Gv Prasadh

Gv Prasadh

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gv Prasadh, Politician, .

09/01/2024
12/11/2023

ఉద్యోగ సంఘం నాయకుడు కామ్రేడ్ చెప్పా రవీంద్ర బాబు గారు ఈరోజు "ఎదురీత" మరియు "కాలంపై కవాతు" పుస్తకాలు బహుకరించి, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ఆలోచన విధానాన్ని వివరించడం జరిగింది. -- జీవి.ప్రసాద్.

05/11/2023

పురందేశ్వరి గారు..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల..? లేక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాల..?--
జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి,
నెల్లూరు రూరల్ నియోజకవర్గం YSRCP.
Narendra Surisetty Kamatham Gopinath
GV Prasadh Nellore G V Prasad Prasadh

01/11/2023

కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన లాయర్ల వల్ల బెయిల్ రాలా..?
ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వల్ల బెయిల్ వచ్చింది.
-- జివి.ప్రసాద్,అధికార ప్రతినిధి,
నెల్లూరు రూరల్.

26/10/2023

కాబోయే ముఖ్యమంత్రి జగన్ సార్.కాబోయే మంత్రి ఆదాల గారు.--జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 31 డివిజన్లో 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు.

25/10/2023

ప్రియమైన శ్రేయోభిలాషులకు మరియు మిత్రులకు..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి.
ఆ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.🙏 ---
మీ.. జీవీ.ప్రసాద్.
Narendra Surisetty Kamatham Gopinath Nagarjun Reddy

20/10/2023

బాబు అరెస్టు వార్త విని
మరణించారనడం
-ఓ నాటకం
మరణించిన వారిని
పరామర్శించడానికి వెళ్లడం
-మరో నాటకం
ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా
ఎందుకురా జోకులేసి చంపుతారు ! --
జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి,నెల్లూరు రూరల్ నియోజకవర్గం.

20/10/2023

"నిజం గెలవాలి"
గెలుస్తుంది కాబట్టే బాబు గారు జైలు పాలయ్యారు.
గెలవాలి నిజం..
గెలవాలి నిజం..

13/10/2023

దురహంకారంతో కళ్ళు మూసుకుపోయి
మనం మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు హద్దు,పద్దు లేకుండా పోతే భగవంతుడు కన్నెర్ర చేస్తాడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం నేడు లోకేష్ పరిస్థితి.

11/10/2023

నియంత రాజకీయాలను తరిమేద్దాం --- స్వేచ్ఛ రాజకీయాలను స్వాగతిద్దాం.
కక్షలు కార్పన్యాలకు తావివ్వని నాయకుడికి చోటిద్దాం.
రూరల్ నియోజకవర్గంను అభివృద్ధి వైపు నడిపించే ఆదాలను గెలిపించుకుందాం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని బలపరుద్దాం.--- జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి,
రూరల్ నియోజకవర్గం నెల్లూరు.
Adala Prabhakar Reddy Narendra Surisetty Kamatham Gopinath

09/10/2023
09/10/2023

Happy Birthday and many more happy returns of the day Kiran Sir.🎉🎉
Good health and happiness at all times.
--- Gv.prasadh.
Adala Prabhakar Reddy

Nellore Agenda :బాబు అరెస్ట్‌..వైసీపీకి లాభమా? నష్టమా? || Chandrababu Arrest || Is profit for YCP..? 03/10/2023

Nellore Agenda :బాబు అరెస్ట్‌..వైసీపీకి లాభమా? నష్టమా? || Chandrababu Arrest || Is profit for YCP..? Nellore Agenda :బాబు అరెస్ట్‌..వైసీపీకి లాభమా? నష్టమా? || Chandrababu Arrest || Is profit for YCP..?For More News Updates, Visit : https://www.rtvlive.comRTV...

03/10/2023

✊ గాంధీ జయంతిని అవహేళన చేసిన తెలుగుదేశం పార్టీ.

✊ మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి నాడు మహాత్మా గాంధీని అవమానిస్తూ, అవహేళన చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు భువనేశ్వరి గారు.---
జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి,నెల్లూరు రూరల్ నియోజకవర్గం. YSRCP.
----------------------------------------//////--------
▪️ఆనాడు ఎన్టీ రామారావు గారిని బెదిరించి,అవమానించి, అపవాదులు మరియు నిందలు మోపి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కుంది. ఆనాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా..?

