Telugu ruchulu-lakshmi's kitchen
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu ruchulu-lakshmi's kitchen, Kitchen/Cooking, Vijayawada.
Hello viewers.Welcome to our FB page "TELUGU RUCHULU-Lakshmi's kitchen".This is our page for the YouTube channel.I hope this will be a better platform for learning a really unique and traditional style of making TELUGU food,support us.THANK YOU.
పచ్చి మామిడికాయ తో చారు,
రసం, చాలా సులభం, మరియు చాలా రుచిగా..ఉంటుంది. మీరు ట్ర్య్ చేయండి.
https://youtu.be/OXtHdE61hHw
అందరికీ నమస్తే..
#రసం
#పచ్చిమామిడికాయ
#చారు
#పచ్చిఫులుసు
చారు అంటే ఇష్టంలేని తెలుగువారు వుండరేమో!!
అందులోనూ పచ్చి మామిడికాయతో రసం సూపర్ గా..ఉంటుంది...చాలా సులభంగా చేయొచ్చు చూడండి వీడియో.
https://youtu.be/OXtHdE61hHw
Mango PachiPulusu telugu#shorts|telugu ruchulu Lakshmi's kitchen|మామిడికాయపచ్చి పులుసు|summerspecial Mango PachiPulusu telugu |telugu ruchulu Lakshmi's kitchen|మామిడికాయపచ్చి పులుసు|summerspecialmango pachi pulusu in telugu |telugu ruchulu Lakshm...
అందరకీ నమస్తే
#సబుదానకస్టర్డ్
#సగ్గుబియ్యం
ఎండాకాలంలో చల్లగా,రుచిగా, ఆరోగ్యానికి మంచిగా ఇలా సగ్గుబియ్యం కస్టర్డ్ తో Fruit salad చేసుకోవచ్చు, చాలా బావుంటుంది.
అందుబాటులో ఉన్న పండ్లతో చాలా సులభంగా చేయొచ్చు.
ఈ వీడియో చూడండి.
https://youtu.be/V2FMw7r1bEo
sago custard|సమ్మర్ రెసిపీ Perfect Conistency|సగ్గుబియ్యంతో ఫ్రూట్ సలాడ్-Mixed Fruit Salad In Telugu sago custard|సమ్మర్ రెసిపీ Perfect Conistency|సగ్గుబియ్యంతో ఫ్రూట్ సలాడ్-Mixed Fruit Salad In Telugufruit salad in telugu|సమ్మర్ రెసిపీ Perfect Conistencyతో ...
అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు 🌺🌺🙏🌺🌺
ఓట్స్,అరటిపండు,తేనె,dryfroots..
ఇలా ఆరోగ్యవంతమైన ఒక మంచి healthy drink ఇది,
భోజనం చేయకుండా ఇది తీసుకోవచ్చు
ఇలా తరుచుగా తీసుకుంటూ ఉంటే మన బరువుకుడా తగ్గించుకునేందుకు సహాయపడుతుంది.
ఓట్స్ వలన ప్రయిజనం:
అధిక రక్తపోటును తగ్గిస్తుంది
అంతేకాక, వోట్మీల్ లో ఉండే ఫైబర్ మరియు మెగ్నీషియం కంటెంట్ ఫలకం ఏర్పడే వేగాన్ని తగ్గించి రక్త ప్రవాహం పెంచడానికి సహాయం చేస్తుంది. మీ ఆహారంలో సంపూర్ణ ఓట్స్ మరియు సంపూర్ణ ధాన్యాలను జోడిస్తే అధిక రక్తపోటు నియంత్రణ మరియు హార్ట్ ఎటాక్ ప్రమాదాలు తగ్గటానికి సహాయం చేస్తుంది.
అరటి పండ్లు హెల్తీ ఫ్రూట్ అంతే కాదు, హెవీ న్యూట్రీషియన్స్ కల్గి ఉన్న ఫ్రూట్ కూడా....దీన్ని తినకుండా ఉండటానికి ఎలాంటి రీజన్స్ లేవు.
మీరు ఇలా చేసుకివచ్చు....
https://youtu.be/2TiLJOISTGs
oats banana smoothie for weight loss|oatmeal in telugu|telugu ruchulu|banana milk shake in telugu| oats banana smoothie for weight lossoats banana smoothie for weight gainBanana Oatmeal Smoothie - Easy Vegan Breakfast Recipe!oats banana smoothie skinny rec...
అందరికీ నమస్తే.
