TDP CULTS

TDP CULTS

ఆంధ్రుల బ్రతుకులు మార్చాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. TDP CULTS on FB, TDPCULTS_REVOLT on Instagram.

16/10/2024

బిగ్ బాస్ అనేది వ్యక్తితత్వ వికాసానికి సంబంధించిన షో అని అనుకున్న ఇన్ని రోజులు కానీ ఇది చూసాక తప్పుగా అర్థం చేసుకున్నాను అనిపించింది. వ్యక్తితత్వ సంబందించిన షో మరియు ఎంటర్టైన్మెంట్ షో లో ఇలా మతం లేదా సంఘాం అనేది మధ్యలో ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు? అయిన వీళ్ళలో ఉండే ఐకమత్యం మన హిందువుల్లో ఎందుకు ఉండి చావాదో అర్థం కాదు.

ఏ హిందూవైన తన దేవి దేవతల ఆలయాల్లో ఏదైనా తప్పు జరిగి ప్రశ్నిస్తే సాటి హిందువులకు నచ్చదు. కనీసం వాడి మతాన్ని వాడు కాపాడుకోలేని స్థితి మన హిందువులది. వాళ్లకు లేని సెక్యూలర్ ఫీలింగ్ మీకెందుకయ్యా! "మతం కాదు మానవత్వం ముఖ్యం" అని చెప్పేది కేవలం హిందువులకేనా? చెప్పండి సెక్యూలర్ హిందువులు, సెక్యూలర్ ముస్లింలు? చెప్పండి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అంటే కరెక్టా?

నేను హిందువులకే ఓటు వెయ్యండి ఆ నాభీల్ కు మెహబూబ్ కు ఓట్లు వెయ్యకండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను సెక్యూలర్ అని చెప్పుకొని సెక్యూలర్ భావాలు ఉన్నోడిని. మెజారిటీ హిందువులకి సెక్యూలర్ భావాలు ఉంటాయి. తప్పు అనిపించినప్పుడు మాత్రమే గళం ఎత్తుతారు అందులో నేనొక్కడిని. ఆ నాభీల్ అని అబ్బాయికి అన్ని మతాల వారు ఓటు వేస్తేనే ఆ షో లో ఇన్ని వారాలు పాటు టాప్ లో ఉన్నాడు. కానీ ఈ ఒక్క సంఘటన తో పాతాళంలోకి పడిపోయాడు. కచ్చితంగా వీకెండ్ రోజు ఈ విషయం పైన నాగార్జున గారు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఖండించాల్సిందే.

Entire ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీ లో ఇలా కమ్యూనిటీ గురించి మాట్లాడిన వెధవలు ఈ ఇద్దరే! వీరికి ఇన్నిరోజులు ఓట్లు వేసిన హిందువులు ఆలోచనలో పడ్డారు. వీళ్ళని ఎలిమినేట్ చేస్తారా.. తిడతారా అనేది బిగ్ బాస్ మానేజ్మెంట్ డిసైడ్ అవ్వాలి.

10/10/2024

💔 No matter how great or good people are, birth and death are inevitable. But how wonderful it would be if some could remain on this earth forever. Ratan Tata is one of them. He is a wayfarer who has enlightened many middle-class youths. It is not known whether India has seen a real God, but in Ratan Tata, it has witnessed greatness beyond God. He may be physically distant, but he will remain forever in the hearts of Indians. May God rest his soul in peace.

" నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. " 🥹 నా ఇష్టమైన పాట ఇది. రతన్ టాటా గారు మళ్ళీ పుడితే ఈ భారత భూమిలోనే పుట్టాలని, పుడతారని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. 👏🏻👏🏻👏🏻🥹🥹🥹

03/10/2024

కొండా సురేఖ గారు నిన్నటి రోజున KTR మీద ఆరోపణలు చేస్తూ N- కన్వెన్షన్ కూల్చాకూడదు సమంత గారిని తన దగ్గర పంపాలి అని నాగార్జునను ktr అడిగినట్టు దానికి ఒప్పుకొని సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది అని చేసిన వాఖ్యల పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో కొండా సురేఖ గారి మాటలను ఖాండించారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదు అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ దాక చాలా బాగుంది కానీ ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి.

