Die Hard Fans of Kavithamma
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Die Hard Fans of Kavithamma, Politician, .
మహబూబాబాద్ పట్టణానికి చెందిన MD.షకీల్ క్లాసిక్ హోమ్ నీడ్స్ షాపు ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో...
Kavitha Maloth
BRS Party
తేదీ 25.02.2024
మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి మొదటి వార్షికోత్సవ సందర్భంగా రెండవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
★ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహబూబాబాద్ యంపి...!!
★పలించిన మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత కృషి..
★నాడు పరిశీలించి మాట ఇచ్చారు.. నేడు కేంద్రాన్ని ఒప్పించి మంజూరు తెచ్చారు..
★నెరవేరనున్న కేసముద్రం వాసుల చిరకాలవాంచ..
రూ.5కోట్లకు పైగా వ్యయంతో అండర్ బ్రిడ్జి నిర్మాణపనులు మంజూరు..💐
★మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత తన పర్యటనలో బాగంగా కేసముద్రం వెల్లిన సమయంలో అనేకమంది లోలెవల్ బ్రిడ్జ్ తో తాము పడుతున్న కష్టాలు ఏకరువు పెట్టారు.. కష్టాలు తీరాలంటే అండర్ బ్రిడ్జి ఏర్పాటు ఏకైకమార్గమంటూ మొరపెట్టుకున్నారు..
★స్వయంగా ఆ..ప్రాంతంలో పర్యటించిన యంపి కవిత తన నిధుల నుంచి కొంత మొత్తాన్ని పనులకోసం కేటాయించి, ఖచ్చితంగా మీ..కోరిక తీరుస్తానని మాట ఇచ్చారు.
★నాటి నుంచి పట్టువదలకుండా డిల్లీ వెల్లిన ప్రతిసందర్బంలోనూ.., కేంద్రరైల్వేమంత్రి, జియం, ఇతర ఉన్నతాధికారులను వరుసగా.., వదులకుండా కలుస్తు పలుమార్లు విజ్జప్తులు చేసారు..
★యంపి కవిత కృషి కార్యరూపం దాల్చింది.., కిలోమీటర్ 421/31-33 వద్ద అండర్ బ్రిడ్జి మంజూరు అయ్యింది..
★తన విజ్ఞప్తిని మన్నించి మంజూరు ఇచ్చిన రైల్వే ఉన్నతాధికారులకు
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#కవిత_మాలోత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
★తమకోసం పట్టుదలతో పనిచేసి.. కేసముద్రం వాసుల చిరకాల కోరికను నెరవేర్చిన మహబూబాబాద్ యంపి, బిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవితకు కేసముద్రం పట్టణప్రజలతోపాటు, మండలప్రజలంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Kavitha Maloth
BRS Party
సమర్థ నాయకత్వానికి చిరునామా..
తెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా..
భిఆర్ఎస్ పార్టీ అధినేత,
మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
KCR
Kavitha Maloth
BRS Party
నీళ్ల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్...
ఛలో నల్లగొండ
ఫిబ్రవరి 13, మధ్యాహ్నం 2 గం.లకు
ప్రియమైన BRS నాయకులకు మరియు ముఖ్య కార్యకర్తలకు విజ్ఞప్తి!
మన ప్రియతమ నాయకుడు, తెలంగాణా సాధకుడు
భారాస అధినేత శ్రీ కెసిఆర్ గారి ఆధ్వర్యంలో
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ లో జరిగే పోరుగర్జనకు మీరు తప్పక రావాలని BRS పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను గండి కొట్టే విధముగా కృష్ణా నది మీద ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి దారాదత్తం చేస్తూ తెలంగాణా లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ గర్జనకు మీరు తరలి రావాలని కోరుతున్నాను.
లక్షలాదిగా తరలి వెళదాం..
బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
వేదిక: మర్రిగుడెం బైపాస్ రోడ్, నల్లగొండ.
మీ
#కవిత_మాలోత్
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
Kavitha Maloth
Maloth Kavitha
BRS Party
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…
కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు..
