SiliconAndhra ManaBadi Hicksville - NY

SiliconAndhra ManaBadi Hicksville - NY

Hicksville, NY Manabadi invites everyone to join hands in promoting "Telugudanam" across the world. L

19/08/2024

అన్నాచెల్లెళ్ళకి, అక్కాతమ్ముళ్లకి రాఖీ పౌర్ణమి రక్ష రక్ష!

Photos from SiliconAndhra ManaBadi's post 15/08/2024

సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట 2024 అంతర్జాతీయ పోటీలలో 10 నుండి 14 వయసు "సిసింద్రీలు" వయోవర్గంలో పాల్గొంటున్న మెరుపులు వీరు! ఉత్తర అమెరికా నలుమూలల జరిగిన ప్రాంతీయ ఆటల పోటీలలో నెగ్గిన ఘనులు వీరే! 2024 August 17, 18 రోజుల్లో Four Points Sheraton Novi Michigan లో ఘనంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి తప్పక వచ్చి, ఈ చిన్నారులను ప్రోత్సహించండి! ప్రవేశం ఉచితం! మీరంతా రావడం సముచితం!

These are the Players who will participate in Telugu Maatlaata Internationals, a language-based Games competition conducted by SiliconAndhra ManaBadi. They have won the regional games across multiple centers across North America in the "Sisindreelu" age group (10 - 14 years). Now they will compete for glory on Aug. 17 & 18, 2024! Come and encourage them. Entry is free!

Photos from SiliconAndhra ManaBadi's post 15/08/2024

సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట 2024 అంతర్జాతీయ పోటీలలో 5 నుండి 9 వయసు "బుడతలు" వయోవర్గంలో పాల్గొంటున్న పిడుగులు వీరు! ఉత్తర అమెరికా నలుమూలల జరిగిన ప్రాంతీయ ఆటల పోటీలలో నెగ్గిన ఘనులు వీరే! 2024 August 17, 18 రోజుల్లో Four Points Sheraton Novi Michigan లో ఘనంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి తప్పక వచ్చి, ఈ చిన్నారులను ప్రోత్సహించండి! ప్రవేశం ఉచితం! మీరంతా రావడం సముచితం!

These are the Players who will participate in Telugu Maatlaata Internationals, a language-based Games competition conducted by SiliconAndhra ManaBadi. They have won the regional games across multiple centers across North America in the "Budatalu" age group (5 - 9 years). Now they will compete for glory on Aug. 17 & 18, 2024! Come and encourage them. Entry is free!

14/08/2024

నేటి భారత స్వాతంత్ర్య సంబరం
ఎందరో అమరవీరుల త్యాగఫలం

14/08/2024

సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు 2024 ఇంకొన్ని రోజుల్లో Detroit. Michigan మహానగరంలో మొదలవనున్నవి! దాదాపు 140 మంది చాకులాంటి తెలుగు పిల్లలు రెండు రోజుల ఈ ఆటల్లో తమ తెలుగు భాషా పటిమతో అందరినీ ముగ్ధులను చేయనున్నారు! ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ శంకగిరి నారాయణ స్వామి గారు, ప్రముఖ తెలుగు రచయిత, రంగస్థల నటులు, ప్రవాస భారతీయ సమాజ నాయకులు. అందరూ ఆహ్వానితులే! మీరు తప్పక వచ్చి, పిల్లలను ఆశీర్వదించవలసిందిగా మనవి!
ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం మనబడి ప్రత్యేకత! "భాషా సేవయే భావి తరాల సేవ"!

The countdown has started for Telugu Maatlaata Internationals 2024, the premier Telugu Games event, organized by SiliconAndhra ManaBadi! Nearly 140 students from North America have qualified to participate in this spectacular 2-day event, to be held in Detroit, Michigan on Aug. 17 & 18, 2024. The Chief Guest for this event will be Sri Sankagiri Narayana Swamy, Eminent Telugu Author, Stage Artist, and Indian Diaspora Community Leader! All are invited! Please come and be prepared to be blown away by the amazing talent of these Telugu children of the next generation, who display their skills in reading, writing, speaking, and general knowledge of Telugu. If you are in the Detroit Metro area, and you are a Telugu language enthusiast, you don't want to miss this event!