నిత్యం మనం ఆచరించ దగిన మంచి పనులు మన ఆరోగ్యం కోసం మీరే చూడండి.
_🅱️➕
నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి, కూర్చుని త్రాగండి.
🅱️ ➕
వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.
🅱️ ➕
70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.
🅱️ ➕
కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
🅱️ ➕
అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.
🅱️ ➕
షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.
🅱️ ➕
పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగవుతారు.
🅱️➕
దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
🅱️➕
ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం.
😇 !!!!! ధన్యవాదములు !!!!!
(వాట్సప్ మెసేజ్)
నమస్తే అందరకీ🙏
పరగడుపున మజ్జిగ తాగటం వలన ఎంతో ప్రయోజనం.
Thanks to Telugu healthtips360.
జీవితం లో ...ఎన్నో రుచులు..
ఎన్నో రంగులు...
అవి అందరూ సంతోషం గా పొందాలని ఆసిస్తూ..
రంగులపండుగ
హొలీ శుభాకాంక్షలు.🙏
అందరికి నమస్తే.
ప్రతిరోజు నువ్వులు, బెల్లం తో చేసిన
నువ్వుల ఉండ తింటే ,ఎన్నో సమస్యలు
దూరం అవుతాయి...
నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచిదో చాలామందికి తెలియదు. తెలిసినా చేదుగా ఉంటాయని కొంచెం దూరంగా పెట్టేస్తారు. వాటిని డైరక్టుగా కాకుండా రకరకాల పిండి వంటలుగా చేసుకొని తింటే రుచితోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. నువ్వుల పిండి, నువ్వులుండలు ఇలా ఎలా చేసుకున్నా బాగుంటుంది.
ఈ లింక్ చూసి చేసేయండి ఇలా....
https://youtu.be/ZJ1o7t6VP0s
నువ్వుల లడ్డు|నువ్వుండ పాకం గట్టిపడకుండ ఉండాలి అంటే ఈ టిప్స్ తో చేయండి|nuvvunda నువ్వుల లడ్డు|పాకం లేకుండా మెత్తని నువ్వులలడ్డు|Nuvvula Laddu with Tips Soft Nuvvula laddu in teluguనువ్వుల లడ్డు|పాకం లేకుండా మెత్తని నువ్వుల...
నమస్తే అందరికీ .
పుచ్చకాయ,
వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయలకు కొదవే ఉండదు. పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడంతో మనిషి అలసటను దూరం చేసుకుంటాడు. దీంతోపాటు ఇందులో పలు ఔషదీయ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయను వేసవికాలపు వైద్యుడు అని కూడా పిలుస్తుంటారు.
పుచ్చకాయలో తక్కువ కేలరీలు, పీచుతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్‌ను దూరం చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలను పుచ్చకాయ నయం చేస్తుంది. పుచ్చకాయ రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తనాళాలను పెద్దవి చేస్తుంది.
తరుచుగా పుచ్చకాయ తింటూ,ఈ విధంగా కూడా చేసుకోవచ్చు.
Healthy Drink Link:
https://youtu.be/V9DQEcjATyk
Watermelon subja mint Juice|పుచ్చకాయ తో ఇది కలిపి జ్యూస్ చేసుకుని తాగండి మళ్ళీ ఇదే కావాలంటారు|summer Watermelon subja mint Juice|పుచ్చకాయ తో ఇది కలిపి జ్యూస్ చేసుకుని తాగండి మళ్ళీ ఇదే కావాలంటారు|summerWatermelon subja mint Juice|Summer Special Drinks In Telu...
నమస్తే అందరికీ🙏🏼
మంచి healthy, tasty, ...ఇంట్లో ఇలా చాలా సులభంగా చేయవచ్చు...Have a great experience the good food.
https://youtu.be/87IYnpk5Fh8
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా|Street Style VEG MANCHURIANపూర్తిగా మన స్టైల్ లోCabbage Manchurian| రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా|Street Style VEG MANCHURIANపూర్తిగా మన స్టైల్ లోCabbage Manchurian Recipe ...
అందరకీ
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐
శుభోదయం 🌺🙏🌺
have a happy sunday
నమస్తే అందరికి.
నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది
మనం నిత్యం ఏదో విధంగా ఆహారం లో తీసుకోవడం చాలా మంచిది.
ఇలా మంచి బెల్లంతో కలిపి నువ్వుల ఉండలు
చాలా సులభంగా చేసుకోవచ్చు.
