Borra.BhavaniVittal

Borra.BhavaniVittal

CHAIRPERSON @machilipatnam urban development authority (MUDA)

23/10/2023

*!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం*
*అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!*

అందరు తమ తమ వృత్తులలో విజయం పొందాలని ఆశీస్తూ,
మీరు చేపట్టిన ప్రతీ పని విజయం సాధించాలని, ఆ దుర్గా దేవి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ...

మీకు
మీ కుటుంబ సభ్యులకు ​ మహార్నవమి మరియు
*విజయదశమి (దసరా)*
శుభాకాంక్షలు.

💐💐💐💐💐🌹🌹🌹

15/08/2023

బందర్ ప్రజలందరికీ 77వ స్వతంత్రం దినోత్సవం శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳

29/07/2023

మచిలీపట్నం లో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని గారు


MACHILIPATNAM URBAN DEVELOPMENT AUTHORITY

15/07/2023

విజయవాడ కనకుర్గమ్మ ఆలయంలో ఈవాల ఆషాఢ సారి ని సమర్పించి అమ్మవారిని అందరికీ దనారోగ్యన్ని ప్రసాదించమని కోరుకుంటూ... దర్శించుకోవడం జరిగింది.....,,

23/05/2023

🇱🇸🇱🇸🇱🇸THE CM SAAB...🙏🙏

22/05/2023

బందరు ప్రజల చిరకాల కలను నేడు సాకారం చేస్తూ బందరు పోర్ట్ పనులను ప్రారంభించిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారితోపాటు పాల్గొనడం జరిగింది

బొర్రా భవాని విట్టల్

ఛైర్పర్సన్..
మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా)

05/05/2023

కలెక్టరేట్ లోని కలెక్టర్ వారి ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ బీ.వి. కె. డీ నాగలక్ష్మి భవాని,అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్

01/05/2023

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర, సోద‌రీమ‌ణులందరికీ మే డే శుభాకాంక్షలు.


బొర్ర దుర్గ భవాని విఠల్
చైర్ పర్సన్
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( మూడ )

Photos from Borra.BhavaniVittal's post 14/04/2023

విశిష్ట ఆర్థికవేత్తగా,
చురుకైన నాయకుడిగా,
ప్రసిద్ధ న్యాయవాదిగా,
గొప్ప జాతీయ చట్టసభ సభ్యుడుగా,
అద్భుతమైన పండితుడుగా,
విజ్ఞాన ఖని అయిన ఆచార్యుడుగా,
మేటి వక్తగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మన దేశ నిర్మాణానికి చేసిన అసాధారణ కృషి సదా స్మరణీయం...!


బొర్ర దుర్గ భవాని విఠల్
చైర్ పర్సన్
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( మూడ )

Photos from Borra.BhavaniVittal's post 31/03/2023

మచిలీపట్నం, చిలకలపూడిలో వెటర్నరీ ఆసుపత్రిని ప్రారంభించిన MUDA చైర్ పర్సన్ బొర్రా దుర్గా భవాని విఠల్ గారు.

30/03/2023

సిరికల్యాణ తిలకంతో,
మణిమయ బాసికాలతో, ఆణిముత్యాలనే తలంబ్రాలతో, జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల కల్యాణ వేడుక జగదానందకారకం...
వసంత రుతుశోభకు నవ్యసౌకుమార్యాన్ని ఆపాదించే సీతారామ కల్యాణోత్సవం నవనవోన్మేషం... మధురాతి మధురం.
*శ్రీరామ నవమి శుభాకాంక్షలు*

బొర్ర దుర్గ భవాని విఠల్
చైర్ పర్సన్
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( మూడ )

Photos from Borra.BhavaniVittal's post 22/03/2023

వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న
బొర్ర దుర్గ భవాని విఠల్ ..
చైర్ పర్సన్ ..
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( మూడ )

22/03/2023

షడ్రుచుల సమ్మేళనం తెలుగు భాష. సమష్టి భావాల సమాగమం తెలుగు సంస్కృతి.
ఆరు రుచుల్లోని అంతరార్థాన్ని జీవితానికి అన్వయించుకుని, షడ్గుణాలకు అతీతంగా తోటి వారితో కలిసి నడవమని ఉద్బోధించే శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .

బొర్ర దుర్గ భవాని విఠల్
చైర్ పర్సన్
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( మూడ )

బొర్ర విఠల్ రావు
EX చైర్మన్ అర్బన్ బ్యాంకు

08/03/2023

"యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!"
తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం ఒక శతాబ్దం క్రితం ప్రారంభమైన పోరు నేడు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మగవారితో సమానంగా దూసుకుపోతున్న మహిళా శక్తి 👏👏
*అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు*.!

*Borra Bhavani vittal*

Urban Development Authority (MUDA)

15/01/2023

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చే నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!'

Photos from Borra.BhavaniVittal's post 31/12/2022

ఈ రోజు మచిలీపట్నం ఈనాగుదురు పేట లో......
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 33/11 కే.వి. విద్యుత్ ఉప కేంద్ర ప్రారంభోత్సవం లో పాల్గొనడం జరిగింది

Photos from Borra.BhavaniVittal's post 29/12/2022

మచిలీపట్నం....లోని ..బచ్చుపేట
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం .....నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది
....