09/08/2024

Q&A regarding SiliconAndhra ManaBadi by two of our youngest volunteers - Gautam & Bhaskar! 👏👏👏

Garimella Anila Kumar invites you to SiliconAndhra Annamayya Maha Brinda Galarchana 09/08/2024

https://youtu.be/uitwMcmlL3Q
*Om Namo Venkatesaya! Jai Govinda!*
Be part of the never before devotional experience with 7000+ devotees singing Shri Annamacharya SaptaGiri Sankeertanams on Aug 31st at 3 PM, Allen Event Center!
*Register here RIGHT NOW*: Annamayya.SiliconAndhra.org

You can NOW Call “Govinda Bantu”, 260-GOVINDA (260-468-4632), our Interactive AI Agent, 24x7 to get any questions answered!

*In collaboration with Tirumala Tirupathi Devasthanam (TTD)*
- *All participants will receive Tirupathi Laddu Prasadam and
- A booklet on SaptaGiri Sankeertanalu

*No music knowledge is required to participate.*
Register your WHOLE FAMILY, Share, and Spread the energy!

Register, join the community, attend the practice sessions, and spread the word!

*Register here RIGHT NOW*: Annamayya.SiliconAndhra.org
(Please bring the whole family for this divine experience)

*Join the community to connect with organizers and practice sessions*:
https://chat.whatsapp.com/FPL4KMaSWdvHHBAKImEGmw

Garimella Anila Kumar invites you to SiliconAndhra Annamayya Maha Brinda Galarchana Register now: https://annamayya.silicionandhra.org

Sri Garimella Balakrishna Prasad garu invites you to SiliconAndhra Annamayya Maha Brinda Galarchana 08/08/2024

https://youtu.be/6mG_hVWWdUs

*Om Namo Venkatesaya! Jai Govinda!*
Be part of the never before devotional experience with 7000+ devotees singing Shri Annamacharya SaptaGiri Sankeertanams on Aug 31st at 3 PM, Allen Event Center! Register NOW at annamaya.siliconandhra.org. ONLY a few seats left!
You can call “Govinda Bantu”, 260-GOVINDA (260-468-4632), our Interactive AI Agent, 24x7 to get any questions answered!

*In collaboration with Tirumala Tirupathi Devasthanam (TTD)*
- *All participants will receive Tirupathi Laddu Prasadam and
- A booklet on SaptaGiri Sankeertanalu

*No music knowledge is required to participate.*
Register your WHOLE FAMILY, Share, and Spread the energy!

Register, join the community, attend the practice sessions and spread the word!

*Register here RIGHT NOW*: Annamayya.SiliconAndhra.org
(Please bring the whole family for this divine experience)

*Join the community to connect with organizers and practice sessions*:
https://chat.whatsapp.com/FPL4KMaSWdvHHBAKImEGmw

Sri Garimella Balakrishna Prasad garu invites you to SiliconAndhra Annamayya Maha Brinda Galarchana SiliconAndhra Annamacharya Maha Brinda Galarchana - Saptagiri Sankeertanas by 7000 Devotees atCred...

03/08/2024

ఆయన సేంద్రుడ్ని కొప్పున పెట్టినాడు
నువ్వు సూరుడ్ని బొట్టుగ పెట్టినావు

03/08/2024

Om Namo Venkatesaya! Introducing "Govinda Bantu"
Our First-of-a-kind Interactive AI Agent!
24x7 = Any time you can Call 260-GOVINDA to interact, have fun & Register at annamayya.siliconandhra.org for SiliconAndhra Shri Annamacharya Saneertanotsavam on Aug 31, 2024 3 PM to 7 PM at Allen Event Center
And send me a message about your experience in interacting with "Govinda Bantu".

Anand Kuchibhotla
Prasad Josyula SiliconAndhra ManaBadi Silicon Andhra

01/08/2024

Have you registered yet!!??

For the FIRST TIME in the USA, Silicon Andhra is undertaking an extraordinary endeavor to celebrate the greatness of the first-ever Telugu vaggeyakara, Shri Tallapaka Annamacharya, with a magnificent devotional event that YOU can be a part of.

In collaboration with TTD, numerous devasthanams in and around DFW, esteemed music and dance gurus, and various community organizations, we invite you and your family to join us for this unprecedented devotional experience.

Be part of a momentous occasion as 7,000 devotees come together to sing Shri Annamacharya's SaptaGiri Sankeertanams on August 31st at 3 PM at the Allen Event Center. We need your support and presence to make this event truly special!

In collaboration with Tirumala Tirupathi Devasthanam (TTD)
- *All participants will receive Tirupathi Laddu Prasadam and
- A booklet on SaptaGiri Sankeertanalu

No music knowledge is required to participate.

Register, join the community, attend the practice sessions, and spread the word!

