Learn with Sindhu

Learn with Sindhu

Welcome. My name is Sindhu and Iam the admin of Learn with Sindhu. My hope is that my page can be a

01/06/2023

Everyday phrases in English......

07/03/2023

Namaskaram everyone.... I'm back with an unboxing video after a long gap. Hope you shower the same love and support as earlier 😊

Here is the link

https://youtu.be/Bz34uKuj-3k

Thank you ❤️😊

The Dear Departed II | 10th Class English Unit 2 Reading B | Detailed Explanation 09/06/2022

https://youtu.be/JLpdHZukFxo

The Dear Departed II | 10th Class English Unit 2 Reading B | Detailed Explanation Hello everyone.Today's video is about the detailed explanation of the reading The Dear Departed II from 10th class English. ...

The Dear Departed 1 | 10th Class English Unit 2 Reading A | Detailed Explanation 07/06/2022

https://youtu.be/Ct-oLRlJxvg

The Dear Departed 1 | 10th Class English Unit 2 Reading A | Detailed Explanation Hello everyone.Today's video is about the detailed explanation of the reading The Dear Departed 1 from 10thclass English. #...

Isha life products unboxing and Review video - 100% Organic and Natural | 28/05/2022

https://youtu.be/ACEp-lqyhfI

Isha life products unboxing and Review video - 100% Organic and Natural | Hello everyone.Today's video is about #100%natural ...

Prepositions | Practice exercise for competitive exams | Competitive English Grammar 25/05/2022

https://youtu.be/oM1ZuKnvwSY

Prepositions | Practice exercise for competitive exams | Competitive English Grammar Hello everyone.Today's video is about practice excercise of prepositions ...

Conjunctions | Types of Conjunctions | Interjections | Parts of Speech | Detailed Explanation 14/05/2022

https://youtu.be/VZRx2Tuq_Os

Conjunctions | Types of Conjunctions | Interjections | Parts of Speech | Detailed Explanation Hello everyone.Today's video is about detailed explanation of Conjunctions and Interjections. ...

Prepositions | Types of Prepositions | Analysis in Telugu | Competitive English Grammar | 12/05/2022

https://youtu.be/JPvy2XXqG0o

Prepositions | Types of Prepositions | Analysis in Telugu | Competitive English Grammar | Hello everyone.Today's video is about detailed Analysis of Prepositions. ...

Adverbs | Detailed explanation with simple examples | Basic English Grammar 10/05/2022

https://youtu.be/MOUof-B6cIg

Adverbs | Detailed explanation with simple examples | Basic English Grammar Hello everyone.Today's video is about detailed explanation of Adverbs. ...

Adjectives | Types of Adjectives | Formation of Adjectives| English Grammar 07/05/2022

https://youtu.be/PSiDef72EqA

Adjectives | Types of Adjectives | Formation of Adjectives| English Grammar Hello everyone.Today's video is about detailed explanation of Adjectives. ...

Frequently asked Questions - Q & A episode 2 - My answers to your Questions 05/05/2022

https://youtu.be/XyASTLi1WJw

Frequently asked Questions - Q & A episode 2 - My answers to your Questions Hello everyone.In today's video I have given answers to your frequently asked questions...Hope you enjoy it . #...

03/05/2022

ఇవేమి చదువులు ? 🫣🤔

స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . నిజానికది ఇంటిపని కాదు . చదువుకు సంబంధించింది .. స్కూల్ పని .

పిల్లలు ఇంటకొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ ..

1 . యూకేజీ పిల్లాడు.. కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయమన్నారు . ఇదే హోమ్ వర్క్ . మాంగో అనే పదం . MANGO 🥭అని ఒక్కో సారి.. మొత్తం పది సార్లు పదం రాయాలి . కానీ ఆ పిల్లాడు... M , M అంటూ కిందకు కిందకు పది సార్లు రాసాడు . తరువాత A , A అని M పక్కనే పది సార్లు. ఇలాగే మొత్తం MANGO అనే పదాన్ని రాసాడు . అలాగే మొత్తం పదాలు రాసాడు . హోమ్ వర్క్ పూర్తయ్యింది . ఇప్పుడు ఆ పిల్లాడు నేర్చుకొన్నదేంటి ? ఏమీ లేదు . జస్ట్ మెకానికల్ గా రాసేసాడు . స్పెల్లింగ్ రాదు . రాయడం ప్రాక్టీస్ కాదు . హోమ్ వర్క్ తంతు .. పూర్తయ్యింది . ప్రయోజనం సున్నా .