అందులో మొదటిది వైసీపీ హయం లో మీ తెలుగు సినీ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా పిలవబడ్డ పవన్ కళ్యాణ్ గారిని పోసాని కృష్ణ మురళి అనే వైసీపీ వ్యక్తి "లాం**డాకా" అని తిట్టి తన తల్లిని అవమానిస్తే ఈ ఇండస్ట్రీ ఏమి చేసింది? తెలుగు సినీ ఇండస్ట్రీ కు మొదటి కన్ను అని గర్వంగా చెప్పుకునే అన్నగారు స్వర్గీయ "ఎన్టీఆర్" గారి కూతురు అయిన నారా భువనేశ్వరి గారి శిల్లాన్ని శన్కించేలా అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు మాట్లాడిన అంబటి రాంబాబు అనే వాడిని మీరు ఒక్క మాట అయిన అనగాలిగారా? పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టిన పేర్ని నాని, కొడాలి నానిను ఎందుకు తప్పు పట్టలేకపోయారు? ఎందుకు వైసీపీ నేతల మీద అంత ప్రేమ? లేదా భయమా? సినిమాల్లో మాత్రమే మీరు హీరోలు అని ప్రూవ్ చేసుకుంటున్నారా?

మీరు లేట్ అయిన పర్లేదు ఈరోజు పోసాని, అంబటి, కొడాలి నాని మీద మీరు స్పందించాల్సిందే.. వారి వ్యాఖ్యలకు గాను వారితో క్షమాపణ చెప్పించాల్సిందే.. వారికో న్యాయం విరికో న్యాయం అంటే కుదరదు సార్.. 🔥👏🏻


🔥✌🏻

27/09/2024

దేవర సినిమా రికార్డ్స్ మోత.. 🔥🔥🔥 మొదటి రోజు కలెక్షన్స్ లో Top 2 grosser గా నిలిచింది. నెక్స్ట్ 4 రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది నిజంగా ఒక్క పెద్ద సునామి.. ❤‍🔥❤‍🔥❤‍🔥

27/09/2024

ఎవడ్రా అతన్ని ఆపేది.. 🔥 వెంట్రుక కూడా పీకలేరు మీ తప్పుడు రాతలతో, రివ్యూస్ తో.. నెగటివిటీ తో నిండిపోయిన మీ బుర్ర లకు ఎన్టీఆర్ లాంటి హీరో రేంజ్ మీకు ఎప్పటికి అర్థం కాదు. తనను ఎంత తోకాలని చూస్తే అంత పైకి లెగుస్తాడు. తన కష్టం, కృషి, పట్టుదాల మాత్రమే ఈరోజు అతన్ని అగ్ర హీరోను, pan india హీరో ని చేసింది. బాగున్నా సినిమాలకు నెగటివిటీ స్ప్రెడ్ చేసి పైసలు సంపాదించే బదులు శవాల మీద పేలాలు ఎరుకొని అమ్ముకొని సంపాదించుకోవడం మేలు. రేయ్ మీరు ఎన్ని కుట్రలు చేసిన ఆడిని ఆపలేరు. గుర్తు పెట్టుకోండి టాలెంట్ ఉన్నోడిని ఎవరు తొక్కలేరు.

హ్యాటర్స్ కు ఇదే మా సందేశం "దేవర" జాతర లో భాగం అవ్వండి లేదా ఆయుధ పూజ లో బలి అవ్వండి.. 🔥🤙🏻❤‍🔥 kutharampp raa reee jai NTR jai jai NTR 🤞🏻🙏🏻🤙🏻

24/09/2024

పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకే వీడియో సేవ్ చేసుకొని స్టేటస్ లు పెట్టుకోవడం కాదు. మన మతం పట్ల మనకు భయం, బాధ్యత, ఇష్టం అన్ని ఉండాలి. తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే మనం కూడా జగన్ చేసిన అపచారాన్ని ముట్టగట్టుకున్నట్టే. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏడు కొండలు ఎక్కి స్వామి వారిని అనేక కోరికలు కోరుకుంటాం. కలియుగం లో ప్రజలను కాపాడే ఆ ఏడుకొండల వారికి కష్టమొస్తే అయన భక్తులగా మనం ఏమి చేస్తున్నాం? కనీసం నోరు విప్పి మాట్లాడటానికి కూడా జంకుతున్నాము. ఎక్కడ ఇతర మాతస్థులు ఇబ్బంది పడతారో అని. అస్సలు వాళ్లేందుకు హర్ట్ అవుతారు? మన మతానికి సంబంధించిన పరిరక్షణ ఇది. నీ మతాన్ని నువ్వు రక్షించుకోలేకపోతే రేపటి రోజున నీ మనుగడ అనేదే ప్రశ్నర్ధకం అవుతుంది. మేలుకోండి హిందువులారా ఇది మన కోసం.. 👏👏👏