▪️మరి ఆనాడు భువనేశ్వరి గారు ఎందుకు మాట్లాడలేదు..? ఆనాడు భువనేశ్వరి గారు కన్న తండ్రి కన్నీళ్లు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి బాధ, కష్టం ఈ భువనేశ్వరి గారికి కనబడలేదా..?

▪️ఈరోజు సిగ్గులేకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నాయకులు మరియు వెన్నుపోటు దారుడైన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి బొమ్మను కూడా వాడుకుంటున్నారు కదా..? ఇది వాస్తవం కాదా..?

▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో విద్యార్థులు ఎందరో, ఎందరో యువకులు ప్రయోజకులుగా తీర్చిదిద్దే దానికోసంగా ప్రజల సొమ్మును, స్కిల్ డెవలప్మెంట్ పథకం పేరుతో ఉంచితే,
విద్యార్థులకు,యువతకు అందాల్సినటువంటి డబ్బులను పక్క దారి పట్టించి జేబులో వేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం కాదా..?

▪️నిజంగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడకపోతే న్యాయస్థానం ఎప్పుడో నిర్దోషిగా ప్రకటించి ఉండేది కాదా..?

పోనీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి తెచ్చిన లాయర్లు హైకోర్టు కాదు కదా సుప్రీంకోర్టులో కూడా ఎందుకు నిర్దోషిగా చంద్రబాబు నాయుడు గారి నిరూపించలేకపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడిన మాట వాస్తవం కాదా..?

▪️ఇవి అన్ని పక్కన పెట్టి జాతిపిత అహింస వాది, హింసను వ్యతిరేకిస్తూ న్యాయం, ధర్మం, నీతి మరియు నిజాయితీ అనే నియమాలతో భారతీయులకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ జయంతిని తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళన చేస్తూ.. నిరసనలు తెలుపుతూ గాంధీ జయంతి నాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాపూ నీ అవమానించిన మాట వాస్తవం కాదా.
▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టును అక్రమ అరెస్టుగా చిత్రీకరించడానికి తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామాలు అన్ని ఇన్ని కాదు కదా.

06/09/2023

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SPS నెల్లూరు జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి నివాసంలో కలవడం జరిగింది.-- జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

02/09/2023
21/08/2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు గా (స్పోక్స్ పర్సన్స్ గా )
రామోజీరావు,రాధాకృష్ణ.
BR.నాయుడు మరియు వంశి
ఈ నలుగురు వ్యవహరిస్తున్నారు.

ఈ నలుగురికి ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి,
మహా న్యూస్ మరియు TV5 ఈ నాలుగు చానల్స్ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్ చానల్స్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి.

19/08/2023

TV5, మహా న్యూస్, ABN మరియు ఈటీవీ ఈ నాలుగు మీడియా చానల్స్.
తెలుగుదేశం పార్టీకి మైకు సెట్లు లాగా పని చేస్తున్నాయి.--
జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి,
నెల్లూరు రూరల్ నియోజకవర్గం.

18/08/2023

✊ *పిట్ట కథలు --- కట్టు కథలు..*

*ప్యాకేజీ వార్తలు, నకిలీ వార్తలు రాయడంలో టీవీ5 కు మించిన మీడియా మరొకటి లేదా..?* --

*జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంYSRCP.*
✊ *ఆందోళనలో*-- *ఆదాల*
*అనే వార్త ఎంత రేటు పలికింది..?*
*ఎంత ప్యాకేజీ కి టీవీ5 అమ్ముడుపోయింది.*

----------------------------------------///----

▪️నెల్లూరు జిల్లా రాజకీయాలలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎటువంటి ఆరోపణలు లేని ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు.
వివాదాలు లేని వివాదరహితుడు.

▪️నెల్లూరు జిల్లాలో పాతిక వేలు ఇస్తే ఒక వార్త.
50,000 ఇస్తే మరొక వార్త.
లక్ష రూపాయలు ఇస్తే బంపర్ వార్త.

▪️ఇలా నకిలీ వార్తలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ TV5 అనే మీడియా.

