Samskar School, Gadwal.

Samskar School,  Gadwal.

First School in GADWAL with international standards

25/05/2020
08/05/2020

ప్రియమైన తల్లిదండ్రులకు విజ్ఞప్తి,

కరోనా మహమ్మారి COVID-19 లాక్ డౌన్ కారణంగా....
వచ్చే విద్యా సంవత్సరం జులై లేదా ఆగస్ట్ (July or August -2020) నుండి ప్రారంభించడానికి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థినీ విద్యార్థులు దాదాపుగా మూడు నెలలు చదువుకు, పాఠశాలకు ,ఉపాధ్యాయులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావటం జరిగింది.

కానీ మీ అందరి కోసం మన గద్వాల్లో నూతనంగా ప్రారంభం కాబోతున్న సంస్కార్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులను చదువుకు ఉపాధ్యాయులకు దూరం కాకుండా ఈ సోమవారం నుండి అనగా 04-05-2020 నుండి అన్ని తరగతి పాఠ్యాంశాలను ONLINE CLASSES ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
కావున మీకు తెలిసిన విద్యార్థులు ఏ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇది ఒక మంచి సదవకాశం.
వాళ్లు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ పొందాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వారి పేర్లు నమోదు చేసుకోగలరు. ఆ తరువాత మన పాఠశాల నచ్చినట్లయితే అడ్మిషన్ పొందవచ్చు.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf-B8Aaynvfn9AlXYTbZ0WeR78d_10wtCdya73wMpWwWrNCwg/viewform?usp=sf_link

మీ పిల్లల విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఆన్లైన్లో క్లాసులు వింటూ, వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకుంటూ, ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూ........ ఇంటి వద్దనే సురక్షితంగా ఉంటూ ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు...

మరిన్ని వివరాలకు సంప్రదించండి
*సంస్కార్ స్కూల్*
న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, గద్వాల్.
ఫోన్: 72 9888 9777

29/04/2020

గౌరవనీయులైన తల్లిదండ్రులకు,
విద్యార్థులు తమ ఇళ్ల యందు భద్రంగా ఉండి నేర్చుకోవటానికి మరియు పాఠశాల నడుస్తున్నపుడు ఏ విధంగా అయితే క్లాసులు వింటారో అదే విధంగా విద్యార్థులు వినడానికి మన గద్వాల్ లో నూతనంగా ప్రారంభం కాబోతున్న సంస్కార్ స్కూల్ *LEADSCHOOL@ HOME* వారి భాగస్వామ్యంతో సిలబస్‌కు అనుగుణంగా వచ్చే ఏడాదికి సంబంధించిన ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాము.
ఆన్లైన్ క్లాసులు చూడాలనుకుంటే
Lead School applications for parents యాప్ ను డౌన్‌లోడ్ చేసి,స్కూల్ లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. మీ పిల్లల పేరు స్కూల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf-B8Aaynvfn9AlXYTbZ0WeR78d_10wtCdya73wMpWwWrNCwg/viewform?usp=sf_link

2020-21 విద్యా సంవత్సరానికి సంస్కార్ స్కూల్ తో స్వాగతం....

*ఇంటి వద్దనే ఉండండి! సురక్షితంగా ఉండండి !!*
మరిన్ని వివరాలకు సంప్రదించండి
*సంస్కార్ స్కూల్,*
న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ,గద్వాల్.
ఫోన్: 72 9888 9777

Photos from Samskar School,  Gadwal.'s post 29/04/2020

Telephone

Website