Videos by Srinivasulu Reddy Kotamreddy in Nellore. Incharge Nellore city Assembly constituency | Ex-Chairman, NELLORE URBAN DEVELOPMENT AUTHORITY(NUDA), Nellore, AndraPradesh.
పేదలకు ఉచితంగా ఇసుకను ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట...? టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ప్రశ్న..
- అందరికీ అమ్మఒడి అని చెప్పిన జగన్.. ఇంటికి ఒక్కరికే ఇచ్చిన విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా..?
- ఏడాదికి 15 వేలు అని చెప్పి.. మొదటి ఏడాది 14వేలు . తర్వాత ఏడాది 13వేలు ఇచ్చి.. చివరి సంవత్సరం ఎగ్గొట్టేశాడు..
- ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులకి ఆయా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికి కూడా టీసీలు ఇవ్వలేదు..
- వైసీపీ నేతలు అబద్దాలు చెప్పుకుని బతుకుతున్నారు..
- వైసీపీ ప్రభుత్వం కన్నా.. మా హయాంలోనే సామాన్యులకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది..
- ఉచితంగా ఇసుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే..
- వైసీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారు.. కోట్ల రూపాయల ప్రకృతి సంపదను కొల్లగొట్టారు..
- వైసీపీ హయాంలో 5వేలకు దొరికే ఇసుక.. ఇప్పుడు వెయ్యి రూపాయలకే వస్తోంది..
- మీలాగా మేం కే
పేదలకు ఉచితంగా ఇసుకను ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట...? టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ప్రశ్న.. - అందరికీ అమ్మఒడి అని చెప్పిన జగన్.. ఇంటికి ఒక్కరికే ఇచ్చిన విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా..? - ఏడాదికి 15 వేలు అని చెప్పి.. మొదటి ఏడాది 14వేలు . తర్వాత ఏడాది 13వేలు ఇచ్చి.. చివరి సంవత్సరం ఎగ్గొట్టేశాడు.. - ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులకి ఆయా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికి కూడా టీసీలు ఇవ్వలేదు.. - వైసీపీ నేతలు అబద్దాలు చెప్పుకుని బతుకుతున్నారు.. - వైసీపీ ప్రభుత్వం కన్నా.. మా హయాంలోనే సామాన్యులకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది.. - ఉచితంగా ఇసుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే.. - వైసీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారు.. కోట్ల రూపాయల ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. - వైసీపీ హయాంలో 5వేలకు దొరికే ఇసుక.. ఇప్పుడు వెయ్యి రూపాయలకే వస్తోంది.. - మీలాగా మేం కే
మంత్రి నారాయణ గారిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. వైసిపి వాళ్ళు ఆక్రమణ చేసిన పంట కాలువను సర్వే చేసి తిరిగి త్రవ్వించండి. - ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్.
ఉచిత ఇసుక విషయంలో MLC చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ గారిని విమర్శించడం విడ్డూరం. -ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్.
నెల్లూరు నగరంలో 43వ డివిజన్ శాది మంజిల్ మౌళిక సదుపాయాలు కల్పనకు జరిగిన సమావేశంలో పాల్గొన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి మహిషాసురుడి కంటే ప్రమాదం - టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి హాట్ కామెంట్స్.. - 11 సీట్లకే పరిమితమైనా.. ఇంకా జగన్ రెడ్డికి బుద్ది రావడం లేదు.. - వైసీపీ నేతలు చిల్లర మాటలు, పిల్ల రాజకీయాలు చేస్తున్నారు.. - జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరిచిపోతారని భయంతోనే.. మా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు.. - జగన్ దెబ్బకు పరారైన కంపెనీలు తిరిగి ఏపీకి వస్తున్నాయి.. - రాక్షస సంహారం తర్వాత విజయదశమి వచ్చినట్లు.. జగన్ పీడ విరగడ తర్వాత ఏపీకి మంచి రోజులు వచ్చాయి.. - పేదవానికి ఐదు రూపాయలకే భోజనం పెట్టే మంచి కార్యక్రమం నుంచి పాలన ప్రారంభించాం... - పోలవరం పై వైసీపీ మీనమేషాలు లెక్క పెడితే.. చంద్రబాబు దాని నిర్మాణం పూర్తి చెయ్యబోతున్నారు. - పునాది వేసిన చేతులే కేంద్రం నుంచి.. భారీ ఆర్థిక సహాయాన్ని తీసుకొస్తున్నాయి.. - చంద్రబాబు సమర్థత చూసి 60 వ
దాన ధర్మాల్లో మీ తర్వాతే ఎవరైనా.. - ఆర్యవైశ్యులను ప్రశంసించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి.. -ఎవరి బెదిరింపులకు మీరు భయపడొద్దు.. డబ్బులు కోసం ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే నా దృష్టికి తీసుకురండి తెలుగుదేశం ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుంది.. -మీ వ్యాపారాలు బాగుంటే.. పదికాలాలపాటు మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు.. -వైసీపీ హయాంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదని.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆర్యవైశ్యులకు భరోసా ఇచ్చారు.. వ్యాపారులను ఎవరైనా బెదిరిస్తే.. వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.. ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్ పాన్ బ్రోకర్స్ అసోసియే
రివర్స్ టెండరింగ్ పేరుతో, తిరుమల కొండపై కూడా కక్కుర్తి పడ్డారు. తమ వారికి ఇచ్చుకోవటానికి, కమిషన్ల కక్కుర్తి కోసం, మొత్తం నిబంధనలు మార్చేసారు. చివరకు నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం లేని వారు కూడా టెండర్ లో పాల్గొనవచ్చని నిబంధనలు మార్చేసారు. నిబంధనలు అన్నీ సవరించి, వీళ్ళకు కావాల్సిన వారికి ఇచ్చుకునే విధంగా చేసారు. దీని ప్రభావమే, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. వుచ్చి భువనేశ్వరి ప్రసాద్
NDA ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని 100 రోజుల పాలనలో సీఎం చంద్రబాబు నిరూపించారు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమము లక్ష్యంగా.. ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా మొదటి 100 రోజుల్లోనే అమలు చేసి.. తన చిత్తశుద్దిని చంద్రబాబు నిరూపించుకుంటున్నారు.. సూపర్ సిక్స్ హామీలతో పాటు జనసేన మేనిఫెస్టోను కూడా అమలు చేస్తున్నాం.. 1. దీపావళి అందరి ఇళ్లలో, ముఖ్యంగా మహిళల్లో సంతోషం నింపేందుకు.. ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని అమలు చెయ్యబోతున్నాం.. 2. ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. 3. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పింఛన్ ను అందజేసి.. వృద్ధుల మొఖాల్లో చిరునవ్వు చూసాము... 4. జగన్మోహన్ రెడ్డి ధన దహానికి ఎంతోమంది మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోయారు.. కల్తీ మద్