Telugu Desam Party: Penamaluru

Official Page of TDP Penamaluru

05/04/2024

చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్‌..తెలుగుజాతి ఉన్నంత వరకూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రపంచంలోని తెలుగువారు ఎప్పటికీ మరిచిపోలేరు

05/04/2024

జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటు.పండుటాకుల వంటి ముసలివాళ్లను చంపేయాలని కక్షగట్టాడు.

05/04/2024

వైసీపీ డీఎన్ఏ లోనే శవరాజకీయ వుంది. మనుషులను చంపి ఓట్లు అడిగే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.

05/04/2024

వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైసీపీకి పని చేయడం న్యాయం కాదు.

04/04/2024

అయిదేళ్ల వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది. రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేనంత రుణ భారం పడింది

04/04/2024

వైసీపీ రాక్షసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు శివావతారమెత్తిన పశుపతినే..నియంత పాలకుల పై యుద్ధానికి బుల్లెట్ మాదిరిగా దూసుకుపోయి తెలుగు జాతిని కాపాడుకుంటా.

04/04/2024

జగన్ పాలనలో అప్పుల కుప్ప అయ్యారే ఆంధ్ర రాష్ట్రం..పరిమితి మించి ఇష్టానుసారంగా అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తుల సైతం తాకట్టు పెట్టి, ఆంధ్రరాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం పేదరికంలోకి నెట్టింది.

04/04/2024

అప్పుల ఊబిలోకి నెట్టాడు

04/04/2024

ప్రజాగళం సభలు జన సంద్రోహంతో కిక్కిరిసిపోతుంటే..జనం లేక జగన్ సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి.

04/04/2024

ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు ఫించన్లు నిలిపేసిన దుర్మారుడు ఈ జగన్ మోహన్ రెడ్డి

04/04/2024

పశుపతి అంటే లోకాన్ని పాలించే శివుడు.అందుకే రాష్ట్రాన్ని కాపాడటానికి నేను శివుని అవతారం ఎత్తాను..!

03/04/2024

ఎన్నికల ముందు జగన్ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నాడు,అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. మాట తప్పిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు.

03/04/2024

ప్రజాగళం సభలకు చంద్రన్న నువ్యే మా భవితకు భరోసా అంటూ మహిళా లోకం కదం తొక్కుతోంది

03/04/2024

ఒక్క ఛాన్స్ అంటూ నమ్మబలికి నకిలీరత్నాలతో జగన్ మోసం చేసాడు. నాడు 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కాడు. ఈ ఐదేళ్లలో జగన్ చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు.

03/04/2024

జగన్ సర్కార్ కల్తీ మద్యం తాగే వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆరోగ్యం క్షీణిస్తూ కాలేయాన్ని తినేస్తుంది. తర్వాత మనిషి ప్రాణాలు కోల్పోయో పరిస్థితి ఏర్పడుతుంది.

03/04/2024

మద్యపాన నిషేధం అని జగన్ రెడ్డి మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నాడు

03/04/2024

జగన్ అమ్ముతున్న మద్యం.. మందుబాబుల పాలిట మరణ శాసనం..

02/04/2024

జగన్ రెడ్డి మద్య నిషేధ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది మహిళల నమ్మకాన్ని వమ్ము చేశాడు. నమ్మక ద్రోహానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు

02/04/2024

సంపూర్ణ మద్య నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతా అని నాడు 2019 ఎన్నికల్లో నువ్వు హామీ ఇచ్చావ్. ఈ ఐదేళ్లలో కల్తీ మద్యాన్ని వరదలా పారించి వేలకోట్లను నీజేబులో వేసుకున్న నువ్వు ఇప్పుడు ఓటు ఎందుకు అడుగుతున్నావ్ జగన్ ?

02/04/2024

జగన్ రెడ్డి మద్య నిషేద హామీని గాలికొదిలేసి లక్షలాది మంది మహిళల నమ్మకాన్ని వమ్ము చేశాడు. నమ్మక ద్రోహానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు

02/04/2024

సైకిల్‌ మీద కమలం పెట్టుకొని, గ్లాస్‌ పట్టుకొని,ఎదురొచ్చిన వైసీపీని తొక్కేద్దాం.

02/04/2024

ప్రజల్లో ఎన్డీఏ కూటమిపై నమ్మకం ఒకపక్క..దుర్మార్గ వైసీపీపై కసి మరోపక్క కనిపిస్తుంది

02/04/2024

సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం...కూటమి జెండా ఎగుర వేద్దాం.