Register here RIGHT NOW:: Annamayya.SiliconAndhra.org
(Please bring the whole family for this divine experience)

Join the community to connect with organizers and practice sessions:
DFW Annamayya WhatsApp Community tinyurl.com/annamayya25

28/07/2024

*Om Namo Venkatesaya! Jai Govinda!*
Be part of the never before devotional experience with 7000+ devotees singing Shri Annamacharya SaptaGiri Sankeertanams on Aug 31st at 3 PM, Allen Event Center!
*In collaboration with Tirumala Tirupathi Devasthanam (TTD)*
- *All participants will receive Tirupathi Laddu Prasadam and
- A booklet on SaptaGiri Sankeertanalu

*No music knowledge is required to participate.*

Register, join the community, attend the practice sessions, and spread the word!

*Register here RIGHT NOW*: Annamayya.SiliconAndhra.org
(Please bring the whole family for this divine experience)

*Join the community to connect with organizers and practice sessions*:
https://tinyurl.com/annamayya25

Photos from SiliconAndhra ManaBadi's post 26/07/2024

గత వారాంతం జరిగిన సిలికానాంధ్ర మనబడి పశ్చిమ సదస్సు గురుపూర్ణిమ నాడు జరగడం ఒక గొప్ప ఉద్వేగభరితమైన కార్యక్రామానికి తావునిచ్చింది. పశ్చిమ సదస్సుకు హాజరైన 150+ గురువులకు ఆ రోజున "గురుపూజోత్సవం" సందర్భంగా "గురువందనం" జరిగింది. వేదిక మీద సామూహికంగా కూర్చుండబెట్టి మంగళాశాసనాలతో, ప్రతి ఒక్కరికీ తాంబూలవస్త్రాదులతో గౌరవించి, తెలుగు సంప్రాదయానికి పెద్ద పీట వేసారు.

24/07/2024

July 20th, 2024 గురు పూర్ణిమ రోజున ఒక గొప్ప ఉద్వేగభరితమైన అనుభూతిని కలిగించారు.. Silicon Andhra నాయకులు.. SiliconAndhra ManaBadi పశ్చిమ సదస్సుకు హాజరైన 150+ గురువులకు ఆ రోజున "గురుపూజోత్సవం" సందర్భంగా "గురువందనం" చేసారు. అలా వేదిక మీద సామూహికంగా కూర్చుండబెట్టి మంగళాశాసనాలు చదవడం కాదు! ప్రతి ఒక్కరికీ తాంబూలవస్త్రాదులతో గౌరవించి, మన సంప్రాదయానికి పెద్ద పీట వేసారు.. గొప్ప ఆదర్శాన్ని చూపారు. Anand Kuchibhotla గారు, Raju Chamarthi గారు, సిలికానాంధ్ర ఆడపడచులు!! ధన్యోస్మి!!

Watch the festivities here - https://youtu.be/cMDNC4jCKB0

Photos from SiliconAndhra ManaBadi's post 20/07/2024

మనబడి పోసగిన గురువు
మాతృభాషనొసగిన తరువు

13/07/2024

The SiliconAndhra ManaBadi Ultrashort Film Contest is a creative platform aimed at nurturing filmmaking skills among young people. Specifically designed for teenagers, this contest encourages them to create short films in the Indian language of Telugu. By emphasizing the importance of preserving one’s language and culture, the contest highlights how the mother tongue plays a vital role in establishing identity. Through storytelling and cinematic expression, participants explore the richness of their heritage and contribute to a deeper understanding of cultural roots.
—AN ULTRASHORT FILM CAN BE MADE IN ONE WEEK TIME. YOU HAVE 6 WEEKS. DO WONDERS!
—THE TOP 7 FILMS WILL BE SCREENED IN FRONT OF A LIVE AUDIENCE IN DALLAS ON NOVEMBER 17TH FOLLOWED BY A Q&A.
Important Dates-
—Submissions open on July 9th, 2024
—Films must be submitted by August 19th, 2024.
Link to submit> https://forms.gle/NaEu3qQ8g1DjE2ft7
Remember, filmmaking is both creative and technical. Enjoy the journey, collaborate with others, and have fun making your movie!