ఇలా....చేయండి.
1 కప్పు నువ్వులు
1 కప్పు మంచిబెల్లం
ముందుగా బాండీలో నువ్వులు
పొడిగా వేగించుకోవాలి.
బెల్లంతో కొంచం నీళ్లు కలిపి బాగా మరిగించి
ముదురు పాకం వచ్చాక,ఆ వేగించిన నువ్వులు పాకంలో కలిపి,వేడిమీద వుండగానే
చేతికి నెయ్యి రాసుకుని వుండ చేసుకుంటే...
నువ్వుండలు తయార్.
🌺🙏🌺
Visit page.
https://www.facebook.com/teluguruchululakshmiskitchen/
ఆదరిస్తున్న అందరికి
తెలుగురుచులు
Lakshmi's Kitchen
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది.
🌺🙏🌺
https://youtube.com/channel/UCtkqgAG0pE4p_XGjz1BbzUw
హైదరాబాద్‌లో తిని తీరవలసిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు ....
అత్యంత ప్రాచుర్యం పొందినవి
బ్రేక్ఫాస్ట్ కి
ప్రగతి టిఫిన్ సెంటర్ - near అబిడ్స్ GPO
లక్ష్మన్ కి బండి - మంగళ్ హాట్
గోవింద్ దోశ బండి - చార్ కమాన్ ఘన్సి బజార్
లంచ్ కి
సౌత్ ఇండియన్ తాలి - కాకతీయ మెస్ అమిర్పెట్
హర్ష డీలక్స్ మెస్ - అమీరపెట్
The స్పైసీ అవెన్యూ - జూబిలీ హిల్స్
చికెన్ బిర్యానీ - కేఫ్ బహార్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్
మటన్ బిర్యానీ - మెరిడియన్ పంజాగుట్ట
మండి @36 - జూబిలీ హిల్స్
పరాంత ,బటర్ చికెన్ ,పనీర్ బటర్ మసాల - పంజాబీ ఎఫైర్(కొండాపూర్),13 డాబా కొండాపూర్
చోలే భతుర ,లస్సీ - సర్దార్ జి చాట్ గచ్చిబౌలి
పావ్ భాజీ - బల్వంట్ పావ్ బాజీ జేమ్స్ స్ట్రీట్
ఐస్ క్రీమ్ - naturals ఔట్లెట్ Madhapur / secunderabad / sri nagar colony
Tea & ఒస్మానియా బిస్కెట్ - కేఫ్ నిలోఫర్ లకడి కపూల్
నార్త్ స్ట్రీట్ ఫుడ్ - సింది కాలనీ secunderabad
స్పైసీ తెలంగాణ నాన్ వెజ్ ఐటమ్స్ కి - రాజధాని ఫ్యామిలీ డాబా - కొంపల్లి
చాట్ - మహారాజ మాదాపూర్ , గోకుల్ చాట్ కోటి
Momos - కత్మండ్ మోమో s సోమాజిగూడ
(WhatsApp message)
#టమాటనిలువపచ్చడి
చేయటం చాలా సులభం,
భోజనం,పాలహారాల్లోకి, చాలమంచి జోడీ.
ఎలచేయలో ఈ వీడియో చూడండి, చేయండి.
Enjoy the food.
https://youtu.be/qBKfYnWJu8Q
నమస్తే అందరికీ
మంచిదోర టమాటాలతో సులభంగా
చేసుకునే ఈపచ్చడి అందరికి చాలా ఇష్టం .
#టమాటనిలువపచ్చడి
ఈ వీడియో చూసి ఎవ్వరైనా చెయ్యొచ్చు.
మీరు కూడా try చేయండి.
ఆరుచిని ఎంజాయ్ చేయండి.
Enjoy the food.
https://youtu.be/qBKfYnWJu8Q
Tomota Niluva Pachadi|టమాటో నిలువ పచ్చడిని కరెక్ట్ కొలతలతో|అసలుసిసలైన టమాటో పచ్చడి ఇలా try చేయండి| Tomota Niluva Pachadi|టమాటో నిలువ పచ్చడిని కరెక్ట్ కొలతలతో|అసలుసిసలైన టమాటో పచ్చడి ఇలా try చేయండి|Tomota Niluva Pachadi|టమాటో నిలువ పచ్చడిని...