👏

23/09/2024

ఆఖరికి తమిళ్ హీరోలకు కూడా మా జగ్గు గాడు కమెడియన్ అయిపోయాడు కదా రా.. 🥲😁 శ్రీ వారితో పెట్టుకుంటే అంతే రా జగ్గు నిన్ను చచ్చేదాకా పొడుస్తూనే ఉంటాది హిందు సమాజం. 🔥

20/09/2024

బాప్ ఏక్ నంబరి బేటా దాస్ నంబరి..🤬 ఆడు ఏమో ఉన్నంతకాలం ఎట్లా ఆ కొండా మీద చర్చి కట్టాలి అని.. అదే కొండల మీద వెళ్తు చచ్చాడు.. వాడి కొడుకు ఏమో "తండ్రి ఆత్మ శాంతి" కోసం ఏకంగా 116 కోట్ల హిందువులు పవిత్రంగా కొలిచి సేవించే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి కోట్లమంది మనోభావాలను దెబ్బ తీసాడు. ఈ వైఎస్ కుటుంబానికి ఎందుకు ఆ శ్రీ వారి మీద అంత కక్ష? బీఫ్ అంటేనే అసయించుకునే మన హిందువులకు.. వారు పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో ఆ బీఫ్ ని కలపడం అనేది క్షమించరాని పాపం. దీని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే యాక్షన్ తీసుకోని జగన్ అనే సైకో గాడిని జైల్లో వెయ్యాలి అని హిందువులాగా డిమాండ్ చేస్తున్నాం. అతన్ని అరెస్ట్ చెయ్యకపోతే.. రాష్ట్రంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది. దయచేసి శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని త్వరగా చర్యలు తీసుకోండి. హిందువుల సహనాన్ని దయచేసి పరీక్షించకండి.

17/09/2024

ఈ పోస్ట్ ద్వారా ఆ మతం వారి మనోభావాలు దెబ్బ తినట్లయితే దానికి నేను జవాబుదారి కాదు. ఇది నా "హిందూ మత సంరక్షణ" కు సంబంధించి, నా "హిందు సోదరిమనుల రక్షణ" కు సంబంధించి నా లోలోపల గూడు కట్టుకున్న బాధ గురించి.

"శ్రేష్టి వర్మ" లాంటి ఎంతోమంది అమ్మాయిల జీవితాలు జానీ మాస్టర్ లాంటి సమాజంలో పేరుగాంచిన మత ఉన్మాదులచే ఆగం అవుతున్నాయి. మతల మధ్య గొడవ పెట్టాలనే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. కానీ ఇలా చూస్తూ ఉండిపోతే నా సోదరిమనుల "మానప్రాణాలు" ప్రశ్నార్థకమవుతాయి. హిందు అబ్బాయి ముస్లిం యువతిను ప్రేమించి పెళ్ళి చేసుకునే శాతం ఒక్క శాతంగా ఉంటే.. ముస్లిం యువకులు హిందువుల అమ్మాయిలను చేసుకునే శాతం 90 శాతంగా ఉంది.

"శ్రేష్టి వర్మ" ను బుర్కా వేసుకోమని సత్తాయించేవాడు అని ఆ అమ్మాయి తను ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ లో పేరుకొంది. ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి పై తన కార్వాన్ లో లైంగింకా దాడి చెయ్యటం. ఇస్లాం లో ఎంతమందిని పెళ్ళి చేసుకున్న తప్పు లేదు అని.. తనని పెళ్ళి చేసుకోమని శ్రేష్టిని బలవంత పెట్టాడు ఈ జానీ. ఇతని వేధింపులు తలలేక ఈ అమ్మాయి సొంతంగా మాస్టర్ అయి కొరియోగ్రాఫర్ గా చేస్తోంది అని.. ఆ అమ్మాయి నివాసనికి వెళ్లి ఆ అమ్మాయి వాహనన్ని ద్వాంసం చెయ్యటం, ఆ అమ్మాయిని తన భార్యతో కలిసి కొట్టడం లాంటివి చేసాడు. జానీ మాస్టర్ అనే వాడి దగ్గర అమ్మాయిలే కాదు హిందు అబ్బాయిలు కూడా బలి అయ్యారు. తన దగ్గరే అసిస్టెంట్ గా పని చేస్తున్న "నరసింహ" అనే అబ్బాయిని మతం మార్చుకునేలా చేసాడు.

