Bhavani High School Mallampally

Bhavani High School Mallampally

The best school to provide quality education to the rural children with qualified and experienced te

05/11/2020
02/10/2020

*మరణమా_సుఖమా😢*

*అక్కడ ఓ మరణం జరిగింది...*
*కొందరికి అది సుఖం అయ్యింది...*

*ఓ నాలిక తెగిపడింది...*
*మిగిలిన నాలుకలు ఆమె శరీరాన్ని రుచి చూస్తున్నాయి...*

*పాపం ఆమె వెన్నెముక ముక్కలయ్యింది...*
*వెన్నెముకలేని కొన్ని మృగాలు ఆమెని అనుభవిస్తున్నాయి...*

*నొప్పితో ఓ ప్రాణం కొట్టుకుంటుంది...*
*అక్కడే కామంతో కొన్ని పురుషాంగాలు కొట్టుకుంటున్నాయి...*

*ఆమె నొప్పిలో వీళ్ళకి సుఖమెలా దొరికిందో అంతులేని ప్రశ్న...*
*అనుమతి లేకుండా అనుభవించాలంటే జంతువులకే నచ్చదు...*
*పాపం మనిషి కదా అది తెలీదేమో...*
*పోనీ అది చేసాక అయినా వదిలేస్తారా...*
*హన్నన్నా అదెంత పాపం*
*శీలం పోయాక ఆ ఆడపిల్లకు ఇక జీవం ఎందుకు*
*అందుకేనేమో మరణాన్ని ముక్తిగా బహుకరిస్తారు...*

*మరేంటి ఈ లోకం కిరాతకం అని రంకెలేస్తుంది...*
*వెర్రిదిలే ఈ లోకం ఏమీ తెలీదు...*
*వాళ్ళు మాత్రం ఏ పాపం చేశారేంటి...*
*కామానికి ఆకలేసింది ఓ ఆడపిల్ల శరీరంతో ఆకలి తీర్చుకున్నారు...*
*పాపం పసిపిల్లలు ఆకలి తీర్చుకుంటే ఇలా అరుస్తారా ఎంత తప్పు...*

*ఆ పిల్లా అంతే మానభంగం అనగానే కేకలు పెట్టింది అందుకే నాలుక కోసేశారు...😢😢*

*తప్పేముందిలే...*
*అసలు ఆ పిల్లకే బుద్దిలేదు*
*ఈ లోకంలో ఆడపిల్లగా* *పుట్టకూడదని తెలీదా*
*ఇప్పుడు న్యాయం కావాలని కేకలేస్తే మాత్రం ఎవరు వింటారు...*

*పోనీలే చావులో అయినా* *బుద్దిగా ఉండు తల్లి*
*దేవుడు మళ్ళీ జన్మ* *ప్రసాదిస్తానంటాడేమో*
*పొరపాటున కూడా ఆడపిల్ల పుట్టుక వద్దని చెప్పమ్మా*
*ఇంకొన్ని కామకోరలకి* *బలిపశువు కాలేవు కదా...*

*కులం, మతం అని డబ్బాలు కొట్టుకునే ఓ గొప్ప నాయకుల్లారా... మనకి భవిష్యత్తుని ఇచ్చే స్త్రీ ని కాపడండిరా అయ్యా... స్త్రీ లేనిదే సృష్టి లేదు...*
*Even god also comes from mother's wombe..*

👏👏👏👏👏👏👏👏👏👏👏

28/09/2020

Sarvaroga nivarini

23/03/2020

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..
వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..
వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

నీ ముక్కును పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్
నీ తుమ్ములనలా వదిలిపెట్టకు దయలేదా ఓ మిస్

తుమ్ముల కాలమా, తుంపరలాపుమా
ప్రతి మనిషిలోన దాగి ఉన్న కరోనా కణమా,
పడిశెపు దెయ్యమా, పాకుట ఆపుమా
పని పాటలాపి మేము ఇలా పడుకుంటామా?
అరె, నీగాలే తగిలితే, దేశాలే బెదిరితే, స్టాకులే, బాకులై, చంపే,
నీ పేరే తలచితే, ఏరోప్లేన్లాగితే, షాపులో సరుకులే మాకిక లేవే,

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..
వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..
వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

నీ ముక్కును పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్
నీ తుమ్ములనలా వదిలిపెట్టకు దయలేదా ఓ మిస్

నీ ఇంటికి కావలి కాస్తుందే, ముప్పొద్దులా ఆ అంబులెన్స్
నీ వాట్సాప్ లో లవ్ ఎమొజీనే పెడతానే ప్రామిస్..