అందరికి నమస్తే🙏
క్యాబేజీ కారం
క్యారెట్ కారం
చాలా సులభంగా, రుచిగా,అప్పటికప్పుడు చేసుకునే ఈ రెండు మంచి రుచిగా..అన్నం లోకి,చాలా బావుంటాయి..మీరు try చేయండి.
Enjoy the food
https://youtu.be/NXZY6GOPQDc
అందరికి నమస్తే🙏
మైసూర్ బోండా,లేదా...బజ్జి...brekafast అంటే అందరికి ఇష్టమే...కానీ కొంచం కొత్తగా, రుచిగా గొదుమపిండి తో మైసూర్ బజ్జి...చేసి చూడండి ఈ వీడియో చూసి....
మీరు చాలా ఇష్టపడతారు.
Video link:
https://youtu.be/6cE1SejFNSU
అందరికి నమస్తే 🙏🙏
ఎంతో విశిష్టత కలిగిన ఒక మహాయంత్రం
"శ్రీ యంత్రం"....
అందరికి నమస్తే🙏
క్యాబేజీ కారం
క్యారెట్ కారం
చాలా సులభంగా, రుచిగా,అప్పటికప్పుడు చేసుకునే ఈ రెండు మంచి రుచిగా..అన్నం లోకి,చాలా బావుంటాయి..మీరు try చేయండి ఇలా....
క్యాబేజీ కారం తయారు చేసే విధానం:
ముందుగా క్యాబేజీ ని సన్నగా తరుగుకోవాలి, అందులో కొంచం ఉప్పు,,పసుపు వేసి 10 నిమిషములు ఉంచాలి,.. అలాచేయటం వలన,క్యాబేజీ లో వుండే వాసన పోతుంది,
మరియు నీరుని గట్టిగా పిండేవేయాలి, ఇప్పిడు దానిలో తగినంత ఉప్పు, కారం,
కొంచంమెంతిపిండి,తొక్కతీసిన,
వెల్లిపాయలని కొంచం దంచి,
ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి, ఇంగువ తప్పకుండా ఉండాలి,కరివేపాకు తో..
పోపు వేసుకొని,చివరగా నిమ్మకాయ రసం పిండి కలపాలి.
మంచి రుచుకరమైన క్యాబేజీ కారం లేక పచ్చడి తయార్..
కారట్ కారం తయారు చేసే విధానం:
ముందుగా క్యారెట్ శుభ్రంగా కడిగి,చెక్కు తీసుకోని...
తురుముకివాలి.
దానిలో తగినంత ఉప్పుకారం,కొంచం,పసుపు,
కొంచం మెంతిపిండి, కలుపుకోవాలి,
తరువాత జీలకర్ర, ఆవాలు,ఎండుమిర్చి, తో మంచి పోపుపెట్టకొని అందులో కాలుపుకోవటం చివరగా నిమ్మకాయ రసం పిండితే ...క్యారెట్ కారం రెడీ.
ఇంకా వివరంగా తెలుసుకివాలంటే
దయచేసి ఈ FB పేజీ లింక్ ఓపెన్ చేసి మీరు తెలిసుకివచ్చు...
https://www.facebook.com/teluguruchululakshmiskitchen/
https://youtu.be/NXZY6GOPQDc
చాలా ధన్యవాదాలు అందరికి🙏
Enjoy the food.
మహాభారతం లో మరువలేని
మహా మహితాత్మ భీష్ముడు
ఆయనను స్మరిస్తూ,....
భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు💐🙏💐
అందరికీ నమస్తే🙏
చాలా సాధారణమైన సమచారం, కానీ చాలా మందికి అంత అవగాహన ఉండదు.
అందుకే ఎవ్వరైనా తెలుసుకోవటం మంచిది.
ఈ సమాచారం చూసి మరల మీరు డాక్టర్ గారి ద్వారా తగు సూచనలను పొంద గలరు🙏🙏
అందరికి నమస్తే🙏
మైసూర్ బోండా,లేదా...బజ్జి...brekafast అంటే అందరికి ఇష్టమే...కానీ కొంచం కొత్తగా, రుచిగా గొదుమపిండి తో మైసూర్ బజ్జి...చేసి చూడండి ఈ వీడియో చూసి....
మీరు చాలా ఇష్టపడతారు.
Video link:
https://youtu.be/6cE1SejFNSU
మైదా పిండి కొంచెం కూడా అవసరం లేకుండా, కేవలం గోధుమపిండి తో మైసూర్ బోండా చేసుకోండి|Mysore Bonda Recipe మైదా పిండి కొంచెం కూడా అవసరం లేకుండా, కేవలం గోధుమపిండి తో మైసూర్ బోండా చేసుకోండి|Mysore Bonda Recipe street food style|mysore bajji recipe in telugu vismai f...