Photos from Borra.BhavaniVittal's post 29/12/2022

* చిటిపాలెం లో ఉన్న జడ్పీ ఉన్నతపాఠశాల లో 8వ తరగతి విద్యార్థులకు "BYJUS " కంటెంట్ ట్యాబ్ లు పంపిణీ చేసే కార్యక్రమంలో మన ఎమ్మెల్యే పేర్ని నాని గారు మరియు అధికారులు తో కలిసి పాల్గొనడం జరిగింది....

Photos from Borra.BhavaniVittal's post 04/12/2022

సింగరేపాలం లో ని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యశ్వేర స్వామి వారి దేవస్ధానం దర్శించుకోవడం జరిగింది..మాకు స్వగతం పలికిన సింగరైపాలేం సర్పంచ్ గారికి అలాగే గుడి ధర్మకర్తలకి
నా ధన్యవాదాలు......
CHAIRPERSON

Photos from Borra.BhavaniVittal's post 01/12/2022

#జగనన్నవిద్యాదీవెన

పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలలనే సత్సంకల్పంతో ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా దీవెన 4వ విడత నిధుల విడుదల వర్చువల్ గా మన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమంలో విద్యార్థులకు నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేయు కార్యక్రమం నందు పాల్గొనటం జరిగింది.
CHAIRPERSON
MUDA

20/11/2022

*ఈరోజు....*
*కైకలూరు నియోజకవర్గా యాదవ సంక్షేమ సంఘ కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
మమ్మల్ని ఆహ్వానించిన కైకలూరు యాదవ సంగ అధ్యక్షులు కు ధన్యవాదాలు....
*Chairperson
*MUDA

24/10/2022

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే || దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణకు ప్రతీకగ జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిల శోభావళి ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరితావళి ఈ దీపావళి ప్రజలందరికీ సకల శుభాలు,శాంతి సౌభాగ్యాలు అందాలని,ప్రతి ఇంటా ఆరోగ్య, ఆనందపు కాంతులు వెదజల్లాలని, అజ్ఞానాంధకారాలు తొలగి విజ్ఞానపు వెలుగులు దీపావళి ప్రసాదించాలని కోరుకుంటు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
CHAIRPERSON MUDA(మచిలీపట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ)
బొర్రా భవాని విఠల్

05/10/2022

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి,దుర్గమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గమ్మను ప్రార్థిస్తూ,ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను* **మచిలీపట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ చైర్మన్ బొర్రా భవాని విఠల్ ***

02/10/2022

ఈ రోజు మా వారు శ్రీ బొర్రా విఠల్ గారు ఈడెపలి శక్తి గుడి అందు గర్భ గుడి లోని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా సాగనంపే అదృష్టాన్ని కల్పించిన ఆ అమ్మవారికి శతకోటి వందనాలు.....

Photos from Borra.BhavaniVittal's post 02/10/2022

నవరాత్రులు సందర్భంగా మూల నక్షత్రం .. అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈడేపల్లి శక్తి గుడి నందు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడం ఎంతో సంతోషకరం....
అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు...
మీ బొర్రా భవాని విఠల్

URBAN DEVELOPMENT AUTHORITY
(మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)

Photos from Borra.BhavaniVittal's post 24/09/2022

YSR చేయూత 3వ విడత కార్యక్రమం లో పాలుకోడం జరిగింది
----------------

ఈరోజు మార్కెట్ యార్డ్ మచిలీపట్నం మండలం లో ని మొత్తం 4430లబ్దిదారులు మందికి రూ.8,30,62,500 కోట్ల రూపాయలను అందిచడం జరిగింది..

# MUDA CHAIRPERSON

Photos from Borra.BhavaniVittal's post 17/09/2022

ప్రపంచ సముద్రతిర పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా.....
మంగినపుడి బీచ్ క్లీనిగ్ కార్యక్రమం లో పాలుకోనడం జరిగింది ....
నన్ను ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషకరం....నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు

# శ్వచ్ సాగర్ సురక్షిత సాగర్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం...
మీ BORRA BHAVANI VITTAL
MUDA ....

31/08/2022

సర్వ విఘ్నాలను అధిగమించి, జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో మీరు అన్ని రంగాలలోను ముందుండాలని, సంపూర్ణ ఆరోగ్యములతో జీవించాలని కోరుతూ.*
*తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...
మచిలీపట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ చైర్మన్ బొర్రా భవాని విఠల్🕉️🕉️🙏🏻

25/08/2022

బందరు పోర్టుకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే పోర్ట్ శంకుస్థాపనకు మచిలీపట్నం వస్తాను.. - సీఎం వైయస్ జగన్

#మచిలీపట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ చైర్మన్ బొర్రా భవాని విఠల్

Photos from Borra.BhavaniVittal's post 10/05/2022

కృష్ణ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా విచెసిన పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ది శాఖ మంత్రి గారు శీమతి ఆర్కే రోజా గారికి మెమెంటో తో స్వాగతం పలకడం జరిగింది....

Videos (show all)

Mulanakshathra sandharbham
Machilipatnam port announcement

Website