ఇలా మత ఉన్మాదులచే ప్రేమ పేరుతో ఎంతోమంది హిందు స్త్రీల జీవితాలు అంధకారం అయ్యాయి. పెళ్ళి చేసుకొని వారి మతలను మార్చేస్తున్నారు ఈ జానీ లాంటోళ్ళు. దానికి ఉదాహరణ జానీ మాస్టర్ భార్య అయిన "సుమలత" నే. ఆమెని అయేషా గా మర్చి తనని ఒక్క కీలుబొమ్మగా చేసుకొని, తన ద్వారానే ఇలాంటి సంఘటనలకు పలుపడుతున్నాడు. అయినా నా సందేహం ఒక్కటే! వారి మతంలో అమ్మాయిలను ప్రేమించొచ్చు కదా..? వారి మతంలో వారినే పెళ్ళి చేసుకోవచ్చు కదా? ఇలా మన హిందు స్త్రీల మీదే వీరి కన్ను ఎందుకు? అర్థం కాకపోవడానికి ఏమి లేదు వారి మతం పట్ల వారికున్న అపారమైన ప్రేమ, బానిసవత్వమే ఇలా జరిగేలా చేస్తున్నాయి. బాధాకరం ఏంటంటే ఆ మతం లో వారికి ఉండే మతం పైన ప్రేమ, అభిమానం మన హిందువులకు లేకపోవడం. ఇది నా మతం అని చెప్పుకోడానికి ఇతర మతల వారు ఎక్కడ హర్ట్ అవుతారో అని ఒక్కటికి పదిసార్లు ఆలోచించే మనకు ఇలాంటివే జరుగుతాయి.

కచ్చితంగా ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సరించకపోతే భవిష్యత్ లో "కేరళ స్టోరీ" లాంటి సంఘటనలు ఈ దేశంలో ఎన్నో జరిగే ప్రమాదం ఉంది. కచ్చితంగా దేశంలో ఈ "లవ్ జిహాద్" మీద విచారణ జరగాలి. ఒక్క కమిటీ ఏర్పడాలి. దాని బారిన పడి నలిగిపోతున్న హిందు మహిళా బాధితులు అందరు బయటకి వచ్చి గళం విప్పాలని కోరుకుంటున్న. ఆలా వచ్చిన వారికి మా అందరి సహకారం ఉంటుంది అని వారికి మరి మరి చెప్తున్నాము. 👏👏👏👏

29/08/2024

ఈ ఫేయిడ్ ఔట్ అయిపోయిన "ఒక్క మగాడు" "రేయ్" డైరెక్టర్ గారికి ఈ మధ్య కాస్త అభద్రత భావం ఎక్కువైపోయింది. బుద్దిగా తన సినిమా డప్పు ఎదో కొట్టుకోకుండా నందమూరి వంశంలో ఎవరు వారసులు? ఎవరు వారసులు కాదు.. అని తన సినిమా ప్రెస్ మీట్ లో సినిమా గురించి వదిలేసి దీని గురించి మాట్లాడతాడు.

అస్సలు ఆ విషయంలో ఈయనకు వచ్చిన గువ్వ నొప్పీంటో అస్సలు..😄 దీనికి కారణం ఒక్క రిపోర్టర్ అడిగిన ప్రశ్న.. "అన్న ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు సినిమా ఎందుకు తియ్యలేదు అని?" అంతే సార్ గారు రెచ్చిపోయారు. ఇష్టమైన మానవడు అని మీకు చెప్పాడా.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు హరికృష్ణ గారు పెట్టారు, ఎన్టీఆర్ గారు కాదు.. ఇలా తన ముడ్డిలో తానే వాత పెట్టుకొని గిల గిల కొట్టుకున్నాడు కాసేపు..😂

ముందుగా ఆ రిపోర్టర్ గాడికి నందమూరి అభిమానిగా నా సమాధానం.. ఈ పకోడీ కళ కండోమ్ డైరెక్టర్ గారిని కనీసం తారక్ అన్న ఇంటి గేట్ కూడా తాకనివ్వము. అండ్ ఈ దొర గారు సినిమా చేస్తా అంటే డేట్స్ ఇచ్చేది ఎవరు? వరుస హిట్స్ తో pan india స్థాయికి స్వయంకృషి తో ఎదిగిన హీరోతో సినిమా అంటే ఆశకు హద్దుండాలి.. గువ్వకు సిగ్గుండాలి. హరికృష్ణ గారితో సీతాయ్య, లాహిరి లాహిరిలో, సీతారామరాజు మూడు సినిమాలు తీస్తే మూడు హిట్స్ అయ్యాయి కానీ కనీసం కృతజ్ఞత లేదు ఈ వెధవకు! హరికృష్ణ గారి మీద అయన కొడుకుల మీద.. బాలయ్య గారిని ఒకలా హరికృష్ణ గారిని ఒకలా మాట్లాడుతున్న ఈ చెత్త గాడు "ఒక్క మగాడు" తీసి బాలయ్య గారికి ఎలాంటి బహుమానం ఇచ్చాడో ఎవరు మర్చిపోలేరు.

