S. P. Balasubrahmanyam - unofficial
Online eenadu
25/09/2020
మీ పాటతో పదాల సారాన్ని వెదజల్లుతూ
బాధలో బంధువుడిగా
ఆనందంలో ఆత్మీయుడిగా
మా గుండెల్లో మీ రాగాల సప్పుళ్లు
ఇప్పుడూ ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి బాలు గారు...
మీ గొంతు వినని మది లేదు బాలు గారు
మీ గొంతు విన్న ప్రతీసారి మీరు మాతోనే ఉంటారు... మీ ప్రోత్సాహంతో,మీ స్పూర్తితో, మీ అభిమానం తో అనేక స్వరాలకు స్వరాభిషేకం చేశారు...
మీరు మాతోనే ఉన్నారు,మాలోనే ఉన్నారు,ఉంటారు
25/09/2020
Spb sir 😍❤❣