ITDP Kuwait

JAI CBN SIR

01/08/2024

Happy Birthday to you Ramanjulu Naidu and God bless you

Photos from ITDP Kuwait's post 31/07/2024

శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించిన మండిపల్లి.
లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు పంచాయతీ వడ్డెపల్లిలో అనేక సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండడంతో గ్రామస్తుల కోరిక మేరకు స్పందించిన రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి గౌరవనీయులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సత్వరం బోరు మంజూరు చేయించి బుధవారం నాడు మంత్రి సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి బోర్ ను ప్రారంభించారు .
గ్రామస్తులు ఆనందానికి హద్దులు లేవు తమ గ్రామంలో అనేక సంవత్సరాలు నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడే వారమని మంత్రి సహకారంతో బోర్ వేయడంతో తమ గ్రామానికి కావాల్సిన నీరు పుష్కలంగా పడడంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు మదన్, పీరయ్య, ఆంజనేయులు, శివానందం సుబ్బరాయుడు, తోపాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు.

శ్రీరెడ్డి ఈ వీడియో చూస్తే చస్తుంది.. వామ్మో ఇన్ని తిట్లు ఎవరు తిట్టలేదు | Srireddy | Naa anveshana 24/11/2023

శ్రీరెడ్డి ఈ వీడియో చూస్తే చస్తుంది.. వామ్మో ఇన్ని తిట్లు ఎవరు తిట్టలేదు | Srireddy | Naa anveshana శ్రీరెడ్డి ఈ వీడియో చూస్తే చస్తుంది.. వామ్మో ఇన్ని తిట్లు ఎవరు తిట్టలేదు | Srireddy | Naa anveshana

Photos from ITDP Kuwait's post 20/11/2023

జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి రెగ్యులర్ బెల్ రావడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా కువైట్లో ఎన్నారై టిడిపి సెల్ కువైట్ కోశాధికారి ఏనుగొండ నరసింహనాయుడు గారి ఆధ్వర్యంలో స్వీట్ పంచి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని దొంగ కేసులు పెట్టినా కూడా న్యాయమే గెలుస్తుంది అనేది ఈరోజు కూడా అది నిర్ధారణమైంది మన న్యాయస్థానాల్లో న్యాయాలు ఇంకా బతికే ఉన్నాయని ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉన్న కలగాలని ఈ దొంగ కేసులు ఎన్ని పెట్టినా కూడా ఏ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మా నాయకుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా ఈరోజు బెయిల్ రావడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే సుప్రీం కోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ ద్వారా కేసులన్నీ కూడా లేకుండా పోతాయనేది మా నమ్మకం మా నాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేసే నాయకుడు కాదు ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా దోచుకోవడం దాచుకోవడం ఇదే తప్ప వేరేది లేదు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు

Nara Chandrababu నాయుడు

Photos from ITDP Kuwait's post 31/10/2023

నారా చంద్రబాబు గారికీ బెయిల్ వచ్చిన శుభ సందర్బంగా NRI TDP CELL కార్యవర్గం ఆధ్వర్యంలో కువైట్లోని హవాల్లి ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది . ఈ సందర్బంగా ఎన్నారై టీడీపీ సెల్ కువైట్ కోశాధికారి ఏనుగొండ నరసింహ నాయుడు గారు మాట్లాడుతూ బాబు గారికీ బెయిల్ రావడం మరియు ఈ వైసీపీ పెట్టిన అక్రమ కేసులు కొట్టేసి రాబోయే రోజులో స్క్వాష్ పిటిషన్ ద్వారా నిర్దోషిగా బయటకు వస్తారని కోరుకోవడం జరిగింది. అలాగే ఎన్నారై టీడీపీ కువైట్ అహ్మది గవర్నరేట్ కో ఆర్డినేటర్ ఈడుపుగంటి దుర్గాప్రసాద్,అహ్మది గవర్నరేట్ మైనారిటీ అధ్యక్షుడు షైక్ చాన్ బాషా, గుదే శంకర్ నాయుడు , కడలి రవి శ్రీరామ్,సుదర్శన్ కొండిశెట్టి, సుబ్బయ్య, శంకరయ్య పాల్గొని చంద్రబాబు గారి మీద జరిగిన కుట్రలు ఎదుర్కొని బెయిల్ మీద రావడం మొదటి విజయంగా భావిస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు ముందుగా వచ్చిన దీపావళి పండుగగా భావిస్తున్నామని అని తెలియచేసారు. చంద్రబాబు గారికి ఇదే విధంగా NRI తెలుగుదేశం కువైట్ కార్యకర్తలుగా మా వంతు తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.