23/03/2020

అతి ముఖ్య సమాచారం🙏🏻

ప్రతి ఒక్కరూ ఒకటికి
పదిసార్లు చదవండి..

ఇంట్లో పెద్దవారికీ..
స్మార్ట్ ఫోన్ లేనివారికీ..
మీతో ఉండే చదువలేని
వారికీ వివరంగా చెప్పండి...
ఎందుకంటే, కరోనా వారికి వస్తే,
మీకూ వచ్చినట్టే..

మిమ్మల్ని మీరు కాపాడుకోండి..
మీ తోటి వారిని జాగృతం చేయండి..

👉చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే నిన్న మొదటి సారి..60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి🙏🏻

👉మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే.
ఒకసారి india లో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు.

👉వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి You Tube వెధవల మాటలు నమ్మకండి.

👉దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకోని వాళ్ళకి దీని importance చెప్పండి..
కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి.
ATMలు..బాంకుల పరిస్థితి
ఏమిటో చెప్పలేము.
డబ్బు చాలా చాలా జాగ్రత్తగా
వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి.

👉ఇటలీ లో 1000 మందికి
2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. India లో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో. మన హాస్పిటల్స్ లో
వసతులు అంతంత్ర మాత్రం..

👉మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది.

👉ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే.
దయచేసి డాక్టర్స్ కి , నర్సులకి
పని పెంచవద్దు.

👉ఎక్కడికి వెళ్లద్దు.
మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి.
ముఖ్యంగా, బయట అంతా తిరిగి
ఇంట్లో ముసలివారిని బలి చేయకండి.

👉🏻ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో
నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి
తరువాత ఇంట్లో మిగతావారిని
కలవండి..బయటనుండి ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి.

👉🏻దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవవద్దు.
కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడు.
నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ
ఈ సమాచారం పంపించు 🙏🏻
కరోనా గురించి మాట్లాడు.
నీకు తెలిసిన సమాచారం వారికి
తెలియజేయండి.

👉india వాళ్ళకి ఇమ్యూనిటీ
ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ,
వైరస్ చస్తుంది..ఇవన్నీ నిజాలు కావు.
అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది.

👉1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చిపోయారు. అప్పుడు,
రవాణా సదుపాయాలు,
ప్రజల కదలిక ఇంత లేదు.
అయినా కూడా అంతా వ్యాపించింది.

👉దయచేసి, మాకు india లో
300 కేసులు మాత్రమే ఉన్నారు..
తక్కువ తీవ్రత అని అనుకోకండి.
1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో
300 నుంచి 6000-7000 వరకు,
2 వారాలు లో 20,000 కు పెరిగిపోయాయి. ఇప్పుడు
రోజుకు వందల మంది చనిపోతున్నారు.

🙌చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు
పాటు కడగాలి.

🥱🤭🤧 ఊరికే మొహం,
ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు.
వీలయినంత ఇంట్లోనే ఉండండి..
దగ్గు, జలుబు ఉంటే అస్సలు
ఎవరినీ తాకవద్దు.
ఏ ఇబ్బంది ఉన్నా,వెంటనే
గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి
పరీక్ష చేయించుకోండి.

👉🏻 మాస్క్ వేసుకొని..
చేతులు కడుక్కుంటే..కరోనా రాదు
అనే భ్రమలో ఉండకండి..
ఫుల్ బాడీ సూటులు వేసుకుని,
అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు
కూడా ఇది వ్యాపించింది..
మనుషులందరూ ఒకరికొకరు,
వీలయినంత దూరంగా
ఉండటం చాలా ముఖ్యం..