Photos from SiliconAndhra ManaBadi's post 05/07/2024

SiliconAndhra ManaBadi Summer Poster Campaign, launched three years ago, has been a remarkable initiative to foster Telugu language and culture among the younger generation in North America. By highlighting the pivotal roles of parents and teachers, this campaign aims to create awareness and appreciation for our rich linguistic heritage.
👩🏻 MathruDevoBhava- Mothers play an irreplaceable role in nurturing language skills. From bedtime stories to everyday conversations, they introduce Telugu words, idioms, and expressions. Their unwavering commitment ensures that Telugu remains a cherished part of family life. These posters were created by artist Sri Vasu Chennupalli garu.
👨🏻PithruDevoBhava: Fathers contribute significantly to providing the necessary structural support. Whether it’s supporting extracurricular activities, organizing cultural events, fathers instill a sense of pride in our language. Their involvement reinforces the importance of Telugu beyond textbooks. These posters were created by artist Sri Kuchi Sai Sankar garu.
🧑🏻‍🏫 AcharyaDevoBhava: ManaBadi teachers are true language ambassadors. They create engaging learning environments, infusing lessons with cultural context. Their dedication goes beyond the classroom, organizing events, workshops, and language competitions that inspire students to embrace Telugu. These posters were created by artist Sri Babu Dundrapelly garu.
Creative concepts and inputs were provided by Danji Thotapalli, Vice President Publicity at SiliconAndhra ManaBadi.
Children born and raised in North America often face the challenge of balancing multiple languages. The ManaBadi Poster campaign provides a space where they can connect with their roots, learn Telugu, and appreciate its beauty. These young learners become torchbearers, ensuring the continuity of our language.
As we celebrate three years of the ManaBadi Poster Campaign, let us recognize the collective effort of mothers, fathers, and teachers. Their commitment ensures that Telugu thrives across generations, bridging continents and preserving our cultural legacy.
Remember, language is more than words; it’s a bridge that connects us with our identity! SiliconAndhra ManaBadi

Photos from SiliconAndhra ManaBadi's post 05/07/2024

సిలికానాంధ్ర మనబడి ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతీయ సదస్సు , మోరిస్ విల్ లోని హిందూ సొసైటీ ఆఫ్ నార్త్ కరోలినా (హెచ్. ఎస్. యెన్. సి) లో జూన్ 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహింపబడింది. అమెరికా, కెనడా దేశాల తూర్పు ప్రాంతాల నుంచి 400 పైగా అధ్యాపక, సహాధ్యాపక బృందాల సభ్యులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సులో మనబడికి చెందిన ఎందరో అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
భాషా సేవయే భావితరాల సేవ అని నమ్మి తెలుగును ప్రాచీన భాష స్థాయి నుంచి ప్రపంచ భాషగా చేయాలని సాగుతున్న మనబడి సంస్థలో స్వచ్చందంగా తెలుగును పిల్లలకు వివిధ స్థాయిల్లో బోధించే భాషా సైనికులు ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కేవలం తెలుగు మాటను నేర్వడమే కాదు తెలుగులో ఏకంగా రెండు శతకాలను రచించిన కుమారి అహల సోమయాజుల స్వాగత ఉపన్యాసం మరొక ఆకర్షణగా నిలిచింది. అత్యున్నత బోధనా ప్రమాణాలకోసం పాఠ్యాంశాల తయారీ, నాణ్యతా పరిశీలన ఇటువంటి అంశాల గురించి ఈ సంస్థలోని పలు జట్లు వారి నివేదికను అందించి సభ్యులనుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. గత దశాబ్దానికి పైగా మనబడి ప్రయాణం గురించి, ఎదుర్కొన్న సాధక బాధకాలను నివేదించడమే కాకుండా, రానున్న విద్యా సంవత్సరానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మనబడి అధ్యక్షులు మరియు డీన్ గా వ్యవహరిస్తున్న శ్రీ రాజు చమర్తి తెలిపారు. ఈ సదస్సులో తమతమ శాఖల నివేదికలు అందించి రాబోయే సంవత్సరాలలో వారి విభాగాల లక్ష్యాలను అందించిన వారిలో శ్రీమతి శాంతి కూచిభొట్ల, శ్రీమతి శ్రీదేవి గంటి, శ్రీ డాన్జీ తోటపల్లి, శ్రీ భాస్కర్ రాయవరం, శ్రీ హరి కాళహస్తి , శ్రీ గిరి తనారి, శ్రీ మురళి గరిమెళ్ళ, శ్రీ రామారావు పాలూరి, శ్రీమతి స్నేహ వేదుల, శ్రీ గౌతమ్ కస్తూరి, శ్రీ ప్రసాద్ జోస్యుల, శ్రీమతి పద్మ వెల్లంకి తదితరులు పాల్గొన్నారు. రాలీ ప్రాంతపు మనబడి సంయోజకులైన శ్రీ అమర్ సొలస, శ్రీ శ్రీనివాస్ భాగవతుల మరియు శ్రీ సతీష్ పల్లపోతు గార్ల నేతృత్వంలో స్థానిక ఉపాధ్యాయ బృందం ఈ సదస్సుకు వచ్చిన సభ్యులకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం లో మొట్టమొదటి సారి ఈ సదస్సు నిర్వహించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నదని సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ రవి జొన్నలగడ్డ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణలో మనబడి పూర్వ విద్యార్థులు, బాల గురువులు అందించిన సహకారం అందరి ప్రశంసలనూ అందుకుంది.
పర్యావరణానికి ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే హానిని దృష్టిలో ఉంచుకుని స్థానిక పర్యావరణ ప్రేమికులు శ్రీ ఆనంద్ వరహాల, శ్రీమతి జెన్నిఫర్ వరహాల గార్ల నేతృత్వంలో ఈ సదస్సు లో ప్లాస్టిక్ వాడకం దాదాపు నిలిపివేయడం అందరినీ ఆకర్షించింది. మనబడి మానవ సమాజ హితానికే కాక జంతువులూ,పక్షులూ సైతం బాగుండాలని ఇటువంటి కార్యక్రమాన్ని ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం కనిపించింది. అంతమందికీ రకరకాల భోజన పదార్థాలతో రెండురోజుల విందు ఏర్పాట్లు చేసిన శ్రీ కృష్ణ కొడాలి గారి జట్టు, సదస్సులోని వారి ప్రత్యేక అభినందనలు అందుకుంది.
ఆ సాయంత్రం శ్రీమతి శాంతి కుమ్మమూరు మరియు శ్రీమతి నివేదితలు వ్యాఖ్యాతలుగా సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. శ్రీ సుబ్బారావు మేడూరి రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు అందరినీ అలరించాయి. స్థానిక కళాకారులు ప్రదర్శించిన నాట్యాలు, నాటకాలను అంతా ఆసక్తికరంగా వీక్షించారు.

