BJP Kadapa Parliament
Political
యూపీఏ హయాంలో ఉపాధి దూరమైంది!
ఎన్డీఏ పాలనలో ఉపాధి హామీ పథకం కోట్లాది మందికి చేరువైంది!
అక్టోబర్ 29న జరుగుతున్న ప్రధానమంత్రి రోజ్ గార్ మేళాలో పాల్గొనటానికి విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ Bandi Sanjay Kumar గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో 20 లక్షలు దాటిన ఆన్లైన్ సభ్యత్వ నమోదు
ప్రతి ఒక్కరూ వినండి
మీ కుటుంబ సభ్యులను, సన్నిహితులను వినేలా ప్రోత్సహించండి...
మీ నమ్మకం, మాకు బలం
10 కోట్లకు పైగా సభ్యులతో మరింత బలోపేతమైన బిజెపి కుటుంబం
మీరు కూడా వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి సహకరించండి
88 00 00 2024 కు మిస్డ్ కాల్ ఇచ్చి బిజెపి సభ్యత్వం పొందండి
గుడ్ బుక్ పాలన Vs గుడ్ గవర్నమెంట్ పాలన
మన్ కీ బాత్ కి 10 సంవత్సరాలు.
ప్రయాణాల రూపురేఖలు మార్చిన నమో భారత్ కు ఏడాది
• సేవలు అందుకున్న 4 మిలియన్ల ప్రయాణీకులు
• 9 స్టేషన్ల మీదుగా 42 కి.మీల ప్రయాణం
• అవాంతరాలు లేని ప్రయాణానికై నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) ను ప్రవేశపెట్టిన అధునాతన "మేక్ ఇన్ ఇండియా" సాంకేతికతలు
Namo Bharat trains are New India’s railway revolution! 🇮🇳
Per key findings of the GUESSS India 2023 Report, young Indians are being spurred into entrepreneurship by various policy initiatives taken by the Modi Govt.
ప్రధాని శ్రీ గారి విధానాల వల్ల ఔషధాల ఉత్పత్తుల్లో పునర్ వైభోగాన్ని ప్రతిబింబిస్తున్న భారత్!
A decade of transformation.
PM Modi's leadership fuels India's clean energy revolution and empowers millions.