2 . రెండో క్లాస్ అమ్మాయి . రాత్రి హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి . కానీ త్వరగా నిద్ర పోయింది 👩‍👦. పొద్దునే స్కూల్ వాన్ టైం అవుతోంది . హోమ్ వర్క్ పూర్తి కాలేదు .. "స్కూల్ కు వెళితే టీచర్ కొడుతుంది . నేను వెళ్ళను" అని ఏడుస్తోంది . .. మమ్మీ హోమ్ వర్క్ నోట్ బుక్ తీసుకొని తన కూతురి హ్యాండ్ రైటింగ్ ని అనుకరిస్తూ హోమ్ వర్క్ పూర్తి చేసింది . పాప స్కూల్ కు వెళ్ళింది . టీచర్" గుడ్" అంది . అమ్మ హ్యాపీ .. టీచర్ హ్యాపీ .. అమ్మాయి హ్యాపీ . కానీ నష్టం జరిగింది ఎవరికి ? ఎందుకీ హోమ్ వర్క్ తంతు ?

3 . ఏడో క్లాస్ అబ్బాయి . తెలుగు సబ్జెక్టు . "పర్యావరణం" అనే పాఠం . పది అడవి జంతువుల ఫోటోలు , పది పెంపుడు జంతువుల ఫోటోలు నోట్ బుక్ లో అతికించాలి . అదీ హోమ్ వర్క్ . సెల్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడుతూ హోమ్ వర్క్ చేయకుండా నిద్ర పోయాడు . డాడీ ఆఫీస్ నుంచి వచ్చాడు . హోమ్ వర్క్ చూసిన మమ్మీ పక్కన ఉన్న బుక్ స్టాల్ కు వెళ్లి జంతువుల ఫోటోలు ఉన్న పోస్టర్ కొనుక్కొని వచ్చింది . డాడీ దాన్ని కట్ చేసాడు . మమ్మీ హోమ్ వర్క్ బుక్ లో అతికించింది .అసలు తెలుగు పాఠం దేనికి ? తెలుగు విని అర్థం చేసుకోవడం మాట్లాడడం ..చదవడం రాయడం . ఇదీ నేర్పాల్సింది . ఆ బొమ్మలు అతికిస్తే ఏమి వస్తుంది ? ఏడో క్లాస్ పిల్లాడికి పులి, సింహం అడవి జంతువులు ఆవు, మేక పెంపుడు జంతువులు అని తెలియవా ? అయితే గియితే ఇది సైన్స్ పాఠం కావాలి . తెలుగు లో సబ్జెక్టు లో ఈ పాఠం లో నెరపాల్సింది .. { ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో } వైల్డ్ అనిమల్ అంటే అడవి జంతువు.. carnivore అంటే మాంసాహారి .. బయో డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము .. ఇలాంటి విషయాలు కదా ? ఆ పోస్టర్ ఏంటి ? దాన్ని అమ్మ నాన్న కలిసి బుక్ లో అతికిస్తే వచ్చేదేంటి ? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ?

ఇలాంటి హోమ్ వర్క్ ఇవ్వరేంటి ?

1 . జరిగిన పాఠాన్ని రెండు సార్లు చదవండి .

2 . రేపు జరగబొయ్యే పాఠాన్ని చదివి అర్థం చేసుకొని టీచర్ లాగా బోధించడానికి ప్రయత్నించండి { రేపటి క్లాసులో }.

3 . ప్రతి రోజు ఆ ఆరోజు మీరు చేసినదాన్ని{ దిన చర్య } డైరీ గా రాయండి . దీని వల్ల రైటింగ్ ప్రాక్టీస్ . అంతకు మించి చక్కటి మెమరీ అవుతుంది ." నేను తొమ్మిదో క్లాస్ లో వున్నపుడు ఇదిగో ఇలా.." అని రేపు మీ కూతురికో కొడుకుకో చూపించవచ్చు అని పిల్లలకు చెప్పరెందుకు ?