ఈ చెత్త డైరెక్టర్ సినీ కెరీర్ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ తన రెండో ఇన్నింగ్స్ అదే హరికృష్ణ గారి పెద్ద కొడుకు అయిన జానకిరామ్ అన్న తనయుడు తో తీస్తున్నాడు. సిగ్గు సెరమ్ మానామ్ మర్యాద ఉన్న ఎవరు ఈ చెత్త గాడిలా ఉండరు. విశ్వాసం లేని కుక్క కంటే కంటే హీనం ఇలాంటి చేతగాళ్ల దరిద్రప్పు ఆలోచన తీరు. మూడు సినిమాలు తీసావు హరికృష్ణ గారితో కానీ తారక్ అన్న పేరు "నందమూరి తారకరామారావుగా" ఎందుకు మార్చాబడిందో తెలుసుకోలేకపోయావు. "నాన్నకు ప్రేమతో" ఆడియో ఫంక్షన్ యూట్యూబ్ లో కొడితే వస్తుంది.. అందులో హరికృష్ణ గారి స్పీచ్ ఓపిక ఉంటే విను రా racist నాకొడకా.. దేనినైనా సాహిస్తాను కానీ వివక్షతో చూసేవాళ్ళని, మాట్లాడేవాళ్ళని సహించను. తారక్ అన్న గురించి అవసరమా అస్సలు? వీడి గువ్వ వీడు కడుకోకుండా.. 🤬 ఈ చూతీయ గాడిని మరోసారి అస్సాం ట్రైన్ ఎక్కించే తిరుతాము.

20/08/2024

విన్నారా అయ్యగారు ఏం చెప్పాడో.. అన్నం తినడు అంట మటన్ ముక్కలు, రోటి అయితేనే తింటాడు అంట! ఆ మటన్ చేసేవాడు చాలా తెలివైనవాడు అంట! బారాబర్ తింటాడు అంటా మటన్.. తినకూడదు అని ఏ శాస్త్రం లో ఉంది అనే రివర్స్ ప్రశ్న కూడా వేస్తున్నాడు.. 🙄 ఇప్పుడు చెప్పండి వీడు బ్రాహ్మణుడా? కల్తీ నాకొడకా? బ్రాహ్మణ సంఘాలు మీ పరువు మీరు తీసుకుంటారా వీడి విషయంలో సైలెంట్ ఉండిపోయి? ఇలాంటి దొంగ వెధవలను ప్రమోట్ చేసే యూట్యూబ్ చానెల్స్ ని ఏమి చెయ్యాలి?? భ్రష్టు పట్టిస్తున్నారు హిందు సమాజాన్ని.

19/08/2024

బ్రాహ్మణ కులానికే కలంకం ఈ "పరంకుశం వేణు" గాడు. సిగ్గు ఎగ్గూ లేకుండా పచ్చి అబద్ధాలు చెప్తూ, పైడ్ ఇంటర్వ్యూలతో జనాలను పచ్చి మోసం చేస్తున్న వీడి బండరాన్ని "టీవీ 5 మూర్తి" గారు 2017 లోనే బయట పెట్టాడు. అప్పుడు కొన్ని రోజులు ఇంట్లో దక్కొని తర్వాత ఒక్క ఎజెండా తో వైసీపీ పార్టీకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ కు గత 5 ఏళ్ళు అనేక పైడ్ ఇంటర్వ్యూ లు ఇచ్చి మార్కెటింగ్ చేసుకున్నాడు.

ఇమేజ్ బిల్డ్ అయింది. ఇంకేముంది సెలబ్రిటీలు, ప్రజలే టార్గెట్ గా కోట్లు కోట్లు దండుకున్నాడు. మంత్రాలు, వేదాలు కూడా రాని, పాలకలేని ఈ వెధవను నమ్మి అనేక మంది వైసీపీ నాయకులు లక్షలు లక్షలు పోగొట్టుకున్నారు యాగాల పేరు మీద. ఇంకా సామాన్య ప్రజల దగ్గర వీడు చేసిన మోసాలు మీ ఊహకే వదిలేస్తున్న.