"ఛలో నల్లగొండ" భారీ బహిరంగ సభ
ఫిబ్రవరి 13న, మధ్యాహ్నం 2 గం.లకు
కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతాం✊
Kavitha Maloth
kavithamaloth_trs
BRS Party
తేదీ 07.02.2024
కృషీ భవన్
న్యూ ఢిల్లీ
మహబూబాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ పరిధిలో
ఎంజిఎన్ఆర్ఇజిస్ కింద నిర్మించిన వైకుంఠధామం,
రైతు వేదికలు,జిపి బిల్డింగ్స్ కి పూర్తి బిల్లులు మంజూరు కాకుండానే కంప్లీట్ కంప్లీటెడ్ స్టేటస్ లో పడిన వాటిని తిరిగి రీఓపెన్ చెసి (యాక్టివ్ ) తిరిగి మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ (సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్) గారిని కలిసి వినతి పత్రం అందజేసిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేదీ 05.02.2024
#ప్రారంభమైన_కొల్లాపూర్_ఎక్స్ప్రెస్
- ఫలించిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ కృషి
గత కొంతకాలంగా రద్దయిన కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. గతంలో ఇదే సర్వీసు మణుగూరు నుండి నడిచేది, కానీ దానిని ఈసారి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి మాత్రమే నడుపుతున్నారు. కర్నాటక రాష్ట్రంలోని బెల్గావి నుండి ప్రారంభమయ్యే ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట్ డోర్నకల్ మీదుగా భద్రాచలంరోడ్ రైల్వే స్టేషకు చేరుకుంది. ఇక్కడి నుండి డోర్నకల్, కాజీపేట సికింద్రాబాద్ మీదుగా తిరిగి బెల్గావి వెళుతుంది. ప్రతీ రోజూ సాయంత్రం 4.35 గం.లకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ బయలు దేరే ఈ రైలు మొత్తం 1092 కి.మీ మేరా ప్రయాణం చేస్తుంది.
కొల్లాపూర్ రైలు పునరుద్ధరణకు ఎంపి మాలోత్ కవిత చేసిన కృషి ఫలించింది. కొంత కాలం వరకు కొల్లాపూర్ ఎక్స్ప్రెప్రెస్ నడిపిన రైల్వేశాఖ దానిని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై జనవరి 25వ తేదిన జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు సమస్యను లేవనత్తారు.
దీనిపై స్పందించిన ఎంపీ కవిత గారు కేంద్రరైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో నేరుగా ఫోన్లో మాట్లాడటంతో పాటు తన లెటర్ హెడ్ పై సమస్యను వివరిస్తూ లేఖ రాశారు.
స్పందించిన ఆయన సోమవారం నుండి కొల్లాపూర్ ఎక్సైప్రెస్ ను ప్రత్యేక రైలుగా నడిపేందుకు రైల్వేశాఖకు అనుమతులు జారీ చేయడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
రైలు రాకపోకలకు కృషి చేసిన ఎంపి మాలోత్ కవిత గారికి పలువురు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Kavitha Maloth
kavithamaloth_trs
BRS Party
తేదీ 01.02.2024
ఎంపీ క్యాంప్ కార్యాలయం
మహబూబాబాద్
బెల్గవి ( బెలగం) నుండి కాజిపేట వరకు నడిచే బెల్గవి కాజిపేట స్పెషల్ ఎక్స్ప్రెస్ ( 07335 )రైలు సర్వీస్ ను భద్రాచలం వరకు పొడిగించాలని ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారిని విజ్ఞప్తి చేసిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
ఎంపీ కవిత గారి విజ్ఞప్తి పైన సానుకూలంగా స్పందించి ,
ఫిబ్రవరి 4వ తరికు నుండి బెల్గవి కాజిపేట స్పెషల్ ఎక్స్ప్రెస్ (07335) ను భద్రాచలం వరకు పొగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే అధికారులు...
