SSU-Gadwal

SSU-Gadwal

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SSU-Gadwal, Community Organization, .

21/08/2023

Jai bheem Jai swaero

23/11/2021

Kandikanti VijayKumar Pulse With Pasunoori ||Swaeroes Vice Chairman || Full Interview || Episode-1 21/11/2021

పల్స్ విత్ పసునూరి
ఫుల్ ఇంటర్వ్యూ

కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత *పసునూరి రవీందర్* తో స్వేరోస్ నెట్వర్క్ వైస్ ఛైర్మన్ మరియు BSP రాష్ట్ర కమిటీ నాయకులు *కందికంటి విజయ్ కుమార్ స్వేరో* గారి సంచలన ఇంటర్వ్యూ
https://youtu.be/3s_nLUfaLOQ
ప్రతి ఒక్కరూ చూడండి , షేర్ చేయండి . నీల్ తెలంగాణ చానెల్ ని subscribe చేసుకోండి.

Pl share nd subscribe

Kandikanti VijayKumar Pulse With Pasunoori ||Swaeroes Vice Chairman || Full Interview || Episode-1 Kandikanti VijayKumar Pulse With Pasunoori ||Swaeroes Vice Chairman || Full Interview || Episode-1 ://...

23/10/2021

గ్రామం మరిమడ్ల మండలం కోనరావుపేట జిల్లా సిరిసిల్ల.ఇందులో పాల్గొన్నవారు SSU రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్. మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రశాంత్. సిద్దిపేట స్పోక్ పర్సన్ తిరుపతి. జనగాం జిల్లా ప్రెసిడెంట్ విజయ్. హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సురేష్.మొదలగు SSU నాయకులు బహుజన్ రాజు పాల్గొన్నారు.

21/10/2021

ఆదరణకు నోచుకోని పిల్లలు-ఆకాశమంత ఎత్తుకు ఎలా ఎదిగారు?

తెలుసుకోవాలని ఉందా?
అయితే ఛలో గుంటూరు..

నేటికీ అభివృద్ధి నోచుకోని పేదలను అందలమెక్కించడానికి ఏర్పాటైన స్వేరోస్ నెట్ వర్క్,ప్రజల ఆదరణతో ప్రపంచానికి పరిచయం అయ్యింది

ఏమి రాదన్న పేదరికంలో పుట్టిన పిల్లలు,ఎల్లకాలం గుర్తుండే ప్రపంచ రికార్డులు సైతం సృష్టించారంటే ..

అందుకు వెనక ఉండి ప్రోత్సహించిన ఆ గొప్ప వ్యక్తి ఎవరు?

ఎందుకు అతడికి పేదప్రజలపై ప్రేమ?

ఎందుకు అతడంటే పిల్లల నుండి వృద్ధుల వరకు ఓ నమ్మకం?

ఎందుకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాడు?

ఉదా; మారుమూల తండాలో పుట్టి,తాడ్వాయి గురుకులంలో చదువుతున్న మాలావత్ పూర్ణను అతి చిన్న వయసులోఎవరెస్టు ఎక్కించి, ప్రపంచ రికార్డు సృష్టించేలా చేశాడు.

భారతీయ క్రికెట్ జట్టుకు సగటు వయస్సు 24 సంవత్సరాలు ,కానీ గురుకులాల్లో చదివే 16 సంవత్సరాల అమ్మాయిలను నలుగురిని భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నికయ్యేలా ప్రోత్సాహం అందించారు

చెన్నైలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రేగెట్టా ఛాంపియన్షిప్ జూనియర్ కేటగిరీలో 11 సంవత్సరాల బేతమల్ల సచిన్ రెండు బంగారు పథకాలు సాధించాడు..అలాగే మదనాపురం గురుకుల విద్యార్ధి సుందర్ రాజు థాయిలాండ్ లో అంతర్జాతీయ యోగా ఛాంపియన్షిప్ కు ఎన్నికయ్యాడు........

ఇలా ఒక్కటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే,ఒడవని చరిత్ర కలిగిన మేధావి.అనుక్షణం పేదల సంక్షేమం కోసం ఆరాటపడే తపన ఉన్న నాయకుడు.