3 . మీరు చదువుతున్న క్లాస్ కంటే రెండు మూడు క్లాస్ లు కింద చదువుతున్న మీ పక్కింటి, పై ఇంటి పిల్లలకు ముఖ్యంగా మీ ఇంటి లో పని చేసే ఆయమ్మ పిల్లలు డ్రైవర్ పిల్లలు ఇలాంటి వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పండి . ఒక పాఠాన్ని బోధించడమంటే ఆ పాఠాన్ని పది సార్లు చదివి నట్టు లెక్క . ఆ కాన్సెప్ట్ బాగా అర్థం అయిపోతుంది . సమాజ సేవ గా ఉంటుంది అని చెప్పరెందుకు ?

ఇంటి పనికి మరో కోణం :

గుండీ ఊడి పోయింది . దాన్ని ఎలా కుట్టాలి ? షూ పోలిష్ ఎలా చెయ్యాలి ? బట్టలు ఎలా ఉతకాలి ? ఉతికిన బట్టలు ఎలా ఐరన్ చెయ్యాలి ? వంట ఎలా వాడాలి ? ఇల్లు ఎలా శుభ్రం చెయ్యాలి ? ఫ్రిజ్ వాడకం అవసరమే . కానీ అతిగా ఫ్రిజ్ వాడితే నష్టం ఏంటి ? మైక్రో వేవ్ ఒవేన్ తో ఆరోగ్యానికి జరిగే నష్టం ఏంటి ? తల్లి సోదరుడు మామయ్య.. తండ్రి సోదరుడు బాబాయ్ లేదా పెద్ద నాన్న . ఇద్దరినీ అంకుల్ అని పిలవడమేంటి ? పక్కింటి పై ఇంటి వారిని అంకుల్ .. ఆటో అంకుల్ డ్రైవర్ అంకుల్ .. స్విగ్య్ అంకుల్ .. ఇదేంటి ? ఇదేమి ఆచారం ? ఇంటికి వచ్చిన బంధువులకు కుటుంబ మిత్రులకు ఎలా గ్రీట్ చెయ్యాలి ? ఎలా మర్యాదలు చెయ్యాలి ? అసలు మర్యాద చేయడమంటే వారికీ స్వీట్ లు హాట్ లు పెట్టి ఆల్రెడీ ఊబకాయం తో షుగర్ తో బిపి తో బాధ పడుతున్నవారిని మొగమాట పెట్టి అతిగా తినిపించి ఆరోగ్యాన్ని మరో అడుగు చెడగొట్టే దశలో తీసుకొని పోవడమేనా ? పిజ్జా లు బర్గర్ లు .. కాఫీ లు టీ లు .. లడ్లు జాంగ్రీలూ .. మురుకు లు... ఇవేనా అతిథి మర్యాద వంటకాలు ? మజ్జిగ , కొబ్బరి నీరు కొబ్బరి ముక్కలు- బెల్లం ముక్కలు , వేరు శనిగ గింజలు దానితో పాటు డేట్స్ ఇలా ఆరోగ్య కరమైన స్నాక్ ఎందుకు ఇవ్వకూడదు . వీటిని ఎలా తయారు చెయ్యాలి ..ఇలాంటి వాటిని పిలల్లకు నేర్పేది ఎవరు ?

పిలల్లి ఇంటికి రావడం తోటే" రేయ్ హోమ్ వర్క్ చెయ్యి" అని తల్లి వెంటపడడం .. వాడేమో ఎం ఎం ఎం అని మాంగో పదం రాయడం హోమ్ వర్క్ అయ్యాక .. బోర్ .. టీవీ ముందు సెల్ ఫోన్ తో ఆటలు . ఇదీ నేటి సీన్ .

ఇది చదువు కాదు . చట్టబండలు . పోనీ ఇంటి పని అయినా వచ్చా అంటే అదీ రాదు . .

బతకడం నేర్పలేని చదువెందుకు ?


ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అని తల్లి చెబితే గుర్రున చూసే పదో తరగతి కూతురు ! బంధువులు వస్తే పట్టించుకోని పిల్లలు .. వంట వార్పూ .. ఇంటి పని తోట పని .. పిల్లలు చేయడమేంటి ? మా ఇంట్లో పని మనుషులు లేరా అనుకొనే తల్లి తండ్రులు ..

