vignesh_kumar_vikky

vignesh_kumar_vikky

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vignesh_kumar_vikky, Editor, .

Photos from vignesh_kumar_vikky's post 21/02/2024

# #

Photos from vignesh_kumar_vikky's post 02/02/2024
Photos from vignesh_kumar_vikky's post 15/01/2024

Too often a sense of loyalty depends on admiration, and if we can’t admire, it is difficult to be loyal

Photos from vignesh_kumar_vikky's post 14/01/2024

Hpy bhogi to all


#

Photos from vignesh_kumar_vikky's post 08/01/2024

Happy journey sanath & chaithu

Photos from vignesh_kumar_vikky's post 07/01/2024

"Tm not looking for
someone to fill a void, I
am complete on my
own.


#

05/01/2024

Attitude is a little thing that makes a big difference

29/12/2023

S,,,,,
F ,,,,
I,,,,,
Student
Federation
India

27/12/2023

Kakinada SFI 24 District conference first day

Photos from vignesh_kumar_vikky's post 25/12/2023

# # అంటే ఒక భవిష్యత్తు బాట... ఒడిదుడుకులలో కూడా ప్రశ్నించడం నేర్పిస్తుంది... అందుకే నాకు చెప్పలేని అభిమానం కానీ కొంత మంది చేతకాని వాళ్ళ వల్ల SFI లో పోరాడే తత్వంl కోల్పోతుంది... నేను ఉన్నది కొంత కాలమే అయిన జరిగిన సంఘటనలు ఎన్నో... *పోరాడు..ప్రశ్నించు...* అనే SFI సూచనలను మరచిపోతున్నాం....
#
#

Photos from vignesh_kumar_vikky's post 06/12/2023

😜😇😇😇😇😇
# # # # #@sfi_nellore_rural

Photos from vignesh_kumar_vikky's post 08/10/2023

When you come to the end of your rope, tie a knot and hang on.” ~









..

Photos from vignesh_kumar_vikky's post 01/10/2023

Life is like riding a bicycle.
To keep your balance,
you must keep moving



.
.rr

Photos from vignesh_kumar_vikky's post 24/09/2023

Someone that you connect with,
who you
think you
will be friends
with forever.

Photos from vignesh_kumar_vikky's post 24/09/2023

Someone that you connect with,
who you
think you will be friends with forever.

Photos from vignesh_kumar_vikky's post 19/09/2023

Ganapathi papa Mariya

Photos from vignesh_kumar_vikky's post 05/09/2023

నెల్లూరు జిల్లాలో విద్యారంగ నిరుద్యోగ సమస్యలు ను పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జీపు జాతా 500 members students tho ప్రారంభించడం జరిగింది...

Photos from vignesh_kumar_vikky's post 28/08/2023

నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ సరేనా మాలిక వసతులు లేవు అదేవిధంగా కె.వి.ఆర్ నందు ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ఏసీ హాస్టల్ క్యాంపస్ నందు దాదాపు 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది ఆ కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా విద్యార్థులకు సరైన మౌలిక వసతులను కూడా కలిగించలేకపోతున్నారు అదేవిధంగా నెల్లూరు రూరల్ లో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఇదే పరిస్థితి ఇక జూనియర్ కళాశాల వలన ప్రభుత్వం ఇచ్చిన సెలవు దినములలో కూడా కాలేజీ నడపడం జరుగుతుంది, అధిక టైమింగ్స్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7:30 దాకా కళాశాలలో నడుపుతున్నారు, అందుకే విద్యార్థులు ఈ టైమింగ్స్ కారణం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడితో కి గురవుతున్నారు ఈ విధంగా కార్పొరేట్ కళాశాల లో ఉన్న విద్యార్థలు అయే కళాశాలలో ఉన్న వసతులు గురించి విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐకి ఫిర్యాదు తెలియజేసినందుకు కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుంది. కావున ప్రభుత్వ అధికారులు ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ డిమాండ్ చేసింది కావున ఈ సమస్యలపై చర్యలు తీసుకొని పక్షాన ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ విద్యార్థుల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి పి సంతోష్ కుమార్ మరియు ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు బి .సుకుమార్ ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి ప్రియా సిసింద్రీ శివ చక్రి తదితరులు పాల్గొన్నారు

Photos from vignesh_kumar_vikky's post 18/07/2023

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద 19వ తేదీ ధర్నా లో భాగంగా అర్ధరాత్రి 12 గ, సమయంలో 18 మంది పైగా నెల్లూరు జిల్లా మొత్తం ఎస్ఎఫ్ఐ నాయకులును అర్ధరాత్రి సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి , నిర్బంధించి , అనేక ప్రాంతాల్లో నోటీసుసులు ఇచ్చి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం ....