04/07/2024

తూర్పు సదస్సు జయహో మనబడి నినాదాలు!

04/07/2024

ఈ వారాంతం సెయింట్ లూయిస్ లో జరుగనున్న 7వ ఎన్.ఆర్.ఐ వాసవి సంఘం (NRIVA) వారి మహాసభల్లో సిలికానాంధ్ర మనబడి పరిచయకేంద్రానికి స్వాగతం! అమెరికా కెనడాలలో పిల్లలకు తెలుగు భాషను నేర్పించే సిలికానాంధ్ర మనబడి భాషోద్యమం గురించి తెలుసుకోండి. నమోదు కార్యక్రమం లభ్యం! తరగతులు సెప్టెంబర్ 7నుండి ప్రారంభం! వివరాలకు manabadi.siliconandhra.org సంప్రదించండి.
మనబడిలో చేర్పించండి! తెలుగు భాష నేర్పించండి!

03/07/2024

|| స్వేచ్ఛనిచ్చు అనాది, స్వచ్ఛమైన పునాది ||

Photos from SiliconAndhra ManaBadi's post 03/07/2024

ManaBadi Pillalu working to promote Telugu! Jayaho Telugu!

15/06/2024

చేయిపట్టి నడక నేర్పిన నా నేస్తమ్
వెన్నుతట్టి ధైర్యం నింపిన నా రుస్తమ్

09/06/2024

ఈ వారాంతం అట్లాంటాలో జరుగుతున్న 18వ అమెరికా తెలుగు సంఘం (ATA) వారి మహాసభల్లో సిలికానాంధ్ర మనబడి పరిచయకేంద్రానికి స్వాగతం! అమెరికా కెనడాలలో పిల్లలకు తెలుగు భాషను నేర్పించే సిలికానాంధ్ర మనబడి భాషోద్యమం గురించి తెలుసుకోండి. నమోదు కార్యక్రమం లభ్యం! తరగతులు సెప్టెంబర్ 7నుండి ప్రారంభం! వివరాలకు manabadi.siliconandhra.org సంప్రదించండి.
మనబడిలో చేర్పించండి! తెలుగు భాష నేర్పించండి!

Naa Uchvasam Kavanam | Tanikella Bharani | Part - 1 | Full Episode | 2nd June 2024 | ETV Telugu 05/06/2024

Naa Ucchvasam Kavanam - Episode with Tanikella Bharani.

Naa Uchvasam Kavanam | Tanikella Bharani | Part - 1 | Full Episode | 2nd June 2024 | ETV Telugu ...

Naa Uchvasam Kavanam | S.S.Rajamouli (Director) | Part -2 | Full Episode | 26th May 2024 |ETV Telugu 27/05/2024

Na Ucchvasam Kavanam Episode 1 (Part 2) w/Director SS Rajamouli garu.

Naa Uchvasam Kavanam | S.S.Rajamouli (Director) | Part -2 | Full Episode | 26th May 2024 |ETV Telugu To w...

Telephone