Syed Sadik

Syed Sadik

Janasena Party, General Secretary, Prakasam District, Andhra Pradesh.

25/12/2021

*క్రైస్తవ సోదర, సోదరీమణులకు 'క్రిస్టమస్' పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐💐*


సదా మీ సేవలో.. సయ్యద్ సాదిక్
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా

11/11/2021

Remembering freedom fighter the first Education Minister of India, on his birth anniversary which is celebrated as National Education Day.
Education is a right and is a key to achieving all other human rights.
స్వతంత్ర సమర యోధుల మొట్టమొదటి భారత దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ "మౌలాన అబ్దుల్ కలామ్ ఆజాద్" గారి జయంతి సందర్భంగా

04/11/2021

జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు,వీరమహిళలకు, అభిమానులకు మరియు యావత్ భారతదేశ ప్రజలకు "దీపావళి శుభాకాంక్షలు" ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపి మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటున్నాను💐💐💐💐.

సదా మీ సేవలో..
సయ్యద్ సాదిక్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా.

06/10/2021

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం

తేదీ :9-10-2021 శనివారం ఉ..10గం..లో
వేదిక : ఒంగోలు‌ దక్షిణ బైపాస్ లోని " శ్రీ బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం నందు
విశిష్ట అతిథి: గౌ.. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ PAC ఛైర్మన్.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

Photos from Syed Sadik's post 29/08/2021

ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం, రాజు పాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విద్యార్థి మృతి 😭 శ్రద్ధాంజలి.

అయ్యా జగన్ రెడ్డి గారు మీకు పబ్లిసిటీ మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద పెట్టి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి కలిగేది కాదేమో ఆ కుటుంబానికి ఆ విద్యార్థి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున నా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

సయ్యద్ సాదిక్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ, ప్రకాశం జిల్లా
#జగన్_రెడ్డి_ప్రభుత్వం_విఫలం

Photos from Syed Sadik's post 15/08/2021

Happy India! 🇮🇳
Today as we celebrate 75 years of freedom, we look back at the incredible achievements of our great nation, we honour the sacrifice of our ancestors & we remember how far our nation has come.

We also look forward with hope to a brighter tomorrow.

75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

03/08/2021

స్థానిక NS నగర్ నందు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన "శ్రీ సయ్యద్ సాదిక్" గారిని చర్మకారులు & డప్పు కళాకారులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు "నిశనం పాపయ్య" గారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది. తదనంతరం చర్మకారులు మరియు డప్పు కళాకారులు వారి సమస్యల పై చర్చించడం జరిగింది. "సయ్యద్ సాదిక్" గారు మాట్లాడుతూ "జనసేన పార్టీ" "ఎస్సీల అభివృద్ధికై" అను నిత్యం మీ వెంట ఉంటుందని "దళితులు" అభివృద్ధి చెందే వరకు ప్రతి పోరాటంలో మీ వెంట నడుస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు "గౌ..శ్రీ పవన్ కళ్యాణ్" గారు "డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" గారి ఆశయ సాధనకు పాటుపడే వ్యక్తి అని "దళితుల పక్షపాతి" అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యెబ్నేరు కిషోర్, బూదాల దానియేలు పాల్గొన్నారు.

Photos from Syed Sadik's post 02/08/2021

జనసేన పార్టీ ప్రకాశం జిల్లా #ప్రధాన_కార్యదర్శి గా నియమితులైన మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు #సయ్యద్_సాధిక్ గారిని మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు #కొండలు_ప్రజాపతి గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎల్లవేళల కాపాడుకుంటూ పార్టీ ప్రతి కార్యక్రమాల్లో కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తా అని తెలిపారు.
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి తన వంతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి #కటికల_చిన్నా_పాల్ మరియు "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా అధ్యక్షులు #సోను_భాయ్" ప్రత్యేక అభినందనలు తెలిపారు. బేస్తవారిపేట మండల జనసేన పార్టీ నాయకులు దుమ్మని చందు (సింగరపల్లె) శుభాకాంక్షలు తెలిపారు

21/07/2021

Eid-ul-Adha Eid Mubarak to Everyone My Near & Dear's 💐💐💐💐

18/05/2021

For Our Country SonuSood now Mr O2

13/05/2021

13/04/2021

13/04/2021

జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగు రాష్ర్టాల ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, అభిమానులకు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు
శ్రీ ప్లవ నామ సంవత్సర "ఉగాది శుభాకాంక్షలు"💐💐💐
సదా మీ సేవలో...
సయ్యద్ సాదిక్,
జనసేన పార్టీ జిల్లా నాయకులు,
మార్కాపురం నియోజకవర్గం.

Photos from Syed Sadik's post 17/02/2021

పొదిలి మండలం బట్టు వారి పల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వేల్పుల కిషోర్ గారు వారి ఇంటికి విందుకు ఆహ్వానించగా జిల్లా జనసేన పార్టీ నాయకులు సయ్యద్ సాదిక్ గారు వారి తో పాటు జనసేన నాయకులు బి. కొండల్ గారు హాజరు కావడం జరిగింది. అక్కడికి విచ్చేసిన పొదిలి మండలం మరియు పట్టణ జనసేన పార్టీ నాయకులతో కొద్దిసేపు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగినాయి. చర్చల్లోని అంశాలు పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క జన సైనికుడు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరినారు. రాబోవు ZPTC మరియు MPTC ఎన్నికల్లో ఏ విధంగా గా పార్టీని బలపరచాలనే విషయాలు పై చర్చించడం జరిగింది.

26/01/2021

#గణతంత్ర_దినోత్సవ_శుభాకాంక్షలు

13/01/2021

తెలుగు ప్రజలకు, జనసేన పార్టీ అధ్యక్షులు "గౌ.. #శ్రీ_పవన్_కళ్యాణ్" గారికి, జనసేన పార్టీ నాయకులకు, మరియు జనసైనికులకు హృదయపూర్వక #మకరసంక్రాంతి శుభాకాంక్షలు.
సదా మీ సేవలో..
సయ్యద్ సాదిక్, జనసేన పార్టీ,
మార్కాపురం నియోజకవర్గం.
Pawan Kalyan JanaSena Party

14/11/2020

Tribute to the first Prime Minister of India, Bharat Ratna Pandit who served and led the nation during its toughest times as a freedom fighter and Prime Minister respectively. Fondly remembered as , his birthday is celebrated as

14/11/2020

జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు,జనసైనికులకు, యావత్ భారత దేశ ప్రజలకు నా హృదయపూర్వక "దీపావళి" శుభాకాంక్షలు.
సదా మీ సేవలో
సయ్యద్ సాదిక్
జనసేన పార్టీ, మార్కాపురం

10/11/2020

Bihar elections are thrilling

27/10/2020

Naam Tho Suna hi Hoga

27/09/2020

రైతు లేనిది ఈ దేశం లేదు
ఈ మాట మాటల్లో కాదు చేతల్లో చూపించాలి యువతా మేలుకో
జై కిసాన్ 🇮🇳✊

27/09/2020

నీవు "రైతాంగాన్ని" గెలిపించనంతవరకు
నీవు ఓడిపోతూనే ఉంటావు
యువతా మేలుకో
జై కిసాన్ 🇮🇳✊

27/09/2020

యువతా మేలుకో
నీ లక్ష్యాన్ని ఎంచుకో
ఆ లక్ష్యం "రైతాంగం" అయి ఉండాలి.
ఈ "దేశాన్ని" "రైతాంగాన్ని" కాపాడాలి. జై కిసాన్ 🇮🇳✊

Telephone

Website