జస్ట్ కన్సల్టెషన్ కు 20 వేలు తీసుకుంటాడు ఈ చోర్ గాడు. అస్సలు వీడు ఫేక్ రా, దొంగ ముండాకొడుకు రా అని ఎంత మొత్తుకున్న వీడి వెనక ఉన్న డయల్ న్యూస్, సుమన్ టీవీ, ఐ డ్రీమ్ వీడి ఇమేజ్ డామేజ్ కాకుండా కంట్రోల్ చేసాయి. ప్రజలకు చేరువ కాకుండా చేసారు వీడి మోసాలు. కానీ దేవుడు ఏమైనా గుడ్డోడా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి ప్రభాస్ సినిమాల హిట్స్ నుంచి వరల్డ్ కప్ లో భారత్ ఓటమి దాక ప్రతి ప్రిడిక్షన్ ఫెయిల్యూరే.. సిగ్గులేకుండా దాన్ని కూడా కవర్ చేసుకుంటాడు. ట్రోలింగ్ వల్ల నేను చాలా బిజీ అయ్యాను అని దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకునే ఎప్రసీ గాడు వీడు.

వీడు వీడి పెళ్ళాం చేసిన ఈరోజి నటన అద్భుతం అమోగం. ఈ ఇద్దరికి, మానసిక క్షోభ అంటే ఏంటో ఇన్నిరోజులు అర్థం కాలేదు. ఎంతోమంది సెలబ్రిటీ ల కాపురాల్లో నిప్పులు పోశారు. ఇప్పుడు వీళ్ళ కొంపె కొల్లేరు అయ్యేసరికి.. ముర్తి గారి మీద పడ్డారు. ఎవరు వీళ్ళని నమ్మేది? వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు.

19/08/2024

ఎన్నేళ్లయినా ఈ మధురమైన ఘట్టం చెరిగిపోదు. చెల్లి మీద అన్నయ్యకు ఎంత ప్రేమ ఉంటాదో ఇది చూస్తే తెలిసిపోతుంది. బాలయ్య అంటే బాలయ్యనే! తను ఏది చేసిన ఒక్క ప్రత్యేకత ఏర్పడుతుంది.

✌️

16/08/2024

మనసు, బుర్ర ఏకం చేసి నేను చెప్పే విషయాన్నీ దయచేసి అర్థం చేసుకోండి.. పార్టీను ప్రేమిస్తూ ఏది ఆశించకుండా, ఏ ఒక్కరికి తెలియకుండా పార్టీ పట్ల తమ అభిమానాన్ని తమకున్న టాలెంట్ తో సోషల్ మీడియా లో పేజెస్ క్రియేట్ చేసుకొని నిత్యం పోస్ట్స్ తయారు చేస్తూ ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మా లాంటి "షాడో సోషల్ మీడియా" కార్యకర్తలు ఒక్కోసారి చెప్పే ఘాటైన నిజాలను వినండి... 👏

బుద్దా వెంకన్న లాంటోళ్ళు ఎలాంటి వారు అంటే అవసరం ఉన్న లేకున్నా అధినేత మెప్పు పొందేందుకు అవసరమైతే భజన చేస్తారు ఇంకా అవసరమైతే "జూనియర్ ఎన్టీఆర్" టాపిక్ తీసుకొచ్చి అతన్ని విమర్శిస్తారు. అస్సలు రాజకీయాలతో సంబంధం లేకుండా తన సినిమాలు ఎదో తను చేసుకుంటూ వెళ్తున్న తారక్ అన్న మీద ఈ వెంకన్న లాంటి వెధవలు తమ స్వీయ లాభం కోసం అనవసరంగా తారక్ అన్న పేరు ప్రతి దాంట్లో లాగుతున్నారు. పదే పదే ఒక్కరిని టార్గెట్ చేసి అనటం ఏ మేరకు కరెక్ట్ అనేది ఆలోచించండి.

సుమన్ టీవీ నాగరాజు గాడు పక్క వైసీపీ పార్టీ. ఆడు ఈ టీడీపీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా వారిలో వారికి ఎప్పుడు గొడవ పెట్టి వైసీపీ కి లాభం చేద్దామా అనే యాంగిల్ లోనే ఉంటాడు.. ఆడికి ఇంటర్వ్యూలు ఇస్తాడు ఈ వెంకన్న గాడు. వీడికి కావాల్సింది అటెన్షన్ నాగరాజు గాడికి కావాల్సింది గొడవ. సో నేను లోకేష్ అన్నకు బాబు గారికి చెప్పేది ఒక్కటే.. తారక్ అన్నను తిట్టి మిమల్ని పొగిడితే దీని వల్ల మీకొచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ మీ మధ్య మనస్పర్థలు అనేవి ఉన్నాయో లేవో మీకు మాత్రమే ముఖ్యం. ప్రజలకు వాటితో సంబంధం లేదు. ఆఖరిగా మీరంతా ఒక్క కుటుంబం. మీలో మీరు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. మరల కలిసిపోతారు, ప్రేమించుకుంటారు. మీ మధ్యలోనే ఇది ఉండాలి మీడియా లో కాదు. దయచేసి బుద్దా వెంకన్న లాంటి వారిని కంట్రోల్ చెయ్యండి.. 👏👏👏👏👏