ఇంటి పని . కుట్లు - అల్లికలు వంట - వార్పూ, హౌస్ కీపింగ్, అతిథి మర్యాదలు , డబ్బు- దాని విలువ , పొదుపు , ఆదాయం- ఖర్చులు , సమాజం- భాద్యత .. ఇవన్నీ ఒక్కో క్లాసుల్లో పిల్లల ఏజ్ బట్టి నేర్పితే ?.. దీన్నే హోమ్ వర్క్ గా ఇస్తే? .. ఇంటికెళ్లి ఇవన్నీ అవసరాన్ని/ సందర్భాన్ని బట్టి చెయ్యండి . మీ పని తీరు బట్టి మీకు మార్కులు ఇచ్చేది మీ అమ్మ నాన్న అని పాటశాల చెబితే .. తల్లితండ్రుల్ని కూడా హోమ్ గురువులుగా మారిస్తే ?

1 . పిల్లలు బోర్ అనే మాట మరిచిపోతారు . సెల్ ఫోన్ కు, టీవీ కి బానిసలు కారు .

2 . తల్లితండ్రులు- పిల్లల మధ్య సంబంధం మరింత బలపడుతుంది . అమ్మ నాన్న కష్టాన్ని పిల్లలు సరిగా అర్థం చేసుకొంటారు . భాద్యత ఎరిగి పెరుగుతారు . మానసిక పరిణతి వస్తుంది .

3 . పిల్లలో ఊబకాయం రాదు . శారీరిక ఆరోగ్యం దృఢపడుతుంది .

4 . సేవా భావం , సామజిక భాద్యత , శ్రమ పట్ల , శ్రమ జీవుల పట్ల గౌరవం , సహానుభూతి మొదలయిన నాయకత్వ లక్షణాలు పిల్లల్లో ఏర్పడుతుంది . వారి బంగారు భవిత కు బలమైన పునాది పడుతుంది .

హోమ్ వర్క్ నిర్వచనం మారాలి .

తంతు గా హోమ్ వర్క్ ఇవ్వడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . దీన్ని శాస్త్రీయంగా స్కూల్ లో టీచర్ బోధించాలి . ఇంట్లో ప్రాక్టీకల్స్. ప్రాక్టికల్ చూసి మార్కులు ఇచ్చేది ఆమ్మ నాన్న .. ఇదే రావాల్సిన మార్పు .

చదువంటే మార్కు లు ర్యాంకు లు కాదు . బట్టీ చదువుల వల్ల ప్రయోజనం సున్నా

చదువంటే బతకడం నేర్పేది . చదువంటే రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసేది .

రండి . మార్పును ఆహ్వానిద్దాం !

*Amarnath Vasireddy

How to overcome exam fear ?Stress releasing Exam Tips and techniques - Study Tips 27/04/2022

https://youtu.be/r4-Zltc8-f0

How to overcome exam fear ?Stress releasing Exam Tips and techniques - Study Tips Hello everyone.In today's video you are going to know about Tips and techniques to overcome exam fear in practical methods.Hope you like it ...

8th Class English Grammar Unit 4 Homographs Homophones 09/04/2022

https://youtu.be/vaQLQZbJoyY

8th Class English Grammar Unit 4 Homographs Homophones Welcome to our Channel.Today's video is about Iam Sindhu,currently working ...

An Unexpected Reward , Explanation with Question & Answers | Texts for listening | 6thclass English 04/01/2022

https://youtu.be/cJicIwT05rA

Beautiful story ,must listen

An Unexpected Reward , Explanation with Question & Answers | Texts for listening | 6thclass English Today's video is about derailed explanation of the reading An Unexpected Reward from 6thclass English. ...

01/01/2022

2021,truly an amazing year . Feeling grateful for whatever the year brought to me and what Iam today 😊🥰

New Year.....
New Challenges.....
New Opputunities.....

New Goals....
New Adventures.....
New Beginnings.....

The Old You?????

Embrace a New lifestyle to meet the New "You"

Wishing you all a very Happy and Prosperous new year 😊🎆❤✨

Love and peace to all.

Bhairavi Sadhana Complete Registration Details | Guidelines to be followed in Telugu 22/12/2021

Namaskaram everyone. In this video I have shared the complete details of Bhairavi sadhana registration and guidelines.

Thank you.

Bhairavi Sadhana Complete Registration Details | Guidelines to be followed in Telugu Today's video is about Complete Registration details of Bhairavi Sadhana in Telugu. ...