02/04/2024

ఆది నుంచి అదే కథ.. దోచడం.. దాచడమే జగన్‌కు తెలిసిన విద్య.. పెన్షన్ డబ్బులు దోచి.. దోపిడి దొంగలకు పంచి నాటకాలు .. నాటి నుంచే అవే పెత్తందారీ పోకడలు..

01/04/2024

అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, నిరాశ్రయులకు శుభవార్త. అధికారంలోకి రాగానే పింఛన్ 4000కి పెంచి ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు గారు.

01/04/2024

అమాయక గిరిజనులకు సౌకర్యాలు అని డబ్బులు మింగేసి, పనులు చెయ్యరు. 65 లక్షల రూపాయలు మింగేశారు కదా మాకు రోడ్డు అని చెప్పి, రోడ్డు ఎక్కడో చూపించండి అని గిరిజనులు నినదిస్తున్న దృశ్యం చూడండి..

01/04/2024

ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి పిల్లవాడికి 15 వేల రూపాయలు..

01/04/2024

పింఛన్ల పంపిణీపై వైసీపీ మార్కు నయవంచన డబ్బులన్నింటినీ కాంట్రాక్టర్లకు పంచేసిన జగన్అవ్వాతాతలకు పింఛన్‌ లేకుండా చేసిన వైనం నిధుల్లేక పంపిణీ వాయిదా వేసిన వైసీపీ సర్కార్ నెపం ,టీడీపీ మీదకు నెట్టేందుకు కుతంత్రాలు.
వలంటీర్లను సాకు చూపుతున్న బులుగు బ్యాచ్...

01/04/2024

రైతులంటే వైకాపా ప్రభుత్వానికి కనీస గౌరవం కూడా లేదు...

01/04/2024

ఆంధ్రుల నమ్మకం, పేదల నమ్మకం.. చంద్రన్న
జయహో జయహో చంద్రన్న..

Want your organization to be the top-listed Government Service in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్‌..
జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటు.
వైసీపీ డీఎన్ఏ లోనే శవరాజకీయ వుంది. మనుషులను చంపి ఓట్లు అడిగే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైసీపీకి పని చేయడం న్యాయం కాదు.
అయిదేళ్ల వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది.
వైసీపీ రాక్షసుల నుంచి రాష్ట్రాన్ని  కాపాడేందుకు శివావతారమెత్తిన పశుపతినే..
జగన్ పాలనలో అప్పుల కుప్ప అయ్యారే ఆంధ్ర రాష్ట్రం..
అప్పుల ఊబిలోకి నెట్టాడు
ప్రజాగళం సభలు జన సంద్రోహంతో కిక్కిరిసిపోతుంటే..జనం లేక జగన్ సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి.
ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు ఫించన్లు నిలిపేసిన దుర్మారుడు ఈ జగన్ మోహన్ రెడ్డి
పశుపతి అంటే లోకాన్ని పాలించే శివుడు.రాష్ట్రాన్ని కాపాడటానికి నేను శివుని అవతారం ఎత్తాను
ఎన్నికల ముందు జగన్ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నాడు

Telephone

Address

Penamaluru
Vijayawada
521137

Other Political Parties in Vijayawada (show all)
ysjagan2024 ysjagan2024
Vijayawada
Vijayawada

ysjaganabimani

sriram adduri vij sriram adduri vij
9/75/9 Bhimana Vari Street Kothapet
Vijayawada, 520009

SRIRAM ADDURI

Marlapalem TDP wings 2024 Marlapalem TDP wings 2024
Vijayawada

this page created in social media activity

YSR CP panamaluru YSR CP panamaluru
Vijayawada

padamata Suresh babu fans��

YSRCP buddys YSRCP buddys
Vijayawada, 520001

Here we are providing latest ysrcp and YS Jagan latest updates

Athmakuri Suresh Ysrcp Athmakuri Suresh Ysrcp
Gandhi Nagar
Vijayawada, 520015

ATHMAKURI SURESH

Fan of Gunde sunder paul Fan of Gunde sunder paul
Vijayawada
Vijayawada

BSP Andhra Pradesh BSP Andhra Pradesh
Vijayawada
Vijayawada

BSP Andhra Pradesh

Y S Jagan Sarkar Y S Jagan Sarkar
Vijayawada

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం bkmu ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం bkmu
Dasari Nagabushan Rao Bhavan Hanumanpet
Vijayawada, 500047

communist party of India (CPI)

Andhra Yuva Galam Andhra Yuva Galam
Vijayawada

Andhruda Meluko is an Awareness Group works on various social Issues in the State Of Andhrapradesh