18/10/2023

పిచ్చి జగన్ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని ఓటరు లేడు..!!

16/10/2023

నువ్వు వాళ్లని ఉం*కున్నావా... రోజాపై విరుచుకుపడిన TDP కార్యకర్త

Photos from ITDP Kuwait's post 09/10/2023

*అన్నమయ్య జిల్లా* :-
రాయచోటి నియోజకవర్గం:-
(07-10-2023)

🙏శనివారం సాయంత్రం స్థానిక S N కాలనీలోనే మండిపల్లి భవన్ నందు మాజీ ముఖ్యమంత్రివర్యులు *నారా చంద్రబాబు నాయుడు* గారి అక్రమ అరెస్టుకు నిరసనగా *రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* గారి పిలుపు మేరకు , రాముడున్న ఆధ్వర్యంలో నల్ల వస్త్రాలు మరియు నల్లరిబ్బనలతో నిరసన తెలిపినారు. అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు గారి పిలుపుమేరకు రాముడన్న ఆధ్వర్యంలో రాత్రి 7.00 గంటల నుండి 7.05నిమిషాల వరకు *గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం* అనే కార్యక్రమం సందర్భంగా కాగడాలు, కొవ్వొత్తులతో మరియు టార్చ్ లైట్లతో నిరసన తెలిపిన మండిపల్లి అభిమానులు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు, .🎉✌️💐...

26/09/2023

తమ్ముళ్లు సిద్ధమా..!!

06/08/2023

పౌర హక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లు అయ్యింది.... తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దరన్నా మరణ వార్త బాధించింది... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ.... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.

Want your organization to be the top-listed Government Service in Kuwait City?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

నువ్వు వాళ్లని ఉం*కున్నావా... రోజాపై విరుచుకుపడిన TDP కార్యకర్త#FalseCasesAgainstNaidu#PeopleWithNaidu
ఏది తాకట్టు పెట్టాలో బుర్రలోకి రావడం లేదు
*ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ నా కులస్తులే.. అన్నీ కులాలకు నేనే ప్రతినిధిని.. తెలుగు వారి కులమే నా కులం: CBN*
ఇది జగన్ మోహన్ రెడ్డి అంటే..: నారా లోకేష్🔥🔥
తన చిన్న పాపకి పసుపు గౌను వేసి, పిలకలకి పసుపు రిబ్బన్లు పెట్టి కొన్ని వేల మంది జనం వస్తారని తెల్సినా.. ఆ రద్దీలోనూ ఆ పాప...
టిడిపి అధికారంలోకి వస్తే మండలానికి ఒక అన్నా క్యాంటీన్..
పసుపు జెండా పట్టుకొని.. *ఈ రాష్ట్రానికి ఇదేం ఖర్మ - భస్మాసురుడు జగన్ పాలన* అంటూ చిందేసిన చిన్న పిల్లలు

Telephone

Address

Kuwait City

Other Political Parties in Kuwait City (show all)
PTI tiger's Kuwait PTI tiger's Kuwait
PTI Tiger
Kuwait City, 66824289

Shanti gurung Shanti gurung
Kuwait City

బాదుడే బాదుడు బాదుడే బాదుడు
Kuwait City

Nara chandrababu Naidu/Nara Lokesh /Telugu Desam Party (TDP)

PTI Peshawar PTI Peshawar
Kuwait City

Soldier of Imran Khan

స్వాతి రెడ్డి స్వాతి రెడ్డి
85
Kuwait City

Nara chandrababu Naidu/ Nara Lokesh/ Telugu Desam Party (TDP)

Nara Lokesh Seva Dal Nara Lokesh Seva Dal
St 42 " Ho 9
Kuwait City, 9900

Nara ChandrababuNaidu Nara Lokesh

UNP Kuwait UNP Kuwait
Farwaniya
Kuwait City

Time to change of political view in Srilanka