ఎస్ఎఫ్ఐ జిల్లా జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు

18/07/2023

18 జులై 2023

నెల్లూరు రూరల్ నందు ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వేదయపాలెం కాలేజీలో ఎస్ఎఫ్ఐ కాలేజ్ కమిటీ ఎన్నుకోవడం జరిగినది ఈ కాలేజీ కమిటీలో 20 మందితో కాలేజీ కమిటీ ఎన్నుకోవడం జరిగినది కమిటీ అధ్యక్షులు కార్యదర్శులుగా విజయ్, జషిత్ ,మరియు ఉపాధ్యక్షులు సహా కార్యదర్శులుగా ఎస్ కే ఆబిద్ ,చందు ,కార్తీక్ ,సాయి కృష్ణ ,తీసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి పి .సంతోష్ కుమార్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు బి సుకుమార్ మరియు ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ సహాయ కార్యదర్శి శివ ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ ఉపాధ్యక్షుడు సిసింద్రీ మరియు ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ సభ్యులు సోను చైతు గౌతమ్ పాల్గొనడం జరిగినది

Photos from vignesh_kumar_vikky's post 15/07/2023

15వ తేదీ జులై 2023

నెల్లూరు రూరల్ లో ఉన్న కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ నందు ఎస్ఎఫ్ఐ కాలేజ్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగినది ఈ కమిటీలో 20 మందిని ఎన్నుకోవడం జరిగినది ఈ కమిటీలో అధ్యక్షులు కార్యదర్శులుగా నిఖిల్ ,సమీర్ ,ఉపాధ్యక్షులు సహా కార్యదర్శులుగా రాజేష్, బాబి, మహేష్, కార్తీక్ ఎన్నుకోవడం జరిగినది
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి పి. సంతోష్ కుమార్ మరియు ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్
అధ్యక్షుడు బి .సుకుమార్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు రూరల్ ఉపాధ్యక్షులు సిసింద్రీ మరియు ప్రియ పాల్గొనడం జరిగినది

Photos from vignesh_kumar_vikky's post 04/07/2023

*పత్రికా ప్రకటన*
04/07/2023
వెంకటాచలం

*వెంకటాచలం బీసీ హాస్టల్ ను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ*


వెంకటాచలంలోని బాలుర బీసీ వసతి గృహాన్ని సందర్శించిన ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పగిడిపోగు కిరణ్ కిషోర్ మాట్లాడుతూ వెంకటాచలంలోని ప్రభుత్వ బిసి వసతి గృహాన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగిందని అయితే శుభ్రంగా ఉంచాల్సిన హాస్టల్ ను ఎక్కడ బడితే అక్కడ చెత్త చెదారం ఎక్కడపడితే అక్కడ హాస్టల్ ఆవరణలో మురికి నీళ్లు దానివల్ల వచ్చే క్రిమి కీటకాలు, హాస్టల్ గదులలో కూడా సరిగా శుభ్రంగా లేకుండా ఉందని దీని వల్ల విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నారని. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేసి హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. సుకుమార్, సిసింద్రీ, లోకేష్ తదితరులు ఉన్నారు.

30/06/2023

*ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని...SFI నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్...*

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్కూల్ బస్సుల్లో 30 మంది ఎక్కాల్సిన బస్సులో 50 మంది విద్యార్థులను బస్సులో ఎక్కిస్తున్నరని మరియు ఫిట్నెస్ లేకుండా ఉన్న బస్సులను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీవో ఆఫీస్ నందు

*DTC చంద్ర గారికి RTO మురళీమోహన్* గారికి వినతిపత్రం అందించడం జరిగింది...

26/06/2023

*- ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించాలి ఎస్ఎఫ్ఐ*

*-- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి*

*--- ప్రభుత్వ హాస్టల్లో మెస్, కాస్మోటిక్ చార్జీలు, పెంచి నాడు - నేడు పనులను ప్రారంభించాలి*

*---- గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది...*

20/06/2023

*నెల్లూరు జిల్లా*

పత్రికా ప్రకటన:
20/06/2023

*నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి*

*నెల్లూరు జిల్లా భారతీయ విద్యార్థి ఫెడరేషన్ (SFI) విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్*

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ వి.సి సుందరవల్లి గారికి వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పగిడిపోగు కిరణ్ కిషోర్ మాట్లాడుతూ వెంకటాచలం,మనుబోలు సితార మండలాలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు డిగ్రీ లో చేరాలి అని అంటే తిరుపతి జిల్లా లోనీ గూడూరు కు లేదా నెల్లూరు కు వెళ్లాల్సిందేనని తెలిపారు.అంతే కాకుండా మనుబోలు,వెంకటాచలం మండలాల మారుమూల గ్రామాల నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు నెల్లూరుకు వెళ్లి చదువుకోవాలి అన్న కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అందువల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీ చేరలేకపోతున్నారు ఆని కనీసం సెమిస్టర్ పరీక్షలు రాయాలన్నా కూడా నెల్లూరు వెళ్లి రాయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నియమించింది అయితే దానితో పాటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా నిర్మిస్తే రెండు మండలాలలో వున్న విద్యార్థులకు మేలు కలుగుతుంది అని కోరారు. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన విద్యార్థులకు పడుతున్నప్పటికీ కూడా జిల్లా లో కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యను దుకాణాల్లో సరుకుల్లాగా కేజీల ప్రకారం అక్షరాలను వ్యాపారం చేసుకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో కూడా ఈ సమస్యల పై యూనివర్సిటీ అధికారులకు దృష్టికి తీసుకవెళ్ళాము అని కానీ ఎవరూ కూడా స్పందించలేదని వెంటనే వి.ఎస్.యు యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తెలియజేసే పరిష్కరించాలని కోరారు.
*ఈ కార్యక్రమంలో సంగం మండల కార్యదర్శి పవన్, నెల్లూరు రూరల్ అధ్యక్షులు సుకుమార్, ఆత్మకూరు మండల కార్యదర్శి బాలాజీ, వెంకటాచలం మండల అధ్యక్షులు రత్నం రాజు ,గౌతమ్ తదితరులు ఉన్నారు*

Photos from vignesh_kumar_vikky's post 10/06/2023

.
?!

Photos from vignesh_kumar_vikky's post 03/06/2023

16/05/2023

Website