పోలీస్ ఆఫీసర్ గా ఓ చరిత్ర,గురుకులాల సెక్రెటరీగా మరో చరిత్ర సృష్టించి, ప్రజల హృదయాల్లో చిరకాల గుర్తింపు పొంది,

ఇక ఉద్యోగంతో కాదు ఉద్యమంతో పేదలను అభివృద్ధి చేయడానికి,ప్రజలను కూడగట్టి,బహుజన రాజ్యస్థాపనకై,తన ఉన్నత IPS హోదాను వదిలి ప్రజా క్షేత్రంలోకి వచ్చిన త్యాగమూర్తి డా.RS ప్రవీణ్ కుమార్ IPS (VRS) గారు,స్వేరో స్టేట్ కన్వెన్షన్ సభకు గుంటూరు వస్తున్నారు.

కనుక మనమంతా ఈనెల 24 న గుంటూరు పోదాం..SSC సభను విజయవంతం చేద్దాం.

ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికీ చేరేవిధంగా షేర్ చేయండి.

.kumar.official

14/08/2021

A successfull journey started In BLUE WING'S INNOVATIONS

12/04/2021

Instreted people are call me....

11/04/2021

Please read.. carefully
Mana swaero ee project chestunaru.... evarina
Degree, B.tech , MBA completed students...and final year students...are please call this mobile number...9966932662....the apparchunuti for girls only... Full details kosam pina unna mobile number ku call cheyandi....

18/03/2021

Jai beem

18/03/2021
05/03/2021

ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు...
నువ్వు వారిల ఉంటే...
నీకంటూ సొంత జీవితం ఏముంటుంది

26/02/2021

JAI BEEM✊✊✊
And
Jai swaero....

Photos from SSU-Gadwal's post 21/02/2021

జై బీమ్ జై సేవాలాల్ జై స్వేరోస్

ఈ రోజు యాదాద్రి జోనల్ కార్యదర్శి మహేందర్ స్వేరో గారి అధ్యక్షతన నల్గొండ జిల్లా నార్కేట్ పల్లి మండలం GSR ఫంక్షన్ హాల్లో స్వేరోస్ జోనల్ అనుబంధ సంఘాలతో నాయకులతో ఏప్రిల్ 18 నాడు నల్గొండ జిల్లా NG కాలేజ్ గ్రౌండ్ లో బీమ్ దీక్ష క్లోగింగ్ శర్మని ముగింపు సభ గురించి యాదాద్రి జోనల్ లో నంటువంటి స్వేరోస్ అనుబంధ నాయకులతో కో ఆడినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.అనంతరం బీమ్ దీక్ష క్లోగింగ్ శర్మని ముగింపు సభ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ రిసోర్స్ పర్సన్ బలుగురి దుర్గయ్య గారు,బీమ్ దీక్ష క్లోగింగ్ శర్మని కన్వీనర్ పూదరి సైదులు స్వేరో, మహిళా రాష్ట్ర అధ్యకురాలు నిర్మల స్వేరో,13 dr. రాజు గారు,సామాజిక కార్యకర్త కిషన్,కో కన్వీనర్లు పంబాల అనిల్ కుమార్ స్వేరో,ఆదిమళ్ళ వెంకటేశ్వర్లు స్వేరో, శోభ స్వేరో,సైదులు గౌడ్ స్వేరో,నాగమని స్వేరో,దశరథ స్వేరో, వీరితో పాటు స్వేరోస్ అనుబంధ సంఘాల రాష్ట్ర,జోనల్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

మీ
*నాగు నాయక్ స్వేరో*
*స్వేరోస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు*

Videos (show all)

Jai beem
ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు...            నువ్వు వారిల ఉంటే...నీకంటూ సొంత జీవితం ఏముంటుంది#Swaero #SwaeroStudentsU...
JAI BEEM✊✊✊AndJai swaero....#Swaero #SwaeroStudentsUnion #Swaeroes #SwaeroesForNation #DrAmbedkar #Constitution #DrRSPra...
1st Boot camp at Nagarjuna Sagar

Website