15/08/2024

అందరికి 78వ స్వంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! ❤️

13/08/2024

నందమూరి చిన్నోడు..🔥 అచ్చం తన తాతయ్య ఎన్టీఆర్ లాగే ఉన్నాడు భార్గవ రామ్..😍

11/08/2024

చదువుకు మనిషికి ఉండే జ్ఞానం రెండు వేరు వేరు.. జ్ఞానం అనేది మనం వినే మాటలు, చూసే సంఘటనలు, ఎదురుకునే ఆటుపోట్లు మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయి..🔥🔥

09/08/2024

బాగా ఓదార్చాడు కదూ.. 😁 వైసీపీ పార్టీ మొత్తం ఇలాంటి బ్యాచే కదా రా బాబు.. 🫡 అలాంటోళ్లను జగనన్న తీసుకుంటాడా లేదా అలాంటోళ్ళు అలాంటి పార్టీలో చేరుతారా..? మనకెందుకులే గోల.

08/08/2024

కేవి రెడ్డి గారికి ఎన్టీఆర్ గారు చేసిన సాయం హృదయాన్ని హత్తుకునేది. మహానుభావులు ఊరికే అవ్వరు ఇలానే అవుతారు.

06/08/2024

తాత మనవడి అనుబంధం అంటే నిజంగా ఇదేనేమో.. 👏 వంశీదారుకుడిని కొడుకులో కాకుండా తన మానవడిలో చూసుకున్నారు పెద్దయన. ❤️

05/08/2024

తారక్ అన్న లాంటి చిన్నతనం ఇంకెవరికి ఉండకూడదేమో.. పిల్లాడు గా ఉన్నప్పుడు తను ఎదురుకున్న అవమానాలు మాములైనవి కాదు. హృదయం ముక్కలయే ఎన్నో సంఘటనలు అతను ఎదురుకున్నాడు. తన తాతయ్య తన పేరుని తన మనవడుకు ఇచ్చాడు అంటే ఇతనిలో ఒక్క స్పర్క్ ఉంది అనే ఇచ్చాడు. అంతమంది మనవాళ్ళు ఉన్న ఏ ఒక్కరికి తన పేరును ఇవ్వలేదు ఒక్క తారక్ అన్నకే ఇచ్చాడు. తన ప్రతిభ మాత్రమే ఈరోజు తనకు దేశావ్యప్తంగా గుర్తింపును ఇచ్చింది, నందమూరి కుటుంబంలో స్థానాన్ని తెచ్చిపెట్టింది.

04/08/2024

ఇంత మంచి గుణం ఉన్న మనిషిని ద్వేషిద్దామా? ఈ ఇంటర్వ్యూ ఇచ్చే నాటికి తన వయ్యసు బహుశా 27 లేదా 28 ఏళ్ళు. కుటుంబ సంబంధాలు, కుటుంబ విలువుల గురించి అంత చిన్న వయ్యసులో తను మాట్లాడిన తీరు, మాటల్లో పరిణితిని ఒక్కసారి గమనించండి. తన కుటుంబం అంటే తనకు ప్రాణం, పిచ్చి ఇష్టం. ఇది ఏ ఒక్కరికి రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు. కానీ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని పదే పదే ఏదొక అంశం మీద ద్వేషిస్తుంటే చాలా బాధేస్తోంది. తారక్ అన్న మన బిడ్డ రా లోకేష్ అన్నను ఎంత ప్రేమిస్తామో తారక్ అన్నను అంతే ప్రేమిస్తాం. మనలో మనం కొట్టుకొని జగన్ లాంటోడికి ఆయుధం అవ్వకూడదు.

03/08/2024

కాసేపు నాకు "అనిమల్" సినిమాలో రన్ విజయ్ సింగ్ కనిపించాడు తారక్ అన్న లో.. 🔥🔥🔥 He Is The Real Powerhouse. The Clarity He Has, The Capacity He Has, The Confidence He Had is impeccable. ఆత్మ విశ్వాసం అనేది అందరిలో ఉంటుంది కానీ అది కొందరే బయట పెట్టుకుంటారు దానికి ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం తారక్ అన్నలో ఉంది. తారక్ అన్న లో మనం చూసి నేర్చుకోవాల్సింది.. తన పట్ల తనకున్న "విశ్వాసం". అది మనం తీసుకోవాలి.