kavithamaloth_trs
తేదీ 20.09.2023
పార్లమెంట్ హౌస్
న్యూ ఢిల్లీ
న్యూ ఢిల్లీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో మహిళ రేజర్వేషన్ బిల్లు పైన చర్చలో మాట్లాడుతున్న
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేదీ 18.09.2023
పార్లమెంట్ హౌస్
న్యూ ఢిల్లీ
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు హాజరై పార్లమెంట్ ఆవరణలో మహిళ రేజర్వేషన్ బిల్ కొరకు సహచర భారస లోక్ సభ మరియు రాజ్యసభ సబ్యులతో కలిసి గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులను ప్రదర్శిస్తు నిరసన వ్యక్తం చేస్తున్న
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
kavithamaloth_trs
BRS Party
ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ… గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
తేది 15.09.2023
ప్రగతి భవన్
హైదరాబాద్
హైదరాబాద్ ప్రగతి భవన్లో
భారస అధ్యక్షులు ,ముఖ్యమంత్రి వర్యులు *
శ్రీ కేసీఆర్ గారితో
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు....
KCR
Kavitha Maloth
kavithamaloth_trs
BRS Party
తేదీ 13.09.2024
కొత్తగూడ రూరల్
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు నియోజకవర్గ కొత్తగూడ మండలంలో వివిధ గ్రామాల నుండి దాదాపుగా 300 మంది భారస పార్టీలో చేరారు...
వారికి సాధారణంగా భారస పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానిచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
భారస ములుగు ఎమ్మెల్యే అబ్యర్ధి ,
ములుగు జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి గారు,
భారస ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు
కాకులమర్రి లక్ష్మణ్ రావు గారు....
కార్యక్రమంలో
ODCMS ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు
మండల పార్టీ అధ్యక్షులు వేణు గారు
జడ్పీటీసీ హరిబాబు గారు
కొత్తగూడ గంగారాం మండల భారస ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Kavitha Maloth
BRS Party
తేదీ 13.09.2023
ఎంపీ క్యాంప్ కార్యాలయం
మహబూబాబాద్
మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
గారిని మర్యాదపూర్వకంగా కలిసిన
స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ #కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేదీ 11.09.2023
ఇల్లందు
ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ గా నియమితులై ఈరోజు ఇల్లందు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన రాజ్యసభ వద్దిరాజు రవిచంద్ర గారి స్వాగతోత్సవా ర్యాలీలో
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు
గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ గారు
నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
Kavitha Maloth
BRS Party
తేదీ 11.09.2023
ఎంపీ క్యాంప్ కార్యాలయం
మహబూబాబాద్
మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో 46 మంది లబ్దిదారులకు 10,42,500 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిది CMRF చెక్కులను పంపిణీ చేసిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేదీ 09.09.2023
సెక్రటేరియట్
హైదరాబాద్
విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణ కు తెరిగి వచ్చిన రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు,భారస కార్యనిర్వాహక అధ్యక్షులు
శ్రీ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kavitha Maloth
BRS Party
ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
తేదీ 04.09.2023
వల్మీడి
వల్మీడి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం కార్యక్రమంలో
మంత్రులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు
శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు
ఎర్రబెల్లి దయాకరరావు గారు
సత్యవతి రాథోడ్ గారు తదితరులతో కలిసి పాల్గొని,
పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
kavithamaloth_trs
తేదీ 28.08.2023
ఇల్లందు
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గ మున్సిపాలిటీ కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ భవనానికి మంత్రి పువ్వడా అజయ్ కుమార్ గారు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ గారితో కలిసి శంకుస్థాపన చేసిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేది 28.08.2023
ఇల్లందు
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో NH 930P నెహ్రూ నగర్ నుండి కొత్తగూడెం వరకు రహదారి విస్తరణ కోసం చేస్తున్న సర్వే లో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ గారితో కలిసి NH ఖమ్మం జిల్లా అధికారులు E.E యుగెందర్ , D.E శైలజ తో కలిసి వివరాలు తెలుసుకున్న
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
Kavitha Maloth
BRS Party
తేదీ 28.08.2023
ఇల్లందు
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో అధునాతనాంగ ఏర్పాటు చేసిన బస్ డిపో ను ప్రారంభించిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
మంత్రి పువ్వడా అజయ్ కుమార్ గారు
స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు
మున్సిపల్ చైర్మన్ DV గారు
గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ గారు
ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...