▪️మీడియా వ్యవస్థను నాశనం చేస్తూ నకిలీ వార్తలు రాస్తూ, అసత్య ఆరోపణలను ప్రజలలో ప్రేరేపిస్తూ ప్రజలను ప్రజా వ్యవస్థను పక్కదారి పట్టించే దానికోసంగా టివి5 యాజమాన్యం పనిచేస్తుంది.

▪️ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి నకిలీ వార్తలు రాస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద చల్లాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతోటి ప్యాకేజీ వార్తలు రాసే పనిలో భాగంగా టీవీ5 యాజమాన్యం నిమగ్నమై ఉన్నది.

▪️వివాద రహితుడు రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి అనే నినాదం మరియు దేయ్యం తోటి పనిచేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద పనికట్టుకొని బురదల్లే పనిలో కొంతమంది నిమగ్నమయ్యారా.

▪️ఎంగిలి మెతుకులతో టీవీ5లో పనిచేస్తున్న కొంతమంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పై తప్పుడు వార్తలు రాస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మనసులో తొంగి చూసినట్టుగా నకిలీ వార్తలు రాస్తున్నారు.
మోసపూరిత నకిలీ వార్తలకు భారీ స్థాయిలో ప్యాకేజీ ముట్ట చెప్పారా.

▪️నీతి నిజాయితీ కలిగిన మీడియా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీడియా వ్యవస్థను దిగజార్చే విధంగా కొంతమంది పనిచేస్తున్నారు. (అందరూ కాదు)

Photos from Gv Prasadh's post 16/08/2023

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అధ్యక్షులు మరియు కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది.

15/08/2023

✊ *పంద్రాగస్టు తేదీ ఎలా ఖరారు అయింది..?*
✊ *భారతదేశం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకోనుటకు గల కారణం ఏంటి..?*
✊ *పాకిస్తాన్ ఆగస్టు 14న స్వతంత్ర దినోత్సవం జరుపుకొనుటకు గల కారణం ఏంటి..?*
✊ *నోటికొచ్చిన తేదీని ఆగస్టు 15ను అలవోకుగా చెప్పేన బ్రిటన్ వైస్రాయ్(గవర్నర్ జనరల్)*
*ఎందుకు చెప్పాడు..?*

--- *జీవి.ప్రసాద్, స్టూడెంట్ జేఏసీచైర్మన్.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం,YSRCP.*
--------------------------------------------------------
👉🏿అప్పటి బ్రిటన్ ప్రభుత్వం ఆరు నూరైనా 1948 జూన్ 30 లోపు భారతదేశంలో పరిపాలనను ముగించి వెనక్కి వచ్చేయాలని ఏకైక లక్ష్యం తోటి మౌంట్ బటన్ ను గవర్నర్ జనరల్ గా భారతదేశానికి పంపించడం జరిగింది.

👉🏿దేశాన్ని విభజిస్తావో లేక ఐక్యంగా ఉంచుతావో ఏం చేస్తావో చెయ్ అంటూ గవర్నర్ జనరల్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది బ్రిటన్ ప్రభుత్వం.

👉🏿దేశానికి విచ్చేసిన గవర్నర్ జనరల్ ఇక్కడ పరిస్థితులను పూర్తిగా పర్యవేక్షించి ఇక సాధ్యం కాదు బ్రిటన్ పరిపాలన అనే ఆలోచన తోటి.
1947 మార్చి చివరి తేదీన ఢిల్లీలో అడుగుపెట్టిన గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్.

👉🏿కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ లను అధికార బదిలీకి అంగీకరింపజేశాడు. జూన్ 3వ తేదీన తన విభజన ప్రణాళికను ప్రకటించాడు.

👉🏿జూన్ 4వ తేదీన ఢిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించగా వివిధ దేశాల నుంచి సుమారు 300 మంది విలేకరులు హాజరయ్యారు.

👉🏿సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయే ముందు ఓ భారతీయ జర్నలిస్టు అధికార తేదీని ఏమైనా ప్రకటిస్తారా..? లేక ఏమైనా ఆలోచించారా..? అని గవర్నర్ జనరల్ ను అడగడం జరిగినది.
కాసేపు ఆలోచించిన గవర్నర్ జనరల్ అవును అంటూ బదులిచ్చారు ఏంటి..? తేదీ..? అని అడిగాడు జర్నలిస్ట్.

