*

Participated in various programmes on the occasion of Rajiv Gandhi Jayanti *

Photos from Awais chishty's post 19/08/2021

నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అన్నలకి పెద్దలకు ప్రతిఒక్కరికి పెరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻

AWAIS CHISHTY
iyc assembly president

Special thanks to Each and everyone of the elders ,brothers ,sisters ,and all my well wishers who wished me on my birthday a heartfelt thank you from the bottom of my heart that your blessings will always be upon me 🙏🏻🙏🏻

Photos from Awais chishty's post 19/08/2021

*టి పి సి సి సెక్రటరీ తడాఖా కల్పన గారి అకాల మరణానికి చింతిస్తూ యాదాద్రి భువనగిరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది..*

Photos from Awais chishty's post 19/08/2021

*రావిరాల లో దళిత గిరిజన బహిరంగసభలో

Photos from Awais chishty's post 16/08/2021

*ఈ నెల 18న రావిర్యాలలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం చేయాలని భువనగిరి నియేజకవర్గ సమీక్షా సమావేశం

* Bhongir constituency review meeting to ensure success of Dalit-tribal self-respect Dandora Sabha to be held under the auspices of TPCC President Rewanth Reddy on the 18th of this month

Photos from Awais chishty's post 09/08/2021

*యువజన కాంగ్రెస్ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లాకేంద్రంలో జెండా ఆవిష్కరణ, రోగులకు పండ్ల పంపిణీ ,పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం*

Photos from Awais chishty's post 07/08/2021

Videos (show all)

*యాదాద్రి భువనగిరి ,టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన, టిఆర్ఎస్ మంత్రి చామకూర మల్లారె...
🤝✊🏻✊🏻✊🏻

Telephone

Website