మన తెలుగురుచులు
We Love INDIA
జై జవాన్
జై కిసాన్
అందరికీ నమస్తే 🙏
.
ముల్లంగి ఇది ఎంతో ఆరోగ్యం..
చాలా సులభంగా చిటికెలో ఈ ముల్లంగి కారం చేసుకోవచ్చు, భోజనం లోకి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో చూసి...
https://youtu.be/IOhUW0BDX64
mulangi karam|mulangi recipes|mulangi pachadi|radish recipes|radish|mulangi|#shorts#shortvideos mulangi karam|mulangi recipes|mulangi pachadi|radish recipes| recipes in telugu,mulangi recipes,mulangi karam,mulangi,mullangi samb...
అందరకీ నమస్తే🙏
తింటే ఆహా అరిసెలు అంటారు...
అంతరుచిగా చెయొచ్చు, అదే మంచి బెల్లంతొ
మాములుగా దొరికే బియ్యంతో, చాలా చక్కగా చేయొచ్చు సులభంగా... మీరే చుడండి వీడియో ...చేయండి అరిసెలు.
https://youtu.be/i9rqjQm3pKE
నమస్తే అందరికి🙏
సంక్రాంతికి పిండివంటలే ప్రధాన ఆకర్షణ.
ఇందులో 5 రకాల పిండివంటలు మీకోసం
చుడండి..చేయండి.
Enjoy the food.
https://youtu.be/eUXylqKedE0
SANKRANTHI SPECIALS| సంక్రాంతి కి ఇలా పిండి వంటలు చేసుకోండి ఈజీగా|5 వరైటీ పిండి వంటలు for sankranthi SANKRANTHI SPECIALS| సంక్రాంతి కి ఇలా పిండి వంటలు చేసుకోండి ఈజీగా|5 వరైటీ పిండి వంటలు for sankranthipanasa thonalu recipe in telugu,panasa thonalu sweet reci...
అందరికీ నమస్తే🙏
బెల్లం గవ్వలు ఇవి మైదాతో చేస్తారు కానీ...
గొడుమపిండి,బెల్లంతో, తోఎంతో రుచిగా చేసుకోవచ్చు.
చేసుకోవటం చాలా సులభం, మరియు రుచి కూడా అదుర్స్...
వీడియో చూడండి చేయండి.
https://youtu.be/wRCbwxn5WJk
ఈ ఒక్క ట్రిక్ తో గవ్వలు చాలా crispy గా వస్తాయి పక్క!గోధుమపిండితో బెల్లం గవ్వలుCrunchy Bellam Gavvalu ఈ ఒక్క ట్రిక్ తో గవ్వలు చాలా crispy గా వస్తాయి పక్క!గోధుమపిండితో బెల్లం గవ్వలుCrunchy Bellam Gavvalutelugu ruchulu,telugu ruchulu lakshmi's kitchen,ఈ ఒక్క ట్...
అందరకీ నమస్తే 🙏
అత్యంత ప్రీతి పత్రమైన మన సంప్రదాయ పిండి వంట జంతికలు.
చూడండి చేయండి రుచిగా,సులువుగా..
మినప జంతికలు.
Enjoy the food.
https://youtu.be/8anIh-bxNoM
ఈ ఒక్కపిండి కలిపితే జంతికలు గుల్లగా క్రిస్ప్ గా వస్తాయి|సంక్రాంతి స్పెషల్|janthikalu recipe| Crispy Janthikalu|ఈ ఒక్కపిండి కలిపితే జంతికలు గుల్లగా క్రిస్ప్ గా వస్తాయి|సంక్రాంతి స్పెషల్|janthikalu recipe| పిండితో జంతికలు చ...
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Vijayawada, 521108
This page created to reach people who like food and learn cooking, On this page, we post videos of M
Vijayawada, 0866
Hi friends,this is my new cooking channel ,I will show you how to make all kinds of dishes & recipes
Vijayawada, 521328
Hi friends, My name is sridevi. I am belongs to vijayawada Andhrapradesh. I have create one YouTube channel named as sridevi cooking Channel. I have posted all veg and non veg vid...
Vijayawada
Hi everyone. we live in vijayawada Sn puram Andhrapradesh state located in India. Where we live is Hindu tradition family know as brahmin which is famous for worship of God.