Kavitha Maloth
BRS Party
తేదీ 28.08.2023
ములుగు
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ,భారస జిల్లా అధ్యక్షులు దివంగత కుసుమ జగదీష్ గారి కుటుంబ సభ్యులకు ఒక కోటి 50 లక్షల రూపాయల విలువగల చెక్కును అందజేసిన
మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు గారు
సత్యవతి రాథోడ్ గారు
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
ఎమ్మెల్సీ రైతు బంధు సమితి అధ్యక్షులు
పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
ములుగు ఇంచార్జ్ జడ్పీ ఛైర్పర్సన్,ములుగు భారస ఎమ్మెల్యే అబ్యర్ధి బడే నాగజ్యోతి గారు
భద్రాచలం ఇంచార్జ్ ,ఎమ్మెల్యే అభ్యర్థి
తెల్లం వెంకట్రావ్ గారు
రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి గారు
నూకల నరేష్ రెడ్డి గారు
ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు...
Kavitha Maloth
BRS Party
తేదీ 17.08.2023
తెలంగాణ భవన్
హైదరాబాద్
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన శ్రీ తెల్లం వెంకట్రావు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kavitha Maloth
BRS Party
క్యాంప్ కార్యాలయంలో..
Kavitha Maloth
BRS Party
తేదీ 04.08.2023
ఎంపీ క్యాంప్ కార్యాలయం
మహబూబాబాద్
మహబూబాబాద్ తన క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
ఈ సందర్భంగా #కవితమ్మ మాట్లాడుతు...
★★తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలియజేసారు...
★★భారస అంటే భారత రాష్ట్ర సమితి కాదు అని భారత రైతు సమితి అని మరో మారు రుజువైంది అని గుర్తు చేశారు...
★★అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాంతో BRS పార్టీ గా మార్పు చెంది ప్రతి క్షణం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన నిలిచింది అని గుర్తు చేశారు...
★★రైతు రుణమాఫీ సందర్భంగా 19 వేల కోట్ల రుణమాఫీ చేయడం ద్వారా 29.61 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది...
★★RTC ని ప్రభుత్వం లో విలీనం చేయడం ద్వారా 43 వేల మంది ఉద్యొగులు ప్రభుత్వ ఉద్యొగులగా మారనున్నారు..
★★వి ఆర్ ఏ లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ,వి ఆర్ ఏ వ్యవస్థ ను పూర్తిగా రద్దు చేస్తూ ,వి ఆర్ ఏ లు గా పని చేస్తున్న 20,555 మందికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన..
★★మహబూబాబాద్ జిల్లా కు హార్టి కల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా శ్రీ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు...
★★మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసారని ,దాని వల్ల జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య మరియు ఎందరో వైద్య విద్యార్ధులకు మేలు చేసారని గుర్తు చేసారు...
★★రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి ,బంగారు తెలంగాణ నిర్మాణనంలో ముందుకు వెళ్తుందాని గుర్తు చేశారు...
కార్యక్రమంలో
భారస నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి గారు
ముత్యం వెంకన్న గౌడ్ గారు
జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా గారు
నల్లని నవీన్ రావు గారు
బోడ లక్ష్మణ్ గారు
కురవి మాజీ ఎంపీపీ పెద్ది వెంకన్న గారు
అసిఫ్ అలీ గారు
మనాది రాజేష్ గారు
బాణోత్ రాము గారు
గుర్రాల సురేష్ గారు తదితరులు...
Kavitha Maloth
BRS Party
తేదీ 03.08.2023
హైదరాబాద్
తెలంగాణ రైతాంగం మీ..మేలు మరిచిపోదు..!!
ప్రతి రైతు కుటుంబానికి మేలు చేసిన రైతు బంధావుడు మీరు..
రైతు ఋణమాఫీ చేసినందుకు,
మహబూబాబాద్ కు హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా
తెలంగాణ రైతాంగం పక్షాన మరియు మహబూబాబాద్ ప్రాంత ప్రజానీకం పక్షాన
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన
#భారస_జిల్లా_అధ్యక్షులు
#మహబూబాబాద్_పార్లమెంట్_సభ్యులు
#మాలోత్_కవితమ్మ
KCR
Kavitha Maloth
BRS Party