👉🏿భారత్ చేతికి అంతిమ అధికార బదిలీ 1947 ఆగస్టు 15న జరుగుతుంది అని ప్రకటించాడు.
ఒక్కసారిగా ఆ హాలులో ఉండేటువంటి పత్రికా విలేకరులు అందరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అప్పుడు హాల్లో గుండు సూది పడ్డా కూడా వినిపించని పరిస్థితి ఎలా ఉంటుందో అంత నిశ్శబ్దం. నమ్మశక్యం కాని పరిస్థితి.

👉🏿బ్రిటన్ ప్రధాని అట్లీ చెప్పిన సమయం కంటే పది నెలలు ముందుకు జరగడం. మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆశ్చర్యపడింది.
ఈ రెండు నెలలలో పార్లమెంట్లో బిల్లు పాస్ అవడం రెండు దేశాల మధ్య సరిహద్దులు ఖరారు చేయడం, ఆస్తులు పంపకం చేయడం, ఇవన్నీ జరిగిపోవడం గవర్నర్ జనరల్ చెప్పినట్లుగా వ్యవహరించడం తప్ప బ్రిటన్ ప్రభుత్వం కు మరో మార్గం లేకుండా పోయింది.

👉🏿 అసలు ఆగస్టు 15న ఎందుకు నిర్ణయించాడు అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే రోజు బ్రిటన్ ప్రభుత్వానికి జపాన్ లొంగిపోయిన తేదీ కనుక ఈ తేదీని నిర్ణయించాను అని గవర్నర్ జనరల్ చెప్పడం జరిగినది.

👉🏿 ఆగస్టు 15 తేదీని గవర్నర్ జనరల్ ప్రకటించిన వెంటనే ముహూర్తం బాగాలేదు ముహూర్తాన్ని మార్చాలి అంటూ భారత నేతలపై ఒత్తిడి పెరిగింది. ఆరోజు శుభప్రదం గా లేదు అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తేల్చారు ఆగస్టు 14వ తేదీన బాగుంది ఆ రోజుకు మార్చాలి అని రాజ్యాంగ సభ సమావేశమై అధికారాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ఆగస్టు 14వ తేదీన అర్ధరాత్రి క్యాబినెట్ ను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రయత్నం చేసినా సీనియర్ సభ్యులు చాలామంది 8 గంటలకే నిద్రపోయే అలవాటు ఉండటం వలన అది సాధ్యపడలేదు. ఆగస్టు 15వ తేదీన 8.30 నిమిషాలకు 500 మంది సమక్షంలో నెహ్రూ క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేయడం జరిగినది.

👉🏿 పాకు కు ఆగస్టు 14 స్వతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది.
నిజానికి బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారము రెండు దేశాలకు ఆగస్టు 15 వ తేదీని ఖరారు చేయడం జరిగింది.
జిన్నా తొలి ప్రసంగం ప్రకారం కూడా పంద్రాగస్టు 1948 నుంచి పాకిస్తాన్ ఒకరోజు ముందే స్వతంత్ర దినోత్సవం జరపడం మొదలుపెట్టింది.
1947 ఆగస్టు 14న బ్రిటన్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కరాచి కి వెళ్లి అధికార బదిలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకే అప్పటినుంచి ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జరుపుకుంటుంది.

*పెద్దలు,మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు*🙏💐-- *మీ.. జీవి.ప్రసాద్*

15/08/2023

Videos (show all)

కాబోయే ముఖ్యమంత్రి జగన్ సార్.కాబోయే మంత్రి ఆదాల గారు.--జీవి.ప్రసాద్,అధికార ప్రతినిధి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం.నెల్లూరు...
నియంత రాజకీయాలను తరిమేద్దాం --- స్వేచ్ఛ రాజకీయాలను స్వాగతిద్దాం.కక్షలు కార్పన్యాలకు తావివ్వని నాయకుడికి చోటిద్దాం.రూరల్ ...
"జగనన్నకు చెబుదాం" కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం  జగన్ సార్..
గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన లో పాల్గొని శిలువను మోసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమా...

Telephone

Website