Isha Life Products Unboxing and Review | Eco friendly, 100% Natural, Organic | Bhairavi Sadhana 18/12/2021

https://youtu.be/_P1QDVG9bEM

Namaskaram Everyone 🙏

This video is about Unboxing and Review of Isha life products. Isha foundation is a non profit organization that's working for bringing awareness on human consciousness through out the world located in Coiambatore,Tamil nadu. Please go through their websites to know the amazing service they are doing to the human well-being and visit Ishalife website if you are interested to bring happiness to your home 😊😊

Thank you

Isha Life Products Unboxing and Review | Eco friendly, 100% Natural, Organic | Bhairavi Sadhana Today's video is about Unboxing and Review of Isha Life products. ...

Social Media Detoxing చేయడం ఎలా? | My Experiences and Tips | How I Quit Social Media for 30 days 12/12/2021

Today's video is about Social media detoxing and benefits of it and tips.

Shared How I quit Social media for 30 days.
Hope it is useful to you 😊

Namaskaram Everyone😊🙏🏻

I'm Sindhu and I make videos on Productivity,Self- Improvement ,Mental Health and English language. 🪄📚

Please go through the channel and if you feel the content is useful, don't forget to like👍🏻, share 📢and subscribe🔔🙌🏻♥️

For queries mail me ➡️

[email protected]

Keep learning 🙌🏻
Stay happy ☺️🎊
Love and peace to all ♥️💐










https://youtu.be/gWoXRn0q0n8

Social Media Detoxing చేయడం ఎలా? | My Experiences and Tips | How I Quit Social Media for 30 days Today's video is about Social Media Detoxing. What is Social Media Detoxing? Benefits. Tips to do. How I quit social media. ...

The June shop Undated Planner flip Through Review | 2022 best planner in India | Productivity Hacks 07/12/2021

Namaskaram to all😊🙏

Finally managed to made a video after long gap. Today's video is about the June shop India undated planner. Trust me. It's the best. Go through the flip through review and grab yours asap 👊






Thank you ❤

The June shop Undated Planner flip Through Review | 2022 best planner in India | Productivity Hacks Today's video is about Undated planner from the June shop India ...

Photos from Learn with Sindhu's post 15/10/2021

Happy Vijayadasami 💐

03/10/2021

You were born in a first class hospital, I was delivered at small nursing home, we both survived.

You went to a private primary school and I went to a public school, we both ended in the same high school.

You woke up from the bed and I woke from the floor, we both had a peaceful night rest.

Your outfits are all expensive, mine are all simple and cheap, we both still cover our nakedness.

You ate fried rice and roasted chicken, I ate local made food but we both still ate to our satisfaction.

You ride on Lexus jeep, Range Rover, G Wagon, Hummer Jeep and I use public transport but we still got to our various destination.

You may be reading this post from your sony xperia, BB Z10, Q10, Samsung S20 note ultra,
IPhone12 and I typed it with my Touch one broken screen, we still see the message.

Lifestyle is not a competition and there are different ways to get a lot of things done, Different lanes all leading to the same destination.
Just because your neighbour is doing things faster does not mean you are failing.

Happiness doesn't come from having everything, but making the best out of what you have, it's all about how you see yourself.

Happiness is not having what you like. Happiness is liking what you have!!!

Stay on your own lane and forge ahead.

I Am HAPPY TO BE ME, What about you...?

. Subrahmanyam Karuturi

26/09/2021

ఈ ఒక్క టాపిక్ అర్థమైతే చాలా క్లారిటీ వస్తుంది!

సండే కదా మీరొక మంచి బిర్యానీ తిన్నారే అనుకోండి.. "టేస్ట్ భలే ఉంది, హాపీగా కడుపు నిండా తిన్నాను" అనే సంతృప్తి ఎంతసేపు మీ మనస్సులో ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. తిని కొద్దిసేపు కాకముందే లావైపోతాం, ఇంక మానేయాలి అనే భయం ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

మీకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికారు అనుకోండి.. హాపీగా మీ భావాలు, ఆలోచనలు అర్థం చేసుకునే వ్యక్తి అనుకోండి.. అంతా సంతోషంగా ఉన్నాక, ఆ మనిషిని చూసి మీరు మురిసిపోయేటప్పుడు.. ఒక్కసారిగా మీ గుండెల్లో దిగులు వస్తుంది కదా.. రేపు ఈ మనిషి దూరం అయిపోతే బ్రతకగలనా అని? సరిగ్గా ఇలాంటి భావన అందరికీ ఎందుకు వస్తుందో తెలుసా?

మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు గానీ మనస్సులో సంతోషం ఆవరిస్తే దాన్ని కాసేపు కూడా నిలిపి ఉంచుకోలేదు. వెంటనే బాధ, దిగులు, ఆందోళన వైపు అతని ఆలోచనలు పరిగెడతాయి.

ఒక వ్యక్తి చిన్నప్పుడు చాలా కష్టాలు పడి, బాగా చదువుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు తాను ఉన్న స్థితి, హోదా గురించి సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్న సమయంలో ఒక్కసారిగా అతనికి గతం గుర్తొచ్చి మళ్లీ మనస్సు చేదవుతుంది. దీనికీ కారణం తెలుసా?

ఒక మనిషి నాలుగు ముద్దలే అన్నం తినగలడు.. మరో మనిషి పది ముద్దలు అన్నం తినగలడు. ఇలా ఒక్కొకరి పొట్ట కెపాసిటీ ఒక్కోలా ఉంటుంది.

సరిగ్గా అదే విధంగా ఎంత సంతోషం తట్టుకోగలం అన్నది ప్రతీ మనిషీ చాలా ఏళ్ల కండిషనింగ్‌తో తనకి తాను ఓ పరిమితి విధించుకుంటాడు. ఆ సంతోషం స్థాయికి మనస్సు చేరుకోగానే.. మన ప్రమేయం లేకుండానే అన్ కాన్షియస్‌గా భవిష్యత్ మీద భయం, ఆందోళనా, గతం గురించి దిగులూ, బాధా మొదలవుతాయి.

సంవత్సరాల తరబడి మనం పెయిన్‌‌లో బ్రతకడానికి అలవాటు పడ్డాం. గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్ గురించి ఆందోళన చెందుతూ! సో మధ్యలో వచ్చే ఆనందం మనకు కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం కొద్దిసేపే ఉంటుంది అనే భావన దానంతట అదే కలుగుతుంది. ఈ మనిషి దూరం అయిపోతాడేమో లాంటి భయాలు వెంటనే మనస్సుని ఆక్రమిస్తాయి. బాధపడుతూ కూర్చునే డీఫాల్ట్ ప్రవర్తనకి తిరిగి వెనక్కి వెళ్లి.. "నేను సంతోషంగా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను" అనే నిరుత్సాహానికి లోనవుతాం.

దీనికి ఒకటే పరిష్కారం. మన సంతోషాన్ని ఎవరూ ఆపరు, ఈ క్షణం మనస్సులో ఉన్న సంతోషాన్ని జీవితాంతం కూడా కొనసాగించుకోవచ్చు అనే నమ్మకాన్ని మన మనస్సుకి మనం ఇచ్చుకోవడం! మన సంతోషాన్ని ఎవరో లాక్కోవట్లేదు. మనమే హద్దులు గీసుకుని నాకింత సంతోషమే చాలు, ఇంతకన్నా భరించలేను అని మనకు మనమే తిరిగి బాధలోకి వెళ్లిపోతున్నాం. ఇది గ్రహిస్తే ఎప్పుడూ సంతోషంగా ఉండడం చాలా ఈజీ.

- Sridhar Nallamothu

24/09/2021

ఒక వ్యక్తి అందవికారంగా ఉన్నాడు..

మరో వ్యక్తికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు..

ఇంకో వ్యక్తికి ఒక భాష మాట్లాడడం సరిగా రాదు..

ఒకరు లావుగా ఉన్నారు..

వీటిని బేస్ చేసుకుని నవ్వుకునేది ఎప్పటికీ హాస్యమే కాదు. ఒక మనిషిలోని పైశాచిక ప్రవృత్తికి నిదర్శనం.

ఆ అంశం మీద ఎక్కువమంది నవ్వుకుంటున్నారు కాబట్టి.. నవ్వుకుంటే తప్పేముంది అని భావిస్తే అది జస్ట్ ఎస్కేపిజం. ఎక్కువమందికి బుద్ధి లేకపోవచ్చు, నీకైనా ఉండాలి కదా!

హాస్యం ఎవర్నీ నొప్పించనిదై ఉండాలి. ఎవర్నీ కించపరచనిదై ఉండాలి. అందరూ పైశాచికంగా కాకుండా, ఆహ్లాదంగా నవ్వుకోగలిగేదై ఉండాలి.

- Sridhar Nallamothu

Videos (show all)

Everyday phrases in English......#englishlessons #phrases #englishphrases #englishphraseseveryday #learnenglishwithme #l...
😂😂