24/07/2024

INDIA కూటమి ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఈరోజు జగన్ ఢిల్లీ లో చేపట్టిన షో ఆఫ్ ఫేక్ "సేవ్ డెమోక్రసీ" మీటింగ్ కు హాజరు అయిన "అఖిలేష్ యాదవ్" గారు, చిన్న విషయాన్నీ విసర్మరించారు. తను ఎలాంటి వ్యక్తి ఎలాంటి కార్యక్రమం చేపడితే వెళ్లానో అనేది మర్చిపోయాడు.

జగన్ అనే వాడికి "ప్రజాస్వామ్యం" అనే మాట ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాదు. తన ఐదేళ్ల గత ప్రభుత్వంలో దళిత, మైనారిటీ, అగ్రవర్ణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గం ప్రజలను ఊచకోత కోశాడు. తన పార్టీను ప్రశ్నించిన ప్రతి ఒక్కరి పై దొంగ కేసులు పెట్టించాడు, తన రౌడీ ఎమ్మెల్యే లతో వారి పై దాడులు చేయించాడు. ఇలాంటి వ్యక్తి "ప్రజాస్వామ్యం" అంటే ఆ పేరే సిగ్గు పడుతుంది. ఇతని మీటింగ్ కు హాజరు అయి మీ పై ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టుకున్నారు అఖిలేష్ గారు..👏

Videos (show all)

బిగ్ బాస్ అనేది వ్యక్తితత్వ వికాసానికి సంబంధించిన షో అని అనుకున్న ఇన్ని రోజులు కానీ ఇది చూసాక తప్పుగా అర్థం చేసుకున్నాను...
శవం కనిపిస్తే ఆనంద తాండవమే.. 😄 #YsJaganTheComedian #jaganmohanreddy #psychojagan #ycpantham #jaganfurniturescam #JaganPa...
కొండా సురేఖ గారు నిన్నటి రోజున KTR మీద ఆరోపణలు చేస్తూ N- కన్వెన్షన్ కూల్చాకూడదు సమంత గారిని తన దగ్గర పంపాలి అని నాగార్జు...
దేవర సినిమా రికార్డ్స్ మోత.. 🔥🔥🔥 మొదటి రోజు కలెక్షన్స్ లో Top 2 grosser గా నిలిచింది. నెక్స్ట్ 4 రోజుల్లో ఇంకెన్ని రికార...
పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకే వీడియో సేవ్ చేసుకొని స్టేటస్ లు పెట్టుకోవడం కాదు. మన మతం పట్ల మనకు భయం, బాధ్యత, ఇష్టం అ...
ఆఖరికి తమిళ్ హీరోలకు కూడా మా జగ్గు గాడు కమెడియన్ అయిపోయాడు కదా రా.. 🥲😁 శ్రీ వారితో పెట్టుకుంటే అంతే రా జగ్గు నిన్ను చచ్చ...
విన్నారా అయ్యగారు ఏం చెప్పాడో.. అన్నం తినడు అంట మటన్ ముక్కలు, రోటి అయితేనే తింటాడు అంట! ఆ మటన్ చేసేవాడు చాలా తెలివైనవాడు...
ఎన్నేళ్లయినా ఈ మధురమైన ఘట్టం చెరిగిపోదు. చెల్లి మీద అన్నయ్యకు ఎంత ప్రేమ ఉంటాదో ఇది చూస్తే తెలిసిపోతుంది. బాలయ్య అంటే బాల...
అందరికి 78వ స్వంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! ❤️#happyindependenceday2024
నందమూరి చిన్నోడు..🔥 అచ్చం తన తాతయ్య ఎన్టీఆర్ లాగే ఉన్నాడు భార్గవ రామ్..😍#JrNTR #tarak9999 #NandamuriBhargavaRam #Devara ...
చదువుకు మనిషికి ఉండే జ్ఞానం రెండు వేరు వేరు.. జ్ఞానం అనేది మనం వినే మాటలు, చూసే సంఘటనలు, ఎదురుకునే ఆటుపోట్లు మనలో జ్ఞానా...
కేవి రెడ్డి గారికి ఎన్టీఆర్ గారు చేసిన సాయం హృదయాన్ని హత్తుకునేది. మహానుభావులు ఊరికే అవ్వరు ఇలానే అవుతారు.#OpenHeartWith...

Website