👉🏻 ఇంట్లో..పని ప్రదేశంలో
అందరూ ఒకరికొకరు..
వీలయినంత దూరంగా ఉండండి.
మీకు వైరస్ సోకిందన్న విషయం,
మొదటి పది రోజులు మీకు కూడా
తెలియదు(incubation period)..కానీ, ప్రక్కవారికి
వ్యాప్తి చేస్తారు..

👉🏻ఎదుటి వారి ఫేస్ టు ఫేస్..
మొహం వంక చూస్తూ మాట్లాడకండి.
వీలయినంత దూరంగా ఉండి, తలవంచుకొని మాట్లాడండి..
కంటికి కనపడకుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా..
బట్టలమీద పడతాయి..
తద్వారా, మీకూ వైరస్
సంక్రమిస్తుంది🙏🏻

🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

దయచేసి ఈ జాగ్రత్తలన్నీ
తూ.చ. తప్పకుండా పాటించి,
కరోనా మహమ్మారికి మన
భారతీయులు బలవ్వకుండా
ప్రతి ఒక్కరూ తమ వంతు
కృషి చేయండి..జై హింద్ !

🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

ఈ సమాచారం మీ ఫోనులో ఉన్న
ప్రతి నంబరుకు షేర్ చేయండి !

మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ
అర్థమయ్యేలా చెప్పండీ 🙏🏻

Photos from Bhavani High School Mallampally's post 23/03/2020

Stay at home stay safe

05/01/2020

*మల్లంపల్లి మరియు పరిసర ప్రాంత ఆడపడుచులకు ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు*
*మహిళల మునివేళ్ళతో దాగిన అద్భుతమైన కళా నైపుణ్యం ముగ్గుల రూపం లో సాక్షాత్కరిస్తుంది*. *వారి ప్రతిభ కు పట్టంకడుతూ మల్లంపల్లిలోని భవాని విద్యనికేతన్ హై స్కూల్ ముత్యాల ముగ్గులపోటీ నిర్వహిస్తోంది*ఆసక్తి కలిగిన మహిళలు, యువతులు పాల్గొనగలరు*

*వేదిక : భవాని హై స్కూల్ మైదానం, మల్లంపల్లి*

*తేది :10-01-2020* *శనివారం*
*సమయం*: *ఉదయం 10గంటలకు*

*ప్రథమ బహుమతి*,
*ద్వితీయ బహుమతి*,
*తృతీయ బహుమతులు కలవు*

*గమనిక : ముగ్గు వేయడానికి 2గంటల సమయం*. *ముగ్గు పిండి, రంగులు మీరే తెచ్చుకోవాలి* *చుక్కల ముగ్గులే వేయాలి* *ఆకర్షణ కోసం మిగతా అలంకారం చేయవచ్చు.*
*Contact: 8341726421*

08/10/2019

మా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు విజయ దశమి శుభాకాంక్షలు
ఇట్లు
మీ భవాని హై స్కూల్, మల్లంపల్లి.

Photos from Bhavani High School Mallampally's post 24/08/2019

శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న భవాని హై స్కూల్ విద్యార్థులు

Photos from Bhavani High School Mallampally's post 15/08/2019

Independence day celebrations

Photos from Bhavani High School Mallampally's post 11/07/2019

World population day celebrations
Rally to aware the population day and programme in our school in presence of SARPANCH CHANDHA KUMARASWAMY and MPTC MACHARLA PRABHAKAR GARU of MALLAMPALLY

Photos from Bhavani High School Mallampally's post 02/04/2019

Happy Birthday 2 U Janaki and Shazidha

Videos (show all)

Bhavani High School Bhathukamma Special Song
Independence Day Celebrations
Quiz competition held in Bhavani high school mallampali on the occasion of 72nd  independence day

Website

Address

Srinagar X Road, Mallampali, Mulugu Mandal
Jayashankar Bhupalapalli

Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00
Sunday 09:00 - 17:00